ఆధారం నీవేనయ్యా (2) కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం|| లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కలతేమి లేదు (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2) హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2) సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం||
Anna.e pata vinatharvatha nemmadigaa oundhi samadhananga oundhi.excalent singing Surya anna.may God bless you Anna expacting more songs anna.amen👌❤️🙏🤍🕊️🎸🎺🙏
ఆధారం నీవేనయ్యా- ఆధారం నీవేనయ్యా ||2|| కాలం మారినా- కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా- యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం|| 1.లోకంలో ఎన్నో జయాలు- చూసాను నేనింతకాలం ||2|| అయినను ఎందుకో నెమ్మది లేదు ||2|| సమాధానం కాలువైనది- యేసయ్యా సమాధానం కొలువైనది ||ఆధారం|| 2.ఐశ్వర్యం కొదువేమి లేదు- కుటుంబములో కలతేమి లేదు ||2|| అయినను ఎందుకో నెమ్మది లేదు ||2|| సమాధానం కొలువైనది- యేసయ్యా సమాధానం కొలువైనది ||ఆధారం|| 3.నీసేవకునిగా జీవింప- హృదయంలో ఉన్న కోర్కెలను ||2|| హృదయము నిచ్చావు- నెమ్మదినొందా ||2|| సాక్షిగ జీవింతును- హల్లేలూయా సాక్షిగ జీవింతును ||ఆధారం||
Wowww Fantastic voice brother surya. Fabulous singing. Continues ga 5th time vintunna ee song. Because of your voice brother. Rachana chesina pastor gariki vandhanamulu.
ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం||
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం||
Super super super
Super
Super
PJD ANNA Music band Superb and Nice Singing 🌹❤️
జోషన్న NIJAMAINA praradhana YODHUDU 🙌🙌🙌🙏🙏🙏
జోషి గారు చిన్న పిల్లల మనస్తత్వం క్రీస్తు యేసును కలిగిన మనిషి మనస్సును కలిగి ఉండమని చెప్పినట్లుగా అలాంటి మనసుతో జీవించిన జీవితం ఆయనది
Excellent voice 💯❤
Brother surya prakash....చాలా బాగా పాడారు..దేవునికి స్తోత్రములు మహిమ కల్గుగాక....ఆమెన్
ఈ పాటను నేను ఎన్ని సార్లు విన్నానో నాకే గుర్తులేదు
చాలా బాగా పాడినారు సూర్య అన్న
From
Bunny Kathi RUclips.
Hii
గ్రేట్ సూర్య గాడ్ బ్లెస్స్ యు నైస్ సాంగ్
God blessyou bro
E song pjd gari brundam to chudatam vinadam chala happyga undi
సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నువ్వు పాడిన ఈ పాట ప్రతి రోజు వినకుండా ఉండలేకపోతున్న తమ్ముడు సూర్య..
నీకు చాలా గొప్ప స్వరం ఇచ్చాడు దేవుడు😊
రచనకర్త అయిన పాస్టర్ గారికి నా వందనాలు🙏
సూపర్ బ్రో గాడ్ బ్లెస్స్ యు
God bless you 🙏
Gud song..Bro
Chala baga padaru anna god bless u voice nice Annaya
Such beautiful voice God has given u the song u have presented in a befitting manner
Good singing brother devunike mahima
Balu garu padithe..elane..vuntundi
Surya sir your voice is melodious, May pastor 's soul rejoice in the presence of our Almighty God
Surya you sung beautifully
Abba heavenly singing God bless you brother n blessed key board n all the music players glory be to God
Super bro
Chaalaa baagundi song
Amen glory to god awesome god thank you bro god bless
Good voice given by our lord jesus brother to you ...
చాలా బాగా పాడారు బ్రో దేవునికే మహిమ అమెన్
Voice Nice bro exlent keyboard player pjd Kumar Garu May God bless you all
super, keyboard player excellent
వండర్ఫుల్ సాంగ్ బ్రదర్ నైస్ సింగిల్ గాడ్ బ్లెస్స్ యు బాబు 🙏🙏🙏
Surya gaaru.... Heart melted performance
God bless you more andi. ...
Anna.e pata vinatharvatha nemmadigaa oundhi samadhananga oundhi.excalent singing Surya anna.may God bless you Anna expacting more songs anna.amen👌❤️🙏🤍🕊️🎸🎺🙏
యెహోవా నాకు ఆధారం
ఆమెన్ 🎉🎉🎉🎉
Wonderful singing under the direction of matchless legendary musician Sir. P.J.D.Kumar garu
Correct cheppav bro
Key board baga play chestunnaru brother.god bless you.thanking u
Omg...prabhuva naku ilage keyboard vayichalani undhi... praise the Lord
Super brother congratulations God bless you accordion
ఆధారం నీవేనయ్యా- ఆధారం నీవేనయ్యా ||2||
కాలం మారినా- కష్టాలు తీరిన
కారణం నీవేనయ్యా- యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం||
1.లోకంలో ఎన్నో జయాలు- చూసాను నేనింతకాలం ||2||
అయినను ఎందుకో నెమ్మది లేదు ||2||
సమాధానం కాలువైనది- యేసయ్యా సమాధానం కొలువైనది ||ఆధారం||
2.ఐశ్వర్యం కొదువేమి లేదు- కుటుంబములో కలతేమి లేదు ||2||
అయినను ఎందుకో నెమ్మది లేదు ||2||
సమాధానం కొలువైనది- యేసయ్యా సమాధానం కొలువైనది ||ఆధారం||
3.నీసేవకునిగా జీవింప- హృదయంలో ఉన్న కోర్కెలను ||2||
హృదయము నిచ్చావు- నెమ్మదినొందా ||2||
సాక్షిగ జీవింతును- హల్లేలూయా సాక్షిగ జీవింతును ||ఆధారం||
Surya brother Super. And keep it up.. Praise the Lord
Super singing brother. My god bless you all.
ఆమేన్
Wowww
Fantastic voice brother surya.
Fabulous singing.
Continues ga 5th time vintunna ee song.
Because of your voice brother.
Rachana chesina pastor gariki vandhanamulu.
Everyone should learn . . . Praise God
Really Joshi garu was a great man of God and God used him very well
Holy Spirit touching song 👋Praise the Lord 🙏
Praise the lord
Tq so much surya garu
Paataki pranam posaru
Nice heavenily song
God(Jesus) is our refuge and strength, always ready to help in times of trouble!
Excellent voice n keyboard player awesome.
Super vais . Supar song
Praise the lord
Brother super song
Amen
Good singing🎤 may God bless you
Really very nice song and may God comfort their family
Chala baga padaru super extraordinary...
Dear brother Surya your voice is soo good and soothing you are blessed with good talent brother, congratulations..nice hearing g your voice
Super padaru brother
Jhoshigaru The great man of God (rip)
Super singing anna
Super anna ur voice and keyboard instrument superb😍🤩
God bless u అన్నయ్య
Praise the LORD Annayya
Minigful song brother Good singing brother God bless you 👏
👍👍👍
Song vinadaniki chala bagundi.
Amen😭😭😭
Excellent god bless you nana
Awesome song
Wow superb singing bro nice vocals
hey surya good to see hear
Wow ❣️❣️❣️❣️❣️❣️❣️💫
👍👍
Praise the lord 🙏🙏🙏
I love this song bro
What a beautiful voice bro
All glory to Jesus. I surch this song lost 3 years. Thanks Bro.
Super brother....e song trac unte pattandi brother... price the lord 🙏💐
God bless you anna
Excellent singing brother
Good song brother God bless you
మా నాన గారికి చాలా ఇష్టం ఈ పాట
Super voice brother
S Amen 🙌 PRAISE JESUS 🙏💞✝️
PRAISE THE LORD ANNA 🙏💞✝️
Surya Annaa...🖤
Keyboard playing is good
super praise the lord bro
Excellent bro
Wonderful bro .. 🙏🙏
brother your vioce is so nice ....
Great song
Good song brother
👍
May joshi anna soul in the presence our Lord He will definitely get the జీవకిరీటం ✝️✝️✝️
🙏
S s s amen
Good song good singing
Nice singing brother God bless you
Praise the Lord brother
So good
Glory to God
❤
In original song...
Stanza 3 lo .hrudayam nicchanu Ani meaning undhi ...plz gamaninchandi, otherwise everything is good
Song written by mmadhanapalli Rajasekhar garu
Music kye..bord champesaru mi timing adarahooo sir
wish sitar in interlude would be good in music
All the glory to God...,.. what a pleasant voice you have