ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త || aascharya karudu alochana kartha || by Blessy wesly garu
HTML-код
- Опубликовано: 25 ноя 2019
- ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు||
తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు||
మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||#johnwesly #blessywesly
Excellent sister 🙏🏻🙏🏻🙏🏻
Super song mam
Super song Akka❤❤
Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord
తప్పకుండా ప్రార్థన చేస్తాము అండి
Miru tune marchera k tq
Song is very nice May God bless you and all team members in the name of Jesus Christ blessings
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen Amen Amen 🙏🙏 praise the LORD 🙏 Thalli God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
Old is gold nice.song
Praise the Lord
Super sister
Goose bumps excellent service
❤
Praise the Lord sister🙏🙏 wonderful song🙏🙏God miracles are amazing🙏🙏🙏TQ Lord.. Jesus🙏🙏
Super anti
Excellent song akka prise the lord akka ❤🙏
మరనాత
🙏🙏🙏❤
praise the Lord 🙏🙏
Praise the Lord sister
Sprb singing sister praise to God
Super akka
Wow super
Praise the lord akka
Suparusongaaka
Plz put lyrics in comment box in English
Super song very nice
Description box lo vere song lyrics vunnai plz check
అమ్మ గారు తల మీద ముసుగు వేసుకోవాలని తెలియదా.దినిబటి మీకు వాక్యము పట్ల ఎంత అవగాహన ఉందో అర్థం అవుతుంది అమ్మ గారు
Aaa vakyam bible lo endhuku ye context lo rayabadimdho history telusu kovali.. vesukolenamtha matrana bhakthini judge cheyadani manam evaru … devuni drustilo evaru elanti varo adhi ayanaki telusu.. dhayachesi Edhuta varini vreletti choope sramani mana brathukulu marchadam lo pedite choodalanu kumtunnadu devudu…
@@kivibaby6684 అక్కడ చెప్పింది దేవుడే
@@kivibaby6684 1కోరింథీయులకు 11:10
ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.
@@kivibaby6684 మనిషి మాట నమ్మాలా దేవుని మాట నమ్మాలా
@@kivibaby6684 నేను సోంత మాట చెపలే వాక్యము ఆధారంగా చెప్పా
Praise the Lord
Super sister