తేనే కన్నా తీయ్యని స్వరం తో విపులంగా వివరిస్తూ మంచి content తో మమల్ని ముగ్ధుల్ని చేస్తున్న మీ videos ను మా యూట్యూబ్ బాబాయ్ గారు మరింత మంది కి చేర్చాలని ఆశిస్తూ... బుజ్జి గారికి మరోసారి ధన్యవాదాలు.🙏🙏
😲😲😲 షాక్ ఇస్తున్నారు న్యూ ఇయర్. 🙏☹️☹️☹️ thank you so much for your big abhimanam big big big big support. Matalu levu చెప్పటానికి మీకు నా పాధాభి వందనం 🙏🙏🥰🥰🥰🤝🤝💃😍💃😍
Happy women teachers day, well said bujjithally sister.సావిత్రిబాయి గొప్ప సంఘసంస్కర్త మరో గొప్ప విషయం భర్త చితికి నిప్పు పెట్టడం ఇలాంటి గొప్ప వారి పేరు మా అమ్మ పేరు సావిత్రమ్మ గా ఉండడం మా అదృష్టం
చిన్నప్పటి మా హై స్కూల్ టీచర్ గారూ చెప్పింది మరో సారి గురుతు తెచ్చారు బుజ్జి గారూ.. సావిత్రీ భాయి ఫూలే గారి గురించి చాలా విషయాలు సేకరించి,చాలా చక్కటి, మంచి content తో మా ముందుకు రావడం మీ లాంటి మంచి వారికే సాధ్యం అంటే నమ్మండి బుజ్జి గారు..🙏🙏

మీ మద్దతు అమూల్యమైనది చక్రపాణి గారూ
@@Krishna.86 ఏ జన్మలో బుజ్జి గారి సహాయం తో రుణపడ్డానో ఏమో..ఈ జన్మలో తీర్చుకొంటున్నా... అంతే కృష్ణా...🙏🙏
@@ChakraPani-n7s Vaammo ledu meeke nenu runa padutunnanu. Me abimaanaaniki 🙏🙏🙏👏👏👏
Super chakra pani garu.. 👏👏👏.. Greate suport.. Hatsup you🥰
Happy women teachers day, well said bujjithally sister.సావిత్రిబాయి గొప్ప సంఘసంస్కర్త మరో గొప్ప విషయం భర్త చితికి నిప్పు పెట్టడం ఇలాంటి గొప్ప వారి పేరు మా అమ్మ పేరు సావిత్రమ్మ గా ఉండడం మా అదృష్టం
Yes 👍Thank you for watching 🤝
చాలా బాగా చెప్పారు చెల్లి ధన్యవాదములు ❤❤❤
Thank you so much 🙏 sobakka.
చిన్నప్పటి మా హై స్కూల్ టీచర్ గారూ చెప్పింది మరో సారి గురుతు తెచ్చారు బుజ్జి గారూ.. సావిత్రీ భాయి ఫూలే గారి గురించి చాలా విషయాలు సేకరించి,చాలా చక్కటి, మంచి content తో మా ముందుకు రావడం మీ లాంటి మంచి వారికే సాధ్యం అంటే నమ్మండి బుజ్జి గారు..🙏🙏
చాలా ధన్యవాదాలు అండి support chestunnamduku 🙏🤝 thank you for watching
సావిత్రి భాయ్ పూలే గొప్ప సంఘ సంస్కర్త. అలాంటి వారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. 🙏🙏🙏
🤝 thank you for watching
మాకెందుకు టీచరుగా అవ్వలేదు బుజ్జి గారు మీరు మా టీచర్ చెప్పిది అర్థం కాలే నువ్వు చెప్పింది అర్థం అవుతుంది 😂
Hi bestie Bagunnava 🥰🥰
@bujjithalli100 బాగున్న నువ్వు ఎలా ఉన్నావ్ ఏం లైవ్ కనిపిస్తలేదు 😏