Balaboina Sudarshan Excellent Speech on Mahatma Jyothirao Phule I Savitribai Phule I Dr.B.R.Ambedkar

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • మహాత్మా జ్యోతిభాఫూలే-సావిత్రి బాయి ఫూలే-బాబాసాహెబ్ అంబేడ్కర్ ల గురించి ఓయూ అధ్యాపకులు డా.బాలబోయిన సుదర్శన్ చరిత్రలో నిలిచిపొయే స్పీచ్.
    ఈ దేశంలో తాడిత, పీడిత, అణగారిన, అంటరాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల హక్కులు అవకాశాల కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే మరియు బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ గారు ఎలా పోరాటం చేసారు? విద్య యొక్క గొప్పతనం ఏమిటి? వేల ఏళ్ళుగా బ్రాహ్మణులు విద్యను శూద్రులకు అందకుండా ఎందుకు కుట్రలు చేసారు? అసలు సరస్వతి నిజంగా చదువుల తల్లేనా? అమేకు చదువు వస్తదా? వస్తే ఆమే చేతిలో పుస్తకం ఉండకుండా వీణ ఎందుకు ఉంది? నిజమైన చదువుల తల్లి ఎవరు? చదువుల తల్లి సరస్వతినా? లేక సావిత్రి బాయి ఫూలేనా? నేడు స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి కారణం ఎవరు? ఎస్సీ-ఎస్టీ-బీసీ ప్రజలు అభివృద్ది చెందాలంటే ఏం చేయాలి? కత్తి గొప్పదా? లేక కలం గొప్పదా? మహాత్మా జ్యోతిరావు ఫూలే బలి చక్రవర్తిని ఎందుకు పూజించేవాడు? బ్రాహ్మణుల కట్టుకథల వెనుక దాగున్న రహస్యం ఏమిటి? ఇలాంటి అనేక అంశాలపై ప్రముఖ సామాజిక-సాంస్కృతిక ఉద్యమకారులు, సామాజిక - రాజకీయ విశ్లేషకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు బాలబోయిన సుదర్శన్ అద్భుతమైన, చారిత్రాత్మకమైన ప్రసంగం
    #BalaboinaSudarshan #MahatmaJyotiraoPhule #SavitribaiPhule #DrBRAmbedkar #BabasahebAmbedkar #JaiBhim #AmbedkarVisionTV #Dr_Balaboina_Sudarshan_Latest_Speech #Balaboina_Sudarshan_Speech #Importance_of_Education #MahatmaPhule #MahatmaJyotbhaPhule #MahatmaJyothiRaoPhule #Brahmins
    బోధిసత్వ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయమైన స్వేచ్ఛా-సమానత్వం-సౌభ్రాతృత్వం వెల్లివిరిసే సమసమాజ స్థాపన కోసం ఈ ఛానెల్ కృషి చేస్తుంది
    L I K E II S H A R E II C O M M E N T II S U B S C R I B E
    ► Subscribe us on RUclips: / ambedkarvisiontv
    ► Follow Us on Facebook : / ambedkarvisiontv
    ► Follow us on Twitter: / ambedkarvisiontv
    ► Follow us on Instagram: / ambedkarvisiontv

Комментарии • 70