Kalisunte Bagundedhamma Love Failure Full Song | Rowdy Megha | Hanmanth Yadav | Ganu Folks
HTML-код
- Опубликовано: 5 окт 2024
- Kalisunte Bagundedhamma Love Failure Full Song 2024 | Ganu Folks | Rowdy Megha | Hanmanth Yadav
NOTE : NOT INJURED TO ANY ONE ALL ARE CREATED BY HUMAN.
#rowdymegha #HanmanthYadav #ganufolks #rowdymegha
Credits :
Producer : J.Laxmi
Lyrics : Writer Ganu
Music : Madeen Sk
Singer : Hanmanth Yadav
Cast : #rowdymeghana
#ganufolks
Dop & Editing : Janatha Bablu & Shiva Velupula
Director : Raj Narendra
Posters : Sagar Mudiraaz
Colourist : Sanjeev Mamidi
Special Thanks to :-
Rameshwarpally Village People’s
Chinnu Reddy
Shekar Reddy
Avupati Laxmi
Ramya
For branding and collaborations please reach us at ganufolks3@gmail.com
Contact Number: 7680067211
👇👇
Instagram
Ganu ❤️🩹👉: / imganu_3
Rowdy megha❤️🩹👉 / rowdy__megha
#rowdymeghana
#ganufolks
#Madeensk
#hanmanthyadav
#Janathabablu
#Shivavelupula
#Kalisuntebagundedhamma
#ganufolks
#ganufolksongs
#rowdymeghana
#writerganu
#chinnugadu
#telugulovesongs
#telugufolksongs
#sadsongs
#lovefailuresongs
#lovefailure
#newlovefailuresongs
#breakupsongs
#breakupsongstelugu
#newsong
#Latestelovesongs
#Newlovesongs2024
#2024hitsong
#teluguhits
#newfolksong
#TeluguFolkSongs
#TeluguDJSongs
#TelenganaFolkSongs
#LatestDJFolkSongs2024
#TrendingVideoSongs2024
#NewVideoSongs2024
#EmotionalStatusVideos
#WhatsAppStatusVideos
#LoveSongs2024
#newlovefailuresongs
#newteluguhitsongs2024
#Newfollsongs2025
#kalisuntebagundedhammalovefailurefullsong2024
#Pranangapreminchanammalovefailuresong
#2024lovefailuresongs
#bestemtionalsongs
#telugufolkdjsong
#NewTeluguSongs
#2023Hitsongs
#situkesthepoyepranam #YemuladarajannaLovefailureSong
#SitukesthepoyePranamsong
#NewTeluguSongs
#Pellichesukoniverevuruvellipotheaong
#pellichesukoniverevuruvellipothelovefailuresong
#Newfolksong
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html

👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Acting matram super 👌👌Ela ne na bathukula modda chikina au 0:57 goram javan 1:12
Ok anna
Congratulations Ganu Bro Malli Hit Kottav Song vere level anthe🎉🎉🎉🎉
@@Ssrikanth0017thank you 🫂❤️🩹
@@laxmanchary955 కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
రోజుకి ఒకసారి చూడాలి అనిపిస్తుంది 🥰
Same feeling
Yes
jdnqj4jrhwh🎉❤😮@@potlarajitha23
ఏం తాగి రాసావు బ్రో పాట ఈప్పటకి చాల సర్లు చూసా ఈ పాట ని యేంటో బ్రో యెన్ని చూసిన చూడాలని పిస్తుంది చాల యెక్కువ కనక్ట్ అయ్యిపోయా ఇ పాటా కి థాంకూ యు And I love you meghana garu 😍😍❤❤❤
Saave vastalede song vinu Inka picchi lestadi bhayya
ప్రేమ యొక్క ఆనందం ఆ క్షణం మాత్రమే ఉంటుంది. ప్రేమ యొక్క బాధ జీవితాంతం ఉంటుంది💯💔😭😭😭😭
Super.anna
Yes correct
@@Jukkul.vijayarajuVijayaraju🎉
ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైతే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం ఇంకొకరితో జీవితాన్ని ఊహించుకోవడం మనవల్ల కాదు ❤ సూపర్ song anna
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
అవును ఇది నిజం ప్రేమించిన ' వారు దూరమై తే ఆ బాధను తటుకోవడం చాలా చాలా కష్టం. ఇది నా లైఫ్లో జరిగినది చాలా బాద😢
Nijam ga bro 😢😢
😢😢
❤❤❤😂❤
ఈ పాట విన్నంక మి లవర్ గుర్తొస్తే ఒక లైక్ వేసుకోండి ❤❤❤
ruclips.net/video/dwni4WbK4wM/видео.html

👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
కంటి నిండా చూడాలంటూ కన్నులడిగాయే
మనసు నిండా మాట్లాడాలని పెదవులడిగాయే
తనివితీరా తాకాలంటూ చేతులడిగాయే
నీతో సావుదాకా నడవాలంటూ అడుగులడిగాయే
పెళ్ళిజేసుకోని వేరే ఊరు వెళ్ళిపోతే
నీప్రేమదలుసుకోని చస్తూ బతుకుతున్ననమ్మా
మందుదాగుకుంటా నిన్నే మరిసిపోదమంటే
ఆ మందుదాగినంకే మస్తు గురుతుకొస్తవమ్మా
సీతారాములలాగే కలిసుందామనుకుంటే
రాధాకృష్ట్నులలాగే విడిపోయామానే
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వూనేనూ విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను దూరంగా వెలిపోయావమ్మా
దసరా పండుగా ఊరంతా ఉండగా
మహరాణీ నువ్వలా నాపై ఎంతో ప్రేమగా
జమ్మిఆకు నాచేతులవెట్టి కౌగిలించుకోని
జన్మజన్మలూ కలిసుందామని ప్రేమపంచుకోని
జాతరంత నిను చూసుకుంట నీవెనుకదిరిగెటోన్ని
రాతిరంత నిను దలుసుకుంట నే నిదురబొయ్యేటోన్ని
ఆరోజులు అన్నీ గురుతొస్తుంటే బాధనిపిస్తోందే
నీపక్కన వేరే వాడిని చూస్తే ప్రాణం పోతుందే
ఓనాలాగే నువుకూడా ఈబాధను మోస్తునావానే
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వూనేనూ విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను దూరంగా వెలిపోయావమ్మా
చీరనిగట్టుకొని గౌరమ్మను ఎత్తుకొని
బజారుమీదొచ్చి నువు బతుకమ్మాడంగా
దూరంనుంచి నిన్నే చూసి మురిసేవాణ్ణమ్మా
ఈ దుఖ్ఖఃముతోని ఇంకెన్నాళ్ళు బతుకాలే బొమ్మా
కలిసున్నా కొన్నిరోజులు వరమనుకుంటానే
నీప్రేమను పొందే అదృష్టం లేదనుకుంటానే
ఇంకో జన్మే మన ఇద్దరికి ఉంటుందో లేదో
ఓ ఇంకో జన్మే మన ఇద్దరికి ఉంటుందో లేదో
ఆ జన్మలోగూడా ఇప్పటిలాగే వదిలేస్తావేమో
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వూనేనూ విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను దూరంగా వెలిపోయావమ్మా
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
e pata purthiga padute kallantha nillu vastunnai😢
👌👌Super song Bro♥️💗
Super thank you
Wow good 🎉
💔 Love Failure ఈ సాంగ్ చూసాక మీ Love గుర్తుకొచ్చినవాళ్లు like కొట్టండి
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
😂😂😂😊
Anni gurtu vastunnai
మీరే మా హీరోస్
Chaala pain undi bro😭
గతంలో కి వెళ్ళిపోయా మళ్ళీ బయటకి రావడానికి ఎన్ని సంవత్స్సరాలు పడుతుందో... 💔
Thank you brother
ఈ సాంగ్ లో విల్లీదరు కళవలని కోరుకునే వారు ఓక లైక్ చెయ్యండి 👍
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
హీరో లేడు గా ఇంకా కలవడం ఏంటి అసలు...
హనుమంతు యాదవ్ అన్న సూపర్ పాడావ్ నేను కూడా యాదవ్ అన్న
Vallu allready kalise unaru just vallu e song ki Ela acting chesharu anthe
Super 👌
లవ్ ఫెయిల్యూర్ వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి 👍💔💔
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
😢😢😢
😪😭😭😭
💔💔🖤
⁰@@GanuFolks
Insta reel chusi song search chesinollu oka like eskondi😊
Just now insta lo chusi
RUclips loki vachhi chustunna😢❤
Nenu insta lo chusi RUclips lo search chesi vitunna bro
Same nenu kuda
🙋
Nenu kuda
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి ఈ పాటకి బానిస అయ్యాను 😢 ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా ❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Nijame😔🥺😭 annaya😍
సీతారాం లాగే కలుసుందమనుకుంటే రాధ కృష్ణ లాగే విడిపోయమా..! wow superb lyrics Ganesh
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Wow
E lyrics chala sink ayyaye naku ....😢
❤❤❤❤ప్రేమా.....
నీ నీడలో కలిసిన జంటలెన్నో
ఒక్కటై నిలిచిన బంధాలెన్నో
ప్రాణమై సాగిన పరిచయాలెన్నో
పరువుకై విడిచిన ప్రాణాలేన్నో
కలువని జంటల శోకాలెన్నో
మరువని మనసుల గురుతులెన్నో
గతమై పోయిన జ్ఞాపకాలేన్నో
కథగా మిగిలిన కావ్యాలెన్నో....... ❤️❤️❤️❤️❤️❤️❤️
ఈ సాంగ్ లో దసరా జంబి పెట్టే సీన్ నా లైఫ్ జరిగింది జరిగిన జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి సూపర్ సాంగ్ ❤❤❤❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Na life lo kuda bro.. and jathara seen kuda bro 😢😢😢😢.. thanu ekkada unna happy ga unte chaalu
మళ్ళీ blockbuster hit సాంగ్ ♥️🔥
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Super
పాటకి ప్రాణం పోసిపాడిన సింగర్ హన్మంత్ యాదవ్ అన్నకి ధన్యవాదాలు మరియు ప్రతి ఒక పదం వింటే గుండెల్లో బాధ కంట్లో నీళ్ల రూపంలో బయటకు వచ్చేలా పాట రాసినా గను కి ధన్యవాదాలు❤❤❤❤😢😢😢
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Meru kuda cmt chesthara sir😅😅
❤
❤❤❤😢😢🎉😢😢
💐 రోజుకి ఒకసారైనా ఈ పాట వినకుంటే మనం బ్రతికున్న సచ్చినట్టే లెక్క💐
పార్ట్ 2 కావాలి అని అనుకొనేవారు ఇంకో 5 సంత్సరాలు ఏదురు చుడండి ఎందుకు అంటే ఇంత మాంచి పాట రావడనికి అ మత్రం టైమ్ పడుతుంది
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ అయిన ఓపిక పట్టొచ్చు ganu కోసం 🥰
@@GanuFolks all Ready Chestunam brother ❤
Ok
Ok bro
4 months nundi waiting చేస్తున్నాం finnally ❤👍
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
BRO nenu 3years nundi wait chesthuna❤.
తనతో చెప్పాలి అని మనసులో ఉన్న భాద మాటలన్నీ పాట రూపంలో చాలా బాగుంది , విన్న కొద్ది వినాలి అనిపిస్తుంది, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.🥹🥰
❤ కలిసుంటే బాగుండేదఅమ్మా... 💕🥹
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
మేఘన ❤️గన్ను మీరిద్దరూ కలిసిఉండే సాంగ్స్ మరెన్నో తీయాలని మీ అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
" కలిసిఉంటే బాగుండేదమ్మ " ఈ పాటకి ప్రాణం పోసిన మీరిద్దరికీ మీ యొక్క టీమ్ కీ ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏🙏
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
గతం అంతా గుర్తుకు వచ్చేలా ఉంది ఈ పాట వింటుంటే 😢
Nijam kada 😢😢
Hi
Antha depth vundhi andi song looo
Hi
Pls reply
ఈ సాంగ్ వింటుంటే రోజు రోజుకి వినాలనిపించేలా ఉంది లవ్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి నిజం అయితే ఒక లైక్ కొట్టండి
రోజులో ఒక్కసారి అయినా వినే వాళ్ళు ఉన్నారా.... నా లాగా...love failures....😢
నేను ప్రతి రోజు వినంటాను
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
@@Sriram-fl5hs ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
నేను రోజుకి 10సార్లు వింటాను 😢😢😢💔💔😢
Real gaa love chesi vunavalaki telusthadi eee pain, vedio awsome gaa vundi exact lover feelings chupetaru, kontha mandi adi siko prema antaru, konta mandi adi pichi prema antaru, kani real gaa mansu tho love cheseee valaki aaa pain telustha, hats off to all team
I love you bro......😢😢😢😢😢
చాలా రోజుల తర్వాత మళ్లీ ఏడ్చాను ఈ సాంగ్ నా లవ్ స్టోరీ సేమ్ సేమ్ హార్ట్ టచింగ్ సాంగ్😢😢
Avunaaa 😢😢
అబ్బా అబ్బా ఏమి తాగి పాడినవు పాట వింటుంటే మత్తు గా వుంటుంది అన్న ❤❤❤❤🎉🎉🎉🎉🎉
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Super song. I love u❤❤ sonii
ఎదో వేరే లోకంలో కి తీసుకెళ్లాడు..ఈ పాటని.. ❤❤super song
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Vi@@GanuFolks
ప్రతిసారి ఇదే పాట వినాలనిపిస్తుంది😢😢😢😢❤❤❤❤😢😢😢❤❤❤❤ ఎంత విన్నా వినాలనిపిస్తుంది ఇలాంటి సాంగ్
హన్మంత్ అన్న ఈ సాంగ్స్ వింటుంటే గుండెను పిండినట్లుంది అన్న....
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Koh hu hu hu@@GanuFolks
చాలా బాగుంది గాను గారు మేఘన గారు ఈ సాంగ్ ఐలెట్ కావాలని కోరుకుంటే
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
రోజుకు ఒక్కసారైనా వినాలనిపిస్తుంది అన్న నీ పాట❤
Part -2 kosam wait chese vallu like here
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
I Hope this song also 100M ❤ Ur hard working your dedication handoff ra Bavaa❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
ఈ సాంగ్ రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళ కి 👏👏👏 జీవితనే రాసారు సూపర్ 👏👏
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
ఈ సాంగ్ చూస్తుంటే. నా లైఫ్ చూసుకున్నట్టు ఉంది.... అంత ఇష్టం గా ఉన్న తను వాళ్ళ అమ్మ కోసం.. నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు 😭😭కానీ ఎక్కడ ఉన్న జాగ్రత్త గా ఉండాలి తను అనే కోరుకుంటా....... Miss you
Ee vedio choosinathasepu kallalo neelluu aagakunda vasthoone unnay 😭😭😭,,heart touching love song.....
❤
కోరుకున్న ప్రేమ దొరుకక పోతే మనిషి జీవితమే శూన్యం,ఎన్ని ఉన్న కొరతే,కనబడితే నరకమే🖤
Song Vachina next second key song chusa chala days nunchi wait chesa song kosam😢😔❤️
పాట వినటానికి చాలా బాగుంది అలాగే చూసితుంటే కళ్లలో నీరు ఆగలేదు 😢😢 సాంగ్ సూపర్ హిట్ కాంఫ్రొమ్ గా 👍👍
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Already ga bro paiki poyadu kada inka ela kalustharru😅😅😅😅
This video is really cool, light and compact, very comfortable to hear and has a sense of dancing! ! ! Great
Thank you So Much💔🥺🙏
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
❤❤w
దసరా పండుగ ఊరంతా ఉండగా అనే సాహిత్యం లో చాలా feel undhi Anna nice lyrics @ganufolk bro...💔
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
ఈ పాట వింటే నాకు నా మరదలు గుర్తకు వస్తుంది ❤️❤️❤️❤️❤️❤️❤️ లవ్ సాడ్ పాట కదా ఐ లవ్ యు వా.......... నువ్వు బాగుండాలి వా......... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹
ఇ సాంగ్ మీ లైఫ్ కి సూట్ అయ్యి ఉన్న వారు లైక్ వేసుకోండి...😮
100%
Bhayam vestundhi chaala 😢nenu marriage chesukoni velli pothe Naa abbu kuda ilane yedustademo😭😭😭😭
Same my life
Goosebumps @GanuFolks bro....meghana vadhina super acting...gani bro chipesav acting...❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
I am love failure 😭😭😭😭 girl
Hi
Ganu one more biggest block buster song❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Waiting ❤️
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Love failure vallu ayithe like cheyandi
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
Song kosam chala wait chesa anna.... super annaya
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Super song anna chala bagundhi❤
దసరా పండగ వూరంతా వుండగా.... lirics super.... love you SR ❤...
Friends e song entha mandhiki nachindhi nachinvalu like cheyandi
Thank you So Much💔🥺🙏
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Emotional song super undi waiting for part 2❤❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
E song ante naku chala istam
మనం ప్రాణంగా ప్రేమించినా అమ్మయి వేరే వాళ్లతో పెళ్ళి ఆయి మనా ముందే తిరుగుతే దాని కంటే నరకం ఇంకోటి ఉండదు వాళ్లను చూసినా ప్రతీ సారి కంట్లో నీళ్లు తిరుగుతాయి
Thank you So Much💔🥺🙏
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Ok
.
Song super anna ❤❤❤❤ chala ante chala bagundhi ❤❤❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
E, song vini,adichinnavalu,oka, like cheskondi ❤
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
ఏంటి అన్న సాంగ్ చూస్తుంటే goosebumps వస్తున్నాయి ❤❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కి వేరే వాడితో పెళ్లి అయి తను వాడు... లవ్ చేసిన అబ్బాయి ముందు తిరుగుతూ ఉంటే నరకం కన్నా ఎక్కువగా బాధ ఉంటుంది... 😭😭😭
Same situation 😢😢😢
Wt about parents i don't like
@@hasbi3643 ఇక్కడ అమ్మాయి కోసం problem not a parents ok brother
Yes exactly 😢
Kavachu but thane life anukoni bathikesthu unte ninnu nuvve nashanam chesukovalsi osthadhi preminchadame kaadhu odhilesthe thatukoni nilabadanike kuda prepare ayi undali andi
చాలా చాలా బాగుంది 2part కోసం ఎదురు చూస్తున్నా
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
Me idharii jodii super acting champesaruu❤🔥🔥
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
చాలా బాగుంది గణేష్ ఇంకా మంచి మంచి పాటలు
రాయాలని కోరుకుంటూ ఇంక పైకి ఎదగాలని ఒక మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
Super bro excellent 👌 👍 waiting for part 2
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
Naku chala estamaina song dedicated to all fail your lovers miss u Manju I love ❤️❤️❤️😢😢😢😢
😂😂
Super annaya
❤️🩹knavabeep⚔️
Super super super super song lyrics
పాట రాసిన వాళ్లకు❤ పాట పాడిన హనుమంత యాదవ్❤ganu&meghana❤❤సూపర్❤❤
Heart ❤️ touching song bro wish you all the best whole eantire team bro god bless you
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
నిజంగా లవ్ ఫెయిల్యూర్ఐనా తర్వత ఆత్మహత్య చేసుకున్న బ్రతికి realise అయనవాలు ఎంతా మంధీ like r comment friends❤️💉😭
MADEEN & HANUMANTH THANKS FOR THIS SONG 👏, MEGHANA U R LOOKING NICE IN THIS SONG 👏 AMA.
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది చూడండి🥹👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
ఏంటి మావా 😢😢 మర్చిపోయిన రోజులు గుర్తు చేసావు మల్లి 😢😢
2024 lo vintunavalu like vesukondi
Song NXT level bhayya❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది👇
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
నా జీవితం మీద పాట రాసినట్టుంది ఊహ తెలీసినప్పటి నుండీ ప్రేమించినా అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్
Same to you bro
I lovely song 100 times vinna anna nice song enni sarlu vinna boru koduthaledu anna
Song super undhi anna
Ekkada Sitikeste Poye Pranam song fans Oka like vesukondi ❤
కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song వచ్చేసింది
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
ఎందుకన్నా మమ్మల్ని మళ్లీ మళ్లీ ఏడిపిస్తారు.... ప్రాణం పోతుంది అన్న పాట వింటే 😭😭😭
చంపేసావు బ్రో ఒక్కొక లిరిక్ ఫేస్ చేసిన సిట్యుయేషన్ ఎడ్పించినవ్ బ్రో 😢💔
Super song. Bro
Ee Song Naa Kosame Rasinattundhi 💔😢 Ee Madhya Ee pata Vinandhe Naa Start nd End Avvaledhu 💔 Deeply Addicted to This Lyrics ❤😍 miss U Bangaram
Kalisunte Bagundedhamma Love Failure Song Lyrics ::
కంటినిండా చూడాలంటు కన్నులడిగాయే
మనసునిండా మాట్లాడాలని పెదవులడిగాయే
తనివితీరా తాకాలంటూ చేతులడిగాయే
నీతో సావుదాకా నడవాలంటూ అడుగులడిగాయే
పెళ్ళి జేసుకోని వేరే ఊరు వెళ్ళిపోతే
నీ ప్రేమ తలుసుకోని చస్తూ బతుకుతున్ననమ్మా
మందు తాగుకుంటా నిన్నే మరిశి పొదమంటే
ఆ మందు తాగినంకే మస్తు గుర్తుకొస్తవమ్మా
సీతారాములలాగే కలిసుందామనుకుంటే
రాధాకృష్ణులలాగే విడిపోయామానే
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వు నేను
విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను
దూరంగా వెళిపోయావమ్మా
దసరా పండుగా, ఊరంతా ఉండగా
మహారాణి నువ్వలా నాకై ఎంతో ప్రేమలా
జమ్మి ఆకు నా చేతుల వెట్టి కౌగిలించుకోని
జన్మ జన్మలు కలిసుందామని ప్రేమ పంచుకోని
జాతరంత నిను జూసుకుంట
నీ ఎనుక తిరిగెటోన్ని
రాతిరంత నిను తలుసుకుంట
నే నిదురపోయెటోన్ని
ఆ రోజులు అన్నీ గురుతొస్తుంటే
బాధనిపిస్తుందే
నీ పక్కన వేరే వాడిని చూస్తే
ప్రాణం పోతుందే
ఓ, నాలాగే నువ్ కూడా
ఈ బాధను మోస్తున్నావానే
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వు నేను
విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను
దూరంగా వెళిపోయావమ్మా
చీరని గట్టుకొని, గౌరమ్మను ఎత్తుకొని
బజారుమీదొచ్చి నువ్ బతుకమ్మాడంగా
దూరంనుంచి నిన్నే చూసి మురిసేవాన్నమ్మా
ఈ దుఃఖంతోని ఇంకెన్నాళ్లు బతకాలే బొమ్మ
కలిసున్నా కొన్ని రోజులు వరమనుకుంటానే
నీ ప్రేమను పొందే అదృష్టం లేదనుకుంటానే
ఇంకో జన్మే మన ఇద్దరికీ ఉంటుందో లేదో
ఓ, ఇంకో జన్మే మన ఇద్దరికీ ఉంటుందో లేదో
ఆ జన్మల కూడా ఇప్పటిలాగే వదిలేస్తావేమో
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వు నేను
విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను
దూరంగా వెళిపోయావమ్మా
Life failure vallu like vesukondi 😞💔
దేవుడు ఇద్దరిని కలిపి దూరం ఆవుతే ప్రాణం పోయేంత ప్రేమ పెంచుకున్నంక ప్రాణం అనుకోని ప్రేమించిన వాళ్ళది ఎందుకు దూరం చేస్తాడో అలా దూరం చెయ్యాలి అనుకుంటే అసలు ఎందుకు కలుపుతాడో 😢😢😢
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
ruclips.net/video/dwni4WbK4wM/видео.html
👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍ఒకసారి Link open చేసి చూడండి🙏
pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️
🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి
పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
E song entha mandhikii ankithamm..... Mee lover kii pelli atithee oka likee 😢😢
రోజుకి ఒకసారి చూడాలి అనిపిస్తుంది 🥰🥰🥰🥰
Hart touching song ❤❤ miss you ra bava I love you naa gunde chapudu agipoanthavaraku ninu nii premani marchiponura nuvu gurthuku ochina prathi kshanam narakam chusthuna ra bangaram😭😭😭💔💔
Enti bro intha emotional ga teesaruu.. really good 😢😢😢❤❤❤
ఏమి పాడావ్ అన్న ప్రాణం పోయినట్టవ్తుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Anna.... Chaala ante chaala bagundhi anna....
Song choostunte okkasaariga
Lifr lo jariginavanni gurthostunnai... 😢 Really awesome Anna... Good luck Anna, and team
పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే లవ్ చెయ్యండి అమ్మాయి అయిన అబ్బాయి అయిన.... 2months back maa అల్లుడు suicide చేసుకున్నాడు ఈ song lo లాగానే same situation thanadi😢😭... అమ్మాయి happay గా ఉంది.but he is no more😭😭
ప్రాణం పెట్టి రాసారు... చూస్తుంటే, వింటుంటే ప్రాణం పోయేలా ఉంది.... అసలు ఎలా భయ్యా.... Excellent ఉంది.
Vammmooo entandi ఏడ్చి ఏడ్చి చస్తే ఎవరు బాధ్యులు అసలు సూపర్ ❤❤సాంగ్ చూస్తున్నా అంతసేపు i can't stop my tears super 😍 brooooo
నా కథ లాగా ఉంది bro e పాట..😢
Fan of rowdy megha and ganu and yadav anna❤❤
అన్నా నేను ఈ పాట రోజుకి ఎన్ని సార్లు చూస్తానో లెక్క లేదు అన్నా చాలా ఏడిపించేసావ్ అన్నా.....😢😢😢