Manchu Mohan babu - Vishnu - Manoj: ముగ్గురికీ పోలీసు నోటీసులు, మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతోంది?

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 32

  • @padmabujji9908
    @padmabujji9908 2 дня назад +19

    వాల ఇల్లు దగ్గర గొట్టాలు పెట్టిన వారికి తొక్క తియ్యాల

  • @konaamar4317
    @konaamar4317 2 дня назад +11

    BBC kuda local media la aindi what is the use for this news

  • @Jahnu3
    @Jahnu3 2 дня назад +7

    BBC స్థాయి నీ తగ్గించొద్దు

  • @RaviKumar-rf8ry
    @RaviKumar-rf8ry 2 дня назад +3

    Media worst ga tayaru aindi.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 День назад

    చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత 🙏

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 3 часа назад

    😂😂😂..... దిగజారినా bbc

  • @kvrajesh3874
    @kvrajesh3874 2 дня назад

    BBC....i never expected
    Bbc becomes local channel

  • @srinuvasu8654
    @srinuvasu8654 2 дня назад +3

    Why this news .... shameless no use

  • @gururr8814
    @gururr8814 День назад

    మీ మీడియా అలాంటి వాళ్లను ఏమి చేయరు పేదోడి తప్పు చేస్తే సంక నాకిస్తారు డబ్బున్నోడికి ఈ దేశంలో అందరూ బంధువులే 😮

  • @RiceMill-y4i
    @RiceMill-y4i 2 дня назад

    పబ్లిక్ న్యూసెన్స్ ఇది 👍 బోన్సర్స్ తో పెద్ద బిల్డప్స్? మీడియాతో గొడవలు ఎవడికి కావాలి? ఇది? మొత్తం కుటుంబం ని లోన వేసి ఒక్క ఉతుకుడు ఉతకాలి మొత్తం వన్ డే లో సెట్ అవుతుంది అంతే!ఈ సమాజం కి ఏమి ఉపయోగం గల్లీ చిల్లి చిల్లర కొడుకులతో 😍

  • @ashokvits
    @ashokvits 2 дня назад

    Yes

  • @AlwayforCountry
    @AlwayforCountry День назад

    Assalu, valla inti vishayalu yenduku public chsthunnaru. Vsllu okari pai inkoru case pettukunte, all that is their private..

  • @pandeephny
    @pandeephny День назад

    Past 1yr BBC telugu standards falling to very low level.

  • @vishnuvardhantechguru
    @vishnuvardhantechguru 2 дня назад

    మీడియా అంటేనే సామాన్య ప్రజలకు సైతం రోత వచ్చేలా వ్యవహరిస్తున్నారు . ప్రజల యొక్క వ్యక్తిత్వన్ని హరిస్తున్నారు జర్నలిస్ట్లు అందరూ అలానే వున్నారు . వారినీ కొట్టడం కాదుఈడ్చి ఈడ్చి కొట్టాలి . ప్రయివేటు ప్రొఫర్టీ
    లోకి వెళ్తారా. భయం వేయలి మళ్లి ఇంకొ సారి ఛేయరు. ఎవరికైనా.

  • @sivaramakrishnaprasadpadam3278
    @sivaramakrishnaprasadpadam3278 День назад

    మాకు వాళ్ళ కుటుంబ వ్యవహారం పట్ల ఏమి ఆశక్తి లేదు. మీరు ప్రజల సమస్యల పట్ల ఫోకస్ చేస్తే బాగుంటుంది.

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt 2 дня назад +2

    Leki Gaalla samasyalu prapanchaniki enduku. Time Waste

  • @laxmanponnala007
    @laxmanponnala007 2 дня назад +2

    Kaadura gaani intla muchhatlu maakendukurA

  • @tameshdonam5443
    @tameshdonam5443 День назад

    Journalist iythe enti evari intlo iyna durestharaa.... Privacy vundadha...

  • @yamibha
    @yamibha 2 дня назад

    BBC ni dustbin ga marchadaniki tappisthe yemina use vundha

  • @soumyamlk
    @soumyamlk 2 дня назад

    Valla family matters madyalo media vellaru. Media valla? Bouncers ? A godawa lo avariki telusthundi.

  • @kotasiva7334
    @kotasiva7334 День назад +2

    బీబీసీ న్యూస్ = లోకల్ న్యూస్

  • @umamaheshnooka4864
    @umamaheshnooka4864 2 дня назад +1

    BBC you dont have any other news ...why you are curious about thier family issues...eveyone will have their own personal problems & they too need some free space from media. Dont always peep into others life..why you degrading like those other channels

  • @kirank7356
    @kirank7356 2 дня назад +3

    Won't you guys read comments
    Shame on you
    Is this video worth anything to being in your channel
    Successfully unsubscribed bye bye
    I have immense respect in BBC news
    Please don't do shit like this like all others😢

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 2 дня назад

      Comments chesindi 100 Mandi, video chusindi 1 lakh.
      There is a difference man.

  • @vijaykumardevi1307
    @vijaykumardevi1307 2 дня назад

    Waste news channels edi news ha enduku ra vere samasyalu leva..

  • @sekher872
    @sekher872 2 дня назад

    చంద్రబాబు ఆటా మొదలు పెట్టాడు

    • @GForce-c3p
      @GForce-c3p 2 дня назад +1

      నీవు చూడు ఆటని😂

    • @Jahnu3
      @Jahnu3 2 дня назад

      మధ్యలో బాబు ఎంచేసాడు