వృషణాల్లో నొప్పిగా ఉంటుందా? | Causes and Treatment For Testicular Pain | Androcare Andrology Clinic
HTML-код
- Опубликовано: 3 окт 2024
- వృషణాల్లో నొప్పిగా ఉంటుందా? | Causes and Treatment For Testicular Pain | Androcare Andrology Clinic
#healthtipsformen #Androcare
Dr.G. RahulReddy, Andrologist and Men's health consultant and Microsurgeon, is the first university-certified Indian doctor to practice exclusive Andrology and Men’s health. He is preeminent for his fantabulous and patient ways to conduct puberty clinics, premarital counseling, andropause clinics, psychosexual counseling, and couple counseling. He is presently the director of ANDROCARE Andrology and Men’s health center.
ANDROCARE is the Best Exclusive Super specialty Andrology And Men’s Health Institute with a highly advanced area of expertise that is of global standards. The facilities and amenities that are offered by us are exclusive with matchless qualities of providing surreptitious, confidential, and reliable care.
Our Mission is to provide comprehensive and confidential medical and surgical care to all andrology problems under one roof in a transparent way.
The range of services offered at ANDROCARE are
Male Infertility Clinic
ERECTILE/Ejaculatory Dysfunction Clinic
Gynaecomastia clinic
Testicular pain clinic
Puberty clinic
Prostate clinic
Andropause clinic
For Appointment : +91 72074 50778.
Regards
Androcare Team
Sir .. వాపు లేదు కానీ పెయిన్ ఎక్కువగా వస్తుంది.. బ్యాక్ సైడ్ నడుము దగ్గర కూడా పెయిన్ వస్తుంది..
Ekkada unnaru
Thaggindha bro ippudu
Naaku testies lo pain pain vastundi matster bate chesina tarvataa pain potundi sir
Naalaa problem unnallu cheppandi bro
Two months nunchi right testicle pain undi infection tablets vadina thaggaledu yem cheyali
సర్ వారానికి ఒకసారి నొప్పి తీసుకుంటది వీర్యం బయటికి పోయిందంటే నొప్పి ఉండదు దీనికి పరిష్కారం చెప్పండి సార్🙏
నమస్తే సార్,epididymis, variosis, hydrocele etc., e problems unnavariki maximum 90%surgery cesukomani chepthuntaru kada... E surgery valla future lo problems emaina untaya... Please send me full details sir... Thank you soo much
English doctors మగాళ్ళ టొమోటో లు నాశనం చేస్తారు. బెస్ట్ ట్రీట్మెంట్ హోమియో ఆర్ ayurvedic బెస్ట్
Tank q sar
God bless to you
sir.. నాకు లెఫ్ట్ side పెయిన్ వస్తుంది,అది కూడా ఇవ్వాలె వచ్చింది. అది కూడా కదిలినప్పుడు వస్తుంది, సొల్యూషన్ ఏమైనా చెప్పండి.
Naku same. Problem. Anna 😓 niku tagginda
@@peerubasha2632 bro naku adhi over heat valla vachindhi, anti biotic medicine use chesenu ipudu parvaledhu, but hospital ki vellali
@@nagarajumande8039 avunaa
@@nagarajumande8039 naku small ga noppi vastundi. Left side lo
@@nagarajumande8039 adi enduku vastundi. Anna
Right side varicocil pain how to slove this problem
Thank YOU SIR
సార్ నాకు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది అనీ టెస్టులో తెలిసింది ఎడమ వృషణం వాపు లేదు కానీ మాములుగా నొప్పి ఉంది ఈ రెండిటికి సంభంధం ఉందా సార్
BroSame problem meru emina tablet use chesara cheste chepandi bro pls
Sir scrotal archilagia ante yemiti sir
plz video cheyandi
Sir naku right hydrosil pain'unndhi.
sir naku right side testical ki bike petrol tank tagilindhi sir pls how to solve this problem sir pls reply me
Same prblm
English subtitles please
Sir నాకూ 3 రోజుల క్రితం Vasectomy sargary అయింది, నాకూ బీజాలు చిన్నగా వుండటం వలన testicles బాగా లాగారు నొప్పి వచ్చింది, కానీ ఇప్పుడు 3days ofter మళ్లీ నొప్పి వస్తుంది testicles కూడా పెద్దగా కొంచెం ఉబ్బుగా ఉన్నాయి, ఏమైనా సమస్యలు ఉంటాయి.?
Hi bro
Hello bro naku kuda bijalu chinnaga unnayi a treat ment ekkado chepthava
సార్ నమస్కారం...నా వయసు 29 నా కుడి వైపు వృసనం కాస్త వాపు ఉన్నట్టు అనిపిస్తుంది... నెప్పి వస్తుంది లోపల నేరం కాస్త వాపు నెప్పి వస్తుంది...ఏ డాక్టర్ ని కలవాలి సార్
Sir నాకు ఎడమ వైపు వృషణం లో నోపి వస్తుంది
ఇంతకీ ముందు కుడివైపు వచ్చింది విజయవాడ లో ప్రముఖ డాక్టర్ గారి దగ్గర వాడను
కోర్స్ వాడిని తరువాత తాగింది.
ఇప్పుడు ఎడమ వైపు వస్తుంది
దీనికి పరిమినేంట్ సొల్యూషన్ ఉంటుందా
Hi sir Naku testicles ki small sisyst vochinadi so chala pain vasthunadi solution cheypandi
Sir pain will be occurring while I am running but it will not while walking. So, what's the problem behind this
Sir , ma father age 53 years .last 6 months ga testicles problems tho suffer avuthunaru antibiotics vaduthunam but no result doctors vacchi tight inner ni vadandi Ani suggestion iccharu but appatiki no result
Naku 6 months ki oka sari gasthundi sir...pattukunte chala pain untundi
what about swollen within one testicle without pain
hii
Sir నాకు వృషణలు నొప్పి and అంగం చిన్నగా అవుతుంది, why sir pls చచ్చిపోవాలి అని ఉంది,...😢😢
Same problem bro
tagindha
Same prablam bro ...🎉
Ekkada chupincharu ,taggindha ana
One week nuchi right side lite ga pain వస్తుంది sir walk చేసిన what is the reason sir pls give me suggestions sir
Bro pain tagada
Sir Mee videos chusanu chala Baga ardam ayye vidanga chepputhunaru, Sir Naku chala 8 months ga rojuluga right sid egg lo chala noppiga vundhi medisan vadanu,exrey Thisanu,scanning Thisanu ina thaggaledu sir kallu noppiga vunnai sir.
Sir naa edamavaipu vrushanam kodiguddu laga undi noppi untundhi kudivaipu nimmakaayalaga unte edamavaipu chaannaalluga ilaa undhi bayamgaa undhi pariskaram cheppandi please
Sir I has full pain in my testis,my age is 18, testis If I go down there is pain, if I full it up and then I feel no pain sir, I hope u will see this comment and plzz reply me sirrr
Hi
సార్..! నాకు కుడి వైపు వృషణం చాలా నొప్పి గ ఉంది టచ్ చేసిన సరే..! నొప్పి ఇలా అలా లేదు... ఏం చెయ్యమంటారు సారు.... టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్లు వాడాను అయిన తగ్గలేదు - దానికి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్ 👏👏👏👏
Sir oka side testicular ki inka chinna egg fom ayindhi endhuku Ala
Nice sir!
Thank u sir!
Sir నా వయస్సు 45years నాకు June లో prostate problem వచ్చింది dr.garu testlu అని ఆంటే sisto scopi,scan ,bi.lood,test అని చేశారు 3months medicine వాడను sir ఇంకా medicine ఆపేశారు తరువాత నాకు విశేషణాలు బాగా పోటీ వస్తుంటే మూళీ Dr garu ni కలిశాను infection వచ్చింది అని medicine వాడను అప్పుడు తెగింది ఇప్పుటికే మూడు సార్లు కనిపిస్తే medicine వాడను మూవీ ఇప్పుడు ఒక వారం నుంచి కనపడుతుంది మళ్ళీ medicine వాడను అని తగ్గలేదు మరీ పరిష్కారం చెప్పండి సార్
Hlo sir naku pain vachindi sir vizag lo mekku telisina Dr avriena unte chapandi
Sir naaku right side pain.
right vrsuhanum konchem pedhhagavundhi pain kooda appudappudu vasthadi
emaina prablum vuntadha.
Yes same problem any reply sir
Dhiniki parishkaram sir
i have a same problem
Problem solved Haa sir
అందరికి right side he vadthundi same naku anthe deniki solution ఎలాగ
Hi నాకు ఎపిడిడైమిస్ architis అండ్ ఫంగిటిస్ వుంది సార్ .. ఆంటిబయోటిస్ వాడినను స్టిల్ లైట్ గా పెయిన్ వేస్తుంది ముట్టుకునపుడు రైట్ రెస్టిస్.... Natural రెమిడీ ఏమైనా వాడొచ్చా సార్ pls చెప్పండి
Sir naaku right side na apudu apudu pain baaga vastundhi,, kaaranam enti chepandi please.....
Naku same situation bro
Namaste sir ,mababu ki urine posetappudu lauvga vastundi ,babu anni sarlu posena anni sarlu alane vastundi emayna cheppandi sir please one and off year Babu age
Sir నాకు వరిబిర్జం వస్తుంది and పోతుకడుపు లో నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది Doctor ని కలిశాను ఆయన చూశారు పర్వాలేదు బాగానే ఉంది ఎం బయపడకు అన్నారు మెడిసిన్ 15days కీ ఇచ్చారు కానీ doctor కీ చుపించుకున్నా 5days అయ్యింది అయిన తగ్గలేదు sir నొప్పి వస్తుంది బాగా ఏదైనా ప్రమాదమా sir
సర్ నాకు 10 రోజులుగా కుడి వృషణం లో నొప్పి గా వుంటుంది
Same problem bro
Hospital ki vellavva😊reply bro
Sir naku right side vappu la undi chala pain undi...am cheyali
సార్ తిరుపతి లో హాస్పటల్ పేరు చెప్పండి సార్
Sir nenu ground vellanu running chayadaniki. Sudden ja Naku testal lo pain start iyindi Inka koncham stamoch la kuda pain undi koncham chepindi
Same brother common anukunta streching valla
@@Pranay2040 Ela undi brother meeku
@@driftyt3603 ippudu parled bro thaggi poyndi
@@Pranay2040emo bro mari tagatam ledu. Antey first anta pain ledu. Appudu appudu pain vasthundi.
@@Chandra_gaming762 hospital ki vellu bro. Painkillers veshuko
Balls problem video plz
Sir Naku oka Small dovt Baruvulu moyadam valla kinda Egg Plus lo Noppiga vuntudhi Endukoo Cheppandi Sir pls
Sir నాకు 3ఇయర్స్ నుండి వాపులు బాగా పెయిన్ తొడలు బాగా నొప్పులు నరం నొప్పి డాకర్స్ కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ 5moths ఒకసారి వస్తుంది రోజు పెయిన్స్ మాత్రం ఉంటుంది పెయిన్స్ తట్టుకోలేక పోతున్నాను plese sir me ఫోన్ no ఇవ్వండి 🙏🙏🙏
Sir....how to get releif of teatical vain swelling
Tq sir
Sir nenu cricket adetappudu.. Main ly bowling vesetappudu.. Vostundi.. Taggadamu ledu testcal pain.. Adatsmu maneste taggutindi.. Doctor ni kalavala... Rpl plz
bro kalisava emannaru same naaku
Sir naku 3day gap evadam valana chala pani athudi sir please help me
సార్ నాకు రెండిటిలో కూడా చివరిలో చిన్నకాయల్లాగా ఉంటుంది.అప్పుడప్పుడు నొప్పి వస్తుంది.
Infection valla vapu vachindi vapu taggaledhu ultra scanning lo kooda infection Ani chepparu deniki meru emina cheppagalara
Hernia opresan left side intaki munde ayyanu eppdu malli pain vastundi anduvalla left side thoda kuda lagutundi sir
Thanks sir
Sir I have problem how to connect you
Gas trouble wala kuda varibeejam lo noppi vastunda sir please sir chapagalara
సర్ గ్యాస్ ట్రౌబుల్ వల కూడ వారిబీజం లో నొప్పి వస్తుందా చెప్పండి సర్ ప్లేయస్
సర్ నాకు కూడా ఒక్కోసారి వాపులా వచ్చి నొప్పి పెడుతుంది సర్. అంటె నేను ఏదో ఒక్కోసారి ఉదయం లీట్రీన్ కీ వెళ్ళకపోతే అంగం కుడి వైపు గడ్డు లో వాపుల వచ్చి నొప్పి పెడుతుంది సర్. అది ఒక రోజు లేక రెండు రోజులు వారుకు నొప్పి వస్తది .తర్వాత ఏం నొప్పి ఉండదు సర్.దినీ వలన ఎమైనా ప్రమాదమ సర్.దినీ వలన కుడా వీడియో చెయ్యండి సర్ please sir.🙏🙏
Sir mi hospital akkado cheppandi, me dhaggara treatment thisykuntanu sir Naku testical pain vasthundhi akkada chupinchina thaggadam ledhu sir
@@Rsrajugkaaddahloo broo pain taggindaa mekuu
సర్ మా అబ్బాయి పుటినపటి నుండి లెఫ్ట్ సైడ్ బీజం క్రింది కి జరివుంది సర్ దీనికి పరిస్కారం చెప్పండి ప్లీస్
Sir pichha gudlallo stones vasthaaya , kidney lo vachhinattu
Treatment thessukunnra
Sir hernia right side laguthundi andhku sir
Hlo sir Testicular medha pimples unaye sir povali Antey Ala sir plss replyyy
Sir please reply evandi naku na left side goli baaga noppi ga undi sir vapu em ledhu malli ..
Romance chesthuntey pain vasthundhi sir okokasarii..😢
Hi sir night side pain
సార్ నాకు రైట్ సైడ్ లో testees లో ఇంకోటి చిన్నగా బటాని గింజ ఆకారంలో ఇంకోటి ఉంది ఈ మధ్య రైట్ సైడ్ లో లాగుతుంది reason ఎం అయి ఉంటుంది pls రిప్లై evvandi సార్
Neku problem clear inda brother
వృషనాలు లో నరం లాగినట్లు అనిపిస్తుంది తెలియని చిన్న పైన...
బ్రో నాకు అలాగే వుంది బ్రో ఎడమ వైపు ఉన్న వృషణం కి తొడ పక్కన సైడ్ కి కొంచం ఏదైనా పని చేసినప్పుడు. అంటే ప్రతి సారి కాదు అప్పుడప్పుడు ఒక 2,3 days నొప్పి వస్తుంది.. అలాగే అది నొప్పి వచ్చినప్పుడల్లా ఎడమ చేతి side పక్కలో ఊపిరితిత్తుల కింది భాగం లో కూడా నొప్పి వస్తుంది సేమ్ వృషణలో నరం లాగి నట్టుగానే... నీకు ఇలాగే ఉందా బ్రో..?? చూపించు కున్నవా డాక్టర్ కి చెప్పు బ్రో ప్లీస్ ??
Same situation brother hospital lo chuinchara brother
Sir ninna bike midha vashthunthy shack ayainai eppudu pain vashthundi ame chiyale a hospital ki povali
Sir Naku okate padaga mari ekoka te chinna ga unadhe sir and swelling kuda avuthunadhe sir
Naku vapu hayitee ledu gani right side di normal gaa touch chesina noppi vastadi diniki resion
Sir i had a doubt that my right ball is bigger(double) than left ball is it has any problem
Bro ... How are you now.
Nak soap peyttukoganey hakkada manta vasthundhi anduku hanatru? Please any one reply
Soap change cheyyu bro
Sir Iam diabetic Naku Vrushanalu Red colour lo unnavi,Motion ki Vellinappudu Urine drops White thickness Vasthundhi Sir Emina problem undha Sir
Ippdu ela undhi treatment theesukunnara
🙏🙏🙏 mi hospital yekkada sir
సార్ నాకు రైట్ టెస్టిస్ లో గడ్డగా ఉంది, రైట్ సైడ్ గజ్జలు లో విపరీతంగా నొప్పి వస్తుంది
sir i had a problem my left side egg was too bigged from today evening 4:30 and fully pained and i think its broke
😂😂
Prostedt infection unnadhi naku
Surgery in explain sir
Plz
Hi sar naku polatin harmon 32 vundhi rtikament enalu vuntudhi chepandi anga sthabanaledhu
మీ అపోహలకు, సందేహాలకు కింద ఉన్న నంబర్ కి సంప్రదించండి
+91 72074 50778.
Weight lift chesinnapudu stress padinapudu lift testis lo pain sir may be am ai undochu
Same problem bro naku exat ga
Sir naram nopiga vundhi
లోపల వాపులా ఉంది చాలా పెయిన్ వస్తుంది సార్ దాన్ని పట్టుకుంటే చాలా పెయిన్ వస్తుంది ఎందుకంటారు
Yes yes Dr...
3days nunchi naku alane undi sar
Same pain brooo
@@nithinsyam5787 kottu kuntunnava 💦
pls send mobile no
One parsaon hit my testical blood clat can be testical andar what can I do sir please tell me
Over mastrubation valla nak testicles pain vastunnaii Ane. Anukuntunna sir
. eppudu em cheyalii..oka one min unchii pain chalaa
Same feel and problem bro
One side eay vapu sir and pain ga undhi sir so rmp ichina tablets use chesthyee koncham pain thaggindhi side effects eam ayeena untaya Sur
Specialist ni kalavandi
beerjambagapipain leftside reqestplease
Testul pain with pain pain vasthundhi sir
Naku operation chesukune anta stomatha ledhu diniki emina parishkaram cheppandi
thagindhq
Torsion vuntey testies lo pain vastundha sirr...
Hi
sir,, iam having pain in left testicle from many months , but i have no disturbance with that,, if i touch that part then i feel pain ...can you plz tell me the solution
Am also bro what cause?
Hi sir
5 years nunchi manta vasthundhi
Sir left testical pain vundi antibiotics vaadanu thaggaledu suggest me sir
Bro Ela undi ippudu
Taginda??
Tq
Sir baga nopiga vundhi
Sir, Epidydymitis problem unna varu cut underwear vesukovala, full underwear vesukovala
Epididymis trekment cheppandi please 🥺
మా బాబుకి వృషణాల్లో రాళ్లు ఉన్నాయి దానికి ట్రీట్మెంట్ ఏందో చెప్పగలరా డాక్టర్ గారు
Hospital Akkada
Gud mrng sir 💐
Sir 3rd stage lo undhi nak vapu noppi both kuda sir ayethye surggary chyeyyali aunttunnaru doctor garu compulsary sarggery chyestey just pain matramey thagguthundhu aunttunnaru gani problem ayethye matram unttundhi aunttunnaru sir operation kakundda medicine thwara purthaga thaggadaniki amanna chance undha sir pls chyeppandi sir
Eppudu Ela undhi bro. Malli reply evvadi
Sir naku right testicle noppiga vundi oka 20days nundi adi regularga kadu noppi vastundi taggudtundi
Hello bro u number send it
Same bro ball to stomach pain vasthunndhi how to treat bro
Lle side only problem sir
Pain kilar eakuvaga vaduthunaru
Vapu ledhu kani left side goli baga noppi undi em vadithe noppi pothundi ...
Sir naku right said testes nopi vastundi sir nenu em cheyali
Hi bro naku same situation