Shanmukothpatti by Chaganti || సుబ్రమణ్య జననం చాగంటి || Subramanya Utpatti Sri Chaganti

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии •

  • @YamunaSri-g9y
    @YamunaSri-g9y Год назад +74

    స్వామి బిడ్డలు లేక చాలమంది బాధ పడుతున్నారు వల్ల అందరికి ఉత్తమమైన సంతానాన్ని ప్రసాదించి హ్యాపీగా వుండేలా చూడు స్వామి🙏🙏🙏🙏

  • @jhansijanujhansijanu6494
    @jhansijanujhansijanu6494 10 месяцев назад +55

    Naku first papa tharvatha babu kosam chala poojalu and shamukhavithpathi story vinnanu now I am blessed with baby boy.....thank you so

  • @priyasenepati3930
    @priyasenepati3930 2 года назад +33

    సుబ్రహ్మణ్య స్వామి నాకు గర్భం నిలిచి ఆరోగ్యమైన బిడ్డను ప్రసాదించండి స్వామి

  • @చరిశ్రీగౌడ్
    @చరిశ్రీగౌడ్ 11 месяцев назад +24

    నాకు పుత్ర సంతానం కలగడం లేదు. స్వామి. మా దోషాలను పోగొట్టి మా ఇంట్లో వశంకురాన్ని ఇవ్వు తండ్రి. సుబ్రహ్మణ్యస్వామి వారికీ పూజ కూడా చేస్తున్న ను. మంగళవారలు.

    • @PriyaVenkatVlogs891
      @PriyaVenkatVlogs891 4 месяца назад

      Miru okasari Vijayawada dhaggara,machilipatnam lo subrahmanyeswara swamy temple vundhi...akkada oka uyyala katti,dharsinchukoni randi...garbarakshambika matha ni kuda thaluchukondi

  • @koppakagangabhavani3751
    @koppakagangabhavani3751 Год назад +16

    నమస్కారం గురువుగారు మీరు ఎన్నిసార్లు షణ్ముఖ ఉత్పత్తి చెప్పిన మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది స్వామి ఆశీస్సులతో మాకు సంతానం కలగాలని కోరుకుంటున్నాను❤

  • @raman6889
    @raman6889 Год назад +12

    స్వామి నాకు ఆరోగ్యకరమైన సంతానాన్ని ప్రసాదించు తండ్రి,,నాకు అమ్మ అయ్యా అద్రుష్టాని కలిగించు స్వామి స్వామి🙏🙏🙏🙏

  • @rakeshrakesh275
    @rakeshrakesh275 Год назад +17

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుత్ర సంతానం ప్రసాదించు తండ్రీ 🙏🙏🙏

  • @harivivek7119
    @harivivek7119 2 года назад +14

    నా పిల్లలను చల్లగా చూడు స్వామీ 🙏🏽🙏🏽🙏🏽🌹🔱🌹🙏🏽🙏🏽🙏🏽

  • @mannalavishnu4152
    @mannalavishnu4152 Год назад +12

    తండ్రి పుత్ర సంతానం ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lakshmi_badri
    @Lakshmi_badri Месяц назад +3

    చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే విధానం మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది 🙏

  • @suryaprakashramyabandi3893
    @suryaprakashramyabandi3893 2 года назад +12

    న కడుపులో బెబి బాగుండాలని ధీవిచడీ స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @svpkhrajababu5112
    @svpkhrajababu5112 2 года назад +14

    మా అమ్మాయి, అల్లుడు చి.ల.సౌ.భావనదేవి, నరేష్ లకు ఆ శ్రీ శ్రీ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ మంగళా శాసనాలతో మంచి సంతానం కలగజేయాలని ఆ భగవంతుని పాదాలను శరణు వేడు చున్నాను.

  • @Anshwithsiri
    @Anshwithsiri Год назад +35

    స్వామి నాకు ఇప్పుడు 7th నెల నొప్పులు వస్తున్నాయి నొప్పులు తగ్గి మంచి ఆరోగ్యంగా పుట్టాలి నా బేబీ కాళ్ళు వంకరగా ఉన్నాయి అని chepparu😢😢😢😢 పుట్టే లోపు సరి అయ్యే లాగా చూడు సామీ అందరి అనుగ్రహం నా బిడ్డ మీద ఉండే లాగా చూడు 🙏🙏🙏🙏😭😭

    • @PriyaVenkatVlogs891
      @PriyaVenkatVlogs891 4 месяца назад +2

      Amma baby yla vundhi ippudu

    • @guntukukavitha6685
      @guntukukavitha6685 3 месяца назад +1

      Me baby ela unnaru eppudu

    • @Anshwithsiri
      @Anshwithsiri 3 месяца назад

      మా బాబు కి 2 కాళ్ళు( legs) వంకరగా ఉన్నాయి ఆ దేవుడు దయ వాళ్ళ ఆపరేషన్ చెప్పేంచాం ఇప్పుడు పర్లేదు తరవాత ఎలా ఉంటాయావో ఆ దేవుడికి తెలియాలి🙏🙏🙏🙏

    • @PriyaVenkatVlogs891
      @PriyaVenkatVlogs891 3 месяца назад +2

      @@Anshwithsiri anthabhguntaii..babu jagrata sister

  • @swapnapolasa3130
    @swapnapolasa3130 2 года назад +20

    Nenu vinnanu Naku aayogyamaina. Thelivaina koduku puttdu . Edhi nijam .. anubavam tho cheputhunna Nammandi🙏🙏🙏 thanks chagantigaru🙏🙏🙏

    • @lakshmiranga0110
      @lakshmiranga0110 2 месяца назад

      Roju vinnara

    • @swapnapolasa3130
      @swapnapolasa3130 2 месяца назад

      @lakshmiranga0110 avunandi. Viukanappudu. Parledhu

    • @venkateswaruluyeduri2221
      @venkateswaruluyeduri2221 28 дней назад

      Tqq u Andi

    • @swapnapolasa3130
      @swapnapolasa3130 28 дней назад

      @venkateswaruluyeduri2221 అసలు నాకు పిల్లలే పుట్టరు అనుకున్నం దేవుడి దయ వల్ల అందమైన తెలివైన బాబు పుట్టిండు. Eppudu మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదు 🥹😌. కానీ సంతోషం . అంతా ఆ సుబ్రహ్మణ్యస్వామి నా బాబుని చల్లగా చూస్తాడు 🙏🏻

  • @jorohithjayampu2902
    @jorohithjayampu2902 2 года назад +9

    swami naku ippudu 8 months naku free delivery ayyela chudu nanu na bidda ni na husband ni rakshinchu swami blessings evvu thandri

  • @nnaresh3430
    @nnaresh3430 2 года назад +32

    స్వామి నా భార్య కు గర్భం నిలిచింది బిడ్డ ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి

  • @My_Edits22
    @My_Edits22 2 года назад +28

    🙏🙏🙏శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామియే నమః

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA Год назад +1

      😢😢😢naaku kuduku kavali 😢😢😢😢😢om namah

  • @MamaBro1030
    @MamaBro1030 Год назад +4

    ఎంత బాగా చెప్పారు గురువుగారు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఓం శరవణ భవ

  • @arunacommerce511
    @arunacommerce511 7 месяцев назад +1

    స్వామి నాకు సంతనాన్ని ప్రసాదించు 💐💐💐🙏🙏🙏💐💐💐🌹🌹🌹శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామియే నమః 🌹🌹🌹వల్లీ దేవసేన పతియే నమః 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @Potti782
    @Potti782 Год назад +3

    Swami subrahmanya nannu amma Ani pilipinchu tandri Naku teliyaka chesina papalu Anni manninchu tandri 😢😢😢😢😢😢😢😢😢😢😢😢 santanam prasadinchu tandri

  • @AnshuDasari-w5b
    @AnshuDasari-w5b День назад +1

    Thandri subramanyam swamy naku garbham vachi babu puttali swamy bless cheyandi swamy thandri

  • @chennaaruna7207
    @chennaaruna7207 2 года назад +51

    ఓం స్వామి శరణం భవాయ నమః 🙏🙏
    ఇప్పుడు నాకు మూడు నెల మంచి బాబును పుట్టించు దేవుడా🙏🙏

    • @Crazygamer-by3ol
      @Crazygamer-by3ol 2 года назад

      స్వార్థం ఎవరైనా సమనమి

    • @veeralakshmisrinivas8971
      @veeralakshmisrinivas8971 2 года назад

      ._

    • @bhanujapa8535
      @bhanujapa8535 Год назад +1

      ఓం స్వామి శరణం భవాయా నమః స్వామి నాకు నకడుపులోని బిడ్డకి మంచిని ఆరోగ్యాని ప్రసాదించు స్వామి మంచి బిడ్డను పుట్టించు స్వామి🙏🙏🙏

  • @shravyakondeti9404
    @shravyakondeti9404 2 года назад +44

    వింటూనే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి....
    ఎంత బాగా చెప్పారు sir....🙏🙏

  • @pavaniangam3130
    @pavaniangam3130 2 года назад +3

    Om sharavanabhava agni garbaya namaha ... thandri bidalu leni bada evariki evodhu... andariki goppa , vamshodharakulanu prasadinchu.... ne Krupa vunchu thandri

  • @VasuChanemestte
    @VasuChanemestte 3 месяца назад +1

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నా ఇద్దరి బిడ్డలకు ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రి

  • @Singersai.999
    @Singersai.999 2 года назад +8

    ధన్యవాదాలు గురువుగారు అద్భుతం అద్భుతం అద్భుతం ఓం శరవణభవ

  • @macharajendar6144
    @macharajendar6144 27 дней назад +1

    ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ మూడవ నెల ఆరోగ్యంగా క్షేమంగా మంచి గ్రోతింగ్ ఉండేటట్టు చూడు తండ్రి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏

  • @priyasenepati3930
    @priyasenepati3930 2 года назад +13

    స్వామి నాకు గర్భం నిలిచి ఆరోగ్యమైన బిడ్డను ప్రసాదించండి సుబ్రహ్మణ్య స్వామి

    • @gowthamigamidi4624
      @gowthamigamidi4624 Год назад +2

      Nenu pregnant iyi health problem lo unanu naku torigi arogyam prasadinchu thandri ...subramanyeswara swamy .......

  • @pasupuletijyoshna9306
    @pasupuletijyoshna9306 Год назад +4

    Om Sri Valli Amma Thalli Om Sri Devasena Amma Thalli Sametha Om Sri Subramanyeshwara Swamy Namo Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Swamy Saravana bhavaya Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Hari Om Hara Hari Om Hara Hari Om Hara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laharikareddy2859
    @laharikareddy2859 2 года назад +15

    ఓం స్వామి శరవణ భవాయ నమః 🙏ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి తండ్రి నాకు సంతానాన్ని ప్రసాదించు తండ్రి తల్లినైఏ అదృష్టాన్ని ఇవ్వు తండ్రి🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @anuradha9060
    @anuradha9060 14 дней назад +1

    Naku first papa eppud... Babu puttalani.... Devunni... Pradhiatunnaaa.... Bless me god....... ❤❤

  • @padmajaa3167
    @padmajaa3167 2 года назад +56

    తండ్రి పుత్ర సంతానం ప్రసాదించు తండ్రి🙏🌹🌺

    • @pavaniangam3130
      @pavaniangam3130 2 года назад +6

      Meku Manchi koduku vamshodharakulu puttali

    • @rajularani8838
      @rajularani8838 Год назад

      santhanam evvu swamy

    • @AswiniMandiga
      @AswiniMandiga 6 месяцев назад

      నాకు పుత్రసంతానానికి ఎవడండి స్వామి🙏

  • @DurgaLova-ez3pl
    @DurgaLova-ez3pl Год назад +4

    Om subramanyam swamy🙏🙏🙏🙏🙏🙏 swamy naaku santhanam yivi swamy9 years ayimdi swamy naaku biddanu prasadimchu swamy

  • @chantiamma4550
    @chantiamma4550 4 месяца назад +1

    సుబ్రహ్మణ్య స్వామి సంతానం కలిగించు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshasapu4218
    @ganeshasapu4218 Год назад +3

    శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మా బంగారు తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర తండ్రి 🙏

  • @vellurukrishnakanth7457
    @vellurukrishnakanth7457 2 года назад +5

    ఓం తత్ పురుషాయ విద్మహే.. మహాసేనాయ ధీమహి ..తన్నో షణ్ముఖ ప్రచోదయాత్...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rvpkumari2667
    @rvpkumari2667 2 года назад +13

    Swami Naku Santhanam evvu Swami Nannu karuninchu Swami dhaya chupinchu Swami 😭😭😭😭😭😭🙏🙏🙏🙏👀

  • @sivareddy7902
    @sivareddy7902 2 года назад +19

    మీ పాదములకు నా తల వంచి శత కోటి namaskaaramulu

  • @kasthurikasthuri903
    @kasthurikasthuri903 11 месяцев назад +3

    Swami naaku santhana prapthini kaliginchandi tandri

  • @Sujathabongu
    @Sujathabongu Год назад +2

    Thandri subramaneswara swamy msski babu ni ivvu tandri

  • @harivivek7119
    @harivivek7119 2 года назад +9

    శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం శరవణభవ శరవణభవ
    శరవణభవ రక్షమామ్🔱🔱🔱 🌹🌹 🙏🏽🙏🏽🙏🏽🌹🌹🔱🔱🔱

  • @thanvisree6406
    @thanvisree6406 2 года назад +6

    🙏🏻🙏🏻thandri naku putra santanam 🕉️🕉️ kalligey la chudu thandri 🙏🏻🙏🏻om namaha shivaya 🙏🏻🙏🏻om Sri subramaneshwara swamy a namahaa 🙏🏻🙏🏻🕉️🕉️🙏🏻🙏🏻

  • @luckyparashuram1304
    @luckyparashuram1304 11 месяцев назад +2

    Om subrahmanyeswaraya namaha......

  • @maheswarir8009
    @maheswarir8009 2 года назад +2

    తండ్రి నాకు పుత్రసంతానం కావలి తండ్రి అనుగ్రహించు స్వామీ ఓo శరవన బవయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @magantiaparna8696
    @magantiaparna8696 Год назад +6

    Swami naku eppudu 5month naku putey bidda health ga udey la devichu tandri ,, ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామియే నమః

  • @sriwoodnworks9378
    @sriwoodnworks9378 2 года назад +7

    శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః

  • @Priyareddy678
    @Priyareddy678 Год назад +1

    Naa bidda ki arugani ప్రసాదించు దీరగ ఆయుష్షు ని ప్రసాదించు నా బిడ్డ shemaga intiki vachela చే స్వామి

  • @sp_vijjuammu
    @sp_vijjuammu 8 месяцев назад +1

    🙏🙏🙏 ఓం మురుగా
    హరో హర🙏🙏🙏, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామినే నమః 🙏🙏🙏

  • @geethasatyanarayan289
    @geethasatyanarayan289 2 года назад +3

    Om Shanmukhaya nama......swamy naku uttama santhananni prasadinchu deva......

  • @santhoshasaikiran6517
    @santhoshasaikiran6517 2 года назад +7

    Healthy ga delivery ayi healthy ga kodukunu prasadinchu tandri

  • @leelapodendla830
    @leelapodendla830 Год назад +3

    Swami 🙏 Naku santhana prapthi kalginchumu thandri 😥🙏 srivalli dhevasena sametha subrahmanyeswara swamy 🙏🙏🙏

  • @anushaballu3451
    @anushaballu3451 9 месяцев назад +3

    నా మొర ఆలకించు తండ్రి ఎన్ని రోజులు నాకు ఈ పిల్లల కోసం కష్టాలు
    ఒకసారి కరుణించు తండ్రి🙏

  • @uttham7290
    @uttham7290 Год назад +2

    Saravanabhava Saravanabhava Saravanabhava Saravanabhava Saravanabhava Saravanabhava Saravanabhava Saravanabhava Saravanabhava🙏🙏🌹🌹🌼🌼🌷🌷🍎🍎🍋🍋🍇🍇🍑🍑🍊🍊🥥🥥🌿🌿🦚🦚

  • @Lakshmi_badri
    @Lakshmi_badri Месяц назад

    సుబ్రహ్మణ్య స్వామి నా కడుపులో వున్న బిడ్డకి ఏటువంటి అనారోగ్యం లేకుండా చూడు స్వామి ఈ బిడ్డకు ఏదయినా అవుతే నా జీవితం పోతుంది...ఈ బిడ్డ క్షేమంగా పుట్టెట్టు చూడు స్వామి మీరు నా బిడ్డను మంచిగా ఇస్తారు అని చాలా నమ్మకంగా వున్నాను....అదైనా తేడా జరిగితే నా సంసరం పోతుంది నా జీవితం మీ చేతిలో పెట్టాను🙏🙏🙏🙏

  • @AnandKumar-iz7ud
    @AnandKumar-iz7ud 11 месяцев назад +3

    Swamy naku పిల్లలు putali స్వామి మీకు sata koti vandanalu swamy

  • @luckyparashuram1304
    @luckyparashuram1304 11 месяцев назад +2

    Om Shanmukha......

  • @sadariraasi5649
    @sadariraasi5649 Год назад +3

    Swamy naa bidda kshamamga aarogyamga.lakshanamga puttela chudu thandri ninne nammukunnanu 🙏🙏🙏

  • @rvr365
    @rvr365 Год назад +2

    Valli devasena sametha subramanyeshwara Swamy namo namaha thandri naku sathsanthananni prasadinchu Amma Ani piliche bhagyaanni naakivvu thandri

    • @mahesh.mnaalla7089
      @mahesh.mnaalla7089 3 месяца назад

      Sathakoti devvulla sakshiga minutes Amma avutharu subrahmanyudi Leela mee pain yellappudu untundi om seravana bhavah ya namaha

  • @luckyparashuram1304
    @luckyparashuram1304 11 месяцев назад +3

    Sri Valli Devasena sameta subrahmanyeswaraya namaha......

  • @anjiAnji-fx4xz
    @anjiAnji-fx4xz Год назад +3

    Thandri naku putra santhanam manchi sasanthanam prasadinchu thandri

  • @AppuBhanu-dr5bd
    @AppuBhanu-dr5bd 10 месяцев назад +3

    Naku magabidda puttalani divinchu thandri 🙏🙏🙏🙏🙏

  • @AkhilaKatakam-fj2ig
    @AkhilaKatakam-fj2ig 16 дней назад

    Om subramanya Swami ye namahaa❤

  • @pallavikonda15
    @pallavikonda15 2 года назад +3

    Santhananni evvu thandri 🙏ee janmaku amma ane pilupuku nochukunela chudu thandri🙏

  • @srideviraghumalla4695
    @srideviraghumalla4695 Год назад +3

    Naaku chala complications vachai nenu daily vine danni yelanti problems lekunda naaku baby boy puttadu. Saravanabhavaya namaha

  • @ramadevimanthina7992
    @ramadevimanthina7992 2 года назад +4

    Naku putra santham ivvu swamy repu subha varta vineyla dhivichu nayina 🙏😘🙏❤️

  • @sankeerthanasweety1342
    @sankeerthanasweety1342 2 года назад +10

    Thandri subramaneshwara naku santhanam kaliginchi thandri👏

  • @rickydigitalmedia5636
    @rickydigitalmedia5636 2 года назад +4

    నమో సుభ్రమణ్యేశ్వరాయ నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajitacollectionsonlineboutique
    @ajitacollectionsonlineboutique 3 года назад +29

    Blessed to listen this

  • @MeghanaVegolapwar
    @MeghanaVegolapwar 4 месяца назад

    Thandri subramanya swami na koduku arogyam manchiga ayyi etuvanty lopalu lekunda happy ga manchi thelivi thetalatho. Vundali jivithmlo manchi position lo vundetlu chudu subramanya swami ❤

  • @sivajimaradana923
    @sivajimaradana923 2 года назад +5

    Om sri subrahmanya swamye namah naku arogyamaina atuvanti avarodham lu lekunda manchi santhanamunu prasaadinchu swamy jai karthikeya

  • @venkyvoiceofvagudukayi4030
    @venkyvoiceofvagudukayi4030 2 года назад +20

    🙏chaganti gaaru yentha bagaa cheppaarandi 🙏🙏🥰🥰🥰❤️❤️❤️

  • @kadurujithendra9132
    @kadurujithendra9132 2 года назад +9

    Jai Shree Ram
    Jai Shree Krishna
    Hara Hara Mahadeva Shambo Shankara

  • @IndiraAnanth-ew3mp
    @IndiraAnanth-ew3mp 6 месяцев назад +1

    Tandri subhramanyaswami naku ippudu 7va nela gharbhamlo perugutunna bidda shkemam ga arogyam ga vunedala divinchi maku na bharta ki toduga vundandi tandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreepalpedagani5499
    @sreepalpedagani5499 2 года назад +14

    రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము

  • @srisaidattasharanam
    @srisaidattasharanam 2 года назад +3

    సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కార్తీక నాధ సుబ్రహ్మణ్యం

  • @macharajendar6144
    @macharajendar6144 Месяц назад

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నా భార్య కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండేటట్టు చూడు తండ్రి సుబ్రహ్మణ్య స్వామి

  • @salinianand
    @salinianand 2 года назад +28

    When im pregnant i listened chaganti gari speeches.....
    Those who are pregnant have a happy delivery and healthy baby....
    I had happy normal delivery ... talk to baby in womb help me alot in pregnancy... i shared all my tips and experiences in blog ... very useful .

    • @swathibh1935
      @swathibh1935 2 года назад

      Blog

    • @salinianand
      @salinianand 2 года назад

      @@swathibh1935 plz see salini anand chnl

    • @priyankayadavkottiyada8644
      @priyankayadavkottiyada8644 2 года назад

      Link send చేయ్యండి plz I'm 5th month pregnant, I would like to watch it

    • @salinianand
      @salinianand 2 года назад

      @@priyankayadavkottiyada8644 www.youtube.com/@salinianand

    • @salinianand
      @salinianand 2 года назад

      @@swathibh1935 www.youtube.com/@salinianand

  • @soumyaarun937
    @soumyaarun937 11 месяцев назад +2

    ఓం శం శరవణ భవాయ నమః...!🙏

  • @adhulapurikeerthana5493
    @adhulapurikeerthana5493 Месяц назад +1

    తండ్రి నిను ఇపుడు 3 వ నెల గర్భవతి ని నాకు కవల పిల్లలు అని చెప్పారు డాక్టర్ ... నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నీ మంచి ఆరోగ్యం తో అందం తో ప్రసాదించు తండ్రి,,🙏🙏🙏🙏🙏

  • @Pravaanireddy13
    @Pravaanireddy13 Месяц назад +1

    Om sharanavabhava 🙏🏻

  • @chouhanashwini2705
    @chouhanashwini2705 2 года назад +10

    Plzz bless me God iam also waiting for most memorable moment in my life plzzz bless me plzz for all who want to become mother plzzz

  • @gopideshivishnu3954
    @gopideshivishnu3954 7 месяцев назад +3

    Swami na biddy arogyamga undali ani dhevinchu

  • @macharajendar6144
    @macharajendar6144 Месяц назад

    ఓం సుబ్రహ్మణ్య స్వామి నా భార్య కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండేటట్టు చూడు తండ్రి

  • @REVATHIMANDHUGULA
    @REVATHIMANDHUGULA Год назад +3

    😢😢😢😢subramanya swami namaha 😢😢😢naaku kuduku kavali 😢😢😢😢om namah

  • @kranthisonu2232
    @kranthisonu2232 2 года назад +37

    Bless me swamy Naku koduku puttali please bless me swamy 🙏

  • @VasuChanemestte-g1t
    @VasuChanemestte-g1t 3 месяца назад

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నా ఇద్దరు బిడ్డలకు ఆయురారోగ్యాలు ప్రసాదించు

  • @NannamSadanand
    @NannamSadanand 6 месяцев назад

    Thandri Naku e nela grbham nilavali thandrii Daya chudu 🙏😭😭🙏🙏😭 thandri guruvu garu chepe matalu nijam aithe vari prasangam abadam kadante Naku e nela grbham nilavali na bidani Naku evvu na kadupu Naku evvu thandri Subramanya swamy 🙏🙏🙏😭🙏😭🙏

  • @smrsmr3369
    @smrsmr3369 2 года назад +4

    Naku ookka bidda nu prasatichu tandri 🙏🙏🙏🙏

  • @raman6889
    @raman6889 Год назад +1

    Swami Naku santhanani prasadhinchu thandri🙏🙏

  • @sirisaranpatchigolla3609
    @sirisaranpatchigolla3609 Год назад

    Pillalu ni prasadinchu tandri

  • @SanthoshidurgaYerramsetti
    @SanthoshidurgaYerramsetti 2 месяца назад +1

    Thandri Naku girl puttina boy healthy ga puttali bless chayandhi

  • @itsbhhargavii7361
    @itsbhhargavii7361 2 года назад +12

    Kumaruni janminchalani....nannu kuda.... bless cheyyandi.......swamy....jai subrahmanya swamy ki....jai....Namasthe 🙏

  • @Himanvivlogs
    @Himanvivlogs 2 года назад +2

    Swami naku santhanam prapthinchu.. 5 years nundi wait chestuna

    • @venkateshshiva
      @venkateshshiva 2 года назад +1

      Miku తొందరగా పిల్లలు పుట్టాలి ani నా శివుడు ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sumak4394
    @sumak4394 Месяц назад

    Extremely beautiful narration chaganti garu 🙏🙏🙏

  • @swathieluru
    @swathieluru Год назад +2

    Om Sri Subrahmanya Swamiye Namaha🙏🙏🙏🌺🌺🌺

  • @sirikisandy-mu9mc
    @sirikisandy-mu9mc Год назад +1

    Swami Naku santanam kaligela asirvadinchu tandri

  • @ramadhananjay
    @ramadhananjay Год назад +3

    Om Saravana Bhava
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌺🌷🌸🌼🛕🍌🥥🍎🍇🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indhuthota383
    @indhuthota383 2 года назад +1

    Swami naku arogyakaramina santhananni prasadinchu thandri🙏

  • @raman6889
    @raman6889 Год назад +1

    Swami Naku arogyakaramyna santhanani prasadhinchu thandri .🙏🙏🌹🌹🙏🌹

  • @SoumyaBandhu
    @SoumyaBandhu 11 месяцев назад +1

    🙏🙏🌺🌺Om sri Subramanya Swamy namaha🙏🙏🙏🙏