బోనులో నాలుగో సింహం! | Big News Debate with Murthy | AP Police | CM Chandrababu | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • బోనులో నాలుగో సింహం! | Big News Debate with Murthy | AP Police | CM Chandrababu | TV5 News
    #chandrababu #ysrcp #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 126

  • @radhakrishnakothuru5948
    @radhakrishnakothuru5948 2 дня назад +24

    పరారీ లో వున్న వారందరు పోలీసులకు తెలుసు. ఇప్పటికీ అధికార యంత్రాంగం -జగన్ రెడ్డి control లోనే ఉన్నదని, ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఈ YSCP రాక్షస గణానికి - ఈ దేశానికీ ఆది దేవుళ్ళు గా చెప్పబడుతున్న ఇద్దరు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు, రక్షణ ఇప్పటికీ కొనసాగుతోంది. వాళ్లే ఈ కూటమి ప్రభుత్వాన్నిని యంత్రిస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు.
    ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యములో ప్రజలే Supreme. ప్రభుత్వలైన, బ్యూరోక్రాట్లైనా గాని, న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు జవాబు దారిగా ఉండాలి. ప్రజలు కట్టే పన్నుల నుండే అందరూ Installation గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పై దుష్టి పెడుతూ, HOME MINISTER కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. దుష్ట శిక్షణ కూడా చాలా ముఖ్యం.

    • @scnyoganand9861
      @scnyoganand9861 День назад

      40% Votes vachai. Prajalu peddaa dongalu Democracy lo

  • @GurralapaparaoG
    @GurralapaparaoG 2 дня назад +18

    R R R garki Nyayam Cheyali

  • @KrishnaraoJanni
    @KrishnaraoJanni 2 дня назад +16

    సర్వీస్ నుంచి తప్పించాలి

  • @KrishnaraoJanni
    @KrishnaraoJanni 2 дня назад +11

    Suspension is not a punishment must to be removed from service

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 2 дня назад +23

    సస్పెండ్ కాదు జాబ్ నుంచి రిమూవ్ చెయాలి

    • @Ranjith_747
      @Ranjith_747 День назад +1

      కాదు, అరెస్ట్ చేయాలి

  • @RamadeviBoddapati-j7v
    @RamadeviBoddapati-j7v 2 дня назад +13

    1స్ట్ లైక్ నాదే 1 స్ట్ కామెంట్ నాదే మూర్తి గారి ఫాన్స్

  • @phrao100
    @phrao100 2 дня назад +13

    ప్రజాస్వామ్యం పోయి పది సంవ్వచారాలైంది. మాఫియా రూల్ , నిజం రూల్ కంటే ఘోరంగా నడుస్తోంది మన దేశంలో. యోగీ జీ లాంటి పాలకుడు మనకు కావాలి

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 2 дня назад +16

    వందల బొమ్మాళీ ఎవరినీ వదలడు మా రఘు రాముడు

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 2 дня назад +9

    నా ko లను ఫ్యామిలీ to సహ అరెస్ట్ చేయాలి

  • @dharmarao6959
    @dharmarao6959 2 дня назад +37

    సస్పెండ్ లాభము లేదు రిమూవ్ చేయాలి

  • @BhuthamVasu500
    @BhuthamVasu500 2 дня назад +6

    YCP అవినీతి... అక్రమాల... అహంకారులను....నేరస్థులను చట్ట పరంగా అందర్నీ జైల్లో వేయండి...🎉🎉💪💪💪

  • @KalpanaKavitha-i6x
    @KalpanaKavitha-i6x 2 дня назад +5

    సిట్ ని వేయమనడం మంచి సలహా

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 2 дня назад +3

    సస్పెన్షన్ తో చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదు . అరబ్ దేశాలలో విధించే శిక్షలు వేయాలి.

  • @chandrasekar9747
    @chandrasekar9747 2 дня назад +16

    బోన్ లో ఉన్నవాళ్లు సింహాలు కాదు సార్

  • @ramprasaddarapuneni9877
    @ramprasaddarapuneni9877 День назад +3

    మూర్తి గారికి చెప్పలేనంత పెద్ద కృతజ్ఞతలు. బ్యూరోక్రాట్(Permanant system), రాజకీయం (Temparary system) వ్యవస్థల కంటే....ఎంతో నిబద్ధతతో వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తూ న్యాయంకోసం మిస్సైల్ లాగా దూసుకెళ్తున్న మీకు శతసహస్ర అభినందనలు. మీరు ఎన్నో వ్యవస్థలు ఎలా బ్రతకాలో ముఖ్యంగా యువతకు ఒక సజీవ ప్రేరణ. ప్రజలకు మీద్వారా ఒక సందేశం పంపవలసిందిగా విజ్ఞప్తి. *అబద్ధం పదిమంది సహకారంతో ఎప్పుడూ చాటు చాటుగా సిగ్గుపడుతూ....తప్పించుకు ఉంటూ తిరుగుతుంది....ఓడిపోతుంది. కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగా ధైర్యంగా నిలబడుతుంది....గెలుస్తుంది.*
    *మౌనం ఎన్నో సమస్యల్ని ఆపుతుంది....ఓపిక ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తుంది*,
    *ధర్మో రక్షిత రక్షితః*.

  • @ramanavadakattu3971
    @ramanavadakattu3971 День назад +2

    పాడైన systemకి అర్జంట్ గా ఆపరేషన్ చెయ్యాలమ్మ ! మీనమేషాలు లెక్కపెట్టకూడదు

  • @suneetharavuthula8617
    @suneetharavuthula8617 День назад +3

    మనమందరం మన ప్రాంతీయ బాషా లో డిబేట్స్ చేస్తున్నాము, గాని సెంట్రల్ లో కూడా మన రాష్ట్ర శాంతి భద్రతలు గురించి, ఐపీస్ ఆఫీసర్స్ గురించి, వైర్సీపీ పరిపాలన లో అమాయకులు ఏ విధంగా జైలు పాలు అయ్యారో, ఈ నియంత జగన్ పాలన లో MLA ఎంపీ లు, ఎంత నరకం అనుభవిచరో అన్నీ న్యాయ వ్యతిరేకం గా జరిగిన నేరాలు గురించి తెలిసేలా జాతీయ బాషా లో డిబేట్స్ నిర్వహించాలి

  • @buradavasu3764
    @buradavasu3764 День назад +2

    మూర్తి గారు నిన్న కాక మొన్న మొదలుపెట్టిన కేసు పురోగతిలో ఉంది మరి ఐదు సంవత్సరాల కిందట జరిగిన వివేకానంద రెడ్డి మటర్ కేస్ ఇంకా సాగదీత లో ఉంది దీని కారణం ఏంటి చెప్పగలరా

  • @singamsingam8390
    @singamsingam8390 День назад +2

    రాజుగారు మీరు చెప్పింది నిజమే

  • @vasundaratorlakonda8362
    @vasundaratorlakonda8362 2 дня назад +4

    Vaallani simha la tho compare cheyoddu

  • @csprao4159
    @csprao4159 2 дня назад +1

    Yes you are correct.I support your statement.

  • @muzeebshaik73
    @muzeebshaik73 2 дня назад +2

    90% Correctpted Police Department 💯 True One Station only This Type Case's more Sir

  • @DbhagawatiRao
    @DbhagawatiRao 2 дня назад +4

    AP CM is a good administrator but no action taken during jagan rulling arachakulu pl Naidu sir take appropriate severe action in case of
    jagan to save democracy and implement Ambedkar constitution

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 День назад +1

    RRR గారికి ఇంత వరకూ
    న్యాయం జరగలేదు
    ఇక ముందు జరుగుతుందని
    నమ్మకం లేదు ఇది YCP
    PowER

  • @rsrinivas729
    @rsrinivas729 2 дня назад +6

    రఘురామరాజు మగాడు కాబట్టి న్యాయం జరగడం లేదు

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 дня назад +2

    Any match fixing in RRR case??? 😂😂😂😂😂😂😂

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 День назад +2

    సునీల్ కుమార్ విజయపాల్ సస్పెండ్ ఎ ప్ప్ డు?

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 2 дня назад +2

    12 years bail because of namo & Amit crores of rupees transfer from jagan sir vivek sir case & other cases completely stopped BJP now also supporting ycp

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 День назад +1

    వ్యవస్థ లని జగన్ కూల్చేశారు.పోలీస్ వ్యవస్థ తో ఎంతోమంది బాధలు పడ్డారు. అంతటి కి కొంతవరకు కేంద్రం చూసి చూడనట్టుండమే. కేంద్రం కలుగచేసికుని వుంటే ఇన్ని ఘోరాలు జరిగేవి కావు.

  • @muzeebshaik73
    @muzeebshaik73 2 дня назад +2

    Ma Police lo Eevvaru 90% Corrupted Police 💯 True

  • @K.venkatasivareddySiva
    @K.venkatasivareddySiva 2 дня назад +4

    AP POLICE Very Bad

  • @avkrao6624
    @avkrao6624 2 дня назад +1

    రాజుగారు.. మీకు న్యాయం జరగాలంటే... ముందుగా మీరు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి డీజీపీ ఆఫీసు ముందు ధర్నా చెయ్యాలేమో..

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 дня назад +2

    Durga Devi, SI of police, has kicked Kadambari in her stomach!!! Where is Durga Devi? Where is punishment to Durga Devi??? There is President of India ordered to take action on Durga Devi!!! President of India was also neglected and uncared!!! This is beauty of demicratic India😂😂😂😂😂😂😂😂

  • @naidubabunaidu7562
    @naidubabunaidu7562 2 дня назад +1

    Are Babu idhi 2. 30 సినిమా కాదు chandrababu నాయుడు గారు లోకేష్ బాబు ముందు చూపు కంగారు పడాల్సిన అవసరం లేదు RRR గారు

  • @singamsingam8390
    @singamsingam8390 День назад +1

    వైసీపీ కంట్రోల్ లో వున్నారు పోలీస్ లు

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 2 дня назад

    Good suggestion by Ramu garu to reform and reorientation of police. It is very difficult to suspend most of the police. Hoprthe present gove in AP consider this point.

  • @DbhagawatiRao
    @DbhagawatiRao 2 дня назад +2

    Murty garu AP rastram lo jagan unnata varuku TDP Jena sena and BJP ki jagan chetulo keelu bommallu no action by even central on cbi cases ed cases still supporting jagan shame

  • @murthynekkanti8196
    @murthynekkanti8196 2 дня назад +2

    Sir Rajugaru hdaavidiga cheste revenge antaadu sir

  • @RRRYaadav
    @RRRYaadav 2 дня назад +1

    CBN స్కైచ్ ఇతరులను అర్థమవ్వదు. మహర్రాష్ట్ర/మహిళా/గుజరాతీకీ చెందిన జిత్వాని కేసులో జరిగిన అన్యాయం ముందుగా దేశ ప్రజలకు/మోడి ముందు పెట్టి ఈ జగన్ శాడిస్ట్ గాడు అనిపించి, ఆ తరువాత రాష్ట్రంలో చేసిన అన్ని రకాల అరాచకాలపై కేసులు/ప్రజలు నమ్మకం సులభవౌవుతాయి. కాగా గతంలో CBI/ED కేసులున్నాయి. కుటుంబం/భార్య పై బాబాయి గొడ్డలి/త్వరలో సాక్షి పై పరువు నష్ట దావాలు. May-24 లో 40% ప్రజలు/sep--24 లో కాస్త 30%, అయిపోయింది. 2029 కల్లా సైకో జగన్ని 10% కి తీసుకు రావడమే CBN లక్ష్యం. బంగారు బాతుని ఒక్క సారి గా కోసేయ్యకూడదు అన్ని వున్నాయి మరి.

  • @muraliskdc1970
    @muraliskdc1970 2 дня назад

    బీజేపీ సపోర్ట్ లేకుండా నే జగన్ అలా చేయలేడు అని మీరే చెప్తున్నారు, మళ్ళీ అదే పార్టీ తో పొత్తు లో ఉన్నారు...

  • @hanumantharao4289
    @hanumantharao4289 2 дня назад +1

    కిషన్ రెడ్డి (కేంద్ర మంత్రి)పారిపోయి దొబ్బాడు. ఆర్ ఆర్ ఆర్. పెద్ద్ గొప్ప?

  • @madanmohan6134
    @madanmohan6134 2 дня назад

    No suspension please dismiss

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 2 дня назад +1

    Worst fellow YPS Sunil gaadni severe ga punish chesi Cbn, Rrr, public ki open apologies cheppinchaali, approver chesi Jaggu secrets ni public cheyinchaali

  • @srkkrana4900
    @srkkrana4900 2 дня назад

    మీరు పనికి మాలిన వాడు గా మిగిలి పోతారు నాన్న. మీకు న్యాయం చేస్తుందా మీ కూటమి. క్షత్రియులు కి ఒక్క మినిస్టర్ కూడా ఇవ్వలేదు మీకు సిగ్గు లేదా రిజైన్ చేయండి క్షత్రియ లు అందరూ. చీ క్షత్రియులకు మీ కూటమిలో ఒక్క బీజేపీ తప్పరెండు పార్టీలు పక్కన పెట్టాయి సిగ్గు, శరం లేవా మీకు చీ మీ బతుకు

  • @madanmohan6134
    @madanmohan6134 2 дня назад

    With all evidence please dismiss

  • @sreesitaram2392
    @sreesitaram2392 День назад

    I also support mr. Radhakrishnas coment.

  • @venkatd3774
    @venkatd3774 2 дня назад

    they must be dismissed

  • @challamyugendran7160
    @challamyugendran7160 2 дня назад

    రామాయణం లో లక్ష్మణ రేఖ గీత దాటితే ఎంత ప్రమాదమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం హద్దులు దాటితే అంతే ప్రమాదం అని రుజువు చెయ్యాలి భవిష్యత్తు లో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి దరిదాపుల్లో కూడా అమలు చేయకుండా ఉండాలంటే జైలు పాలు ముఖ్యం నేరానికి శిక్ష విధించాలి

  • @venkataraomandava5420
    @venkataraomandava5420 День назад

    Dear my C M sir please give justification to RRR

  • @akularajeshkumar747
    @akularajeshkumar747 2 дня назад +3

    please raghuram raju Garikee nyayam cheyyaly
    please cm Chandra babu Naidu Garu & deputy cm pavan kalyan Garu
    please sir RRR Garikee nyayam cheyandi

  • @polisettybalavenkatakotesw3223
    @polisettybalavenkatakotesw3223 2 дня назад

    Power of police is teeth of tiger is the public view including jurists

  • @maryrepu1027
    @maryrepu1027 2 дня назад

    Take TG CM help to catch accused from AP.

  • @singamsingam8390
    @singamsingam8390 День назад

    Police లు ఇన్ఫర్ మేసన్ ఈస్తు న్నారు

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 2 дня назад

    👍👍👍👍👍🙏

  • @singamsingam8390
    @singamsingam8390 День назад

    Police లు పోలీసులు హెల్ప్ చేసుకుంటున్నారు

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 2 дня назад

    Even PM Home speaker not done any justice to RRR

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 День назад

    Rajyanganiki chedalue pattindi manushulaki tuppu pattindi We want new constitution we want new constitution which has no loops

  • @chandrashekarm.s2985
    @chandrashekarm.s2985 2 дня назад

    Honest,Trust,faith in police department is ???? What about common citizen ?????

  • @cutiepiebubble777
    @cutiepiebubble777 День назад

    Sir...meeru peddavaaru..badha padakandi...God is there..cbn is there🎉❤

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 дня назад

    ఈ దెబ్బకి I.A.S coaching centres మూ త .

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 День назад

    What about RRR..case..?

  • @gajulamalli
    @gajulamalli День назад +1

    Murthigaru valla astulu chudandi

  • @singamsingam8390
    @singamsingam8390 День назад

    రాజుగారు నాయ్యము cheyindi

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 День назад

    RRR GARU 🙏
    YOUR CASE NEEDS A DOCUMENTARY LIKE VIVEKAM .
    PLEASE TRY ABD MAKE SUCH DOCUMENTARY AND PUT IT ON RUclips 🙏🙏

  • @madanmohan6134
    @madanmohan6134 2 дня назад

    With all evidence please dismiss cbn sir please discuss with yogi adityanath

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 2 дня назад

    How long these cases will take.If there is no justice to an MP or MLA what is the fate of the common man.
    How a Civil servant act according to the whims and fancies of politicians?? That too against an MP??

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 2 дня назад

    Jaggadini jaillo petti rrr ni kottinatlu kottali,apudu abadhemito telustundi.

  • @sreesitaram2392
    @sreesitaram2392 День назад

    I feel that ,this govt. is not as powsrful as previous govt.for exapl, see and compare the first day of assembly of this vovt. and previous govt. Still I doubt investigation on IPS is possible.

  • @sriniakula7484
    @sriniakula7484 2 дня назад

    IPS = In Politicians Service
    PSR Anjaneyulu has redefined the definition of IPS.
    Salute Sir

  • @sncrangababu
    @sncrangababu 2 дня назад

    Is there any body to look into and ACT on the Comments received from public

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 2 дня назад

    Dismiss cheyali vallani pension kuda ivvakunda,valla photos prati police station mundu petti vallu chesina tappulu kinda matter vrayali ,inkevaru ilanti pani cheyakunda . The great journalistu murtigaru.

  • @sathyapyboina9099
    @sathyapyboina9099 День назад

    Congratulations Raju garu.

  • @maryrepu1027
    @maryrepu1027 2 дня назад

    Accused are govt employees. First suspended,next charge memo,next dismissed from service as per rules.that process be fast n jailed. AP PEOPLE WAITING.

  • @ktranjaneyulu8155
    @ktranjaneyulu8155 2 дня назад

    Amma melli melliga kadu amma mundu casulu kottiveyamandi

  • @bethalraout
    @bethalraout День назад

    Fradulent IAS laku aa status permanent ga theeseyali.

  • @Musicalvideos394
    @Musicalvideos394 День назад

    Hai rrr sir judiciary is very bad system in India.
    Not working system is India only judiciary

  • @vrkmurthy8662
    @vrkmurthy8662 День назад

    The act of suspension or punishment on the three recent IPS officers involvrd in the flared-up case about the kidnap of the Bombay lady ,Jitwani is not at.all enough, since all the hierarchy hierarchy upto the DGP and along with other concerned must be dismissed and also deprived of from all the benefits yhrought their lives..-This my cooment may please be focused in your debate.

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r День назад

    కదంబరిగా జత్వాని గారికి త్వర త్వరగా ముందుకు పోతుంది కానీ త్రిబుల్ ఆర్ కే సి ముందుకు పోవడం లేదు

  • @mnrao3300
    @mnrao3300 2 дня назад +1

    Ee Naa kodukulanukuda baga kullapodavali Bodylo unnamed partlanni panikirakunda cheyyali.

  • @srinivaschowdarymutyala3376
    @srinivaschowdarymutyala3376 2 дня назад

    Raju garu he had a resat at chirala sea shore area .please enquire about it. How he got it

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 2 дня назад

    Do justice for RRR no reaction madam kottichukunna maaku telusu meeru emi telusu maaku no justice CBN nacchalede

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 2 дня назад

    Murthyngaru brathiki unte.balusu aaku thentamu CBN should protect

  • @korupolubhulaxmi2140
    @korupolubhulaxmi2140 2 дня назад

    Job lo numchi thisayisi padaysi bhonu lo veyyali

  • @sriniakula7484
    @sriniakula7484 2 дня назад

    I am sorry to state this, but Most of 50+ year olds are responsible for this current situation in India. These guys either in politics or in government service, are responsible for most of the heinous crimes in India

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 2 дня назад

    Bengaluru palac lobbing police kada CBN not commanding CBN dammu ledu Lokesh cm cheyyali pani avuthadi

  • @gsreenivasulu7948
    @gsreenivasulu7948 2 дня назад

    NDA under pm

  • @syamalammab4699
    @syamalammab4699 День назад

    Peddireddy valla intamandi prajalu suffer ayyaru adi pattakunda unda sir

  • @drnreddy7
    @drnreddy7 День назад

    Jagan manusulu policellone ippatikee vunnaru

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 2 дня назад

    Do as soon as possible for justice we physically struggle maaku mammalini kottina vaallani kummalani vundi

  • @drnreddy7
    @drnreddy7 День назад

    Policela 8ntlone dakkuni vuntaru

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 2 дня назад

    Maaku adi kopam maaku no justice we are feeling too bad CBN doing nothing to us

  • @CKrishnamurthyChakala-ys3cb
    @CKrishnamurthyChakala-ys3cb 2 дня назад

    సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం pavan nex ap lo ఉండరు!

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 2 дня назад

    Oka mp ke dikku leka pote samanyudiki ekkada nyayamu .modi mp ni chitaggodite ,enduku ,jaganni recall cheyaledu or governeryna.

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r День назад

    కాదంబరి జత్వాని గారి కేసు ముందుకి పోతుంది రాజుగారి కేసు కదలడం లేదు ముందుకి పోవడం లేదు ఎందుకు ఇద్దరికీ ఒకటే న్యాయం జరగాలి

  • @rapidigmhari
    @rapidigmhari 2 дня назад

    Police ante dongalaki bhayam ledu... Ye thappu cheyyani Samanyulake vallante bhayam.

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 2 дня назад

    Mid night mammalani lopala vesi kumminapudu maaku Ela vuntundi

  • @satyanarayanagaraga7358
    @satyanarayanagaraga7358 2 дня назад

    Ramu gari salaha bagoledu, alaa aite marpu raadu. Panishment ivvaali.

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 2 дня назад

    Good moral you are following Moorthi garu to guard the privacy of victims. Regards to you 🙏. Keep it up.

  • @vejendlalingamma8480
    @vejendlalingamma8480 2 дня назад

    పట్టుకుని జైల్లో వేస్తే 60 రోజుల్లో బయటకు వస్తారు.
    సరైన సాక్ష్యాలు సేకరించాలి.
    ఈ లోపు ప్రతి దినం భయంతో బతుకుటుంటారు. అన్ని వేశాలు వేసిన తర్వాత వాళ్ళే దొరుకుతారు.
    RRR ఆవేదనలో ఉన్నాడు. అందుకని అర్థం లేకుండా తొందర పడుచున్నాడు.

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 2 дня назад

    Debate lo unna pedhalaki namaskaram CBN has already allotted the ministers their job then why law and order still sleeping vardhalu vachindi people , ministers, army,all are going their job fire brand let Mrs Anitha do her job CBN is a Superman anni than a thala paina vesukotanki henis very slow deenika memu vote vsi galipinchindi disgusting