గ్యారేజ్ లో బస్సు సర్వీసింగ్ చేపించుకొని హైదరాబాద్ నుండి కస్టమర్స్ ని పికప్ || బస్సు మైలేజ్ ఎంత ? ||
HTML-код
- Опубликовано: 13 сен 2024
- గ్యారేజ్ లో బస్సు సర్వీసింగ్ చేపించుకొని హైదరాబాద్ నుండి కస్టమర్స్ ని పికప్ || బస్సు మైలేజ్ ఎంత ?? ||
హాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియో లో నేను హైదరాబాద్ నుండి కస్టమర్స్ ని పికప్ చేసుకున్నాను మా గ్యారేజ్ లో బండి జనరల్ సర్వీసింగ్ చేపించుకున్నాము మా టాటా బండ్లు రెండు పనులు జరుగుతున్నాయి మా గ్యారేజ్ లో టాటా బండ్లు అన్నిటికీ అక్కడి పనులు జరుగుతాయి.వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి బస్సు మైలేజ్ గురించి మరియు బస్సు సర్వీసింగ్ గురించి క్లియర్ గా చెప్పాను అలాగే ఈ బండి తో నా అనుభవం ఎలా ఉందో కూడా చెప్పాను, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి అలాగే వీడియో లైక్ చేసి షేర్ చెయ్యండి మా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చెయ్యండి.
🔸Do Like, Comment and Share. Please Subscribe our Channel for more content like this
🔸మా ఇన్స్టాగ్రామ్ పేజి ని ఫాలో చెయ్యండి
🔸Do Follow our Instagram page👇🏻
www.instagram....
-----------------------
Watch our Latest Videos
🔸బస్సు లో ఏం ఏం ఉంటాయి ? | మన బస్ టూర్ Tata Prakash Capella Bus Tour | Telugu Vlog | KM Travel Vlogs
• బస్సు లో ఏం ఏం ఉంటాయి ...
🔸 వైజాగ్ లో రొయ్యల కూర వండుకున్నాం || యూట్యూబ్ కోసం కొత్త మైక్ || Telugu Vlog || KM Travel Vlogs
• వైజాగ్ లో రొయ్యల కూర వ...
🔸 కొత్త బస్సు లో మన జర్నీ హైదరాబాద్ to విశాఖపట్నం Bus Driving || Telugu Vlog || KM Travel Vlogs
• కొత్త బస్సు లో మన జర్న...
🔸మా రమణ ట్రావెల్స్ గ్యారేజ్ టూర్ || మా గ్యారేజ్ లో బస్సులు చూద్దాం || KM Travel Vlogs ||Telugu Vlogs
• మా రమణ ట్రావెల్స్ గ్యా...
🔸మా రిటర్న్ ట్రిప్ వైజాగ్ నుండి హైదరాబాద్ బస్ డ్రైవింగ్ |Visakhapatnam to Hyderabad | KM Travel Vlogs
• మా రిటర్న్ ట్రిప్ వైజా...
🔸 మళ్లీ మా రూట్ వైజాగ్ కి వెళ్తున్నాం || Hyderabad to Vizag Bus Driving || KM Travel Vlogs ||
• మళ్లీ మా రూట్ వైజాగ్ క...
🔸ఒకే రోజు 3 రాష్ట్రాల్లో ఫుల్లు వర్షం లో మా జర్నీ Belgaum Kolhapur Solapur Hyderabad| KM Travel Vlogs
• ఒకే రోజు 3 రాష్ట్రాల్ల...
🔸 హైదరాబాద్ టు బెల్గాం బస్ డ్రైవింగ్ || Bus Driving || Telugu Vlog || KM Travel Vlogs
• హైదరాబాద్ టు బెల్గాం బ...
🔸బెంగళూరు లో కస్టమర్స్ అందరినీ పికప్ చేసుకుంటున్నాం || బెంగళూరు సిటీ బిల్డింగ్స్ చాలా బాగున్నాయి ||
• బెంగళూరు లో కస్టమర్స్ ...
🔸 బెంగుళూర్ లో హల్ట్ అయినం బస్సు లో వంట చేసుకున్నాం || Cooking video || Telugu vlog || KM Travel Vlogs
• బెంగుళూర్ లో హల్ట్ అయి...
🔸 వర్షం లో హైదరాబాద్ టు బెంగళూరు బస్ డ్రైవింగ్ || Bus Driving || Telugu Vlog || KM Travel Vlogs ||
• వర్షం లో హైదరాబాద్ టు ...
🔸 నా మొదటి vlog || Hyderabad to Visakhapatnam Bus Driving Vlog || KM Travel Vlogs
• నా మొదటి vlog || Hyder...
------------------------
#kmtravelvlogs #busdriving #busmileage #teluguvlogs #bus #driver #hyderabadtivizag #busdriverlife #busdrivingvlog #busdrivers #vlog #vizagtohyderabad #visakhapatnam #vizag #vizagdairies #bustour #traveldiaries #travelvideos #travelvlogs #busmania
మీ ట్రావెల్స్ బస్సు మా ఊరు నుంచి వెళ్లడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మాకు హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్లడానికి చాలా సులభంగా ఉంది రమణ ట్రావెల్స్ వారికి ధన్యవాదములు
హై అన్నా మొన్న వైజాగ్ లో కలిసాను శ్రీ క్రిష్ణ ట్రావెల్స్ డ్రైవర్ ని. ఇంజిన్ ఆయిల్ చెక్ చేసాము
Haa anna
Hi anna headlights focus takkuvaga undi
Ledu bro baane undi video lo alaa kanipistundi
First comment anna
Thank Youu Soo Muchh
Anna nee video chala baguthaee
Thankk youuu
Nice videos.
Anna kunda bus driver ga ravacha anna
Vedios bagunnayi.
Thank Youuu
Anna me videos chala chala baguntunnayi anna meeru amalapuram rout rara anna
Osthamm anna Amalapuram kachithanga osthaa
Anna nenu hyd lo ne untanu hydernagar lo ramana travels lo ekkuva amalapuram veltanu anna nenu andhuke adiganu anna minalni kalavalante ela anna
@naniswapna3853 lb Nagar lo untaa anna nenu
Fast ga upload cheyandi anna videos
Anna hyd lo eppudu untaru anna kalustha anna
Tomorrow but nen VanasthaliPuram lo unta
@@kmvlogs3399 ok anna kaluddam contact isthara anna
Meeru bus driving yekkada nerchukunnaru anna
Nenu
Tata vehicle pick baguntade
Naku RTC Eicher vehicle 6.30 to 7 vastundhii kmpl
Anna 🎉🎉🎉🎉🎉
Anna, ac bus kuda top speed 80 antey chaala thakuvva, 90 r 95km hiway meeda maintain chestheney ticket rate ki bus ki nyayam chesinattu untundi. RTC ala speed limit undabatte eroju ki kuda janaalu leka profit leka ala ayipoyindi. Single axle volvo buses asalu kanipinchatledu.
Govt rule anna em chesthamm
@@kmvlogs3399 kk anna, bypass lo aina konchm speed penchandi. Memu yekuva private travels ni prefer chesthaamu RTC kanna, endukantey "thakuva stops - yekuva speed - thakuva cost".....
Na life lo marchipoleni experience 2018 lo : Ravulapalem to madras(600km) only 9hrs journey - Parveen travels vaala Mercedes Benz multiaxle bus super speed, from 100 to 110kmph varku maintain chesaaru iddaru drivers....
Meeru kuda safety chuskuntu koncham speed maintain cheyandi BROTHER, appudey passengers attract avtharu.....
Suree anna
@@kmvlogs3399 Thank you brother. All the best.... 🙏🙏
Hi Anna👍
Knchem bed sheets blankets trip taruvtaa em chestaru ave fold chesi pedtara washing chesi verevi emaina estara???
Wash chesi vesthaaru
ఎందులో అయినా టాటా బండి తరవాతే. మైలేజ్, పికప్, గాట్ సెక్షన్, పార్ఫామేన్స్. లేలాండ్ తొలి టాటా నడపలేరు కాని టాటా నడిపిన డ్రెవర్ ఏ బండి అయినా నడపగలడు 🙏
Brother bus lo Ashok Leyland is king 👑 tata is truck lo king anthe
Hii anna vize lo kanipincharu nanu lode thisukoni vachanu miru alany valipoyaru anna mtladly
Avunaa chuskole ankunta anna
26 సీటర్ కి sml వెహికల్ తిరుపతి వెళ్తే ఎంత తీసుకోవాలి చెప్ప అన్న
మనకి తెలీదు అన్న
Driver kabin lo ac untunda?
Full ac undadhu but vents untai koncham koncham vasthadi ac
మాది ఎండగండి గ్రామం
Hello
Hiii anna
Hi
Miku salary entha anna??
Anna Gachibowli a time vasthavu Anna
Mani gaaaru ostharu nen regular gaa ranu
@@kmvlogs3399 Anna time chepu Anna
7..00 to 7.30 madyalo day by day untadi bus
Anni travels topspeed 80ah anna??
No
@@praneethnittala7455 konni travels lo multiaxle buses manchi speed velthayi brother.
@@josephmagi3769 orange travels 110vellindi bro
@@praneethnittala7455 kk gud brother..... Ac buses ki antha cost petti speed vellaka pothey satisfaction undadhu..... Minm 100 aina untey it's gud brother..
80 speed safe journey bro