Karanamevare Pilla Love Failure Full Song 4K | Madeen Sk | Hanumanth Yadav | Anilaaru | AshokTunes

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 198

  • @karthikneeru7030
    @karthikneeru7030 Год назад +2

    Honest attempt ❤

  • @GhaniTalksTelugu
    @GhaniTalksTelugu Год назад +2

    everything superb anna and antha zoom avvasram ledu anna 2.22 plz check it editor mistake

  • @SGarudaLifeStyle919
    @SGarudaLifeStyle919 Год назад +6

    ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ❤❤ లిరిక్స్ చాలా బాగుంది. రాము గారు

  • @Sandhya____anji
    @Sandhya____anji Год назад +6

    చాలా బాగుండి పాట క్లైమాక్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ టీమ్ అందరికి 😊

  • @naveenchary9448
    @naveenchary9448 Год назад +6

    ఇదేంటి బ్రో ఇంత గణం ఉంది వీడియో మామూలుగా లేదు అసలు సూపర్ ఉంది పది సార్లు చూసిన వీడియో ఈదుల కిరణ్ ముదిరాజ్ పెట్టిండు స్టేటస్ కానీ ఇంత గణం ఎక్స్పెక్ట్ చేయలే నేను సూపర్ అసలు😢

  • @ganeshakula7296
    @ganeshakula7296 Год назад +2

    Part 2 kosam waiting broo

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Год назад +9

    సూపర్ తమ్ముడు అనిల్
    ఈ పాటకు ప్రాణంపోసావ్ 👌👍👏👏👏👏👏

  • @kranthisidha6042
    @kranthisidha6042 Год назад +4

    Na life lo enno movie chusa konni thousands of short films chusa enno love failure songs chusa but elanti direction & screenplay ekkada chudaledhu VFX next level asalu intha twist untadhi ani expect cheyyaledhu part2 kosam .... All the best to the entire crew for your best efforts and congratulations for the Director & Dop ..... lyrics matram next level asalu prathi okka heart ❤️ ki touch ayye la unnayi 😢 Hope for the great success.... 70mm cinima chupincharu 😊 HERO & HEROINE acting next level real feel undhi valla expressions lo

  • @raju_shakapuram7
    @raju_shakapuram7 Год назад +3

    Oka5 minutes lo movie chusinattu undi bro 👌

  • @kirankumarnaidu4449
    @kirankumarnaidu4449 Год назад +2

    Super anna nuvvu life tappakunda pai stayiki vastavu

  • @spyedits5980
    @spyedits5980 Год назад +20

    వదిలి వెళ్లి పోయినా అమ్మాయి గుర్తుకు వచ్చేలా వుంది బ్రో సాంగ్ 💗 నైస్ హిట్ సాంగ్ 💞💌

  • @nallaramu6370
    @nallaramu6370 Месяц назад +1

    Lyrics writer కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..👌👍🙏💐🎁

  • @gollapellimahesh5926
    @gollapellimahesh5926 Год назад +7

    తమ్ముడు గుర్రపు రాము ..... లిరిక్స్ చాలా బాగున్నాయి 🎉

  • @kothakurraduofficial
    @kothakurraduofficial Год назад +7

    అనిల్ అన్నా చాలా బాగా తిసావు అన్నా ఎడిటింగ్ di చాలా బాగుంది❤

  • @VSM604
    @VSM604 Год назад +15

    తప్పుగా అనుకోవద్దు ప్రేమంటే పదినిమిషాల పడక సుఖం కాదు జీవిత కాలం కష్ట సుఖం ప్రేమంటే మోసం కాదు బాధ్యత ఆ బాధ్యత తెలియని వారు ఇలాగే బాధపడతారు నమ్మిన వాళ్లని నమ్మించి మోసం చేయడం తప్పు

  • @imvenky671
    @imvenky671 Год назад +7

    Anil anna supervision ❤🎉all the best team 🎉🎉🎉🎉

  • @manadjtv1747
    @manadjtv1747 Год назад +2

    Sandy mottam verey 🔥🔥

  • @thikkollamahesh2009
    @thikkollamahesh2009 Год назад +11

    ఇక్కడ ఇంత మంచి సందేశాన్ని అందించిన వారికి ఎం చెప్పాలో అర్తం కావడం లేదు....అంత గొప్పగా తీశారు

  • @avulasree2079
    @avulasree2079 Год назад +11

    నిజాయితీగా ప్రేమిస్తే ♥️ 💯 వెన్నుపోటు 🔪 పక్కా 😂😂

  • @SivasankarYamala
    @SivasankarYamala 7 месяцев назад +1

    సూపర్ బ్రో సాంగ్ నీ ఏక్తింగ్ చంపేసావు కన్నిరి వచ్చాయి అన్న

  • @kruparanivlogs8093
    @kruparanivlogs8093 Год назад +7

    Nice song from Ashok tunes congratulations whole team

  • @saiyadavgandrakoti3407
    @saiyadavgandrakoti3407 Год назад +4

    Dop . editing. Super Anil Mawa..❤❤😊. All the best team.🎉

  • @DilipDowli
    @DilipDowli 6 месяцев назад +1

    Super songs thank you

  • @garaboinaanil3396
    @garaboinaanil3396 Год назад +2

    Ammai super bro all the best

  • @chaidabbasri9449
    @chaidabbasri9449 Год назад +4

    Nice song nice making 🎥 all the best entire team

  • @mtechintelugu1225
    @mtechintelugu1225 Год назад +5

    బాగుంది చాలా బాగుంది రచయిత గాయని గాయకులకు మరియు సాంకేతిక నిపుణులకు ఛానల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు నేను మీ డాక్టర్ మంద భాస్కర్ యాదవ్

  • @maheshmantipally8556
    @maheshmantipally8556 Год назад +3

    All the best to the team

  • @manumanoj5149
    @manumanoj5149 Год назад +2

    Super ashok .song lo fight chuencharu chudu great.....

  • @sivagopikrishna6646
    @sivagopikrishna6646 Год назад +3

    సూపర్ యాక్టింగ్ అశోక్ అన్న

  • @beerakayalasairambstvdirec6963
    @beerakayalasairambstvdirec6963 Год назад +3

    Super song ramu anna lyrics awesome BS TV team

  • @lalithabeautychannel8145
    @lalithabeautychannel8145 Год назад +2

    Superrrr song ,Chaala bagundi direction 👌👌👌👌👌👌👌👌

  • @danieldanny3526
    @danieldanny3526 Год назад +2

    Super Ashok bro

  • @djchilakaluripet8180
    @djchilakaluripet8180 Год назад +3

    Super Ashok ❤ anna love from jvp youth

  • @bhaskarbullet1837
    @bhaskarbullet1837 Год назад +10

    ప్రేమించి మోసం చేస్తే ఆఆ బాధ ఎంత కష్టంగా వుంటుందో మోసపోయిన వాళ్ళకి తెలుస్తుంది మోసం చేసిన వాళ్ళు బాగానే వుంటారు కాని మోసపోయిన వాళ్లే లైఫ్ లాంగ్ నరకం చూస్తూ ఆఆ జ్ఞాపకాల తో కాలం గడిపేస్తారు 😢😢😢😢😢

  • @bhukyasrinivas8366
    @bhukyasrinivas8366 Год назад +2

    Waiting for part 2

  • @himavanshi8100
    @himavanshi8100 Год назад +1

    Enti sir asaalu maatalu levu expressions vere level oka 3 hours movie ni 4/5 minutes lo chupinchaaru acting aiethe fantastic star heros ni beet cheyaalani strong ga fix aienattunnaaru real ga future lo oka peddha top position lo unna star hero avvaalani manchi success ni meeru lead cheyaalani heartful ga wish chesthunnaanu👌🏻👌🏻👍🏻👍🏻 ee sons elaagaina Big success avuthundhi indhulo doubt asaale ledhu.congratulations 💐💐

  • @anilkommula7480
    @anilkommula7480 Год назад +2

    Super song chala chala bhagundhi annaya super hit song👌👌👌👌😢😢😢❤️❤️❤️

  • @mdshahenamdshahena9659
    @mdshahenamdshahena9659 Год назад +2

    Nice chala bhagundi 😢😢

  • @naresht891
    @naresht891 Год назад +2

    Super ashok❤

  • @sree_officials
    @sree_officials Год назад +5

    నిత్యజీవితంలో జరుగుతునవి
    కండ్లకు కట్టి చూపించినట్టు ఉన్నది ఈ వీడియో 💔💔💔💔

  • @singerkeerthirk225
    @singerkeerthirk225 Год назад +2

    Chala chala bagundi song no words chala emotional aiyanu 😢😢

  • @vallepuveerendrakumar5193
    @vallepuveerendrakumar5193 Год назад +7

    I really appreciate vanya & ashok acting, song super.
    Best wishes to entire team❤

  • @Mkkuppam
    @Mkkuppam Год назад +2

    Supar supar veri nice supar Macha ❤️👍

  • @Sravandiamondfamily
    @Sravandiamondfamily Год назад +1

    Good work

  • @SonuPriya-cc2ty
    @SonuPriya-cc2ty Год назад +2

    Superb padaru hanu bro love you ❤❤❤

  • @buyyasunitha1689
    @buyyasunitha1689 Год назад +4

    Ashok acting super 👍all the best

  • @thirupathivanga9023
    @thirupathivanga9023 Год назад +3

    నేటి సమాజంలో జరిగే.. దాన్ని పాటగా మలిచి..నందుకు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🌹

  • @ramkumardamuluri1893
    @ramkumardamuluri1893 Год назад +3

    గతమంతా నాతోటి బాగుంటివే...
    బతుకంతా నాతోడు ఉంటానంటివే.
    ఈ రెండు వరుసలలో అక్షరీకరించిన పదాలు చాలు..
    కలిసున్నప్పుడు....
    వీడిపోయినప్పుడు బాధను వ్యక్తపరచడానికి.!!
    -మహర్షి✍️

  • @sanju_e
    @sanju_e Год назад +2

    Anna Lyrics super ga unnai ❤❤❤❤

  • @MadhuBanapuram
    @MadhuBanapuram Год назад +155

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢

    • @myfilmcreation
      @myfilmcreation Год назад +7

      Edhi love failure kadhu life feilure

    • @MadhuBanapuram
      @MadhuBanapuram Год назад +2

      @@myfilmcreation Love valla jivithame aagam ayindi Anna pranam Kanna yekkuvaga preminchina aadadi jivithanni aagam chesi poyindi Anna😭

    • @bablukumar-nw9gd
      @bablukumar-nw9gd Год назад

      ​@@MadhuBanapuraml

    • @BageBalaraju
      @BageBalaraju Год назад

      ​@@myfilmcreation❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮8

    • @vamshivamshi3357
      @vamshivamshi3357 10 месяцев назад

      Neekente like chesedi

  • @mohammadameerbaig5117
    @mohammadameerbaig5117 Год назад +3

    చాలా బాగుంది

  • @NaviNavaneetha
    @NaviNavaneetha Год назад +2

    Maa madhya godavalu petinidi vala akaa one week back

  • @nagarajallepu7554
    @nagarajallepu7554 Год назад +2

    Super bro

  • @rajeshtejofficial4484
    @rajeshtejofficial4484 Год назад +4

    Ashok bro acting unbelievable

  • @tanniruvenkayamma5929
    @tanniruvenkayamma5929 Год назад +1

    Excellent ashok

  • @pawons1352
    @pawons1352 Год назад +2

    Super Lyrics Gurrapu Ramu Brother 💐

  • @ssktunes143
    @ssktunes143 Год назад +2

    Making direction Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤

  • @lalubanjaramusic7153
    @lalubanjaramusic7153 Год назад +3

    VFX vere level anil anna editing di ❤️🔥🔥🔥🔥

  • @ganiwarangal3694
    @ganiwarangal3694 Год назад +2

    Super Team Love You All🙏💐🥳♥️

  • @kirancherry6625
    @kirancherry6625 Год назад +2

    Super anna❤

  • @venkym8159
    @venkym8159 Год назад +5

    విషమిచ్చిచంపిన బాగుండునే ఈబాధ నేనెట్లతట్టుకోనె
    గతమంత నాతోని బాగుంటివె బతుకంత తోడుంటనని అంటివే
    విషమిచ్చిచంపిన బాగుండునే ఈబాధ నేనెట్లతట్టుకోనె
    గతమంత నాతోని బాగుంటివె బతుకంత తోడుంటనని అంటివే
    సావుదెబ్బగొట్టెదాకా సోయిరాలె నాగుండెకు
    అరిసికేకపెట్టకుంటె అందపోదుమావోళ్లకు
    కారణమెవరే పిల్లా కారుతున్నా నెత్తుటిధారలకూ
    దారుణంగనే పిల్లా మోసపోయిన నమ్మి నీమాటలను
    కారణమెవరే పిల్లా కారుతున్నా నెత్తుటిధారలకూ
    దారుణంగనే పిల్లా మోసపోయిన నమ్మి నీమాటలను
    నుదుటబొట్టువెట్టి పసుపుతాడుకట్టి
    గుండెకద్దుకుంటి గుడిలోపల
    కంటినిదురపుచ్చి నమ్మలేని పచ్చి
    మోసమె చేస్తివె ఊరవతల
    సచ్చిపోదునన్న బాధగాదె పిచ్చిపెంచుకుంటి నీమీదనే
    స్వచ్చమైన ప్రేమ అనుకుంటినే కక్షగడితివాయె నామీదనే
    మారిపోని మరకైతివే మరిసిపోను ఈజన్మలా
    సెరపలేని గురుతైతివే సెప్పుకోను ఓప్రశ్నలా
    కారణమెవరే పిల్లా కారుతున్నా నెత్తుటిధారలకూ
    దారుణంగనే పిల్లా మోసపోయిన నమ్మి నీమాటలను
    కారణమెవరే పిల్లా కారుతున్నా నెత్తుటిధారలకూ
    దారుణంగనే పిల్లా మోసపోయిన నమ్మి నీమాటలను
    కంటనీరు తుడిసి కంచములొ బువ్వ కలిపి ముద్దవెట్టినాసేతులే
    ఒంటిగుండినాతో ఒల్లువంచుకోని కళ్ళుగప్పితీసినాగోతులే
    పిచ్చిబట్టినా నీబుర్రకూ పరిగెడితివెందుకె నాసావుకు
    మందులేదపిల్ల ఈబాధకు మారిపోయెతట్టు నాగుండెకు
    గావురంగ చూసుకుంటి గాయమెట్ల చేసినవే
    ఎరగకుండ ఎనుకనుండి ఎన్నుపోటు వొడిసినవే
    కారణమెవరే పిల్లా కారుతున్నా నెత్తుటిధారలకూ
    దారుణంగనే పిల్లా మోసపోయిన నమ్మి నీమాటలను
    కారణమెవరే పిల్లా కారుతున్నా నెత్తుటిధారలకూ
    దారుణంగనే పిల్లా మోసపోయిన నమ్మి నీమాటలను

  • @anilguguloth7458
    @anilguguloth7458 Год назад +2

    Eppudu jarugutha mosalanu e pata chala bagachupincharu🫡🫡🫡🫡

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 Год назад +2

    Superb song...
    Wetting for the part 2..

  • @bnagu1321
    @bnagu1321 Год назад +2

    Super Ashok bro music buthepull madden bro

  • @b.prasadprasad644
    @b.prasadprasad644 Год назад +3

    Super song

  • @sandeepkolanu118
    @sandeepkolanu118 Год назад +3

    Anna suppr👍 all the best

  • @abhiroyalaudiosandvideosch9064
    @abhiroyalaudiosandvideosch9064 Год назад +1

    చాలా బాగుంది కాన్సెప్ట్, సాంగ్. అక్టర్స్ చాలా బాగా చేశారు, డబ్బుని ప్రేమించే అమ్మాయి మళ్ళీ వాన్ని కూడా మోసం చేసి ఇంకొడితో అలా చేసి చివరికి తన ప్రానాలమీదకి తెచ్చుకుంది.

  • @gopimarri7640
    @gopimarri7640 Год назад +2

    Nice Ashok

  • @narendran8977
    @narendran8977 Год назад +1

    Super ❤ Ashok nice song

  • @ksanthosh_thayappa_offical
    @ksanthosh_thayappa_offical Год назад +2

    Congratulations darling

  • @dharshanamhimavarsha1948
    @dharshanamhimavarsha1948 Год назад +3

    😊wishu all the best brother chala bagundhi concept 🎉 congratulations both of u brother once again wish all the best 💐👏

  • @iamindrasena1158
    @iamindrasena1158 Год назад +4

    ❤HANMANTH ANNA ❤EMANNA ❤PAADUTAAVA❤VERE LEVEL❤NEE VOICE ❤❤❤❤❤

  • @madhavachary2787
    @madhavachary2787 Год назад +2

    ❤ exllent

  • @dadakhandadakhan1120
    @dadakhandadakhan1120 Год назад +1

    Super bro exlent singing

  • @kishanarepalli1100
    @kishanarepalli1100 Год назад +1

    నీను చుసిన రియల్ స్టోరీ.
    Part.2 తొందరగా పెంట్టండి

  • @bonthavenkat4223
    @bonthavenkat4223 Год назад +2

    నైస్ song 😢

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +2

    HANMANTH THANKS FOR THIS SONG.

  • @mesrambheemu7827
    @mesrambheemu7827 Год назад +2

    Nice sang bro

  • @Lokalboyrajyoutuber
    @Lokalboyrajyoutuber Год назад +2

    సూపర్

  • @Anu_anvi_44
    @Anu_anvi_44 Год назад +3

    It's true 😢 super song ❤

  • @OletiVeeraju-wi5yc
    @OletiVeeraju-wi5yc Год назад +2

    Chala feel unna song❤❤❤❤😢😢😢😢

  • @uppumagulurianilkuma
    @uppumagulurianilkuma Год назад +2

    Nice Ashok bagundi ra u r acting also improved keep it up

  • @abhilashshortvideos
    @abhilashshortvideos Год назад +2

    Waiting Part 2 song

  • @Gpfolks
    @Gpfolks Год назад +1

    Song masthu undhi brother

  • @manneraju179
    @manneraju179 Год назад +3

    Superb song bro wish you the all best whole eantire team bro god bless you

  • @srikanthelkapelly5606
    @srikanthelkapelly5606 Год назад +1

    Super song brother

  • @FILMIND007VIBES
    @FILMIND007VIBES Год назад +1

    Superb anna amazing 😊😊😊😊😊🥰💙💖💗💗💖💗🔥🔥🔥🔥🌟🌟🌟🌟

  • @friendsforever4569
    @friendsforever4569 Год назад +3

    ఈ పాట కోసం ఎంత మంది వెయిట్ చేసారూ

  • @jathinproductions19
    @jathinproductions19 Год назад +3

    నా జీవితంలో జరిగిన స్టోరీ same ఉంది బ్రదర్ ఇక్కడ ఒక్క పోలీస్ వాళ్లు లేరు అంతే మిగతా అంతా same to same 😢😢😢😢😢😢

  • @VamshiMurimadugula-pe5xf
    @VamshiMurimadugula-pe5xf Год назад +2

    లవ్ లో ఫెయిల్ అయిన వాళ్లందరికీ లవ్ ఫెయిల్ శుభాకాంక్సలు

  • @narender345
    @narender345 Год назад +5

    Very nice lyrics

  • @mrsnickysmartcrushsingle7876
    @mrsnickysmartcrushsingle7876 Год назад +2

    Nic ❤🔥👌🏻👌🏻🥰🥰

  • @moonasmakeovers
    @moonasmakeovers Год назад +4

    Nice song heart touching nice Vanya keep going I love the song waiting for part 2

  • @LoVe_kU_MaR
    @LoVe_kU_MaR Год назад +1

    INTRESTING , PRE & POST PRODCUTION WORK KUDA CHALA BAGUNDI BRO .
    CONCEPT bagundi , screen play chala bagundi .
    Keep gng ❣❣

  • @BMukesh-hp7vl
    @BMukesh-hp7vl Год назад +2

    Super ❤❤

  • @banjara_pkr_reels
    @banjara_pkr_reels Год назад +2

    Super song chala bagundi love failure person ela untado chupinchavu ❤🧡💚🤍💕

  • @rameshguje8734
    @rameshguje8734 Год назад +1

    Super content Anna

  • @akhiludugula8974
    @akhiludugula8974 Год назад +3

    పెళ్ళి చేసుకో వాలి అన్న బయం వేస్తుంది 😢

  • @kondathamarasuresh3485
    @kondathamarasuresh3485 Год назад +2

    Very nice song bro 👌👌👌👌👌👌👌👌

  • @vallepusambasivarao4241
    @vallepusambasivarao4241 Год назад +3

    Good song ❤ all the best entire Team