Sleep paralysis అంటే ఏంటి? నిద్రలో గుండెపై దెయ్యం దూకినట్లు ఎందుకు అనిపిస్తుంది? Repost

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 48

  • @jangaiahbakka9839
    @jangaiahbakka9839 16 часов назад +27

    😭 ఇది చాలా మంది జీవితాలలో జరుగుతుంది దీనికి భయపడాల్సిన అవసరం లేదు థాంక్యూ బిబిసి🙏

  • @SREE-i5G
    @SREE-i5G 16 часов назад +21

    నేను 5 సంవత్సరాలు క్రితం ఇది నాకు జరిగింది కానీ నిద్ర సమస్యలు కాదు, నిద్ర పక్షవాతం కాదు, ఇప్పుడు ఇలాంటి సమస్యలు రావడం లేదు దానికి కారణం అంతు చిక్కని విషయం అని నేను నమ్ముతాను, ఈ న్యూస్ ఛానల్ చేసినవి వింటే మన ‌డబ్బు పోతాయి, డాక్టర్ తో పనిలేదు ఇది ఒక కార్పొరేట్ దోపిడీ నమ్మవద్దు మీ‌ పని మీరు చూసుకోండి హ్యాపీ గా❤ భయం వున్నా వారు భయ పడండి, భయాలేని వారు ఎంజొయ్

  • @Nature59099
    @Nature59099 8 часов назад +2

    very good information BBC,,

  • @ykumar8128
    @ykumar8128 13 часов назад +2

    నాకు వచ్చింది.......

  • @nagchebrolu
    @nagchebrolu 12 часов назад +1

    Good information ❤

  • @rajeshnetinti8806
    @rajeshnetinti8806 11 часов назад +5

    నాకు చాలా సార్లు వచ్చింది...ఫస్ట్ లో చాలా భయపడేవాడిని....ఇప్పుడు అలవాటు అయ్యిపోయింది....ఎం పట్టించుకోకుండా పడుకుంటా...😂

  • @Everyone-smileRSSSL
    @Everyone-smileRSSSL 12 часов назад +2

    Yes, I experienced

  • @anandakumar9393
    @anandakumar9393 14 часов назад +1

    Correct Naaku elanay Tenaagelo jaruguthhuundadi but ippudu ledu

  • @Koti2001
    @Koti2001 8 часов назад

    Same l like feel
    Vishnu Vardhan

  • @ssloves17
    @ssloves17 15 часов назад +1

    Naa prakaram, nee tiragapetti chestanu ani antanu it will go immediately. This is true I have faced this many times

  • @mahammedafridi3104
    @mahammedafridi3104 10 часов назад

    నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు మొదటిసారి జరిగింది. చాలా భయపడ్డాను, ఇప్పుడు 10 ఏళ్ళు నుంచి లెక్కలేనన్నీ సార్లు జరిగింది అలవాటు అయిపోయింది.

  • @tirubalajipusuluri1052
    @tirubalajipusuluri1052 13 часов назад

    Good info

  • @sangameswarreddyreddy6476
    @sangameswarreddyreddy6476 9 часов назад +1

    స్లీప్ పెరాల్సిస్ ఎక్కువ డీప్ స్లిప్ లో ఉన్నప్పుడు వస్తుంది అది నాకు కూడా చాలా సార్లు జరిగింది

  • @abiramt2676
    @abiramt2676 10 часов назад

    ఇలాంటి చూడి చెప్పేవాళ్ళని చాలా మందిని చూశాను

  • @ThePK.2708
    @ThePK.2708 12 часов назад +1

    అలాంటపుడు రాత్రి ఎక్కడికైనా వెళ్లి వచ్చినపుడు మాత్రమే అలా ఎందుకు వస్తుంది. ఎక్కడికి వెళ్ళని రోజున ఎందుకు రాదు

  • @telugudubbedhollywoodmovie5037
    @telugudubbedhollywoodmovie5037 13 часов назад

    I felt So many times

  • @ramakrishnagjl4895
    @ramakrishnagjl4895 Час назад

    నేను దెయ్యం స్టోరీ విన్నప్పుడు దయ్యం సినిమా చూసినప్పుడు రాత్రి నాకు నిద్రలో స్లీప్ పెరాలసిస్ వస్తుంది

  • @hanuraob
    @hanuraob 16 часов назад +3

    B12 deficiency vunna kooda ala avuthundi anukunta

  • @udaykiran3610
    @udaykiran3610 15 часов назад +1

    Same naku kuda ayinde oka 2 months

  • @sreenu4763
    @sreenu4763 4 часа назад

    పాము కరవబోతే లేచి పరిగెత్త లేకపోవడం ఏదో పైన పడిబోతే మంచం మీద నుంచి లేవలేక పోవడం.. ఇవన్నీ ఒక వయసులో అందరూ యువతి యువకులకి మామూలే దీనినీ ఏదో జబ్బు, పక్షవాతం అనీ ఈ తరం యువతని భయపెట్ట కండి.. నేను చాలా సార్లు ఇటువంటి అనుభూతిని ఫీలయ్యాను .. మందులు వైద్యం అని లేనిపోనివి యువతకు పెట్టకండి మనస్సు, శరీరం కొన్నిటిని వాటికి అదే నయం చేసుకుంటుంది ఇది కూడా అంతే.

  • @Cinema.24
    @Cinema.24 15 часов назад +2

    Deyyam pattukunte kuda eela jaragochu..

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 4 часа назад

    RUclips లో bbc నీ చూస్తే దెయ్యాన్ని చూసినట్టే అనిపిస్తుంది 😮😅😅

  • @దుర్యోధన
    @దుర్యోధన 8 часов назад +1

    నాకు బిబిసి కనిపిస్తుంది

  • @srinu776
    @srinu776 3 часа назад

    Its natural

  • @ydiwakarrajuyerragudi6897
    @ydiwakarrajuyerragudi6897 15 часов назад +3

    నాకు వచ్చింది,adieaminto artam kaledu

  • @meenakuraseruthu11
    @meenakuraseruthu11 14 часов назад

    Oh i have this

  • @indian4134
    @indian4134 16 часов назад +12

    కలు,చేతులు పట్టేసుకొని దయ్యాలు రేప్ చేస్తాయి మనం నిద్ర లో ఉన్నపుడు....😢అందుకే కలు చేతులు కదప లేము కనీసం అరుస్తాం అన్న నోరు నొక్కేస్తది దయ్యం 🥲🥲

  • @tridharafashions5913
    @tridharafashions5913 16 часов назад +1

    Poddunna lechina taruvatha koncham nimma rasam lo honey kalupukoni oka one month tagitey mottam taggipotundi 😂😂😂😂

  • @noorbasha834
    @noorbasha834 8 часов назад

    Naku vachindi

  • @srinivasjayanti3629
    @srinivasjayanti3629 3 часа назад

    I too felt this 4 or 5 times, but didn't see any ghosts 😂

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 17 часов назад

  • @balakrishna4254
    @balakrishna4254 14 часов назад

    Ila Naku chala sarlu ayindi, kani alantappudu oka 2mits idanta brama, idem kadu ani nannu nenu cool cheskunnanu, malli normal ayipoindi, 2mits ante manaki self control vundali

  • @raajvlogs
    @raajvlogs 12 часов назад

    nenu nijamgane dayyalu vunnayani anukunna, ekkuva chinnappude endhuku

  • @riyazayesha7753
    @riyazayesha7753 6 часов назад

    Eslam said so many jins in the world like Hin,bin, abu fanoos ( korivi dheyyam)
    This is Al kaboos jin.

  • @sunnyoye7538
    @sunnyoye7538 Час назад

    Naku kuda nidira lo ela ne vasthundi

  • @simplynagarjuna1128
    @simplynagarjuna1128 11 часов назад

    Naaku ninne jarigindhi ayya... Date : 10-12-2024...

  • @saikumarkonalam3136
    @saikumarkonalam3136 15 часов назад

    Neynu first lo ontarigaa bayata padukuntey vasthundhi and gunaaniki neyruga padukuntey vasthundhi ani anukuney vannii.....chaala years naaku raaleydhu.... ipudey meeru dheeni gurthu cheysaaru....dheeni sleep paralysis antaaru ani ipudey telisindhi....maa friends chaala mandhini adigaanu andharikee ilaagey jarigindhi ani anaaru

  • @VISHVANI9
    @VISHVANI9 14 часов назад

    If we don't get proper breathing and oxygen, this may happen...

  • @rajuloveboy8192
    @rajuloveboy8192 17 часов назад

    14 years ki ela vachidi 😂

  • @NagarajuV-w9l
    @NagarajuV-w9l 17 часов назад

    Ninmgaaaa😂😂😂😮😮😮😮

  • @topgun9389
    @topgun9389 16 часов назад

    Sleep paralysis

  • @MdrafiMdrafi-z9c
    @MdrafiMdrafi-z9c 12 часов назад

    😂😂😂

  • @ravisoljar6803
    @ravisoljar6803 16 часов назад +2

    తాయత్ కట్టుకోవాలి😂😂😂😂 అందుకే