మన పిల్లల కొరకు ఎలా ప్రార్ధన చేయాలి? || Mrs Blessie Wesly Short Message|| Must Watch for all Mothers

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 1,3 тыс.

  • @vanithaveera2626
    @vanithaveera2626 9 месяцев назад +25

    Praise tha lord sister garu🙏🙏 నా పిల్లలు చదువు లో కోరుకు బుద్ధి జ్ఞానం కోరుకు దేవుడు చిత్తంలో ఉంది లాగానే దేవుడు సేవలో వాడుకుని లాగానే సహాయం కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ గారు 🙏🙏

    • @Prabhavathi-bg3fv
      @Prabhavathi-bg3fv 4 месяца назад +1

      Praise tha Lord sister garu maa papa peru keerthana age 16 tanu tapu darilo nadustundi anipistundi naa bidda manchi darilo nadavali ani manchiga chadavali ani meeru prardana cheyadi nenu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏please😢😢

  • @rajuchinna9999
    @rajuchinna9999 6 месяцев назад +21

    వందనములు అక్క గారు నా పేరు అరుణ నా భర్త పేరు చిన్న రాజు దేవుడు మాకు ఇద్దరు అమ్మాయిల్ని ఇచ్చారు మా పెద్ద పాప పేరు ఆకాంక్ష మా చిన్న పాప పేరు ఆరాధ్య. మా పిల్లలు స్కూల్ కి బాగా వెళ్లాలని బాగా చదువుకోవాలని బాగా తినాలని బాగా తినాలని బాగా అడుకో వాలని. దేవుడు మా పిల్లలకి ఆయుష్ ఆరోగ్య లు ఇ వలనీ. తెలివి తేటలు జ్ఞానాన్నీ మంచి భవిష్యత్ నీ మంచి బుద్ధిని . ఇ వలాని. Prayer చేయండి.

    • @GolluriDevaKumari
      @GolluriDevaKumari 4 месяца назад +1

      Prise the lord 🙏 akka ma pillalu hostel lo vunnaru priyer cheyandi naku eddaru kumarulu okka kumarte preyer cheyandi akka

    • @manojkumarAggidi
      @manojkumarAggidi 4 месяца назад

      😂❤❤

    • @venkateshwarlusirangi1029
      @venkateshwarlusirangi1029 3 месяца назад

      ​@@GolluriDevaKumari🎉

    • @senagalarambabu5834
      @senagalarambabu5834 4 дня назад

      వందనములు అక్క గారు నాపేరు దీనా నా భర్త పేరు రాంబాబు దేవుడు మాకు ఇద్దరు అబ్బాయిల్ని ఇచ్చారు మా పెద్ద బాబు పేరు రాహుల్ చిన్న బాబు పేరు రేవంత్ మా పిల్లలు పై దేవుని ఆత్మ వుండాలని దేవుని లో ఎదిగేలా ప్రేయర్ చేయండి

  • @tulasivempati3131
    @tulasivempati3131 10 месяцев назад +11

    వందనములు అక్క మా పిల్లలు దేవునిలో ఎదగాలని ప్రార్థన చేయ్యండి ప్లీజ్ చదువులు కొరకు ప్రార్థన చేయ్యండి ప్లీజ్ వందనములు అక్క

  • @mounikapilli8059
    @mounikapilli8059 3 месяца назад +1

    Praise the lord అక్క ma papa కి బాబు కి మంచి హెల్త్ దాచేయులాగున ప్రార్ధించండి akka

  • @ketharamanjaneyulu1850
    @ketharamanjaneyulu1850 10 месяцев назад +71

    వందనాలు అక్క మా తమూడు ఇంటినుండి వెల్లి పోయాడు మా అమ్మ కు నాన్న కు ఛాల భాధ పడుతున్నాడు plz వడి కోసం ప్రార్థన చేయండి మరియు దేవుని వాక్యం కు లోబడి ఉండా ల్లి తల్లీ తడ్రీలకు విదేడు గ ఉండల్లి అలాగే మేము సేవ చేస్తున్నాము మా సేవ పరిచేరియ్యా అబివృద్ధి అవలని ప్రార్థా నా చేయండి మేము కూడా చాలా ప్రార్ధన్న చేస్తున్నాము అలాగే మందిరము కతలని అనుకుంటునం దని కొరకు ప్రార్థన చేయండి అక్క 🙏🙏🙏🙏🙏

    • @jesussoldiers4980
      @jesussoldiers4980 10 месяцев назад +7

      తప్పకుండా ప్రేయర్ చేస్తాను చెల్లి...కానీ నేను గీత ..మేము కూడా సేవ చేస్తున్నాం... నీ బాధ నాకు అర్దం అయింది...reply s kuda ఇవ్వరు బడా సేవకులు..

    • @anithanallapareddy6009
      @anithanallapareddy6009 10 месяцев назад +1

      Naa biddalakoraku prayer cheyandi sister garu naaperu Anitha chennai

    • @jesussoldiers4980
      @jesussoldiers4980 10 месяцев назад

      @@anithanallapareddy6009 🙏👍💐

    • @jesussoldiers4980
      @jesussoldiers4980 10 месяцев назад +1

      @@nitha558 🙏👍💐

    • @krishnaveni2629
      @krishnaveni2629 10 месяцев назад +4

      అక్క వందనాలు అక్క అక్క మా బిడ్డల కోసం ప్రేయర్ చేయండి అక్క మా వారు మారు మనసు పొందాలలి చేయండి అక్క

  • @Kumari-m2i
    @Kumari-m2i 9 месяцев назад +3

    వందనాలు సిస్టర్ గారు మా అబ్బాయి చదువు దేవునిలో ఎదగాలని ప్రార్థన చేయండి ప్లీజ్ 🙏🙏🙏

  • @asadisrinivas342
    @asadisrinivas342 8 месяцев назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. నా కుటుంబం కోసం నా వ్యాపారం కోసం ప్రేయర్ చేయగలరు ఆమేన్ ✝️✝️🛐🛐🙏🙏✝️✝️🛐🛐🙏🙏

    • @MaryRapaka-xt1ec
      @MaryRapaka-xt1ec 8 месяцев назад

      Pls pray for my daughters Rajitha & Sharon

  • @bujjiraj6239
    @bujjiraj6239 10 месяцев назад +4

    Praisethelord akka🙏🏻🙏🏻🙏🏻sudheer. బన్నీ కొరకు ప్రార్థన చేయండి akka🙏🏻🙏🏻

    • @sasikumarsaripalli
      @sasikumarsaripalli 10 месяцев назад

      Praise the Lord akka naa peru sunti husband peru sasi kumar Maa papa peru anunaya jahana age 14months Maa family gurinchi prayer cheyandi appulu Chala unnayi appulu Anni thiripovalani prayer cheyandi

  • @suryanarayanakoppara3240
    @suryanarayanakoppara3240 10 месяцев назад +2

    God bless you Jesus sistergaru, sistergaru మా పిల్లలు కోసం ప్రార్థన చేయండీ

  • @sridevinakka6648
    @sridevinakka6648 10 месяцев назад +3

    ప్రభువా మా పిల్లలు మీ యందు భయభక్తులు కలిగి ఎదిగి ,దేముడికి దగ్గర వినయ పూర్వకంగా వుండాలని వేడుకుంటున్నాను మా తడ్రి ఆమెన్ Amen Amen 🙏🙏🙏

  • @JutiIndia
    @JutiIndia 10 месяцев назад +7

    సిస్టర్ గారు మా పిల్లలు ఇద్దరు కోసం ప్రార్థన చేయండి సిస్టర్ గారు మా పెద్దబ్బాయి పేరు శ్రీనివాస్ చిన్నబ్బాయి పేరు అంజి వాళ్ళిద్దరి కోసం కూడా ప్రార్థన చేయండి 🤲🙏🤲 నా పెద్ద అబ్బాయి పదో తరగతి చదువుతున్నాడు పరీక్షలు కోసం కూడా ప్రార్థన చేయండి సిస్టర్ గారు

  • @rsjiraji
    @rsjiraji 10 месяцев назад +5

    అమ్మ గారి కి వాదనలు మా కుటుంబం గురించి ప్రధాన చేయండి అమ్మ 😊😊😊🙏✝️మా పిల్లలు గురించి ప్రధాన చేయండి

  • @Pagillavenkataramana
    @Pagillavenkataramana 8 месяцев назад +1

    Praise the lord sister garu prathi mother ki Avasaram ina msg

  • @baddambhavanireddy5198
    @baddambhavanireddy5198 10 месяцев назад +19

    గాడ్ బ్లెస్స్ యూ అక్క 👌🙏🙏. మీ ఈ మెసేజ్ వింటుంటే నాకు కన్నీళ్ళొస్తున్నాయి 😭😭. నాకు చిన్న వయసులో పెళ్లి అయింది. నాకు ముగ్గురు ఆడపిల్లలు.1 పాపా నీట్ లాంగ్ టార్మ్ తీస్కుంటుంది🙏. 2 పాపా ఇంటర్ 1ఇయర్ చదువుతుంది🙏. 3 వ పాపా 6th క్లాస్ చదువుతుంది 🙏. బాగా చదువుకుంటున్నారు. హైదరాబాద్ తిరుమలగిరి inistut కాలేజీలో ఇద్దరు పాపాలు. చిన్నపాప మాతో మా టౌన్ లో చదువుకుంటున్నారు. నేను మాత్రం వారి కోసం ప్రార్ధించలేకపోతున్నాను 😭😭😭. కానీ నాకు నా యేసయ్య అంటే ప్రాణం. అయన పరిచర్యలో అందరి కంటే ముందుంటాను. ప్రార్థన అంటే ఎందుకో ఆశ్రద్ద అవుతుంది 😭😭చాలా సిగ్గుగా ఉంది అక్క మీ msg విన్నాక. నా పిల్లల కోసం ప్రార్థిస్తాను 🙇‍♀️. ప్లీజ్ pray for me akka 🙏🙏🙏

    • @dhanyanithyaprasastha
      @dhanyanithyaprasastha  10 месяцев назад +2

      Sure Sister. May God bless your 3 daughters

    • @ismartdeepuvlogs2295
      @ismartdeepuvlogs2295 10 месяцев назад

      Praise the lord sister

    • @nsnraju5668
      @nsnraju5668 9 месяцев назад

      😢yiuiuu u yuyuy for yyyuuyuyy the I yyyuuyuyy yu u7 yuyyyyyuuuyuyuiuuyyuy uu u yuyuy buy a new one yuu yyyuuyuyy 7uyyyyu yyuyuuuyyyyuyuuy uýyyuf

    • @sathyaprabha8837
      @sathyaprabha8837 8 месяцев назад +1

      అక్క దేవుని వందనాలు మా పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న రు, ప్రార్థన చెయ్యాలని ఆశ పడుతున్నాము మా పిల్లల చదువులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉండాలని ప్రార్థన చేయండి

    • @Abhilash-lz9kh
      @Abhilash-lz9kh 7 месяцев назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤😂 ok😊

  • @rupakumari8001
    @rupakumari8001 4 месяца назад +1

    Praise the lord Ammagaru 🙏🙏

  • @SavaraDhurgarao
    @SavaraDhurgarao 10 месяцев назад +6

    అమ్మ గారు వందనాలు

  • @neelimaneelima2180
    @neelimaneelima2180 10 месяцев назад +4

    ప్రైస్ ది లార్డ్ అక్క మా అబ్బాయి పేరు జస్వంత్ .16. సంవత్సరాలు. రక్షణ పొందు కుని.3. నెలలు అయింది హాస్టల్లో ఉంటాడు. దేవుడు నాకు ఇచ్చిన బహుమానం . అది దేవుడు కోసం వాడబడు లాగున ప్రేయర్ చెయ్యండి. ఇంకా ఆత్మీయంగా బలపడటానికి లోకానికి దూరంగా. దేవునికి దగ్గరగా ఉండు లాగున ప్రైస్ లార్డ్

  • @jyothisunil7745
    @jyothisunil7745 10 месяцев назад +6

    బ్లేస్సి,అఖిల్, సంజన, షైనీ, రిషిత, కొరకు ప్రార్థించండి praise the Lord sister garu 🙏🙏

  • @kambalasudarshan8760
    @kambalasudarshan8760 5 месяцев назад

    Thanks sister for your kind blessings and preyer message for children🎉🎉Amen🎉🎉

  • @gmercy7358
    @gmercy7358 10 месяцев назад +3

    Praise the Lord sister garu మా ఇద్దరి కుమారులు పేర్లు allen jacinth, jesse jaspher. వారి క్షేమం గురించి, రక్షణ గురుంచి దయచేసి ప్రార్ధన చేయమని కోరుకుంటున్నాను. B. Tec చదువు తున్నారు. జ్ఞానం కొరకు ప్రార్ధన చేయమని కోరుకుంటున్నాను. వందనాలు సిస్టర్ గారు 🙏

    • @dhanyanithyaprasastha
      @dhanyanithyaprasastha  10 месяцев назад

      Praise the Lord Sister. May God bless your children with wisdom, knowledge and salvation..

  • @krishnapalepu814
    @krishnapalepu814 6 месяцев назад

    TQ Sister Good message 🤝

  • @wilsonanand
    @wilsonanand 8 месяцев назад +1

    Praise the Lord Sister. Pray for Salvation of Richie Samuel

  • @kirankumar7311
    @kirankumar7311 8 месяцев назад

    Praise the Lord 🙏 Sister Thank you for your support

  • @UmadeviEeda
    @UmadeviEeda 3 месяца назад

    Praise the lord sister thanku sister 🙏♥️

  • @JesusJesus-k7l
    @JesusJesus-k7l 7 месяцев назад +1

    Blessie akka really Your words are listening,praying skill It was really good And I never miss your any message really your words It was been in my real life I was really like your message much please Prayer for our studys akka 😢😢

  • @gandirojarani
    @gandirojarani 6 месяцев назад

    Amen 🙏 tqqq lord 🙏

  • @gandhammahendramahendragan464
    @gandhammahendramahendragan464 6 месяцев назад +2

    వందనాలు అక్క మా పిల్లలు కొరకు ప్రార్ధన ను చైయండి ప్లీస్ వారు ప్రార్ధనలో ఏదిగి చదువు లోమాంచి ఉన్నత స్థానం కలగాలి ❤

  • @MadriVinod
    @MadriVinod 10 месяцев назад +1

    Thanks for the message sister

  • @sridevinakka6648
    @sridevinakka6648 10 месяцев назад

    Prabhuva Bharath Arogyam koraku Manchi Sahavaasam Kaligi Vundaalani Etuvanti Pramaadhaalu Jaragakunda Vundaalani Etuvanti Anaroogyaalu Atuvanti Kastaalu Raakunda Vundaalani Maa Prabhuva Paadhaala Chentha Cheri Aduguthunnamu Thandri Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshkomti3298
    @sureshkomti3298 5 месяцев назад +1

    పిల్లలు బాగా చదవాలని ప్రార్ధన చేయండి మేము ఇల్లు కట్టుకోవాలని ప్రార్ధన చేయండి అక్క

  • @komaladonthagalla1881
    @komaladonthagalla1881 8 месяцев назад +1

    Thank you sister feeling better now😢😢😢

    • @ChinniPotnuri
      @ChinniPotnuri 4 месяца назад

      Thank you sister chala Baga vivarincharu God bless you

  • @brobabugoudgs
    @brobabugoudgs 10 месяцев назад +1

    Preais the Lord 🙏 brother and sister please 🙏 నా కొరకు ప్రార్దిచండి సమస్యలతొ వున్నను ఆరొగ్యాం కొరకు ప్రార్దిచండి ఎడమచెయి గుండె దగ్గర నొప్పి వస్తుంది ప్రార్దిచండి సమస్యలతొ వున్నను అప్పులు తీరునట్లు ప్రార్దిచండి అన్నయ్య

  • @vinodsuchi3932
    @vinodsuchi3932 6 месяцев назад

    Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Akka

  • @vinodhanamindla119
    @vinodhanamindla119 9 месяцев назад

    Praise the lord 🙏🙏🙏 akka thanks Akka mma pillalakosam elage prayer chesta

  • @ramakrishnau1161
    @ramakrishnau1161 4 месяца назад

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మా పిల్లల కొరకు ప్రార్థించండి అభిషాలోమ్

  • @HymaJannu
    @HymaJannu 4 месяца назад

    Praise the lord sister Naku machi matalu chepinadhuku vadhalalu sistar👏👏👏👏

  • @shyamkumar-zd2rq
    @shyamkumar-zd2rq 10 месяцев назад +1

    Praise the lord sister,thank you so much for your message 🙏🏻

  • @jhansigovada
    @jhansigovada 7 месяцев назад

    వందనాలు అక్క

  • @Chandhini_sports2010
    @Chandhini_sports2010 9 месяцев назад

    Praise the lord, good message for parents about children 🙏

  • @deepthiujjineni1965
    @deepthiujjineni1965 7 месяцев назад

    Glory to the Lord. Hallelujah.amen🙏🙏🙏🙏

  • @AbhiRam-k5z
    @AbhiRam-k5z 10 месяцев назад

    Praise the lord sister,maa ammaye gurinchi prardhana cheyyandi sister,maralani

  • @rameshthorati6856
    @rameshthorati6856 8 месяцев назад

    Praise the lord Sister. Maa children koraku. Prayer cheayandi

  • @RamuGandam-k6z
    @RamuGandam-k6z 9 месяцев назад

    అక్కని ప్రార్థన నాకు చాలా ఇష్టం మా పిల్లల కోసం ప్రార్థన చేయక దేవుళ్ళని ఎదగాలి దేవుడి గురించి తెలుసుకోవాలి

  • @hemalathacherry4769
    @hemalathacherry4769 10 месяцев назад

    సిస్టర్ నా కుమార్తె మనస్వి కొరకు ప్రా దించండి ...హాస్టల్ లో చదువుతుంది. ఆరోగ్యం కొరకు చదువు కొరకు ప్రార్థించండి.....

  • @ARN_Official93
    @ARN_Official93 4 месяца назад

    సిస్టర్ మా ఇద్దరు అమ్మాయిలకు బాగా హెల్త్ ఉండాలని, బాగా చదువు కోవాలని తెలివి తేటలు ఉండాలని ప్రాస్ చేయండి 🙏

  • @sailakshmisheela3434
    @sailakshmisheela3434 9 месяцев назад +1

    Praise the lord sister.. Thankyou for ur video..God bless you and your family and ministry

  • @bashipangumaheshwari7798
    @bashipangumaheshwari7798 4 месяца назад

    థాంక్స్ అమ్మ మంచి మాటలు చెప్పారు 🙏🙏

  • @NallagatlaMary
    @NallagatlaMary 13 дней назад

    🙏🙏🙏 సిస్టర్ గారు

  • @Pullaraomanjulavrr
    @Pullaraomanjulavrr 9 месяцев назад +1

    Shalom.akka🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💒💒

  • @KottamvasanthaRajesh
    @KottamvasanthaRajesh 7 месяцев назад

    Praise.the.lord.sostergaru

  • @PowerOfGod3
    @PowerOfGod3 10 месяцев назад

    Praise the lord Ammagaru

  • @agasyarishithadantham866
    @agasyarishithadantham866 9 месяцев назад

    Praise the Lord sister maapillalaperlu.Agasya,Rishitha,devuni jnanamkaligi jiivichalani prayer cheyandi sister

  • @salineeraja1263
    @salineeraja1263 10 месяцев назад

    Praise the lord Amma garu God bless you

  • @leelaranialluri
    @leelaranialluri 9 месяцев назад

    Pillala kosam manchi goppaga ela prarthana cheyalo neerpincharu, , thanks akka

  • @jesusinmylife21
    @jesusinmylife21 4 месяца назад

    ప్రైస్ ది లార్డ్ అండి,నాకు దేవుడు ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడండి, హదస్స,హనన్యశ్రీ, ప్రణాళిక, దయచేసి వీరి కోసం ప్రార్థన చేయండి దేవునిలోఎదగాలని 🙏

  • @SonuandMonu-n4x
    @SonuandMonu-n4x 6 месяцев назад

    Price the lord sister gaaru

    • @SonuandMonu-n4x
      @SonuandMonu-n4x 6 месяцев назад

      Naku yesayya echinatuvanti eddaru kumaarulanu batti vandanalu chelinchukuntunnanu

    • @SonuandMonu-n4x
      @SonuandMonu-n4x 6 месяцев назад

      Vaari jeevitham devuniki mahimakaramga vundulaaguna praier cheyyagalaru pls

  • @vallepusujatha7706
    @vallepusujatha7706 10 месяцев назад +2

    Meeku vandalu

  • @jayalakshmi5855
    @jayalakshmi5855 9 месяцев назад

    Praise the lord sister garu🙏🙏ma babu kosam pradhana chayandi pls pls yesayya thandri ki vandanlu mihima Ganatha kalugunugaka sthostram thandri sthostram thandri amen amen 🙏 🙏🙏🙏🙏

  • @glowryemani1559
    @glowryemani1559 9 месяцев назад

    Chala thanks akka for your message

  • @NNagaraju-mg1zj
    @NNagaraju-mg1zj 9 месяцев назад

    Praise thelor🙍‍♂️🙍‍♂️👨‍👩‍👦‍👦🥰God bless you

  • @velagapallisowmya1038
    @velagapallisowmya1038 9 месяцев назад

    Price the lord akka chala bagundhi akka message nenu kuda nechukuntanu akka thank you

  • @marymonica7758
    @marymonica7758 6 месяцев назад

    Praise the Lord mam....Please Pray for Sarah and Sheldon I really want them to be with GOD always

  • @ranikillana3020
    @ranikillana3020 6 месяцев назад

    Praise the lord akka... Siddhu&Anju,Blessy&Nissy, Jessica,Chandu kosam prayer cheyandi akka

  • @vinodtatasky4583
    @vinodtatasky4583 10 месяцев назад +1

    Praise the లార్డ్ akkaJoy nissy మాకు iddaru pillalu vaari కోసం ప్రేయర్ చేయండి akka

  • @chjaya6478
    @chjaya6478 8 месяцев назад

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నాకు ఒక బాబు పాప ఇద్దరు చదువులు బాగా వెనుకబడి పోయి ఉన్నారు చాలా నిరాశ పరుస్తున్నారు దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని చదువు నందు శ్రద్ధని వారికి కలిగించాలని యేసు నామంలో అడుగుతున్నాను సిస్టర్ ప్లీజ్ ప్రార్థించండి

  • @kalyanikallu6695
    @kalyanikallu6695 9 месяцев назад

    Amen na sister change ravali change vachey varku na neerekshana veduvanu akka amen praise the lord

  • @ravi17011
    @ravi17011 6 месяцев назад

    Amen. praise the lord sister.

  • @paletiaparna8308
    @paletiaparna8308 9 месяцев назад

    Praise the lord sister,, chala baga chepparu...

  • @Roja-dh2oy
    @Roja-dh2oy 8 месяцев назад

    Praise the lord akka,chala Baga chepparu childrens gurinchi,god bless you akka,maku oka paapa oka Babu,vala gurinchi prayer cheyyandi akka,ma papa sarigga Annam thinatam ledhu, growthing kuda ledhu akka,manchiga thinela prayer cheyyandi akka

  • @prameelathippireddy6155
    @prameelathippireddy6155 9 месяцев назад

    Praise the lord sister Praneeth and pavithra for spiritual growth

  • @satheytirajaraja4470
    @satheytirajaraja4470 9 месяцев назад

    Goodblsyou, akka👍👍👍👍👍👍👍👍👍👍👍👍love, you, to❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️akka, anya, merumakosampreyarchyamdhi

  • @nagamanialajangi
    @nagamanialajangi 10 месяцев назад

    Praise the lord akka Moses Jessy maku iddaru pillalu vaari kosamu pray chiyandi akka

  • @sandhyarani338
    @sandhyarani338 6 месяцев назад

    Nijam ga akka. Naku dhevudu chaala goppa goppa karyalu chesaru.. Malli epudu chesthadani nammuchunanu.. Epudu entlo shanthi samadhanam undulaguna cheyandi.. Nenu athmiyamga balapadalani asha undhi.. Please nenu dhevuniki estamaena biddaga undali.. Please pray All for my family and me..

  • @jyothijami9599
    @jyothijami9599 8 месяцев назад

    Amen Praise the lord

  • @Keepsmile326
    @Keepsmile326 5 месяцев назад

    వందనాలు అక్క.... 🙏. నా బాబు నెహెమ్యా కార్తీక్, కొరకు, పాప కీర్తన కొరకు వాళ్ళు దేవునిలో బాగా ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని, వాళ్ళు చదువులోను, తల్లిదండ్రులు పట్ల గౌరవం, పెద్దలపట్ల విధేయత కలిగి జీవించాలని.. ప్రార్ధన చెయ్యండి అక్క 🙏🙏.. దేవునికె మహిమ కలుగును గాక. 🙌

  • @jyothipidakala8072
    @jyothipidakala8072 5 месяцев назад

    Praise the Lord brother & sister health kosam Prayer Chandani

  • @mukkanagamani8487
    @mukkanagamani8487 9 месяцев назад

    Praise the lord akka ma Babu Charan Teja and pranava sri God lo balam ga yedagali devudi bakhthilo nityamu undali

  • @sureshkomti3298
    @sureshkomti3298 6 месяцев назад

    అక్క వందనాలు మేము ఇల్లు కట్టుకోవాలని ప్రార్ధన చేయండి

  • @shabanyapranatigundampati9848
    @shabanyapranatigundampati9848 10 месяцев назад +2

    సిస్టర్ గారు నా కుమార్తె శబాణ్య ప్రణతి కొరకు ప్రార్థించండి హాస్టల్ లో చదువుతుంది మంచిగా చదవాలని ప్రార్థించండి 🙏🙏

  • @hepsibbauma4651
    @hepsibbauma4651 9 месяцев назад

    Nice msg sister..praise and praise the lord sister and all

  • @gspotha2519
    @gspotha2519 10 месяцев назад

    Great help praying for children , thank you ma Blessy Wesley

  • @panditijyothi3064
    @panditijyothi3064 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏 Akka ❤

  • @rameshmaloth3001
    @rameshmaloth3001 7 месяцев назад

    మా పిల్లలు చాలా week గా పుట్టారు మరియు డాక్టర్స్ genitic problem అయి ఉండొచ్చు అనీ చెప్పారు వారిని బట్టి మా ముఖాలు పైకి ఎత్తలేని పరిస్థితి కనుక మా పిల్లల గురించి prayer చేయమని నా ప్రార్ధన... Tq akka

  • @jyothisunil7745
    @jyothisunil7745 10 месяцев назад +2

    Praise the Lord sister garu please ప్రేయర్ చేయండి మా పిల్లల కొరకు 🙏🙏🙏🙏

  • @B.prasanna.Bobbili.prasa-uh1uk
    @B.prasanna.Bobbili.prasa-uh1uk 10 месяцев назад

    Akka. 👌🏾👌🏾👌🏾. Message. AkkaPraise. The. Lord. Akka. Naku. Pregancy. Ravalli. Anne. Prayer. Cheyemdhe. Akka. Nadhe. Pottipadu. 2.pellillu. Puttaru. Kane. Chenepoyaru. Akka. Na. Kosam. Prayer. Cheyadhe. Akka. Priase. Lord. Akka

  • @rosemaryyacob9633
    @rosemaryyacob9633 5 месяцев назад

    Praise the sister 🙏

  • @megharathnam5752
    @megharathnam5752 9 месяцев назад +1

  • @hepsi7225
    @hepsi7225 9 месяцев назад

    Prabhu Namamulo Vandanalu Beula Rani and Hepsiba Rakshana koraku prardinchandi

  • @srinudenisetti6623
    @srinudenisetti6623 10 месяцев назад

    Praise the Lord ammagaaru .

  • @rajeswarikodamala4227
    @rajeswarikodamala4227 4 месяца назад

    Prise the lord అమ్మ

  • @rakeshking6694
    @rakeshking6694 4 месяца назад

    Praise the lord sister, I'm blessed with two kids. Pray for their health &future.

  • @JohnJohn-l3f
    @JohnJohn-l3f 10 месяцев назад

    Praise the lord Amma maa pillala kosamu pradhanadi amma

  • @yerrampriyanka6594
    @yerrampriyanka6594 9 месяцев назад

    Praise the Lord akka. Thank you Jesus for Blessie akka. Akka, when I came to you for prayer,you prayed for me and listened patiently about my situation and prayer requests. Thank you Akka for your encouraging words.

  • @SanthiBunga-j7v
    @SanthiBunga-j7v 10 месяцев назад

    Thank you sister garu pilla kosam yela preyar cheyalo cheparu❤❤

  • @pbujjibabu6472
    @pbujjibabu6472 9 месяцев назад

    God bless ur family sister gaaru

  • @KVaralakshmi-h6b
    @KVaralakshmi-h6b 10 месяцев назад +2

    Praise the Lord Akka 🙏 e massage blessing thank you Jesus 🙏 ma children spirit life kosama prayer ch lokamulo unchi vidadali podali Ani prayer ch

  • @rachurikiranmayi1551
    @rachurikiranmayi1551 7 месяцев назад

    Praise the Lord akka naaku papa babu akka Dhanya, Rohan gurinchi prayer cheyandi akka

  • @sangeethapirangi5005
    @sangeethapirangi5005 8 месяцев назад

    Tq god bless you akka ❤

  • @arunagalenka7994
    @arunagalenka7994 9 месяцев назад

    Plz pray for our children joy, Jessy

  • @RamalaxmiMULAKALAPALLI
    @RamalaxmiMULAKALAPALLI 8 месяцев назад

    Super msg sister god bless you