Bongem kaadu .. already north India lo jarigindi... Dantlo ela abusive gaa.... Gaajulu todukkovadam m analedu... Chala polite ga matladaru... Mana cm matladey butuley pillalu matladutunnaru... Ithanni chusi m nerchukovalo mari..
The Chief Minister is one of the best in Telangana’s history! It’s a wonderful idea to showcase kids in the assembly, giving them real-life experience and encouraging them in this way. The CM is committed to doing good for Telangana, and we should support him in his efforts to develop the state!
Very good concept CM sir politics gurinchi student dasha lone andhariki teliyali and ee country development kosam youth compulsory ga politics loki raavali
నాకు వయసొచ్చింది 49 సంవత్సరాలు అవుతుంది కానీ స్టూడెంట్ లోని ఇలా ఏప్పుడు ప్రోత్సహించడం ఏ ముఖ్యమంత్రిని చూడలేను వెల్డన్ ఈ స్టూడెంట్ రేపటి రోజులలో ఎమ్మెల్యేలు ఎంపీలను మంచి ఉద్యోగాలలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
తెలుగు is first language, second English, third is Urdu / Hindi.. Very nice initiative.. ఇలాంటి వి చూసి అయినా Assemblies లో పెద్ద వాళ్లు కాస్త మాట్లాడటం నేర్చుకుoటారు అని భావిస్తున్నా..
Really proud situation. Revanth Reddy గారు మీ లాంటి నాయకులు దేశానికి అవసరం. మీ లాంటి వాళ్ళని దేశం లోని యువత కోరుకుంటుంది. నిజంగా భారతమాత గర్వపడే నాయకుడు మీరు ఇలాంటి పనులు నాయకుడు(LEADER )మాత్రమే చేయగలడు. రాజకీయ నాయకులు చెయ్యలేరు.
Adhe Nike istha ippudu telangana conduct chese ea program idhi telangana telugu matladali regional language vallu mla lu not MPs so first ha 1rs Nike bicham ea pistha le@@Sai_keshireddy
రేవంత్ అన్నా... 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఎంత గొప్ప మార్పును తీసుకొని వస్తున్నారు అన్నా. ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీ ప్రోద్బలం ఎంతో విలువైనది. జై హింద్🙏✊👏💐
లుచ్చా మాటలు మాట్లాడటం మర్చిపోయారు స్టూడెంట్స్. They should have learnt some nasty ugly బూతులు. 😜.. Which truly inspired by GM. I dont understand why these students are from english medium schools instead rural govt students in తెలుగు లాంగ్వేజ్. 🤔
Revanth anna vachakaa the best program antey idhey... i havent ever seen before... supper... ilaaantivi chesthey chalaaabaa...next jobs and focus on education
గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పగా ఉంది ఇక్కడ సమావేశంలో హిందీ ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా అందరికీ అర్థమయ్యేలా మారుమూల ప్రాంతాలకు భావితరాల భవిష్యత్తు బాధ్యతల రూపంలో ఉందని ప్రతి సంవత్సరం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయించండి
woov...Revanth Anna...🫡 హ్యాట్సాఫ్...ఇంతవరకు ఏ మంత్రులు నిర్వహించని Mock Assembly with Students...మొదటి సారిగా అదీ మన తెలంగాణా లోని హైదరాబాద్ లో మీరు నిర్వహించడం గర్వకారణం. మన భారత దేశం లోని యువతకు సపోర్ట్ గా మీరు నిలబడి విద్యార్థులలో ఎంత గొప్ప మార్పుని తీసుకొస్తున్నారు సార్...మీ ప్రోద్బలం పిల్లలకి బలాన్ని 💪 ధైర్యాన్ని ఇస్తుంది. మరియు రాబోయే తరాలకు ఇది మొదటి మెట్టు. జై హింద్...🫡🫡
From He became a Chief minister of Telangana Still I am watching CM Revanth Reddy Sir He is doing Different work i think next 10 years also 😎😎😎 i like his works Nice Sir 😊
Appreciation from heart to telangana ❤..hope andhrapradesh should follow this.. because consulting youth and knowing there views and thoughts is big effort and also motivating
Pillalu 😅 super ga chesaru and counters kuda super ga unnayi. I dont know who got this idea but they gave good message how to run assembly One under 18 MLA laughing from corner 😂😂 is hilarious 😆.
వండర్ఫుల్ రేవంత్ అన్నా. మేము చదువుకున్న అపుడు. మా స్కూల్ లో మాక్ పార్లమెంట్ ఉండేది మా చిన్న నాటి స్కూలు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చించి మా సోషల్ మాష్టారు మా. గురు వు గారికి ధన్యవాదాలు ప్రతి స్కూల్ లో ఇలాంటి వాటిని కండక్ట్ చేస్తే చాలా. బాగుంటుంది. మరోక్క సారి మారేవంత్ అన్నకు. ధన్యవాదాలు 👌👌👌👌💐💐💐💐🎉🎉🎉🙏🙏🙏🙏🙏. జై. రేవంత్ అన్నా జైజై రెవంతన్నా
Super Program Baga Conduct Chesaru.... Alaney AP Lo Kuda Conduct Chesty Bagunu Prajalu ki Chala Visyalu telustai....Ah Program lo CM tho patu Every MLA,MP, Minister's kuda Vundali appudy Good,Bad ideas telustai Valki Jai Hind ❤
మంచి ఆలోచన కానీ... ఇది హిందీ రాష్ట్రాల అసెంబ్లీ లా అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ముందు అధికారులు కొంచెం ఆలోచిస్తే బాగుండేది. తెలుగు రాష్ట్రంలో తెలుగుకు పట్టిన గతిని చూసి బాధేస్తుంది
తెలంగాణ తెలుగు ఇప్పటికే 80 నుండి 70% నికి తగ్గింది . ఇంకా ఈ ప్రైవేటు స్కూల్ పిల్లలను ఎందుకు తెచ్చారు, తూ మి భతుకులు తెలుగు మాట్లాడటం రాక పోతే ఉండకండి తెలంగాణలో
ముఖ్య మంత్రి రేవంత్ గారికి ధన్యవాదాలు!! ఇలాంటి కార్యక్రమం చేయటం సూపర్ కానీ అందరు తెలుగులో మాట్లాడితే ఇంకా సూపర్ next కార్యక్రమం అందరు తెలుగులో మాట్లాడేటట్లు చూడండి 🙏🙏🙏
Great thanks to you CM Revanth Reddy garu... Very good program conducted. And this type of programs gives a motivation to enter in the politics a qualified, educated new generation. And I think this is the first time in India. Good thought .👌👌👌👌👌
తెలంగాణ ముఖ్యమంత్రి. శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారములు. పిల్లల ద్వారా మంచి సబ్జెక్టు ద్వారా పిల్లలకి మంచి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గ్రేట్ సీఎం గారు 🙏🙏🙏
We did this at our childhood,.really good to see❤👍🙏👏👏 Hope it motivates atleast few politicians to realise how to behave and make use of the limited time provided 🙏
తెలుగు కి తెగులు పట్టిస్తున్నారు. నార్త్ నుంచీ హైదరాబాద్ కి వచ్చి హిందీ మాట్లాడతారు. మనకి తెలుగు వచ్చి కూడా వాడితో హిందీలో మాట్లాడటానికి చూస్తాం. వాడు ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకోకపోగా. మనమే వాడితో మాట్లాడటానికి హిందీ నేర్చుకుంటున్నాం. కర్మ..!
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ కి నిజంగా ధన్యవాదాలు పిల్లలను ఈ విధంగా ప్రోత్సహించడం నిజంగా చాలా సంతోషకరం మీరు గవర్నమెంట్ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ అసెంబ్లీలో గవర్నమెంట్ స్కూల్ నుంచి లేదా గవర్నమెంట్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ని అసెంబ్లీలో కూర్చోబెట్టి ఉంటే మీరు ఇంకా ఎక్కడికో వెళ్లిపోయేవారు అక్కడున్న స్టూడెంట్స్ పిల్లలు మాట్లాడుతున్న తీరు తెలుగు సరిగా లేదు అంత కూడా కార్పొరేట్ పిల్లలు కార్పొరేట్ స్కూల్ నుంచి వచ్చిన వాడినట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా గా గవర్నమెంట్ స్కూల్ నుంచి కాలేజీలను నుంచి పిలిపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు
Revanth sir chala manchi work chesthunaru,vachaka pillalaki diet and cosmetic charges amantham penchesaru,pillala gurinchi oka thandri la alochincharu,gurukulalalo pillalu chala happy ga undi chadukuntunaru.
పెట్టండిరా కొత్తగా పార్టీలు అలాగే అన్ని పార్టీలలో 21 సం నిండిన వారికి mla సీట్లు ఇవ్వాలి వచ్చే అసెంబ్లీ లో 21 సం లు ఉన్న mla లు కనీసం 50% ఉండాలని కోరుకుంటున్నాను 🙏 జై తెలంగాణా 🙏
I think this is the first govt done this type of program in india for children, excellent ❤
No ..in North already they did
Bongem kaadu .. already north India lo jarigindi... Dantlo ela abusive gaa.... Gaajulu todukkovadam m analedu... Chala polite ga matladaru... Mana cm matladey butuley pillalu matladutunnaru... Ithanni chusi m nerchukovalo mari..
Bro this scripted show I never seen In my life
We are conducting in our clg every year
This is just a gameplay by Congress to hype about congress it's not real ...
❤❤❤❤❤❤❤❤ రేవంత్ అన్న ఫస్ట్ టైం ఇలా పెట్టడం ఇలా నే ఉండాలి యువతకు సపోర్ట్ చేస్తున్న మా అన్న రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
kani peda government school vallaki iyyali
మంచి ఆలోచన చ్చేశారు...21 సం. ప్రజా ప్రతినిధిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలి
The Chief Minister is one of the best in Telangana’s history! It’s a wonderful idea to showcase kids in the assembly, giving them real-life experience and encouraging them in this way. The CM is committed to doing good for Telangana, and we should support him in his efforts to develop the state!
Excellent programme conducted by our government ..👌👌 .హింది, ఇంగ్లీష్ మాట్లాడాలి కాని తెలుగు లో మాట్లాడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి...
తెలంగాణ లో 80% నుండి 70% కి వచ్చింది తెలుగు ,
క్యా బాత్ హై. ఇలాంటి సందేశాలు పిల్లలు అందించడం చాలా గర్వాంగా ఉంది 👍
Very good concept CM sir politics gurinchi student dasha lone andhariki teliyali and ee country development kosam youth compulsory ga politics loki raavali
దీన్ని బట్టి తెలంగాణలో హిందీ హవా ఉంది . తెలుగు కాదు అని తెలిసింది
నాకు వయసొచ్చింది 49 సంవత్సరాలు అవుతుంది కానీ స్టూడెంట్ లోని ఇలా ఏప్పుడు ప్రోత్సహించడం ఏ ముఖ్యమంత్రిని చూడలేను వెల్డన్ ఈ స్టూడెంట్ రేపటి రోజులలో ఎమ్మెల్యేలు ఎంపీలను మంచి ఉద్యోగాలలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
Currect 🙏 👌
బొచ్చు పెద్ద ప్రైవేటు స్కూల్ పిల్లలు విల్లు .మళ్ళీ హిందీ వాళ్ళు
తెలుగు is first language, second English, third is Urdu / Hindi.. Very nice initiative.. ఇలాంటి వి చూసి అయినా Assemblies లో పెద్ద వాళ్లు కాస్త మాట్లాడటం నేర్చుకుoటారు అని భావిస్తున్నా..
good to see this and 'kids'...you guys have done well
Reddy sir...appreciate it
I truly appreciate this mock assembly session under 18
మన రాష్ట్రం తెలంగాణ మనది తెలుగు అందరూ తెలుగు భాష మాట్లడితే బాగుంటుంది.
MP MLA లకు ఎగ్జామ్స్ ఉండాలి పర్టిక్యులర్ qualification ఉండాలి
👍👍👍
Adi kuda nakkalkotti pass aitharu waste 😂
Goranga scams avthay qualification pedithe
vallaku avasaram ledhu kani, mundhu ennukune prajalaki test pettali vote eyadaniki.
Prajalu votes estene MP, MLA lu avtharanna vishyam marchipothunnattunnam. Govt offices sarigga panicheyatledante, prajalaki saraina prabhuthvanni ennukodam ravatledani.
@@raajivreconnects9904😂😂
అంత బాగానే ఉంది కానీ తెలుగు లో మాట్లాడం మార్చి పోతున్నారు 😅😂
Rayadam kuda
Avnu bro 😅
You R 100/ currect brother 🙏🙏
ఈ కాలం వాళ్ళు అంతే ఇంతే ఇంగ్లీష్ రాకుంటే వెస్ట్ వుంది కాలం
మీరు తెలుగు సరిగా రాయడం మర్చి పోయారు 😅 మార్చిపోతున్నారు no మర్చిపోతున్నారు
ఈ పిల్లలందరిని చూస్తే ఏ కార్పొరేటర్ స్కూల్ నుంచి వచ్చినట్టుంది ఏ ఒక్క పిల్లలు కూడా నార్మల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు లేరు
Government school pillala veelu😮?
@@Bannumalipeddi5217కాదు
Students....are Students...Government or Private...don't discriminate...please
This is not jagan government who encourage government school students
Excellent sir, I think this is the first govt done this type of Program.
Really proud situation. Revanth Reddy గారు మీ లాంటి నాయకులు దేశానికి అవసరం. మీ లాంటి వాళ్ళని దేశం లోని యువత కోరుకుంటుంది. నిజంగా భారతమాత గర్వపడే నాయకుడు మీరు ఇలాంటి పనులు నాయకుడు(LEADER )మాత్రమే చేయగలడు. రాజకీయ నాయకులు చెయ్యలేరు.
ఇది మన భారతదేశం తెలుగు మాట్లాడటానికి సిగ్గు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడటం గొప్ప నా
తెలుగు అసంబ్లీ తెలుగు లో మాట్లాడితే బాగుండేది ..
ఖాన్ గ్రేస్ లో అంతేగా
Vidiki comment ki 1 rupee istar ankunta.
Yes
Adhe Nike istha ippudu telangana conduct chese ea program idhi telangana telugu matladali regional language vallu mla lu not MPs so first ha 1rs Nike bicham ea pistha le@@Sai_keshireddy
రేవంత్ అన్నా... 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఎంత గొప్ప మార్పును తీసుకొని వస్తున్నారు అన్నా. ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీ ప్రోద్బలం ఎంతో విలువైనది. జై హింద్🙏✊👏💐
All are private school vall7😂😂😂
లుచ్చా మాటలు మాట్లాడటం మర్చిపోయారు స్టూడెంట్స్. They should have learnt some nasty ugly బూతులు. 😜.. Which truly inspired by GM. I dont understand why these students are from english medium schools instead rural govt students in తెలుగు లాంగ్వేజ్. 🤔
@SureshKumar-v6w Yes Bro., it would have been very good if it would be a Government School👏👏👏👏👏
మొత్తం హిందీ వాళ్ళు .
కార్పొరేట్ స్టూడెంట్స్ ని తీసుకువచ్చి అండర్ 18 మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు, ప్యూర్ ZPHS స్కూల్ పిల్లలతో chepinchu
Revanth anna vachakaa the best program antey idhey... i havent ever seen before... supper... ilaaantivi chesthey chalaaabaa...next jobs and focus on education
Really good concept❤
గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పగా ఉంది ఇక్కడ సమావేశంలో హిందీ ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా అందరికీ అర్థమయ్యేలా మారుమూల ప్రాంతాలకు భావితరాల భవిష్యత్తు బాధ్యతల రూపంలో ఉందని ప్రతి సంవత్సరం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయించండి
హిందీ ఎందుకు ఉండాలి ? ఇప్పటికీ 80% నుండి 70% అయ్యింది , హిందీ నీ తరిమేయాలి
Excellent... encouragement & awareness 👍
CM REVANTH REDDY GARU ... HATS 🎩 UP
I never had seen this respect and responsibility form any cm for his citizens
The first time I changed my opinion on CM sir cm
రేవంతన్న మీ ఆలోచనకు అభినందనలు అన్న యువత రాజకీయాల్లోకి రావాలి దేశం యువత చేతుల్లోకి రావాలి అన్న జై రేవంత్ రెడ్డి అన్న
woov...Revanth Anna...🫡 హ్యాట్సాఫ్...ఇంతవరకు ఏ మంత్రులు నిర్వహించని Mock Assembly with Students...మొదటి సారిగా అదీ మన తెలంగాణా లోని హైదరాబాద్ లో మీరు నిర్వహించడం గర్వకారణం. మన భారత దేశం లోని యువతకు సపోర్ట్ గా మీరు నిలబడి విద్యార్థులలో ఎంత గొప్ప మార్పుని తీసుకొస్తున్నారు సార్...మీ ప్రోద్బలం పిల్లలకి బలాన్ని 💪 ధైర్యాన్ని ఇస్తుంది. మరియు రాబోయే తరాలకు ఇది మొదటి మెట్టు. జై హింద్...🫡🫡
From He became a Chief minister of Telangana Still I am watching CM Revanth Reddy Sir He is doing Different work i think next 10 years also 😎😎😎 i like his works Nice Sir 😊
Mock assembly exlent CM sir
మిమ్మల్ని అందరూ inspration తీసుకోవాలి
Good msg for telangana government tq
ఈ మోక్ టెస్ట్ తెలుగు మీడియం వాళ్లతో ఎక్కువగా కూడా పెట్టవచ్చు కదా రేవంత్ సార్ ప్రియమైన కూడా చూసేదానికి చాలా ముచ్చటగా ఉంది అందంగా ఉంది
Great idea C M Garu of Telangana. From Hosur. TAMIL NADU 🎉
యువతను మంచి జీవితంలోకి నడిపిస్తున్న రేవంత్ అన్నకు ధన్యవాదాలు
Suppar Revanth sir❤
Appreciation from heart to telangana ❤..hope andhrapradesh should follow this.. because consulting youth and knowing there views and thoughts is big effort and also motivating
బార్ అండ్ రెస్టారెంట్ సమితి రూలింగ్ లో వున్నప్పుడు ఎప్పుడు ఇలా చూడలేదు థాంక్స్ టూ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ సీఎం సార్
No word's🔥🔥 super ❤❤
Pillalu 😅 super ga chesaru and counters kuda super ga unnayi. I dont know who got this idea but they gave good message how to run assembly
One under 18 MLA laughing from corner 😂😂 is hilarious 😆.
Wow! A good initiative taken by our C.M.
ఈ కార్యక్రమాన్ని మొత్తం పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలి. రాబోయే తరాలకు ఈ విషయం తెలియాలి. ఇలాంటి ఒక కార్యక్రమం మొదటిసారి తెలంగాణ లో జరగడం గొప్ప విషయం.
వండర్ఫుల్ రేవంత్ అన్నా. మేము చదువుకున్న అపుడు. మా స్కూల్ లో మాక్ పార్లమెంట్ ఉండేది
మా చిన్న నాటి స్కూలు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చించి మా సోషల్ మాష్టారు మా. గురు వు గారికి ధన్యవాదాలు ప్రతి స్కూల్ లో ఇలాంటి వాటిని కండక్ట్ చేస్తే చాలా. బాగుంటుంది. మరోక్క సారి మారేవంత్ అన్నకు. ధన్యవాదాలు 👌👌👌👌💐💐💐💐🎉🎉🎉🙏🙏🙏🙏🙏. జై. రేవంత్ అన్నా జైజై రెవంతన్నా
Super Program Baga Conduct Chesaru.... Alaney AP Lo Kuda Conduct Chesty Bagunu Prajalu ki Chala Visyalu telustai....Ah Program lo CM tho patu Every MLA,MP, Minister's kuda Vundali appudy Good,Bad ideas telustai Valki Jai Hind ❤
చాలా 👌👌
మంచి ఆలోచన
కానీ...
ఇది హిందీ రాష్ట్రాల అసెంబ్లీ లా అనిపించింది.
ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ముందు అధికారులు కొంచెం ఆలోచిస్తే బాగుండేది.
తెలుగు రాష్ట్రంలో తెలుగుకు పట్టిన గతిని చూసి బాధేస్తుంది
తెలంగాణ తెలుగు ఇప్పటికే 80 నుండి 70% నికి తగ్గింది . ఇంకా ఈ ప్రైవేటు స్కూల్ పిల్లలను ఎందుకు తెచ్చారు, తూ మి భతుకులు తెలుగు మాట్లాడటం రాక పోతే ఉండకండి తెలంగాణలో
Awesome performance for children's ❤❤ for New generation ❤❤we are appreciates you❤❤
Superb ,speechless sir❤
మంచి ఆలోచన తో పెట్టిన ఇటువంటి అసెంబ్లీ సమావేశాలు, భవిష్యత్ లో చాల బాగుంతుంది. శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు, చాల బాగుంది. 🙏🙏🙏
Excellent idea
చాలా మంచి కార్యక్రమం.. నిర్వహించారు ప్రస్తుత యువతకి మంచి మార్గదర్శకాలు చూపించారు
Good job all of u this is very motivational program cm revanth sir
I really appreciate thankyou so much
very good CM Revanth reddi gaaru 💐
ముఖ్య మంత్రి రేవంత్ గారికి ధన్యవాదాలు!! ఇలాంటి కార్యక్రమం చేయటం సూపర్ కానీ అందరు తెలుగులో మాట్లాడితే ఇంకా సూపర్ next కార్యక్రమం అందరు తెలుగులో మాట్లాడేటట్లు చూడండి 🙏🙏🙏
Great thanks to you CM Revanth Reddy garu...
Very good program conducted. And this type of programs gives a motivation to enter in the politics a qualified, educated new generation.
And I think this is the first time in India. Good thought .👌👌👌👌👌
Wow these kids are very smart, have mastered the three most spoken languages of our country excellent 😮
తెలంగాణ ముఖ్యమంత్రి. శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారములు. పిల్లల ద్వారా మంచి సబ్జెక్టు ద్వారా పిల్లలకి మంచి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గ్రేట్ సీఎం గారు 🙏🙏🙏
జై రేవంత్ రెడ్డి జై కాంగ్రేస్.. యువత ఈలాంటి సమావేశంలో అవగాహన కలిగి ఉండాలి..
ఈ పిల్లలు అందరు ప్రయివేట్ స్కూల్ హ లేక గవర్నమెంట్ స్కూల్ పిల్లలా...?
Telugu lo matladam ledu kada kachithanga English convent school s lo chaduvuthunnaru anipistundi
Private aithe enti government aithe enti the revanth sir was encouraging the students
We did this at our childhood,.really good to see❤👍🙏👏👏
Hope it motivates atleast few politicians to realise how to behave and make use of the limited time provided 🙏
I truly appreciate really superb
ఈరోజు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది ఇలాగే అన్ని రాష్ట్రాల లో జరగాలి.
Jai రేవంత్ అన్న best program sir
Revent Reddy gaaru Really great job 👍🙏🙏🙏
రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు యువతను ఇలా సపోర్టు ఇంకా వాళ్లకు తెలివితేటలు మెండుగా లభిస్తాయిచేస్తున్నందుకు
This is very good program sir
జెన్యూన్ లైఫ్ మంచి ఫుడ్ ఇవ్వాలి ముందు తరాలవాళ్ళకి మీ ముఖ్యమంత్రికి చెప్పు తల్లీ జై తెలంగాణ 🙏
వీళ్ళు పిల్లలా పిడుగులా..😢😮❤
Tha grate program 🙏🙏🙏🙏❤❤❤❤❤
This is the first time in the Telugu government like this under 18 children really great thing
తెలుగు కి తెగులు పట్టిస్తున్నారు. నార్త్ నుంచీ హైదరాబాద్ కి వచ్చి హిందీ మాట్లాడతారు. మనకి తెలుగు వచ్చి కూడా వాడితో హిందీలో మాట్లాడటానికి చూస్తాం. వాడు ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకోకపోగా. మనమే వాడితో మాట్లాడటానికి హిందీ నేర్చుకుంటున్నాం. కర్మ..!
💯💯💯💯💯 💯💯💯💯💯
Karma kaadhu adhyaksha manam dhenikaina siddham ani Anni nerchukuntunnam kaani mana telugu vaallanu yevvadu kooda mundhu saaganivvadam ledhu endhukantey telangana lo brathike prathiokkadu bayati rashtram vaadey ,vaadu vaallanu develop chesukuntuntundu
Kaani mana telugu vaallu maathram baagupadaru
Excellent 👌 Program sir
Great initiative sir
Amazing concept to get educated politicians in the future
👏👏
Super 🌹🌹🌹
My first congratulations to revanth reddy garu
🤵Children's Assembly Always Best❤ than Nowadays Leaders Assembly 👍
Wammoo nijanga meerantha assembly house lo vundale gaani , Telangana ekkadiko velthundhi.. keep it up childrens..❤❤❤ your the future of the country...
Great revanthanna pillalaku avagahana vachela yuvathanu velugela chesthay elantvi jayaho revanthanna
Exelent good..
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ కి నిజంగా ధన్యవాదాలు పిల్లలను ఈ విధంగా ప్రోత్సహించడం నిజంగా చాలా సంతోషకరం మీరు గవర్నమెంట్ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ అసెంబ్లీలో గవర్నమెంట్ స్కూల్ నుంచి లేదా గవర్నమెంట్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ని అసెంబ్లీలో కూర్చోబెట్టి ఉంటే మీరు ఇంకా ఎక్కడికో వెళ్లిపోయేవారు అక్కడున్న స్టూడెంట్స్ పిల్లలు మాట్లాడుతున్న తీరు తెలుగు సరిగా లేదు అంత కూడా కార్పొరేట్ పిల్లలు కార్పొరేట్ స్కూల్ నుంచి వచ్చిన వాడినట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా గా గవర్నమెంట్ స్కూల్ నుంచి కాలేజీలను నుంచి పిలిపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు
Very appreciative
సభ అధ్యక్షులు /అపోజిషన్ ఇంకా సూపర్
The girl named Jasmitha .... ❤Nailed the whole show 🔥
Anna mana Telugu lo jariginte bagunde any how good initiative🎉
Nice very good opportunity for children thank you sir 🙏
Good concept🙏
Manchi alochana....good mock assembly
Jai Revanth Anna CM garu super hero Annaya Jai Congress 💐💫💯❤
So nice ill petti young generations ni support cheyali..... 🙏🙏🙏👍👍👍
really good concept :)
Super reventh garu , good program, 👏👏👏👏👏💐
super super
ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ పెట్టలేని ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గారు పెట్టారు చాలా బాగుంది పిల్లలను ఇలానే ఎంకరేజ్ చేయండి
Excellent program
Revanth sir chala manchi work chesthunaru,vachaka pillalaki diet and cosmetic charges amantham penchesaru,pillala gurinchi oka thandri la alochincharu,gurukulalalo pillalu chala happy ga undi chadukuntunaru.
ఇది తెలంగాణ రాష్ట్రమేన తెలుగు పైన మాట్లాడాలి
80% nundi 70% ayyindi telugu 😂😂😂
పెట్టండిరా కొత్తగా పార్టీలు అలాగే అన్ని పార్టీలలో 21 సం నిండిన వారికి mla సీట్లు ఇవ్వాలి వచ్చే అసెంబ్లీ లో 21 సం లు ఉన్న mla లు కనీసం 50% ఉండాలని కోరుకుంటున్నాను 🙏 జై తెలంగాణా 🙏
అభినందనలు
Jai Congress party jai reventh anna peda prajalakosam Pani chese party congress party good program good information
Super sir, every state and every school are to conduct this type of activities