ఆచార్య సురేష్ కొలచాల గారి భక్తి పారవశ్య అధ్భుత రచనకు అంతే చక్కగా పాడారు ప్రశాంతి గారు. నేటి సమాజానికి ఇలాంటి భక్తి గేయాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. రచయిత గారికి హృదయపూర్వక అభినందనలు. Dr. Sreedevi Sreekanth. Botswana
Loved every bit of it! మాతృక లోని మాధుర్యాన్ని ఏమాత్రమూ తగ్గనీకుండా, సరళమైన పదాలతో చాలా చక్కగా తెలుగీకరించారు! ధన్యవాదాలు సురేష్ గారూ! అంతే చక్కగా పాడిన ప్రశాంతి గారికి అభినందనలు! 🙏🙏🙏
Very Nicely Sung Arunachala Aksharamana Maala . I Liked & Loved the way it is Sung . May Lord Arunachala Bless Everybody Who Ever Hear This Song. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
ప్రియాంక గారు - మీ ఉచ్చారణ చాలా చక్కగా ఉంది. ఇంటిపేరు చూసి తెలుగు పలకగలరో లేదో అనుకున్నాను కానీ పాట విన్నాక మా ఇంట్లో ఆడవాళ్ళు పాడినంత స్పష్టంగా పాడారనిపించింది. మీకు నా నమస్సులు.
Whoever has done this translation has done brilliant work 💯
Very good excellent
ఓం శ్రీ ఆపిత కుచాంబ దేవి అరుణాచలేశ్వర దేవా నమో నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా నమో నమః
ఆచార్య సురేష్ కొలచాల గారి భక్తి పారవశ్య అధ్భుత రచనకు అంతే చక్కగా పాడారు ప్రశాంతి గారు. నేటి సమాజానికి ఇలాంటి భక్తి గేయాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. రచయిత గారికి హృదయపూర్వక అభినందనలు. Dr. Sreedevi Sreekanth. Botswana
నమస్కారమండి🙏
అద్భుత రచన, అదే స్థాయిలో గానం.
Loved every bit of it! మాతృక లోని మాధుర్యాన్ని ఏమాత్రమూ తగ్గనీకుండా, సరళమైన పదాలతో చాలా చక్కగా తెలుగీకరించారు! ధన్యవాదాలు సురేష్ గారూ! అంతే చక్కగా పాడిన ప్రశాంతి గారికి అభినందనలు! 🙏🙏🙏
Om namo bhagwate Sri Ramanaaya 🌹🙏
చాలా బాగుంది అండి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను అర్ధలతో అక్షరామనిమాల కొరకు.
చాలా కృతజ్ఞతలు. 🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా చాలా బాగా పాడారు ఓం అరుణాచలేశ్వరాయ
Chala bagundhi madam
Most underrated song 😢
చాలా చక్కగా భక్తి భావన తో పా డినారు 🙏
🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA SHIVA
సురేష్ కొలిచల గారు అద్భుతంగా అనువాదం చేశారు.మీరు అద్భుతంగా పాడారు. మీ ఇద్దరికీ అభినందనలు!
చాలా చక్కగా పాడేరు, ఆశీస్సులు
🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏
This song desrvers more than 1million likes.. Very clear pronunciation. Loved your singing mam.. May God bless.
Arunachala Shiva ,Aruna chala shiva.arunachala shiva.aruna chala
చాలాబాగాపాడారు, ప్రశాంతిగారు!
👌👌👏👏🙏🙏
మహాశివరాత్రి శుభాకాంక్షలు!!🙏🙏💐💐
ఫెంటాస్టిక్ అనువాద స్తోత్రం... గానానికి బహు అనుకూలంగా వున్నది. 🙏🙏🙏
Dhanyavadamlu amma talli aa ramanamahrishi swami Aashirvachanmulu Kalahari ani sanariviwesaralu.
Aa devudu miku echina goppa varam mi swaram
vinna maku adi oka amrutham
Nepadya sangeetam chala bagundi GP garu. Chala chakkani anuvadamm Suresh garu... Prashanthi garu... Chal adbhutam ga paadaaru . Soul touching voice 🙏🙏👏👏👏👏👏👏👏
చక్కటి స్తుతి! ధన్యులము.
Very good song❤❤😊
🙏🙏 Amma GOD BLESS YOU 🙏🙏🙏🙏🙏🙏
Very Nicely Sung Arunachala Aksharamana Maala . I Liked & Loved the way it is Sung . May Lord Arunachala Bless Everybody Who Ever Hear This Song.
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Arunachala Shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అతి మధురం
మీ గాన ము
Adbhutham amma no words arunachala siva🙏🙏🙏👌
Anadamrutham
🙏🏽🙏🏽🙏🏽🌷🌷🌷
Great
Excellent madam....every day morning in my home start with your voice..,
I am blessed to hear this. Thanks a lot, Pallavi :-)
శివ మకరందం!
ప్రియాంక గారు - మీ ఉచ్చారణ చాలా చక్కగా ఉంది. ఇంటిపేరు చూసి తెలుగు పలకగలరో లేదో అనుకున్నాను కానీ పాట విన్నాక మా ఇంట్లో ఆడవాళ్ళు పాడినంత స్పష్టంగా పాడారనిపించింది. మీకు నా నమస్సులు.
Thanks andi. nenu Teluge andi 🙂
Very nice chala bhagundi OM Àrunachala ...
🙏🙏🙏
VeryNise mm
అద్భుత గానం మీ సొంతం. God bless Prashanti garu👏👌
Love you 💕 amma nice voice
చాలా చాలా అద్భుతం గా ఉంది
Melodious singing Prasanthi garu
Very nice melodies song to start your daily life. Congratulations to the team.
👏🏻👏🏻👏🏻
Very nice lyrics and voice
Very nice...god bless you🌹
Very nice
Happy Maha Shivratri Sis !! Pitch perfect and nice precise pronunciation !!
🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL Guru RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏