Marwadi Business Secrets ||Best Motivational speech in telugu || Br Shafi

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 443

  • @chandut2610
    @chandut2610 Год назад +29

    వారు భగవంతుని చాలా గట్టిగా నమ్ముతారు. చక్కగా పూజ చేస్తారు. భగవంతుడు చెప్పింది పాటిస్తారు.

  • @kvlcentringwork3855
    @kvlcentringwork3855 Год назад +20

    నువ్వే పెద్ద వ్యాపారివి అది ఎవరు గుర్తించట్లేదు❤❤❤❤

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 11 месяцев назад +6

    చాలామంది వ్యక్తితో శక్తితో యుక్తితో మోసంతో డబ్బు సంపాదించు తారు నాకు ఒక మార్వాడి అయినా మోసం చేశారు 60 70000 నా అనుభవంతో చెప్తున్నా

  • @sureshchandu9711
    @sureshchandu9711 Год назад +110

    మొత్తం విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే
    నేను చిన్న్పట్నుంచీ మార్వడి లాగానే ఆలోచిస్తున్నా కానీ నేను మార్వాడి కాదు
    అంటే అంతా ఆలోచన విధానం లోనే ఉంటుంది అన్నమాట 😀

    • @vijayvinod5617
      @vijayvinod5617 Год назад +1

      😊good program on motivation

    • @MaheshKumar-cx6uq
      @MaheshKumar-cx6uq Год назад

      DUPLICATE SARUKULU AMMUTHAARU MARVADIS. VANTA NUNE, ELECTRONICS, PLASTICS, MODALU KONI ANNI VASTHUVULU DUPLICATE KINGULU EE MARVADIS. MARVADIS EVARINI BAAGUPADA NIVVARU. MOSAKAARULU.

    • @winonewin4333
      @winonewin4333 Год назад +1

      Supar bro corect paint pattav

    • @AKareemshaik
      @AKareemshaik Год назад +1

      Yes super😁

    • @malapatianjibabu4278
      @malapatianjibabu4278 Год назад +1

      Yes

  • @bhukyaanil4948
    @bhukyaanil4948 Год назад +35

    బ్రో నీ వీడియోస్ చాలా మారిన ఇప్పటికీ రెండు షాపులు రన్ చేస్తున్న అది కూడా బంజారా పైన జగదాంబ సారీ సెంటర్ అని చెప్పేసి రెండు షాపులు ఓపెన్ చేసిన ఒకటి మెట్పల్లిలో ఉంది ఒకటి ఖానాపూర్ లో ఉంది బ్రదర్ ఒకప్పుడు నేను చూసినప్పుడు ఒక మామూలు వ్యక్తిని కానీ నీ వీడియో చూసి నేను మారిపోయిన తర్వాత చాలా అంటే చాలా లేవాలో ఉన్న థాంక్యూ బ్రదర్ నీ వల్ల నేను ఏమైనా చేయగలుగుతా నా లైఫ్ లో నీకు కచ్చితంగా నేను కలుస్తాను లేదో నాకు తెలువది కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం కచ్చితంగా రోజు మాత్రం నీకు పాదాభివందనాలు చేస్తా బ్రదర్ 🙏🙏🙏🙏

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq Год назад +6

    #One of the good community👥👥👥 Marvodies😊😊😊
    Collective, clean, clear😊😊

  • @kamakifoundation5128
    @kamakifoundation5128 Год назад +217

    సార్ మార్వాడి వాడి దగ్గరికి వెల్లి సహాయం అడగండి వాడు మనిషికి సహాయం చెయ్యడు .కానీ ఆవులకు మాత్రం వేలకు వేలు దానం ఇస్తాడు ఎందుకంటే అవులోను దేవతలను చూసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని .గోశాలకు తప్ప వాడు మనిషికి సహయం చెయ్యడు .కావాలంటే మీరు ట్రై చెయ్యండి నిజ రూపం తెలుస్తుంది .

  • @rraju6042
    @rraju6042 Год назад +3

    Super super super super super super🍎🍎🍎🍎🍎 duper duper duper🎉🎉🎉🎉 message shafi bhai

  • @mahenderreddy650
    @mahenderreddy650 Год назад +14

    మీరూ ఒకటి గమనించగలరు మార్వాడి వాళ్ళ దగ్గర గబ్బు వాసన ఉంటుంది ఎందుకో అర్ధం కాదు.

  • @myid1672
    @myid1672 Год назад +9

    Chala baga cheparu sir

  • @shivakumar-dy2rc
    @shivakumar-dy2rc 3 месяца назад +2

    మార్వాడి బిజినెస్ మైండ్ సెట్ అద్భుతం అమోఘం.. బిజినెస్ చేసే ప్రతీ ఒక్కరూ ఈ మైండ్ సెట్ అప్లై చేసుకోవాలి.. ✅ కానీ వ్యక్తిగతంగా తాను సంపాదించిన మొత్తంలో కనీసం 30% ఖర్చు చేయకుండా వెనకటి తరాలకు మిగిల్చి చేనిపోయేవాడు నా దృష్టిలో మూర్ఖుడు మరియు పిసినారి కూడానూ 👍 Balance ⚖️ is absolute important

  • @shaiksayed5675
    @shaiksayed5675 Год назад +4

    Sir meru super speach thanks 🙏🤲👍

  • @MS-favours_2456
    @MS-favours_2456 Год назад +7

    Background music బాగా డామినేట్ చేస్తుంది. Valume కొంచెం తగ్గిస్తే మంచిది.🔥

  • @chamakuriramesh465
    @chamakuriramesh465 Год назад +13

    1.వీలైనంతగా టాక్స్ సేవ్ చేసుకోవడం 2. నెగోషియేషన్ ఇన్ కం 3. తక్కువ ప్రాఫిట్ తో ఎక్కువ వాల్యూమ్ లో అమ్మడం

  • @faziltrsachampet4020
    @faziltrsachampet4020 Год назад +61

    మార్వాడి యొక్క ఆలోచన ఏంటీ అంటే మార్వాడి 1st వాళ్ళు ఎవ్వర్నీ నమ్మరు వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేసిన వాళ్ళ మార్వాడి వల్లనే వెంట తెచ్చుకుంటారు
    అండ్ వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ఊరిలో వ్యాపారం చేయరు వలస వెళ్లి అక్కడ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ యొక్క మార్వాడి వాళ్ళను ఒక్కొక్కరిని మెల్లగా పిలిపించుకుంటారు వాళ్ళయొక్క కుటుంబాలన్నీ ఒక్కొక్కరిగా ఒకొక్క ఉరికెళ్తారు
    వాళ్లకు వ్యాపారం తో పాటు భక్తి ని అనగా దేవున్ని బాగా నమ్ముతారు బాగా పూజలు చేస్తారు వాళ్లకు ఇల్లు వ్యాపారం మాత్రమే తెలుసు అందుకే వాళ్ళు బాగా డెవెలప్ అవుతారు ఇంకా చెప్పాలంటే
    వాళ్ళు వ్యాపారం చేస్తే వాళ్లకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళుకూడా మార్వాడీలే ఉంటారు ఎంతైనా వాళ్లకు క్రెడిట్ దొరుకుతుంది వ్యాపారం sucsess అయేంతవరకు మార్వాడీస్ వాళ్లకు ఉద్దెర ఇస్తూనే ఉంటారు అది మార్వాడి... యొక్క

  • @chandrashekarpidugu1
    @chandrashekarpidugu1 3 месяца назад

    When marwadi person went gulf country donate blood and took bez card second time donate blood took sweet box i have u understood sir
    This is chandrashekar i am impressed ur speech
    Thank you soo much

  • @IAMNRI
    @IAMNRI 8 месяцев назад

    Nice presentation 👏.
    Many years ago, I received Rs 1000 from Marwadi for the services provided.
    He counted the money in front of me. So I put it in my pocket directly. He insisted to count it and confirm infront of him. He also told that he counts even if his father gives him money.
    Moral of the story is DONT BLINDLY TRUST ANYONE.

  • @ravalimanchala8170
    @ravalimanchala8170 Год назад +2

    Really i have experienced these master marwadi stragies in my neighbors who are marwadis. Exactly relatable and true. Appreciable ur efforts sir. I like the most important strategy from ur video is give importance to time and money and have a good relations . Jaisreeram Jaisreekrishna

  • @businessaacharyanenusaitham028
    @businessaacharyanenusaitham028 Год назад +5

    very worth full information tq sir

  • @Sharath189
    @Sharath189 4 месяца назад

    Chala correct ga chepparu brother . Practical life.

  • @md.arief.1882
    @md.arief.1882 Год назад +6

    Super bhai 💗

  • @kpremchandchand4204
    @kpremchandchand4204 6 месяцев назад +2

    🤩Nice🤑 video sir.🫡...🔥🔥🔥

  • @anmanandanm8649
    @anmanandanm8649 Год назад +3

    Thank you universe ANM group

  • @karunakarcharyAlloju
    @karunakarcharyAlloju 11 месяцев назад

    నాకు చాలా చాలా విషయాలు తెలిశాయి సర్

  • @abhidmd354
    @abhidmd354 Год назад +4

    super sir continew.... like vi..

  • @yousufhussain2735
    @yousufhussain2735 5 месяцев назад

    Alhamdulillah.. it's a good learning bhai.

  • @ravikumar-nm9mn
    @ravikumar-nm9mn Год назад +1

    Bhayya excellent speech...

  • @Zsjanilkumar_4766
    @Zsjanilkumar_4766 Год назад +1

    GOOD EXPLANATION ANNA

  • @pavansai4311
    @pavansai4311 Год назад +1

    Great marwadies super spech

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 Год назад +9

    వ్యాపారం లో మోసం ఒక భాగం అంటారు.

  • @umak6500
    @umak6500 Год назад +3

    Sir super speach

  • @DVPG_వారు
    @DVPG_వారు Год назад +261

    Tax ఎగొట్టడంలో మొదటి స్థానం ఉంటారు అంటారు,

    • @santosh786
      @santosh786 Год назад +13

      Meeru katte tax ni free schemes ga panchi Andhra ni mg cestunnadu Jalaganna. Think about this...

    • @HasiniQuotes
      @HasiniQuotes Год назад +3

      ​@@santosh786 yes 2 Telugu rastrallo edhee paristhithii
      Maa Telangana lo per head 2 lakhs 20 thousand appu undhi as official accounts.. unofficial ga chalauntaii but govt change ayethene bayta padthundhii
      100% we are foolish people's

    • @rammyd3215
      @rammyd3215 Год назад

      True

    • @gaurangkumar8228
      @gaurangkumar8228 Год назад +6

      Okka marvadi kooda bill ivvadu

    • @sudheerkumar-yh5oz
      @sudheerkumar-yh5oz Год назад +1

      అందుకే మరి వీడియో వాళ్ళ గురించి చేసింది... ఆదా ఎలా చెయ్యాలి అని...

  • @rajmuni8992
    @rajmuni8992 Год назад

    Low frofit high volume is super point

  • @shaikfaruk3055
    @shaikfaruk3055 Год назад +2

    ❤సార్ నాకు నచ్చింది

  • @pavansai4311
    @pavansai4311 Год назад +3

    Super examples super

  • @SVSD8
    @SVSD8 3 месяца назад

    GOOD MSG SIR, THANKYOU SIR🙏🙏🙏🙏🙏

  • @kiran_buddiputi
    @kiran_buddiputi Год назад +11

    బ్రదర్ మీరు ఇచ్చిన మోటివేషన్ బాగుంది
    మార్వాడిస్తే దీనిలో పండితులు అని అంటున్నారు కదా అది నాకు నచ్చలేదు
    అంటే వాస్తవంగా ఇక్కడ మీకు నాకు ఎవరికీ తెలియనిది
    ఏదైనా ఉంది అని అంటే మనలో మనకే తెలియని ఒక అసూయ మనల్ని పైకి వేదగనివ్వదు
    అంటే దానికి ఏమనాలి అంటే
    ఓకే నీ దగ్గర కారు ఉంది
    మీకు తెలిసిన ఒక ముస్లిం అతను వచ్చి మిమ్మల్ని కారు అడిగాడు
    మీరిచ్చారు
    అలాగే బి అనే ఒక క్యాస్ట్ ఉంది
    ఆ క్యాస్ట్ గల అతను వెళ్లి కారు అడిగితే
    అతన్ని కింద నుంచి పై వరకు చూశారు
    అంటే నీ బ్రతుకు కారు అంత వేల్యూ లేదు నీకు కార్ ఇవ్వాలని నేను అన్నట్టు చూశారు?
    అర్థం చేసుకోకండి నేను ఉదాహరణ కోసం చెప్పాను అంతే

  • @gandiappalanaidu8690
    @gandiappalanaidu8690 Год назад +1

    షపీ గారు మీరు చాలా బాగా చెపుతున్నారు, కాని మీరు దయచేసి మీ గొంతు నొక్కి నొక్కి మాట్లాడవద్దు,అది మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలుగజేస్తూంది గమనించగలరు. మీ ప్రోగ్రామ్ మొదటి సారి చూస్తూ మీ అభిమానిగా మారిన మీ.... ఆ అల్లాహ్ మిమ్ములను సర్వదా కాపాడును గాక.

  • @Rakesh_Thoutu
    @Rakesh_Thoutu 2 месяца назад

    Meeru intha deep ga yela survey chesaranedi Aascharyanga anpistundi

  • @Dr.UmarFarooq786..
    @Dr.UmarFarooq786.. Год назад +15

    Really motivational sir..
    Thank you so much Sir 😊

  • @murtuzakhan4339
    @murtuzakhan4339 Год назад +6

    Mashallah
    Very good example 👌

  • @AnilraoPallella
    @AnilraoPallella 4 месяца назад

    Mana daggara komatolla gurunchi video cheyandi. Ekkado marvadi gurinchi tarvatha. ❤

  • @Sportszone.017
    @Sportszone.017 Год назад +1

    Sir meru good annru tank

  • @pentinaresh9841
    @pentinaresh9841 Год назад +8

    Excellent Video sir 👌👌👌

  • @laxmanrathod8919
    @laxmanrathod8919 Год назад +16

    Beautiful message sir 👍🙏

  • @shaikkarimulla8437
    @shaikkarimulla8437 Год назад +1

    Tnq bhaiya ache baata bataye app

  • @rajamohan74
    @rajamohan74 Год назад +4

    1,2,3,points currect total super pesentation😊

  • @kcp143katha4
    @kcp143katha4 Год назад +1

    Good sir

  • @RR.137MEDIA
    @RR.137MEDIA Год назад +2

    సార్ మేము ఇప్పుడే mlm సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము నీ సలహాలు కావాలి సార్.

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 8 месяцев назад

    Marwadii human is great life 😊😊😊😊😊

  • @anilaishu0418
    @anilaishu0418 2 месяца назад

    Marvadi tana jeevitham nd tana family jeevitham chusukuntadu but manam andaru bagundali ani alochinchi mana jeevitham vadilestham anthe Kani manaki unna Danilo danam cheyadam naku istam anna

  • @AnilKumar-ty8kt
    @AnilKumar-ty8kt Год назад +1

    spr❤ sir

  • @kmohankmohan4500
    @kmohankmohan4500 5 месяцев назад

    Supar. Sir. Good. Spich

  • @baderobert1525
    @baderobert1525 5 месяцев назад

    I agree with you sir ❤

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 Год назад

    Nice. Very nice 👍 Taks.🙏🙏

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 4 месяца назад

    Chala bhaunnadi sir

  • @Luckybhaske
    @Luckybhaske Год назад +10

    Mind blowing motivation sir

  • @boyaramesh2740
    @boyaramesh2740 Год назад +1

    Supar,,supar

  • @sudhagoniparshaiahgoud8107
    @sudhagoniparshaiahgoud8107 Год назад +1

    Super speach

  • @saivijay7968
    @saivijay7968 Год назад +3

    sir super voice and ... good suport in the pepule ur good man of you

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc Год назад +1

    Masha allah bhai

  • @spiritforfarmar5656
    @spiritforfarmar5656 Год назад +1

    Cinima indrasti gurinchi. Cinima kosam vellali ane vallakoda oka speech. Sir

  • @iamsaiyadav
    @iamsaiyadav Год назад +3

    Excellent sir wt a marwadi knowledge

  • @sarabi7975
    @sarabi7975 Год назад +1

    Good information sir, ur videos are very inspiring sir, thankU so much

  • @MoneymarketEnterprises
    @MoneymarketEnterprises 2 месяца назад

    Safi bro
    Full commercial aipoyadu
    Maro marvadi aipoyadu

  • @khadarshaik9253
    @khadarshaik9253 Год назад +6

    బ్యాంకులు ముంచేది వాళ్ళే

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 Год назад

    👌👌👌👌 nice

  • @nani9647
    @nani9647 Год назад

    God's love is very important after money thinking is a best way..Nani.pargi Andrapradash kurnool..

  • @KummariSimhachalam
    @KummariSimhachalam Год назад +1

    Me video sala bagudi sar

  • @storydaylife
    @storydaylife Год назад +1

    Your rocks no doubts 🎉🎉🎉🎉🎉

  • @IndianMusicGL
    @IndianMusicGL Год назад +19

    Incredible words using period of life style 🙌

  • @venkatt9893
    @venkatt9893 Год назад +2

    Good message

  • @shaikjhangeer7247
    @shaikjhangeer7247 Год назад +1

    Good job bai

  • @riyazsyed6098
    @riyazsyed6098 Год назад +8

    Super 👌👌

  • @guruprakash4224
    @guruprakash4224 Год назад +1

    Super message sir thank you

  • @JaipalChavan-jx7hf
    @JaipalChavan-jx7hf Год назад +1

    V good 👍

  • @shaikabdulrahamanputcha2433
    @shaikabdulrahamanputcha2433 Год назад +1

    Mashallah
    very good motivation speach

  • @padmareddybejugam2185
    @padmareddybejugam2185 Год назад +4

    Great examples about Marwadi

  • @gangadhargudise1526
    @gangadhargudise1526 Год назад +1

    super

  • @jaibolobharathmathajaibolo8993
    @jaibolobharathmathajaibolo8993 Год назад +4

    4th point highly valuable

  • @noormahammad224
    @noormahammad224 Год назад +6

    Super good speech Thanks for your help ❤

  • @anwarhusssinchoudhury8593
    @anwarhusssinchoudhury8593 2 месяца назад

    Sir I'm from Assam Hailakandi District

  • @kiran_buddiputi
    @kiran_buddiputi Год назад +83

    దానికి వాస్తవంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే
    మీ స్పీచ్ చాలా బాగుండేది
    అందరూ వ్యాపారం చేయాలనే
    మీ ఆలోచన నాకు నచ్చలేదు
    అందరూ బిజినెస్ చేయాలని మీ ఆలోచన నాకు నచ్చలేదు
    ఇక్కడ ఓన్లీ డబ్బున్న వాడిదే వ్యాపారం
    మాయ మాటలు చెప్పే వాడిదే రాజ్యం
    నమ్మించే వాడిదే రాజ్యం
    నమ్మేవాడి దౌర్భాగ్యం

    • @tippanamohanvenkatesh4232
      @tippanamohanvenkatesh4232 Год назад +3

      Ilanti dikkumalina salaha ivva ku mitrama ..

    • @AKareemshaik
      @AKareemshaik Год назад +4

      Nacchakapothe puskoni undhu ilanthi picchi comments chesavanuko gambalakadhi garumitayee

    • @surendrareddy9133
      @surendrareddy9133 Год назад +5

      మీ ఆలోచన తప్పు పెట్టుబడి ఉంటే వ్యాపారం చేయొచ్చు పెట్టుబడి లేకుంటే వ్యాపారం చేయలేము అనే ఆలోచన తప్పు ఒక ఎకరం భూమి కొనాలంటే పెట్టుబడి అవసరం అదే అదే ఎకరాని అమ్మి పెట్టి కమీషన్ తీసుకుంటే పెట్టుబడి అవసరమా చేతగాని మాటలు వద్దు

    • @Shaikmuhammadayaan
      @Shaikmuhammadayaan Год назад

      Super bro nv

    • @t.vreddy344
      @t.vreddy344 11 месяцев назад

      O​@@surendrareddy9133

  • @kashinadhnakka4689
    @kashinadhnakka4689 5 месяцев назад

    Nice

  • @gainiramesh5326
    @gainiramesh5326 Год назад +2

    Correct 💯👍

  • @masthanshaik8847
    @masthanshaik8847 Год назад +2

    By this platform, by your video most of peoples are going to know the QNet scam... So please explain about QNet scam

  • @sampath4419
    @sampath4419 Год назад +1

    100℅true

  • @bhaskarsnakesaver6369
    @bhaskarsnakesaver6369 Год назад +2

    Superb information

  • @vinod11156
    @vinod11156 Год назад +4

    Marwadies and sindhies no. 1 businessmens 👍

  • @chopparisrinivas8888
    @chopparisrinivas8888 10 месяцев назад

    Tq sar

  • @lokeshk7881
    @lokeshk7881 Год назад

    Sir
    Arya visyas gurinchi chipandi

  • @prudhvibadugu2319
    @prudhvibadugu2319 Год назад +3

    Rich dad poor Dad book gurichi chepandi sir

  • @subodhreddy447
    @subodhreddy447 Месяц назад

    Normal person two sweets at a time tina galigithay sugar patient at a time 10 sweets tina galadu ataniki sweets antay antha istam

  • @ramatenkivenkyvenky3276
    @ramatenkivenkyvenky3276 Год назад

    Good message s.. Sir

  • @GopalasettiKondalarao-di2lg
    @GopalasettiKondalarao-di2lg Год назад +4

    Examples super sir.

  • @lakkarajendar1455
    @lakkarajendar1455 Год назад +1

    Ok sir 👍

  • @allarinaresh3054
    @allarinaresh3054 Год назад +3

    Super

  • @ramakrishnaramakrishna4196
    @ramakrishnaramakrishna4196 3 месяца назад

    సార్ మీ మోటివేషన్ చాలా మంచిది కానీ ఒక షాప్ కి ఒక షాపు ఓపెన్ షాప్ కాంపిటీషన్ గా ఉన్నప్పుడు మన షాప్ ని ఇంకా ఎక్కువ బిజినెస్ రన్ రన్ చేయాలో ఓపెన్ చేయండి సార్

  • @srinusarugolu4475
    @srinusarugolu4475 Год назад +2

    Thanks 👍

    • @shaiksattar6687
      @shaiksattar6687 Год назад

      అన్నదమ్ములు బాగా కష్టపడతారు

  • @దుర్యోధన
    @దుర్యోధన Год назад +6

    ముస్లింలు వ్యాపార రహస్యం గురించి చెప్పు