Producer Chitti Babu ULTIMATE Comments on Anantha Sriram | Chiranjeevi Vs Garikapati Issue | Red TV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Producer Chitti Babu ULTIMATE Comments on Anantha Sriram | Chiranjeevi Vs Garikapati Issue | Red TV
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Комментарии • 1 тыс.

  • @nagenders652
    @nagenders652 2 года назад +91

    గరికపాటి గారు, చిరంజీవి గారు హుందాగా వ్యవహారించారు మధ్యలో వున్న వాళ్లే ఇలా ప్రవర్తిస్తున్నారు

  • @narender64
    @narender64 2 года назад +30

    ఇద్దరూ గరికపాటి మరియు చిరంజీవి సంస్కార వంతుల్ కానీ కాక పట్టేవరే మార్కులు ! వారి స్వార్థం కోసం రెచ్చగొడుతున్నారు ! చిట్టి బాబు గారు నిజం చెప్పారు

  • @venkannababu3820
    @venkannababu3820 Год назад +6

    చాలా బాగా చెప్పారు నేను వ్యక్తి గతంగా చిరంజీవి అభిమాని అయినా గరికిపాటి వారిది తప్పు లేదని నేను నమ్ముతున్నాను

  • @babu4
    @babu4 2 года назад +22

    If చిరజీవి shooting లో dialogs చెప్తుంటే heroin fans కు phots ఇస్తుంటే చిరంజీవి ఏమీ అనకుండ నోరు ముసోకొని వుంటాడ 😜😜😜

  • @sugunaneerukonda
    @sugunaneerukonda 2 года назад +10

    చాలా బాగా వివరించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మీ జీవితాంతం కొనసాగించండి.

  • @ashokmark4858
    @ashokmark4858 2 года назад +18

    మీరు [ Garikipati Narasimha Rao ] భారత దేశం లో అందునా మా తెలుగు వారు కావడం మా అదృష్టము. Scholar and Nobel .

  • @floraflavour1760
    @floraflavour1760 2 года назад +25

    Chaala baaga chepparu sir...Perfect analysis..

  • @mdevaraju9296
    @mdevaraju9296 2 года назад +39

    గరికిపాటి అంతటి వారు క్షమాపణ చెప్పినప్పుడు తిరిగి ఆ విషయం అనంత శ్రీరామ్ అనే అంధుడు మాటలాడరాదు అనంత శ్రీరామ్ దృతరాష్ట్రుని తో సమానుడు అని అందరూ భావించాలి

  • @9291955
    @9291955 2 года назад +28

    super 100% అన్నీ చాలా చక్కగా వివరించి అర్ధము కాక తక్కిగా పీక్కొని వాళ్లకు అర్దం అయ్యే లా వివరించారు బుద్ధి వున్న వాళ్లు ఇంక పీక్కో కూడదు

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 года назад +104

    అనంత శ్రీరాం కు గరిక విలువ తెలుసా.ఆయుర్వేదంలో గరికకు వున్న ప్రాధాన్యత అనంత శ్రీరాం తెలుసుకుంటే మంచిది.విఘ్నేశ్వరునికి గరిక చాలా ప్రీతి పాత్రమైనది.

    • @janjalamuralimohan9163
      @janjalamuralimohan9163 2 года назад

      వాడు వాని పైత్యం గుడ్డివాడికి ప్రకృతి గురించి ఔషదం గురించి ఏమి తెలుసు

    • @gayathri5437
      @gayathri5437 2 года назад +4

      sIR CHIRU FANS ki edi kotta kadu,Aa family ne anta,Koncham tikka PK better,NIJAM teliste pk ne sorry cheptadu,KOTA garini kuda NAGABABU nu alage Avamaninchadu,Alage JABARDAST lo food pettindu,Alage JABARDASTI PRODUCERS ni NAGABABU tittinchadu

    • @bhsishtla
      @bhsishtla 2 года назад +2

      Chala waste fellow…Ananta Sree ram…tendri lanti manishini…criticise chesinanduku Anubhavistadu😡😡

    • @rajuplr4920
      @rajuplr4920 2 года назад

      Jai siddu

  • @pingalibhimasankar7292
    @pingalibhimasankar7292 2 года назад +18

    Sir, Your really appraised the situation correctly. Thanks for your concern.

  • @srinivasvangala3783
    @srinivasvangala3783 2 года назад +32

    Garikapati Garu is a Living Legend of our Culture

  • @Samskruth-mm
    @Samskruth-mm 2 года назад +13

    కరెక్ట్ సర్ అవకాశాల కోసం ఇంత దిగజారుడు తనమ్ అదే చిరు చిన్న ఆర్టిస్ట్ అయితే ఇంత కోలాహలం ఉండేదా అవకాశాల వాదం మనుషులు

  • @GreenGSRao
    @GreenGSRao 2 года назад +31

    అనంత శ్రీరాం,నువ్వు ఉచ్ఛ, నీచాలు మరచినట్లున్నావు. స్వార్థం కోసం నీకు ఉన్న కొద్దో గొప్పో ఉన్న పేరును పోగొట్టుకున్నా వు.

  • @bandavenkata2697
    @bandavenkata2697 2 года назад +32

    శ్రీ చిట్టి బాబు గారికి... అనేక ... 🙏🏼🙏🏼🙏🏼
    విశ్లేషము వలన బుద్ధి రావాలని
    భగవంతుని ప్రార్థిస్తూ....
    తెలుగు తల్లి ముద్దుబిడ్డ సరస్వతీపుత్రుడు
    శ్రీ గరికిపాటి నరసింహారావు గారు.
    ఏనాటికైనా సహస్రఅవధాని
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 2 года назад

      Peddala patla gouravam leni vadu,sahanam leni vadu saraswati putrudu ela avutadu ra baccha

  • @bandavenkata2697
    @bandavenkata2697 2 года назад +39

    చిట్టి బాబు గారి విశ్లేషణ అందరికీ ఆమోదియోగ్యం. మీ అభిప్రాయాన్ని
    నిర్భయంగా తెలియజేశారు
    మీ సదభిప్రాయమునకు ధన్యవాదాలు

  • @sirivennelasastry
    @sirivennelasastry 2 года назад +5

    ప్రసంగిస్తున్న సమయంలో శ్రోతలు నిశ్శబ్దంగా వినవలెను.

  • @sripathisaikrishnayadav1236
    @sripathisaikrishnayadav1236 Месяц назад +1

    నిజం నిక్కచ్చిగా చెప్పాడు

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 2 года назад +26

    Ananth sriram has lost our respect and love.
    Hopeless

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 2 года назад +4

      ఇంత కాలం ఆ అనంత శ్రీరామ్ గాడికి దృష్టిలోపం అనుకున్నా, వాస్తవానికి వాడికి బుద్ధిలోపం.

    • @ramaniahchivukula2663
      @ramaniahchivukula2663 2 года назад +2

      Yes

    • @planestuff5027
      @planestuff5027 2 года назад +3

      @@samratkadiyam4071 correct

    • @rangavajjalaanjaneyulu7671
      @rangavajjalaanjaneyulu7671 2 года назад

      ananth sriram most useless worthless fellow.

  • @csnmurthy4222
    @csnmurthy4222 2 года назад +2

    చిట్టి గారి అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను... ముఖ్యంగా ఈ విషయాన్ని ఇంత రాధాంతం చేయడం అనవసరం అని నాకు అనిపిస్తుంది... చాలా పెద్ద మనసుతో సంస్కారవంతంగా చిరంజీవిగారు ఆపటికప్పుడు గరికపాటి గారి పట్ల తనకుగల అభిమానాన్ని గౌరవాన్ని వ్యక్తపరచి వీలయినప్పుడు ఇంటికి పిలవాలనుకుంటున్నానని చెప్పిన తర్వాత చిరంజీవి గారి అభిమానులు ఇంత రచ్చ చేయడం అనుచితం... ఇంకో విషయం ఏమిటంటే గరికపాటి గారు చిరంజీవి గారిని పరుషమైన పదజాలంతో దూషించడంగాని, తిట్టడం గానీ ఏం చేయలేదు కదా...
    కొంత అసహనాన్ని, చిరాకు ని మాత్రం ప్రకటించారు, ప్రదర్శించారు.....
    తన తొందరపాటుని తెలుసుకుని చిరంజీవి గారికి క్షమాపణ కూడా చెప్పారు... There ends the matter... అనంత శ్రీరామ్ లాగే, RGV గారు కూడా చాలా అభ్యంతరకరమైన భాషతో tweets పెట్టారు... అంత పరుషమైన పదజాలంతో ఆయన్ని అవమానించడం గర్హనీయం... గరికపాటి గారి ఆస్తిత్వం, ఉనికి, విద్వత్తుతో పోలిస్తే, RGV ఏపాటి వ్యక్తి? అలాగే, వేరే చానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉత్తేజ్ కూడా తీవ్రంగా విమర్శించాడు... శుద్ధ అనవసరం... గోరంతలు కొండంతలు చేయడం అంటే ఇదే..

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 2 года назад +60

    నమస్తే సార్ చాలా బాగా మాట్లాడారు మేము క్రిస్టియన్స్ అయినా గరికపాడు గారి ప్రవచనాలు అంటే ఇష్టం ఆయన చాలా బాధ పెడుతున్నారు నాగబాబుగారు అందర్నీ రెచ్చగొడుతున్నారు మీలాంటి పెద్దలు చాను చదువు తీసుకొని ఇదంతా ఆపే ప్రయత్నం చేయండి దయచేసి ఆయన్ని ఇంకా మానసికంగా బాధ పెట్టొద్దు 🙏🙏🙏🙏

    • @prahaladgundi2785
      @prahaladgundi2785 2 года назад +4

      నాగబాబు without చిరంజీవి nothing he is care of చిరంజీవి నాగబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది

    • @bandavenkata2697
      @bandavenkata2697 2 года назад +5

      ఆయన గొప్పతనం ఎప్పటికీ పోదు
      ఇలాంటి ఆయన్ని బాధపెడుతూ అగౌరవ పరుస్తున్న రు
      మీ అభిప్రాయాన్ని సమర్థిస్తూ... 🙏🏼

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 2 года назад

      @@prahaladgundi2785 arey erripuka ne intlo ne anna py no,ne babu no vere vadu ala matladithe nuv guddha musukoni vundavuga akada nagababu kuda ade chesadu

    • @anthonysamuel3732
      @anthonysamuel3732 2 года назад

      Ore bocchu gallara mundu mihinti gurinchi telusu kondra budida gummadi kaya mokam nayalara

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 2 года назад

      Nuvvu cristainvi ok.ade mana pasters ante intha kanna pedda godavalu ayyevi telusa.nuvvu gammuna undu.hindu mathonmadi kaabatte vaadu tappu chesi kshamaapana cheppatledu.

  • @shravp769
    @shravp769 2 года назад +1

    Finally a sensible man...who analysed the situation correctly.

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 2 года назад +36

    అనంత శ్రీరామ్ గారు కూడా చాలా రెచ్చిపోయారు ఎక్కడున్నా యాంకర్ కూడా బాగా రెచ్చగొడుతుంది నేను ప్రత్యక్ష సాక్ష్యం అంటుంది దాడి ఒక్కతే ఉన్నట్టు

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 2 года назад +7

      Yes rechhagottindi anchor

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 2 года назад

      Mundu sorry cheppamanandi

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 2 года назад +1

      @@anilkumar-ph1qi అనిపించడం కాదు, ఆ anchor ముండ ఎప్పటినుంచో గరికిపాటి గారిపై ఉన్న ద్వేషాన్ని పాములా కక్కింది. ఆ suman TV ని బహిష్కరించి unsubscribe చేసి వాళ్ళకి బుద్ది చెప్పాలి.

  • @dkr277
    @dkr277 2 года назад +8

    చిట్టీ కడుపులో విషపు పురుగులు కంపు గబ్బు టన్నుల కొద్దీ ఉంది మాటల్లో తెలుస్తుంది

    • @doulathbaig5355
      @doulathbaig5355 2 года назад

      వీడు చిరు అభిమాని కాదు.. అందుకే వోధురుతున్నాడు

    • @chittibabutripuraneni1142
      @chittibabutripuraneni1142 2 года назад

      Yera lkb..nijaalu neeku visham laaga undhaa aviveki..

    • @pawankumar-gp4dp
      @pawankumar-gp4dp 3 месяца назад

      Carrect

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 Месяц назад

      ఆ కంపు నీ కడుపులో ఉంది చూసుకుని మాట్లాడు.

  • @nandeeswaramuthyam6776
    @nandeeswaramuthyam6776 2 года назад +14

    సంస్కారం గూర్చి చెప్పాలంటే సంస్కారం ఉన్నవాళ్ళతో డిస్కషన్ పెట్టాలి anchor గారు 😄😄😄

    • @shivajinainala766
      @shivajinainala766 2 года назад

      Eee daridrudu ,tv lo kaakunda social media lo champu tunnadu. yerupu tv yerupu discussion.

  • @rangangoud8133
    @rangangoud8133 2 года назад +25

    Sir I am very happy to hear your words, you are speaking very very correct Garikapati is not an ordinary person Garikapati is son of SARASWATI ,no one is eligible to comment on personality

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs 2 года назад +31

    చిరంజీవి గారికి ఉన్న మంచితనం ఆయన అభిమానులకు లేదు.అందుకే చిరంజీవి గారు తన అభిమానుల వలన అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.

    • @gopiallda4780
      @gopiallda4780 2 года назад +1

      ఇది కరెక్ట్

    • @johnprasad.
      @johnprasad. 2 года назад

      Pora boku chiru abimanukunante manchi tananaki Maru Peru mi bro ante niku kopam ra ralemapote nivu manise kadu

  • @NTSVEN
    @NTSVEN 2 года назад +12

    గరికపాటి గారి ముందు అనంత శ్రీరామ్ లాంటి వారు సాటి రారు. గురువుగారికి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. చిరంజీవి గారి నుంచి నేర్చుకోవలసింది అదే.

  • @vijayadurgam7980
    @vijayadurgam7980 2 года назад +3

    Well said sir

  • @UshaRani-vs9ql
    @UshaRani-vs9ql Год назад

    Chala baga chepperandi..
    peddha aayana ni, vimarsinchatam goppa anukuntunnadu...
    Anubhavisthadu..

  • @gpatwar
    @gpatwar 2 года назад +20

    గరికపాటి వారు ముందుగా సాహితీవేత్త, మహా సహస్రావధాని, లక్షల కొద్ది పద్యాలు ధారణ చేసిన "ధారణా బ్రహ్మ రాక్షసుడు" అనిపించుకొన్న మరియు గిన్నిస్ బుక్ లో ఎక్క వలసిన అసమాన జ్ఞాపక శక్తి గల మహా పండితులు.
    నేడు మనలాంటి వారి కోసం ప్రవచనాలు చెప్తున్నారు.

  • @seshuturlapati4876
    @seshuturlapati4876 2 года назад +7

    Correct chitti Babu garu, thank you very much support by garikipati garu

  • @srinivas912
    @srinivas912 2 года назад +5

    బాగా పెట్టారు సర్

  • @vasudhachada5485
    @vasudhachada5485 2 года назад +53

    Garikapati garu is very genius. We can hear him for hours. Tollywood people who ever saying wrong on him are stupid, shameless, senseless creatures. Tollywood is nothing in front of Saraswathi putra Garikapati garu.

    • @saibharadwajasatsangguntur3613
      @saibharadwajasatsangguntur3613 2 года назад

      Nijam grahinche sthitho lo kaka rayullu,chiranjeevi fans undaru, vivekahinulanu rechha gotti vaduluthadu naggadu.cheranjeevi ki yentha ahamkaram undi.migilina heroes ki leni ahakaram mega family ki undi .okkasaraina fans ni control chesthu okka mata cheppada

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 2 года назад

      @@saibharadwajasatsangguntur3613 arey erripuka chiranjeevi fans ki ahamkaaram vunte nuvvu ee comment cheyagalava😂🤣

    • @supermama1238
      @supermama1238 2 года назад +2

      @@saibharadwajasatsangguntur3613 garikipati garu matram noru paresukuntaro, manam mega family ni control lo pedadam

    • @satyavani5925
      @satyavani5925 2 года назад +1

      Well said vasudhagaru.

    • @planestuff5027
      @planestuff5027 2 года назад

      @@supermama1238 Chimpu gaadi ne buthulu thitaada, Garikipati? Suicide star Nagababu gaadi laa psychopath fans chetha buthulu thittinchaada?

  • @durgaraoadabala4059
    @durgaraoadabala4059 2 года назад +2

    పూర్వం మహా రాజులే పండిత్ లకు గండపెడరాలు తోడిగేవరు కలికాలం

  • @jonnalagaddaveerabhadrarao8520
    @jonnalagaddaveerabhadrarao8520 2 года назад +17

    You are correct sir

  • @srisaishraddhasaburi9998
    @srisaishraddhasaburi9998 2 года назад +9

    చోటా నాయుడు , అనంత శ్రీరాం ఇద్దరు కూడా చిరంజీవి గారి దగ్గర పెద్దలను ఎలా గౌరవించాలో, వినయ విధేయతలు నేర్చుకోండి

    • @Vengala786
      @Vengala786 2 года назад

      చెంచా గాళ్ళు

  • @meruguravikumar3199
    @meruguravikumar3199 2 года назад +10

    Chiranjeevi గారు వారిని ఎందుకు వారించటంలేదు.........వారి అంతరంగం ఏమిటి?

    • @anilkumarkankipati9517
      @anilkumarkankipati9517 2 года назад

      Correct....... Same doubt I got

    • @Vihari9
      @Vihari9 2 года назад

      Ade balakrishna vunte.. situation different ga vundedi...so Chiru vunnanduku santhoshinchu...first garikapati ki buddi cheppandira yedavallara... Malli chiranjeevi ni antaru...

  • @Rangarao602
    @Rangarao602 2 года назад +2

    🌻👍Garikepatigaru saraswathi puthrulu,నగభభుగరు ఒక వర్గముతో రెచ్చగొట్టి Garikepati garini Gariketho polchatamu,kshamapanu చెప్పించుకోవతము Rouravadi narakamuna padinaru 🌻👍

  • @suneethav4008
    @suneethav4008 2 года назад +4

    Well said chittibabu garu

  • @sekharnb3659
    @sekharnb3659 2 года назад +2

    Yes sir chalabaga chepparu

  • @santhoshisanthoshi2755
    @santhoshisanthoshi2755 2 года назад +9

    అహ్హం బ్రమ్మష్మీ..... అహ్హం ఎక్కిందా శ్రీరామ్...

  • @DeccanRaja
    @DeccanRaja 2 года назад +1

    baga matladaru👌🏼👌🏼👌🏼

  • @cchinnamaddulety732
    @cchinnamaddulety732 2 года назад +10

    Sir you are explanation is super sir

    • @jayakrishnapenumarthi3510
      @jayakrishnapenumarthi3510 2 года назад +6

      చిరంజీవి మోచేతి నీళ్లు త్రాగే అనేక మంది యాంకర్స్, ఇంటర్వ్యూయర్స్ లో ఒకడు అనంత్ శ్రీరామ్. ఒక సరస్వతీ పుత్రుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని మండలించినట్టుగా ఈ సంఘటనను చూడాలి. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి గుంట నక్క అల్లు అరవింద్ ద్వారా వందలాది కోట్ల రూపాయలు దండుకొని, పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన కు, పుంభావ సరస్వతి, ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గారికి పోలిక లేదు. చిరంజీవిని ఉద్దేశించి ఆయన అన్న మాటలు చిలువలు పలువలు చేస్తున్నారు
      అక్షర జ్ఞానం లేని, తెలుగు భాష, పాండిత్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేని చిరంజీవి చెంచాలు ఛోటా K నాయుడు , అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు ఘనాపాటి శ్రీ గరికపాటి వారిని అవమానించడం చదువుల తల్లి సరస్వతీ దేవిని
      అవమానించడమే. చిరంజీవి తక్షణం స్పందించాలి!

  • @shahedabegum5304
    @shahedabegum5304 2 года назад +2

    Correct sir 👋👋well said

  • @sankarraobasa7387
    @sankarraobasa7387 2 года назад +9

    అనంత కాదు కొనంత శ్రీరామ్....😄😄😄😄😄

  • @ramamani6587
    @ramamani6587 2 года назад +3

    100! : correct sir

  • @tchandraiah2170
    @tchandraiah2170 2 года назад +17

    చిట్టిబాబు గారు వందనాలు

  • @singerseshuseshu824
    @singerseshuseshu824 Год назад

    చిట్టి బాబు గారు నిజంగా చాలా బాగా చెప్పారు సార్ గారు

  • @manojsriramkompella4810
    @manojsriramkompella4810 2 года назад +1

    ఎక్సలెంట్ గా చెప్పారు సార్

  • @mallikarjunapamidi2220
    @mallikarjunapamidi2220 2 года назад +7

    I support garikapati gaaru

  • @TOP10-r2k9m
    @TOP10-r2k9m 2 года назад +2

    Chiranjeevi diamond Sri ram tell valueable words

  • @doddagangadharkumar3175
    @doddagangadharkumar3175 2 года назад +6

    మొత్తానికి చిట్టిగారు మీరుకూడా మీ కుళ్ళి మనస్సు లో మాటలు బాగానే వెళ్ళగక్కారు

  • @skj9999
    @skj9999 Год назад

    Well said sir really appreciated 👏🙌🙏

  • @vivekbkandimalla8431
    @vivekbkandimalla8431 2 года назад +5

    well said

  • @mohank1714
    @mohank1714 Год назад

    Very verry good exp speech is good .

  • @umajalakam8397
    @umajalakam8397 2 года назад +3

    Correct ga chepparu kandhaku leni navva kathipeetuku yendhuku annatlu ga chiru gari ki leni badha e bhajana kaaka parulaku yendhuku

  • @realastrology3976
    @realastrology3976 2 года назад +1

    Chittibabu garu.... Chala sensible gaa matladaru

    • @doulathbaig5355
      @doulathbaig5355 2 года назад

      వీరు one సైడ్ అని మీకు తెలిదేమో

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 года назад +5

    దయచేసి ఇంకా ఈ టాపిక్ కి పులుస్తాప్ పెట్టండి.అసలు నేరస్థులు సోషల్ మీడియా

  • @MsVivek71
    @MsVivek71 2 года назад +2

    అమ్మ మీరు ఆ ఫోటో session కాస్త ఆపి ఆయన్ని pampinchandi అంటే okala ఉంటుంది.
    Akkada ఉన్నది బండారు దత్తాత్రేయ వల ఫ్యామిలీ.
    Kani chiranjeevi garu మీరు ఆ photos ఆపి రాకపోతే, నేను matladanu vellipotanu ante దాని ardam enti?
    Why always media trying to degrade chiranjeevi?
    Which he is not doing anything bad..

  • @patnampadmavathi6270
    @patnampadmavathi6270 2 года назад

    Ardham kaanivaallaku ardhamayyela cheppaaru sir 👌👌👌

  • @mdn_7106
    @mdn_7106 2 года назад +6

    Chirajeevi lo Garikipati lo yekkada tappu kanapadaledu. Iddaru vignule. We respect them. That's all.

  • @dwarakanathg8902
    @dwarakanathg8902 2 года назад +1

    very nice sir. good criticism sir

  • @srinuappalabhactula3398
    @srinuappalabhactula3398 2 года назад +27

    చెప్పుకోవడానికి గరిక అంటే గడ్డే కానీ వినా యకుడికి గడ్డితోపూజిస్తే చాలాఇష్టం సరస్వతి కటాక్షం అయినా యేటి పెద్దకొంపమునిగిపోయినమాటనేసేరు ఫోటోసెషన్ ఆపుతారా లేకనన్నువెళ్లిపొమ్మంటారా అని అన్నారు తప్పేముంది సభ అయిపోయేక ఫోటోలు తీసుకోవొచ్చుకదా ఏదేనా డబ్బున్నోడికే సపోర్ట్ గొర్రె జనాలలో మార్పురాదు 4 సినిమాల్లో అవకాశాలొస్తాయని వొక్కొక్కడూ తెగబిల్డప్ ఇచ్చేస్తున్నారు ఈదేశానికి ఏదో పెద్ద అరిష్టంజరిగినట్టు.న్యాయంవైపు మాట్లాడాలి వాడొకపిల్లకాకి బాపనోడుబాపనోడికి సపోర్టుచేయ్యల వీడువెరైటీ బాపనోడు వదిలెయ్యండి

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 года назад

      Correct sir,🙏

    • @vasirajupadmavathi5937
      @vasirajupadmavathi5937 2 года назад

      Great sir

    • @Muskonipanichusko4
      @Muskonipanichusko4 2 года назад +1

      ఆరోజు చిరంజీవి గారిని గరికపాటి గారు ఏదో అన్నారని చిరంజీవి ఏమీ అనకుండా ఉన్నాడని చిరంజీవి గారికి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు..... ఈరోజు గరికపాటి గారిని అనంత్ శ్రీరామ్ ఏదో అన్నాడని గరికపాటి గారు ఏమీ అనలేదని గరికపాటి గారికి సపోర్ట్ ఇస్తున్నారు..... గొర్రెలు ఎవరో అర్థమైందా...... మాట్లాడితే అర్థం ఉండాలి కామెంట్ చేస్తే కామన్ సెన్స్ ఉండాలి..... ఆరోజు ఫొటోస్ సెషన్ పెట్టింది చిరంజీవి గారు కాదు అది అసలు ఫోటో సెషన్ ఏ కాదు వన్ బై వన్ వచ్చి ఫోటో దిగితే దాన్ని ఫోటో సెషన్ అంటారు అక్కడ ఒక గ్రూప్ ఫోటో ఒకటి దిగుతున్నట్టు కనిపిస్తది..... ఆ గ్రూపులో ఉన్నది ఎవరో కాదు ఆ ఈవెంట్ కండెక్ట్ చేసిన ఆ పెద్దమనిషి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్..... ఎవరైనా ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఒకటి రెండు ఫోటోలు దిగడం కూడా ఫోటో సెషన్ అంటే కరెక్ట్ కాదు..... ఒకవేళ అదే చిరంజీవి గారు వాళ్ళ ఫోటో అడిగితే ఇప్పుడు వద్దు తర్వాత తీసుకోమని చెప్తే అక్కడున్నోళ్ళు ఏమనుకుంటారు అరే చిరంజీవికి ఇంత డబ్బు ఉంది అందుకే పొగరెక్కువ స్టార్ స్టేటస్ ఉంది అందుకే ఇంత పొగరు అని అంటారా అనరా.... ఒక్కడి కోసం అక్కడ ఉన్న అంతమంది మనోభావాలు దెబ్బతీయడం కరెక్టా...... నేను చిరంజీవి ఫ్యాన్ కాదు గరికపాటి గారి అనంత్ శ్రీరామ్ కి సపోర్ట్ కాదు.....

    • @karth33k
      @karth33k 2 года назад

      Okavela as hero kinda item song ki dance cheste ...ee pichi munda fans aa dance ni kuda support chese vallu 🤣

    • @Vihari9
      @Vihari9 2 года назад

      Potti kukka pseudo medhavi Garikapati ki baaga balisindi...E so called pseudo intellectuals ni chepputho kottali....e Potti na kodukki arrogance nd jealousy ekkuva..ilanti yedavala ni nettina pettukunte ilaage vuntundi...Aa pottodini road lo Gudda lu vippa deesi chepputho kottali.. character Leni vedava vaadu oka medhava.... garikapati gaaadi valla desaaniki 1 Paisa kuda use ledu.. sollu kaburlu cheppi Life enjoy chestunnadu..Character nd Minimum basic sense leni Vaadu oka guruva??? speech lu ichhe vedava tana kopanni control chesukoleda??? what kind of role models r these idiots for society..

  • @venkatarajamohanakella919
    @venkatarajamohanakella919 2 года назад

    Chaalaa baagaa chepperu sir. 🙏

  • @chandrakumari2622
    @chandrakumari2622 2 года назад +9

    Correct ga chepparu

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 Год назад +1

    సరైన ప్రజాస్పందన మొదలైంది. పెద్దలు మంచి చెడ్డ చెప్పవలసిన అవసరం ఉంది. పెద్దలైన వారిని పనిగట్టుకొని నిందించే వారు ఆలోచించాలి

  • @satyavani5925
    @satyavani5925 2 года назад +7

    Chittigaru chala dhiryamga matadaru. Correct GA chepparu

    • @satishmsvs9473
      @satishmsvs9473 2 года назад

      దీనికి కూడా ధైర్యం కావాలా 🤦! ఏం మాట్లాడుతున్నావ్!

    • @satyavani5925
      @satyavani5925 2 года назад

      @@satishmsvs9473 papam telugu radu

    • @satishmsvs9473
      @satishmsvs9473 2 года назад

      @@satyavani5925 ఎవరికి

  • @mvnageswararao
    @mvnageswararao 2 года назад +1

    సమస్య పరిష్కారానికి గరికపాటి ముందుకు వచ్చి కంగారు పడ్డాను అని క్షమాపణ చెప్పాల్సిందే

  • @govindappagovind5812
    @govindappagovind5812 2 года назад +7

    Asalu samskaram unnavaru pravachanam jarigi chotu nissabdam patistaru

  • @bhanusivasri
    @bhanusivasri 2 года назад

    Chala baga cheppaaru....🙏🙏

  • @smallchad2947
    @smallchad2947 2 года назад +3

    Ananth is from Bhajana 🥁🥁🥁…Bhajan Batch🥁🥁🥁 🫡. He has full fun 🤩 talking about others mistakes. Guriginja Batch.🐙

  • @srinivasa7949
    @srinivasa7949 2 года назад +1

    Love u chitti babu garu

  • @prasadkandepu4499
    @prasadkandepu4499 2 года назад +10

    super

  • @vasudevareddyearasani1997
    @vasudevareddyearasani1997 2 года назад +1

    Excellent, explain

  • @anupamakuchimanchi69
    @anupamakuchimanchi69 2 года назад +7

    Well said 👏👏👏

  • @babu4
    @babu4 2 года назад +2

    ఇలా చిరంజీవి, పవన్ కల్యాణ్ fans అతి వల్లే "ప్రజా రాజ్యానికి - 17 " "జన సేనకు - 1 " seat వచ్చాయి 😅🤣😂

  • @amruthsai
    @amruthsai 2 года назад +4

    Meeru..... 100%correct sir.........

  • @venkataseshareddyg8979
    @venkataseshareddyg8979 2 года назад

    sir cheppindhi 100 percent correct

  • @bharathramarts3544
    @bharathramarts3544 2 года назад

    Chitti Babu sir your words 100% Genuine sir👌

  • @saipriya1460
    @saipriya1460 2 года назад +27

    ఫోటోలకు పోజులు ఇచ్చేవాడు గ్రేట ప్రవచనాలు చెప్పేవారు గ్రేట

    • @satyab1745
      @satyab1745 2 года назад +6

      Vaallanu mose manam great 😂, manam lekapothe garika ledu chiruta ledu

    • @karth33k
      @karth33k 2 года назад +3

      Okavela kinda dance chesunte...ee pichi fans dance ni kuda support chese vallu 🤣

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 2 года назад

      Pravachanalu cheppevaadi kante vatini patinche vadu goppodu,ikada patinchedhi chiranjeevi goppodu, pravachanaladhi eamaindhi nuvvu nenu kuda battipatti cheppeyavacchu but patinchali telusuko

    • @Vihari9
      @Vihari9 2 года назад

      Potti kukka pseudo medhavi Garikapati ki baaga balisindi...E so called pseudo intellectuals ni chepputho kottali....e Potti na kodukki arrogance nd jealousy ekkuva..ilanti yedavala ni nettina pettukunte ilaage vuntundi...Aa pottodini road lo Gudda lu vippa deesi chepputho kottali.. character Leni vedava vaadu oka medhava.... garikapati gaaadi valla desaaniki 1 Paisa kuda use ledu.. sollu kaburlu cheppi Life enjoy chestunnadu..Character nd Minimum basic sense leni Vaadu oka guruva??? speech lu ichhe vedava tana kopanni control chesukoleda??? what kind of role models r these idiots for society..

    • @Vihari9
      @Vihari9 2 года назад

      Sollu kaburlu chepevallu entha Money public ki spend chesaaru... chiranjeevi crores spend chesaadu

  • @gopalchowdary3442
    @gopalchowdary3442 2 года назад

    Chitti Babu garu meeru nijamga chala goppavallu prathi vishayam pina Manchi avagahana vundi ❤

  • @un9305
    @un9305 2 года назад +7

    you were the first person to speak very correct about the situation

  • @janjalamuralimohan9163
    @janjalamuralimohan9163 2 года назад +2

    గరికపాటి గారు చిరంజీవి గారు వారి వారి రంగాల్లో లెజండ్సే
    అనంత శ్రీరాం పశువు కాబట్టే అంతపెద్ద రామాయణంలో చిన్న గరికపొగును గుర్తించాడు
    వాడి పశువు బుద్ధి ఎక్కడికి పోతుంది మరి
    గడ్డి పేరు చెప్పి గడ్డి తినాలనేగా

  • @mudhurukollashiva62
    @mudhurukollashiva62 2 года назад +5

    అనంత శ్రీరామ్ నీకెందుకయ్య, మంచి మంచి పాటలు రాస్తావు, జనాలను మరింత నీ పాటలతో సంతోష పరచు,, నీ విలువ చిరంజీవి లాంటి స్వార్థ పరుడికోసం తగ్గిచ్చు కోకు,

    • @kavirayanijanakiramarao4512
      @kavirayanijanakiramarao4512 Год назад

      ఇక్కడ క్యాస్ట్ చూసేడు అనంత్ శ్రీరామ్ . ఈ అనంత శ్రీ రామ్ కి గరికి పాటి వారిని విమర్శించే అర్హత లేదు.

  • @radikatvk5588
    @radikatvk5588 2 года назад

    Chala baga chepparu meeru

  • @syamprekki9404
    @syamprekki9404 2 года назад +14

    విఘ్నేశ్వరునికి పూజకు అత్యంత పవత్రమిన మకు మా అగ్రహారం నిలువెత్తు అయిన గరికను విలువను తెలియక మెప్పు పొందాలని పప్పు అనే పాపం లో కలు వేశారు ఒక బ్రాహ్మణుడు నాకన్నా మీరు వయసు లో చిన్న అయిన గౌరవం అనతు గారు గరిక చులకన చేసినందుకు విఘ్నేశ్వరునికి క్షమాపణ చెప్పండి

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 2 года назад

      నువ్వు చెప్పది నీకైనా అర్థం అవుతుందా?

    • @nagenders652
      @nagenders652 2 года назад

      @@srinivasaraonoolu691 నిజం సోదరా ఆయన ఏమి మాట్లాడుతున్నాడు

    • @syamprekki9404
      @syamprekki9404 2 года назад

      @@srinivasaraonoolu691 nenu చెప్పింది అనంతు అనే కవి గారికి ఆయనకు అర్థమవుతుంది

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 2 года назад

      @@syamprekki9404 మాకు తెలుసు అనంత్ శ్రీరామ్ గార్కి అని కాని గరికను ప్రశ్నిస్తే గణపతి కి ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఒక్క రోజు వాడిపోయే గరిక గొప్పడైతే చావులేని చిరంజీవి చీపా?

  • @bharadwajm9126
    @bharadwajm9126 2 года назад

    గ్రేట్ 👏👏👏చిట్టి బాబు గారు 🙏🙏🙏🙏

  • @eswaraovemireddi864
    @eswaraovemireddi864 2 года назад +17

    Nandhamuri CHITTI BABU nuvvu Baga taguvulu peduthunnavu

    • @subrahmanyamsilla9389
      @subrahmanyamsilla9389 2 года назад

      ESWAR RAO GARU,PANDITULAKU RESPECT IYYANDI SIR.CINEMA HEROLU VEELLU OEDDAVALLU KADU.PANDITUNI KALLALO NEELLU RAAGUDADU.

    • @saivamsi7837
      @saivamsi7837 2 года назад

      Ullipai antha kaapodu oorantha chedaminguthadu anta.....nagababu gaadu best example taravathe mire vemireddi ....vissamsetty.....sunkara ...dasari

    • @papareddy9331
      @papareddy9331 2 года назад

      ChalaBaga chepparu

    • @papareddy9331
      @papareddy9331 2 года назад

      Vedhavalu Ante Andi

  • @dileepsiddi
    @dileepsiddi 2 года назад

    super Ga a chepparu ChittI babu gaaru

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 2 года назад +5

    చిరంజీవి కి చిడతల భజన ఇష్టం, వారి ప్రాపకం కోసం, వారి కాంపౌండ్ లో చూటుకోసం ప్రాకులాట ఇదంతా. గరికపాటి వారి ముందు కూర్చొని అడుగు అనంత శ్రీరామ్. ఎదయిన ఒక ప్రశ్న వే నీకు పాండిత్యం అంటే ఏమిటో తెలుస్తుంది.

  • @FilmyGo1
    @FilmyGo1 2 года назад

    Chitti babu garu baga chepparu👍👍👍

  • @savprasad2518
    @savprasad2518 2 года назад +3

    People do not know the difference between pravachanam and speech and the value and significance of pravachanam. They must be educated vigorously. People in whatever position they may be need not be tolerated and respected if they insult sakshat Saraswathi Matha puthra GARIKAPATI GARU.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 14 дней назад

    అందులోనూ ఆయన మేస్టారుగా కూడా పనిచేశారు.So సహజంగా కొద్దిగా కోపం వస్తుంది. కాని ఆయన్ని "గరిక" పోచ అనడం చాలా చాలా bad! 😔There are so many talented people in film industry but one must understand that we have very few people like Garikapatvaru with very rare talent in our state so we all must respect&preserve such talent! 👏 🙏
    श्री मात्रे नमः 🙏

  • @catschanti293
    @catschanti293 2 года назад +3

    Nijam sir 🙏 Sadbrahanulu,Maha panditulu ina Garikapati variki entala veellu anala. 🙏🙏🙏🙏. AnatasreeRam meeda abhimanam vundedi adi ledu. .Naagababuku eppudu budhiledi. Yandamoori varine notikocchinatlu matadina rojulunnai

  • @mem9193
    @mem9193 2 года назад +2

    supeeer n good message to society.
    especially for fools = fans

  • @SameeraKumar
    @SameeraKumar 2 года назад +3

    అనంత శ్రీరామ్ తనకు వున్న ఈ మిడి మిడి జ్ఞానానికి ఇంత మిడిసి పడుతూ ఉంటే, జ్ఞాన నిధి సరస్వతీ పుత్రుడు అయిన గరికపాటి నరసింహా రావు గారు ఏ లెవెల్లో ఉండాలి. చిరంజీవి ప్రాపు కోసం
    మోచేతి నీళ్లు తాగే అనంత శ్రీరామ్ తాహతు ఎంత ఆ మహా జ్ఞాని గురించి కామెంట్ చేయడానికి. వీడి పిచ్చి ప్రేలాపన ఇతను రాసే కట్ అండ్ పేస్ట్ సినిమా పాటలకి సరిపెట్టుకుంటే కనీసం వచ్చే జన్మ కయినా విషయాలను భూతద్దం లో నుంచి చూసే ఖర్మ తప్పుతుంది. అకాశం అంత ఎత్తున వున్న గరికపాటి గారి మీద చేసే ప్రతి ఒక్క కువిమర్శ వీడి మొహం మీద ఉమ్మై పడుతుంది.

  • @nadasudhams7783
    @nadasudhams7783 2 года назад

    Excellent sir

  • @dtvtelugu3664
    @dtvtelugu3664 2 года назад +6

    Why chiranjeevi is silent🤫

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 2 года назад

    విద్య తో పాటు వినయముగా వుండాలి స్వామి