కనుమరుగవుతున్న కలను గూర్చి ఇంత చక్కగా వివరించినందుకు చాలా ధన్యవాదములు సార్, అంతేకాకుండా ఆయన పాడే పాట చాలా మధురంగా ఉంది సార్. నాకు నా చిన్న నాటి ఙ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కోప్పడినా సరే మరో పిడికెడు బియ్యం వేసి మరో పాట పాడమనే వాడిని. ఇటువంటి గొప్ప కళాకారులు కనుమరుగవుతున్నందుకు చాలా బాదగా ఉంది సార్.
Sir, తెంగాణాలో bhavaneeyulu/బైండ్లవారు ఇప్పటికి ప్రతిజిల్లాలో వారి ఉనికిని చాటుకుంటాన్నారు ఒగ్గు వరుకాదు, చాలా బాగున్నది కొన్ని తెలువని విషయాలు తెలుసుకున్నాను, తెలుగు పండిట్ ను నేను. ధన్యవాదములు.
సార్ మీ వివరణ చాలా చక్కగా ఉన్నది కానీ తెలంగాణ లో ఈ వాయిద్యాన్ని జమిడిక అని పిలుస్తారు ఇట్టి జమిడిక ను వాయించే వాద్య కారులను మరియు జానపద కళాకారులను బైండ్ల వారిని లేదా భవానీలు అని లేదా శక్తి బ్రాహ్మణులని వివిధ పేర్లతో పిలుస్తారు అట్టి సంగీత పరికరం కంచు పాత్ర తో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు

ruclips.net/video/3AmxRsS9qwo/видео.html
మన రాష్ట్రంలో మన దేశం యొక్క కళలు సాహిత్యం, కాపాడుకోవడం మన బాధ్యత కళాకారులను గొవ్రవిద్దాo............
from గాజువాక, విశాఖట్నం
ఇలాంటి జానపదాలను మనము భవితరాలకు అందివ్వాలి 👌🙏🏿
చాలా కృతఙ్ఞతలు చక్కగా వివరించారు
Sir, తెంగాణాలో bhavaneeyulu/బైండ్లవారు ఇప్పటికి ప్రతిజిల్లాలో వారి ఉనికిని చాటుకుంటాన్నారు ఒగ్గు వరుకాదు, చాలా బాగున్నది కొన్ని తెలువని విషయాలు తెలుసుకున్నాను, తెలుగు పండిట్ ను నేను. ధన్యవాదములు.
సూపర్
Super👌🙏
Namaskaram.Mana Srikakulamjillavadaina Sri ganteda gourinayudu mestaru rasina Etipata kadhaku ee jamukulavayidyame mulam.Meeku kuda vari ni gurinchi vinevuntaru.Ekkuvaga rasanemo,mannichali.Manchi vishayam cheppinaduku krutajnatalu.
Anyway as a musician i have to appreciate the old style of music..
Good voice
Excellent 👍 thanks for sharing 👍
🙏
Super sir meru
Chaala baga chepparu sir
Great sir. Thank you. Good explanation.
తెలంగాణ లో ఒగ్గు వారని కాదు భైండ్ల వారు (భవనీయులు )అని అంటారు.
Hat's off
Superb sir
Sir namaste Rayalaseemalo jumku kalakarulu unnaru
Super 🙏🙏🙏👍👌👌👌
Excellent sir
Subbarao gari aadivasi activities net lo petatindi sir.
Nice music
వాలు బైండ్ల (భవాని) జమిడిక ను వేస్తరు వారు గ్రామ దేవత పూజారులు (జముకు ) అంటే ఏంటి ఏ కులం వాలు ?
Good
Jai bheem
Nice
Tq sir....
సార్ మీ వివరణ చాలా చక్కగా ఉన్నది కానీ తెలంగాణ లో ఈ వాయిద్యాన్ని జమిడిక అని పిలుస్తారు ఇట్టి జమిడిక ను వాయించే వాద్య కారులను మరియు జానపద కళాకారులను బైండ్ల వారిని లేదా భవానీలు అని లేదా శక్తి బ్రాహ్మణులని వివిధ పేర్లతో పిలుస్తారు అట్టి సంగీత పరికరం కంచు పాత్ర తో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు
Jai bindla
Kadapa district lo ela jamukulu upayogistharu vallanu ashadi vallu antaru
Voggu vaaridi kaadu uncle baindla adi telusuko first...daani peru jamidika...
Sar adhi Telangana lo jamuku kadhu jamidika madhi baindla kulam
Jai baindla
Jai baindla
Thank you sir
Nvu chapudu simpulga chaputhunaruuuu dhani kodutha thalusthudiiii pathadi emkadhu epatiki use chasthunamu memu
Super Sir
Super sir