Thank u anna thank u very much.for ur information.. నీలాగా చెప్పేవాళ్లు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వీడియో చూసి ఎంతో మందికి ఉపయోగపడగల ఇలాంటి మరెన్నో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి అని కోరుకుంటున్నాము అన్న.
Small request anna net work marketing valla chaala mandhi mosapothunna bro students especially konchem awareness kosam video cheyyu anna (safe shop, pro healthy ways etc)
నమస్తే అన్న గారు అలాగే vestige గురించి వీడియో చెయ్యండి గ్రామలో ఎలాంటి చైన్ సిస్టం దందాలు చాలా చేస్తున్నారు ఇది నిజమా లేక మోసం చేస్తున్నారా వీడియో చెయ్యండి అన్న గారు
@@m.srinivas2179 నువ్వు ఎదవ నువ్వు ఒక్కడి చేరక వేరేవాడిని చేర్పిస్తావ్ ప్రోడక్ట్స్ మంచివి అయితే ఎందుకు చైన్ సిస్టం ల ప్రజలను చేర్పిస్తున్నారు ప్రొడక్ట్ మంచిది అయితే ప్రజలే కొంటారు
మోసాల గురించి చాలా బాగా చెప్పారు బ్రో మరి మీరు డీమార్ట్ కోసం ఎందుకు అడ్వైజ్ చేస్తున్నారు అసలు అవగాహన లేకుండా డబ్బు సంపాదించడం కుదిరేపనేన ఇప్పుడు ఫ్రీ కాని తర్వాత ఛార్జ్ చేయవచ్చు వీళ్లకు ఎలా తప్పించు కోవడం తెలీదు మిమ్ములను నమ్మిన ఫాలోవర్స్ లాస్ అవడం మీకు బడకలిగించే విషయం కాదా చేసుకుంటే చేసుకోండి బలవంతం చేయడం లేదు అనే బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీ ఫలోవర్ గా మీరు ఇలచేయడం చాలా బాధగా ఉంది
Bro same ilaage call vacchindhi broo..but vaallu ma details kuda correctga chepparu how?? ThanQ bro for awarness video....you are helping to people really good...
అందరూ చెప్పేది సరిగ్గా వినండి ,📌 ఇలాంటివి ఇండియాలో వేల కొద్దీ ఉన్నాయి. కష్టపడకుండా వచ్చిన డబ్బు ఎప్పటికీ నిలబడదు, త్వరగా వస్తే త్వరగా కర్చు అవుతాయి, కావున జాగ్రత్త పడాలి.... ఎందుకంటే డబ్బులు ఎవరికి ఉరికే రావు......✍️
Nijame anna ilanti MLM (Direct selling) company's ni nammakudadhu already nenu MRB ane company lo 10k weast chesanu please friends meelo evvaru nammakandi a company head Srikakulam lo untadu....
Anna maa cousin kudda same ilaanti company (QUINET) ane company lo 1st lakh thoti strat ayyi 2 years lone 9 lakhs kattadu, kaani athaniki 2 laks mathrame vacchinayi...... All of them were fraud... Thank u anna great information... 😍😍😍
Best of all videos bro why because I heared somany companies like this scam , education related, product purchase related,asking 25000rs first they said u get 100000 for month. Thanks bro.😊😊😊😊😊😊😊😊😊😊
@Vijay All in One Page bro now only I saw your channel and subscribe now your channel... your channel facts is nice and voice also good... all the best for more subscribers and reach a highest mile stone
"Indusviva" 12000 "safe shop" 23000 "M care welfare society" 4500 హాయ్ అన్న ఈ మూడు కంపెనీల ఎలాంటివి ఒకసారి ఈ మూడు కంపెనీల మీద కూడా ఒక వీడియో చెయ్యండి ఆల్రెడీ ఈ మూడింటిలో నేను చేరాను ఇది కూడా మీరు చెప్పిన చైన్ సిస్టం
నమస్తే అన్న మా ఫ్రెండ్ ethereum కాయిన్ లో జాయిన్ కమ్మని అంటున్నాడు. ఇది బిట్ కాయిన్ లాగా అని చెప్తున్నాడు. నాకు ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు. మీరు దీని గురించి ఒక వీడియో చేయండి అన్న. ఇంకా ethereum గురించి యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉన్నాయి. Crypto currency అని అంటున్నారు దీనిని నిజమేనా అన్న. నేను ethereum గురించి మీ దగ్గరి నుండి ఒక వీడియో వస్తుంది అని ఆశిస్తున్నాను
స్పెషల్ టాపిక్స్ చెప్పటానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు
గ్రేట్ ....ఆల్ ది బెస్ట్.
కొత్త విషయాలు చెప్పడానికి మీరు చాలా కష్టపడతారు మరియు చాలా కృషి చేస్తారు
Very very thank you so much anna...
"Ebiz" and " safe shop" also bro
Real ha bro
Thank u anna thank u very much.for ur information.. నీలాగా చెప్పేవాళ్లు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వీడియో చూసి ఎంతో మందికి ఉపయోగపడగల ఇలాంటి మరెన్నో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి అని కోరుకుంటున్నాము అన్న.
No other youtuber saying like these scams you r something special broo great
అన్నా ఇటువంటి స్కాంలు చాలా జరుగుతున్నాయి.
కోంచెం వీటిపై జనాలకు అవగాహన కల్పించండి అన్నా......
Aa thumbnail edaithe undo......"kekoo kekasya kekobhayaha"😂😂
Small request anna net work marketing valla chaala mandhi mosapothunna bro students especially konchem awareness kosam video cheyyu anna (safe shop, pro healthy ways etc)
Your comes with, special consepts also your explain very well 👀🤗
I THINK YOU ARE ONLY ONE RUclipsR REALLY CARE ABOUT SUBSCRIBERS AND VIEWERS BRO
GREAT WORK
నమస్తే అన్న గారు అలాగే vestige గురించి వీడియో చెయ్యండి గ్రామలో ఎలాంటి చైన్ సిస్టం దందాలు చాలా చేస్తున్నారు ఇది నిజమా లేక మోసం చేస్తున్నారా వీడియో చెయ్యండి అన్న గారు
Vestige emi scam kadu. Danimida video cheyyadaniki
Vestage anedi schame kadu bro adi oka fmcg products ni MLM model lo chestharu
@@m.srinivas2179 yedavalu pratidi scam ankuntaru. Ekkado okati ayte sollu ki Anni names pettestaru comments lo.
@@m.srinivas2179 నువ్వు ఎదవ నువ్వు ఒక్కడి చేరక వేరేవాడిని చేర్పిస్తావ్ ప్రోడక్ట్స్ మంచివి అయితే ఎందుకు చైన్ సిస్టం ల ప్రజలను చేర్పిస్తున్నారు ప్రొడక్ట్ మంచిది అయితే ప్రజలే కొంటారు
ఫుల్ మూవీ స్టోరీ పదినిమిషాల్లో చెప్పావు super super 👍👍👍
మీ వీడియో టైటిల్ మామూలుగా లేదు అన్న...
సూపర్...👌
మోసాల గురించి చాలా బాగా చెప్పారు బ్రో మరి మీరు డీమార్ట్ కోసం ఎందుకు అడ్వైజ్ చేస్తున్నారు అసలు అవగాహన లేకుండా డబ్బు సంపాదించడం కుదిరేపనేన ఇప్పుడు ఫ్రీ కాని తర్వాత ఛార్జ్ చేయవచ్చు వీళ్లకు ఎలా తప్పించు కోవడం తెలీదు మిమ్ములను నమ్మిన ఫాలోవర్స్ లాస్ అవడం మీకు బడకలిగించే విషయం కాదా చేసుకుంటే చేసుకోండి బలవంతం చేయడం లేదు అనే బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీ ఫలోవర్ గా మీరు ఇలచేయడం చాలా బాధగా ఉంది
*LOVE FROM KURNOOL*
Kurnool vallu oka like vesukondi
Bayya rozipay paina emaina idea undha
@@venkateshtelugu7582 telidhu bro
I'm also bro
Likes beggar
Naa daggariki ilanti offers okkati vachindhi bro. Kani nenu join kaledu. Thank you for information bro 👍👍
Bro. safe shop it is a very big scam .
Bro safe shop pai oka
Video cheyyandi please Hafiz bro😊
Yeah
Cheyandi plz
@kuncham praveen from how many years u r in safeshop
Bro same ilaage call vacchindhi broo..but vaallu ma details kuda correctga chepparu how??
ThanQ bro for awarness video....you are helping to people really good...
"Love from Kakinada❤️❤️"
@Techie Dhanu sure brother
చాలా మంది మోసపోతున్నారు మీరు మంచి వీడియో చేసినారు.
Thank you for valuable information bro
అందరూ చెప్పేది సరిగ్గా వినండి ,📌 ఇలాంటివి ఇండియాలో వేల కొద్దీ ఉన్నాయి. కష్టపడకుండా వచ్చిన డబ్బు ఎప్పటికీ నిలబడదు, త్వరగా వస్తే త్వరగా కర్చు అవుతాయి, కావున జాగ్రత్త పడాలి.... ఎందుకంటే డబ్బులు ఎవరికి ఉరికే రావు......✍️
Watching from Anantapur 😍😍
Good Evening🌜🌜🌜🌜🌜 Super Information Video 👌👌👌👌👌 Thankyou So Much Hafiz garu 🙏🙏🙏🙏🙏
Ebiz recommendations entha mandiki vachay 🙋🙋🙋😂
Q Net vanti chain business scams gurinchi meru explain chesthe chala mandini save chesinavallu avtharu .. Thankyou fr the Info.
Already chesa
Love from Nellore district ❤️❤️💜💜💙💙💚💚💛💛🧡🧡
you r content is very super a lot of helpful conten for people you are great hats off
It is like "Agree gold" scam
*agri gold
What is the problem with agri gold
Annayya
ruclips.net/video/Qov0A5kfmEU/видео.html
Very helpful content anna. Thank u. Lv frm kakinada💞💕💓
Lovely heart from kurnool ♥️
Nijame anna ilanti MLM (Direct selling) company's ni nammakudadhu already nenu MRB ane company lo 10k weast chesanu please friends meelo evvaru nammakandi a company head Srikakulam lo untadu....
Thq bro for helping us to get rid of this scams
Anna maa cousin kudda same ilaanti company (QUINET) ane company lo 1st lakh thoti strat ayyi 2 years lone 9 lakhs kattadu, kaani athaniki 2 laks mathrame vacchinayi......
All of them were fraud...
Thank u anna great information... 😍😍😍
"Excellent news 👌"
Most helpful message for more people.
This video thumbnail deserves a like 😂
Hiii annya excellent information annya and this video is excellent annya and good night annya
Bluff master: athyasa,badhakam mosapodanki ready GA unavalni mosam cheydm lo tapuledu ..valani manam kakapothe vere valu ayna chestru
satyadev.....
" SAFE SHOP " pakka scam or not >>>>??????
Sir ur giving good information love u from India 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
QNET same like this scam, still it happening in Bangalore,one of my classmate joined by paying 1.5lakhs
ఇప్పుడు...నెక్స్ మనీ... అని ప్రచారం జరుగుతుంది... దయ చేసి దీని వివరాలు... తెలియజేయండి
"Winfinith" ani oka new company start aindi anna, can u research abt it and tell us please
Best of all videos bro why because I heared somany companies like this scam , education related, product purchase related,asking 25000rs first they said u get 100000 for month. Thanks bro.😊😊😊😊😊😊😊😊😊😊
"super info😍"
సూపర్ స్కాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ .... అందుకే ఇలా తయారైంది ఇండియా...
Love from Krishna district ❤️❤️❤️
Nenu kuda krishna
@Vijay All in One Page naa channel kuda choodu bro...
@@vineeshalone7819 naadi kuda choodandi bro...
ruclips.net/video/dK1v1HQaTFs/видео.html
ruclips.net/video/_htQczhI0QM/видео.html
Bro great info and request you to Do a video on Safeshop MLM fraud
Bro.
Safe shop gurinchi oka vedio cheyyava..plz..🙂
Bro same from hyd
Safe shop aalaa kadhu bro i got good income
Safe nd secure company safe shop
Tq afeez anna good ఇన్ఫర్మేషన్ thankyou once again
Hi anna love from nirmal❤❤
GOOD information Anna Love From Khammam ♥️😍
Assalamualaikum Bhai..
Very useful information 👍 sir. Keep on going
HRX anyone spotted 😍🤪
I didn't get you mean Hrithik Roshan?
@@ramanroy7910 did you watched full video?😂
ఇప్పుడు కొత్తగా ఎం కేర్( M care) అని బిజినెస్ చేస్తున్నారు బ్రో దాని పైన కూడా మీరు ఒక వీడియో చేయగలరు
I am the first like hadiz sir
@Vijay All in One Page OK bro
@Vijay All in One Page bro now only I saw your channel and subscribe now your channel... your channel facts is nice and voice also good... all the best for more subscribers and reach a highest mile stone
Thanks a lot for the awareness video brother ❤️
Where is my heart ❤️
Thanks brother for Knowledge.
500th like i am late😍😍😔😔
AP వాళ్ళు ఒక like వేసుకోండి...,,
Second view 14th like second comment
Ilanti vati gurinchi Chala manchi information isthunnav anna 👏👏👏
Bro first comment
"Indusviva" 12000
"safe shop" 23000
"M care welfare society" 4500
హాయ్ అన్న ఈ మూడు కంపెనీల ఎలాంటివి
ఒకసారి ఈ మూడు కంపెనీల మీద కూడా ఒక వీడియో చెయ్యండి ఆల్రెడీ ఈ మూడింటిలో నేను చేరాను
ఇది కూడా మీరు చెప్పిన చైన్ సిస్టం
Where is my heart symbol 💟🤗
❣️ Hafiz bhai ❣️
Take it re Suhail Chitti 😂 ♥️
@@shaik_suhail1712 👀🤣
నమస్తే అన్న మా ఫ్రెండ్ ethereum కాయిన్ లో జాయిన్ కమ్మని అంటున్నాడు. ఇది బిట్ కాయిన్ లాగా అని చెప్తున్నాడు. నాకు ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు. మీరు దీని గురించి ఒక వీడియో చేయండి అన్న. ఇంకా ethereum గురించి యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉన్నాయి. Crypto currency అని అంటున్నారు దీనిని నిజమేనా అన్న. నేను ethereum గురించి మీ దగ్గరి నుండి ఒక వీడియో వస్తుంది అని ఆశిస్తున్నాను
1st like
@Techie Dhanu ok bro
@Techie Dhanu okka saari naa channel choodu bro plssss...
@@exe.62 oka sari naa channel choodu bro
ruclips.net/video/dK1v1HQaTFs/видео.html
ruclips.net/video/_htQczhI0QM/видео.html
How r u bro i thing some what recover
227 like 125 comment Annaya
🙏🙏
Thanks brother for valuable information
1minute 150 likes
Super explaination broo and tq for your concern on subsrcribers
1st comment
@Vijay All in One Page ok
I lost 30K 😭😭😭 Assured Capital Service .... Share marketing.....
Nice bro... Very helpful information...
Hi anna ❤️
From Kadapa ❤️
Live in Kuwait City
Nice explanation anna keep rocking good Info 👌👍💯
Helpfull information 👌👌👍👍
Tq bro....Thank you for useful information
Yes its true present terion (booe) ella chala site's unnai becare full frds
Thank you sir use full information. Thank you.
ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నారు.. గొలుసుకట్టు
Hi hafiz anna gud information
Agri gold scam kosam oka vedio Chey anna
Tq bayya content kosam
And speed recovery from illness bro
Really Proud to be ur Subscriber ❤️ Always Love u Anna 😘 from Bangalore....
Good information thank you so much
Great analysis sir.
Happy 2 help in prosses
Thanks Anna, elanti scams gurinchi chapinandhuku
You are superb bro
Great information you are giving
To your subscribers
I like your explanation
Thanks you bro!!!
వీడియో చూస్తూ కామెంట్స్ చదివే వాళ్ళు లైక్ HERE...
My dream studio
#chandu67
Super info. Maa frnds kuda ila chala mandi mosa poyaru
Hi Anna love from tadepalligudem
Very informative
love from vijayawada
Thanks for the awareness news anna💗💗
I like your
Neat explanation anna
Good awareness video sir
HI annaya 🌹🌹🌹providing helpful inf 👍🏻to us 🌹