Fun Time with Asirayya Garu | Telugu Janapadalu | Raghu kunche | karuna kumar | Palasa 1978

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 1,2 тыс.

  • @gopikrishnadasari7768
    @gopikrishnadasari7768 4 года назад +526

    మీ ముగ్గురి ఉత్సాహం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తన్నది 👍🏻

  • @Jyothisyambokara
    @Jyothisyambokara 4 года назад +315

    Sir నిజంగా మా శ్రీకాకుళం పాటలు వింటే మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
    థాంక్స్ sir

  • @pbeemudu5497
    @pbeemudu5497 4 года назад +545

    రఘు కుంచె గారు సార్ మీకు ఆస్కార్ అవార్డ్ తప్పకుండా రావాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను

  • @santoshegala3094
    @santoshegala3094 4 года назад +94

    జముకుల అసిరయ్య గారు వందనం ..
    రఘు గారు మిమ్మల్ని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది ...
    హాట్స్ ఆఫ్ రఘు గారు

  • @madikisatyanarayana803
    @madikisatyanarayana803 4 года назад +99

    Raghu కుంచే గారు నమస్కారము అయ్యా చాలా భాగుంది అశ్శీరయ్య గారి జముకుల పాట. .మా అమ్మ వూడుపు చేలలో సారంగధర కధ నలమహారాజ కధ పాడుతోంటే కలిగిన ఆనందం అప్డేట్ అయ్యింది . ధన్యవాదములు

  • @manimurali1632
    @manimurali1632 4 года назад +78

    ఆ విశాల హృదయం మా గోదారి వాళ్లకు ఎప్పుడు ఉంటుంది అని మా రఘు అన్న నిరూపించాడు..అన్నకు నా వందనం

  • @MSNaidu9873
    @MSNaidu9873 4 года назад +543

    సూపర్ సార్ 🙏🙏🙏
    ఎక్కడ ఎక్కడ ఉన్న మాణిక్యాల వెలికి తీస్తున్నారు రఘు సార్ మీరు చాలా గ్రేట్ 💐🙏

  • @vishnuvardhan640
    @vishnuvardhan640 4 года назад +45

    మట్టిలో మణిక్యాలు వెతుకుతున్నారు థాంక్స్ సార్

  • @mamidikarunakar6474
    @mamidikarunakar6474 4 года назад +212

    మీరు ఓ గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చారు. జై భీమ్

  • @VinodKumar-wf1to
    @VinodKumar-wf1to 4 года назад +106

    పంపు సెట్టు కెల్దమన్నది..
    మాయాత్త యె ల్లా కా వొద్దన్నాది (2)
    మరదలు మందార మాల....
    మాయత్త ఎంతో సుగుణాల శీల

    • @akshayam2475
      @akshayam2475 4 года назад +1

      👌👌👌🤣🤣🤣🤣🤣wow kavitha kavitha

  • @balagapandugadu7927
    @balagapandugadu7927 4 года назад +260

    సర్....మాది ఇండియన్ defence మాకోసం ఒక పాట రాయండి...మీకు రుణపడి వుంటాము.....జై సిక్కోలు...జై Ntr...జై రఘు కుంచె...జై...ఇండియా...jr Ntr defence fans srikakulsm.

    • @seshagiri4242
      @seshagiri4242 4 года назад +1

      Super bhayya jai NTR

    • @MrKk-zn1ik
      @MrKk-zn1ik 4 года назад +1

      Jai NTR

    • @sravaninarayana7848
      @sravaninarayana7848 4 года назад +4

      Ma srikakuam lo akkuva mandi army ke veltaru... Akada adi chala garte job ga feel avtamu memu...

    • @andhrapolitics
      @andhrapolitics 4 года назад +1

      జై Jr నందమూరి తారక రామారావు గారు

  • @chinnababu8021
    @chinnababu8021 4 года назад +130

    Super మా శ్రీకాకుళం ప్రజలు మీకు ఎంతో రుణపడి ఉన్నాము రఘు సర్..

    • @kokkiliramanayya3935
      @kokkiliramanayya3935 4 года назад +2

      Raghu Sir Really you are very great because you recognized the talent of Sri Asirayya and promoted to the cine world.
      Sri Asirayya is born with super in herent talent in lyrics music composition and singing in his own style attracting millions with his one man show. Highly talented We thank you both in presenting such valuable folk songs.Expect many more compsitions.
      K.RAMANAYYA Budithi.

    • @leelavathichamarthi7440
      @leelavathichamarthi7440 4 года назад +1

      Enduku pankiraru

  • @mspproductions5093
    @mspproductions5093 4 года назад +1372

    గానం రాగం శబ్దం ఎక్కడ పుట్టిందో మళ్ళీ అక్కడికి వచ్చారు .....
    ఇలాంటి జానపద కళాకారులను 2020 లో స్క్రీన్ మీదకు తీసుకురావడం అనే ఘనత రఘు కుంచే సార్ గారికి దక్కింది

  • @kavanakiranalutelugusahith4861
    @kavanakiranalutelugusahith4861 4 года назад +8

    మట్టిలో మాణిక్యాలను వెలుగులోనికి తీసుకొస్తున్న రఘు గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు..💐💐💐💐💐

  • @maheswaraonalla7688
    @maheswaraonalla7688 4 года назад +33

    రఘు కుంచే గారికి హృదయపూర్వక అభినందనలు మా ఉత్తరాంధ్ర జానపద పేద కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ యొక్క గొప్ప మనస్తత్వాన్ని ఇంకోసారి ప్రపంచానికి చాటిచెప్పారు మీకు పాదాభివందనాలు

  • @dakesrinu9898
    @dakesrinu9898 4 года назад +1

    Realy excellent job sir Raghu sir and karuna kumar sir

  • @gangadar9877
    @gangadar9877 4 года назад +24

    మా పల్లె ప్రజల జానపద పాటలు నృత్యాలు చూస్తు వింటుటే ఎంతో ఆహ్లాదకరమైన మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రపంచని మైమరచే గాన కోకిలల గానలతో మరపురాని ఇటువంటి పాటతో మమ్మల్ని అంనదింపజేసిన సహోదరులకు ధన్యవాదములు

  • @hariprasad37
    @hariprasad37 4 года назад

    సర్ మీరు సూపర్ సర్ ఇలాంటి పాటలూఅటే నాకు చాలా ఇష్టం

  • @jnrrocks5402
    @jnrrocks5402 4 года назад +99

    రఘు సర్ నిజంగానే నేను కామెంట్ పెట్టలేకుండా ఉండలేకపోయాను...మాది శ్రీకాకుళం ఈ ప్రపంచం ఒక చక్రం లాంటిది చివరికి మళ్ళీ అక్కడికే వచ్చింది... చివరికి ఆ సాంగ్స్ కే వచ్చారు

  • @Trendywow143
    @Trendywow143 3 года назад +1

    శ్రీకాకుళంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు... రఘు కుంచె గారు మా జిల్లా వారిని ఆదరిస్తున్నారు... ధన్యవాదాలు

  • @JS.104
    @JS.104 4 года назад +4

    🖌🖌గుర్తింపుకి నోచుకోకుండా దయనీయ స్థితిలో మిగిలిపోతున్న “తెలుగు జానపదాన్ని” గుర్తించి,పునర్వైభవం దిశగా ఊపిరులూదిన మీకు పాదాభి వందనాలు సర్ 👏👏..రెండు తెలుగు రాష్ట్రాల్లో,ప్రతి జిల్లాలో మారు మూల ప్రాంతాల్లో ఇంకా ఎంతో మంది గొప్ప కళాకారులు మిగిలే ఉన్నారు..మీకు ఓపిక ఉన్నంత వరకు అలాంటి వాళ్లకి అవకాశం కల్పిస్తూనే ఉండండి సర్..తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం మీకు ఎప్పటికి ఇలాగే ఉంటుంది..👏👏👏Jagadeesh Santhu 👏👏

  • @KIRANZORO
    @KIRANZORO 4 года назад +1

    ఒక కళాకారుడిని మీరు గౌరవించడం బాగా అనిపించింది...సార్....great thing....we really missing the soul in today's music ...
    జానపదాలను బతికించండి....సార్ ....అంతరించి పోయేలా ఉన్నాయి

  • @vijaykumartheegala3158
    @vijaykumartheegala3158 4 года назад +7

    I enjoyed your music super
    Na life mimmalni oka sari oena kalustanu తాత

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 8 месяцев назад +1

    Andhra folk instrument. " Javukulu" is so wonderful 🎉

  • @devikrishna5547
    @devikrishna5547 4 года назад +18

    Anto vnasampoga unndi naku padalani unndi a music ki.
    Hi sir raghu garu super.

  • @srinivaskarthik3615
    @srinivaskarthik3615 4 года назад +1

    Sir mi lanti singers untdatam chala adrustam sir bcoz chala Mandi village singers ki encourage chesthunaru really hat's off sir

  • @srinus7606
    @srinus7606 4 года назад +3

    రఘు సార్ you are the best and your tone really amazing.. thanks for encourage talent people...palasa movie really superb....all the best for great feature sir.

  • @jjhandwritingacademy4183
    @jjhandwritingacademy4183 4 года назад +1

    రఘు సార్ మీరు సూపర్,
    మీరు అసురయ్య గారి టాలెంట్ ని ప్రోతహిస్తున్నరు,మీ లాంటి వారి వల్ల ఎంతో మంది కి ఉపయోగం, అలాగే చాలా మంది ఎన్నో....పరిపరి విధాల కళ లతో వున్నారు, మీలాంటి వారి వల్ల ఇలాంటి కళాకారులలో కొత్త ఉత్సాహాన్ని మీరు రేకెత్తిస్తున్నాయి,మాలో ఉన్న కళ నీ ఏదో ఒకరోజు ఎవరో ఒకరు గుర్తిస్తారని, కళాకారులు వారిలో ఉన్న కళను నమ్ముకుని ముందుకు సాగుతారు......

  • @santoshegala3094
    @santoshegala3094 4 года назад +33

    ఈ జముకుల కళాకారుడు మా జిల్లా వాసి రఘు గారు మారు మూల కళాకారుల్ని ప్రోత్సహించడం మాములు విష్యం కాదు గ్రేట్ సర్ ధన్యవాదాలు...
    శృతి పాట సూపర్ ...
    మరదలు మందార మాల మా అత్త ఎంతో సుగుణాల సీల 💃💃

  • @Gowridhannana
    @Gowridhannana 4 года назад +1

    Nenu chusanu train lo asirayya garini
    Ragu kunche garu meru super sir

  • @jagadeshwarrao6321
    @jagadeshwarrao6321 4 года назад +16

    E video post chesenanduku Chala Thank you sir ..super e video kosam two days try chesam super song🙏👌

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 4 года назад +2

    మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొస్తున్న రఘు కుంచే గారికి అభినందనలు.👍

  • @bhagyarajuballa3259
    @bhagyarajuballa3259 4 года назад +4

    ఇలాంటి పాటలు సినిమా లో పెట్టండి సార్ చాలా బాగుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి పాటలు లేక కరువాసి పోయారు సార్

  • @mydearloser.1196
    @mydearloser.1196 4 года назад +1

    సంగీతం నడిచిన తొలి అడుగులు మా చెవులకు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు.
    థాంక్యూ రఘు కుంచే గారు

  • @ravi1201rssr
    @ravi1201rssr 4 года назад +3

    Awesome sir.lyrics of folk songs.waiting for music album.evergreen.

  • @runjularamu6732
    @runjularamu6732 4 года назад

    దుబ్బక్కడి దోకిక్కడి దరువు అదిరింది.... ఎంతైనా సీకాకులం మరి.... సూపర్ సార్

  • @satyamynaiduyenduva2954
    @satyamynaiduyenduva2954 4 года назад +14

    రఘుకుంచె గారికి ధన్యవాదాలు

  • @ram7702nv
    @ram7702nv 4 года назад

    రఘు ఖుంచే గారు మీకు నా కృతజ్ఞతలు నాకు మాటలు రాట్లే రోజుకు ఒక 3 సార్లు వింట చూస్తా ఈ వీడియోని.

  • @puneetnarayan4858
    @puneetnarayan4858 4 года назад +3

    Professional singers to padinchadam common But Ragu sir is truly expert to shine Hidden tallents, Loads of love sir, 💐💐

  • @vidyasagar4388
    @vidyasagar4388 4 года назад

    మా శ్రీకాకుళం పాటలు.....రఘు గారు బాగా njoy చేస్తున్నారు.... మీరు జనపథం కి ఇచ్చాన respect కి చాలా థాంక్స్ రఘు గారు..... నేను విశాఖ express లో పలాస to వైజాగ్ జర్నీ చేసినప్పుడు చాలా సార్లు తాత గారిని కలిసా... ఈరోజు మీరు తనని చాలా మంచి స్టేజి లో పెట్టారు.... సూపర్ సర్ మీరు......

  • @pvnhcu286
    @pvnhcu286 4 года назад +15

    నెరజాణ తెలుగే జానపదం.!😍

  • @marripallyvenkatesh728
    @marripallyvenkatesh728 4 года назад +2

    అంతరించిపోతున్న జానపద కళలను మట్టిలో మణిక్యాలను వెలికితీసి మంచి మంచి అణిముత్యాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందిచాలని కోరుకుంటున్నాను సర్ 🙏🙏🙏

  • @gunnibobbili7279
    @gunnibobbili7279 4 года назад +3

    Raghu sir... great initiative to encourage our culture .tnq

  • @travelingsoldier365
    @travelingsoldier365 4 года назад +2

    ##Superb Talent. Power Star Fans @Srikakulam ##

  • @adithyabl2010
    @adithyabl2010 4 года назад +190

    సార్ వరి నాట్లు పెట్టేటప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మహిళలలు జానపదాలు పాడుతూ నాట్లు వేస్తారు ఆ పాటలు సమీకరించి ప్రజలకి తెలిసేటట్లు చెయ్యండి సార్

    • @santhoshkumar-mv4uj
      @santhoshkumar-mv4uj 4 года назад +3

      ADITHYA BL avunu nijam madi Tekkali

    • @venkyduba4444
      @venkyduba4444 4 года назад +1

      Good Idea...

    • @hiiguru3239
      @hiiguru3239 4 года назад +1

      Madhi tekkali daggara naupada

    • @adithyabl2010
      @adithyabl2010 4 года назад +1

      @@hiiguru3239 బ్రదర్ మాది నరసన్నపేట దగ్గర తోటాడ

    • @adithyabl2010
      @adithyabl2010 4 года назад +1

      @@santhoshkumar-mv4ujబ్రదర్ మాది నరసన్నపేట దగ్గర తోటాడ

  • @gowrisankarbarli6583
    @gowrisankarbarli6583 4 года назад

    Wonderful sir's . అంతరించి పోతున్న జానపద పాటలు కు మళ్ళీ మీరు సహకరిస్తున్నా అందుకు మీకు వందనాలు

  • @hemanthkumarreddy7472
    @hemanthkumarreddy7472 4 года назад +5

    Sir you always encourages talent.. 😍

  • @palakodetibalakrishna7219
    @palakodetibalakrishna7219 4 года назад +2

    రఘు గారు మీరు నేనింతే సినిమాలో పాడిన I Miss you Song నిజంగా చాలా అద్భుతంం...
    మీరు ఇంకా మంచి పాటలు పాడాలని జానపదాలు ఇంకా ఇంకా బయటకు తీసుకు రావాలి అని కోరుకుంటున్నా..

  • @bhimakoregaon9934
    @bhimakoregaon9934 4 года назад +10

    Sir meeru chala great

  • @balukampallysongs
    @balukampallysongs 3 года назад

    రఘు కుంచె సార్ రియలి గ్రేట్.ఒక పల్లె జానపద కళాకారుని ఇంతలా మీరు గౌరవించటడం మీ సింపుల్ సిటీ తెలియజేస్తుంది సార్.

  • @duppadabhaskararao5019
    @duppadabhaskararao5019 4 года назад +4

    ఇప్పుడు నిజంగా కళకు గుర్తింపు తెచ్చారు సర్

  • @chanduamma6623
    @chanduamma6623 4 года назад

    ఇలాంటి మంచి నైపుణ్యం గల వారిని మళ్లీ వెతికి మరీ వాళ్ళతో సంగీతం విన్పించాలా చేస్తున్నారు దానికి నమస్కారం చేయాలి. You are great sir.

  • @harshathbhai7929
    @harshathbhai7929 4 года назад +5

    రఘు సార్. అతను పేదవాడు అని వదిలేయకుండా మీడియాకి పరిచయం చేసి అతనికి ఒక మార్గం సుగమం చేసిన మహానుభావుడు మీరు 🙏🙏🙏

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs 4 года назад +2

    Raghu sir 👌
    Mattilo manok talanu vethiki vaari ni gurthinchinanduku dhanyavadamulu miku👌👌💐

  • @mahendarshaganti7479
    @mahendarshaganti7479 4 года назад +27

    Sir ee patani officially ga ready cheyyandi sir chala bagundhi please sir

  • @vsrofficial6478
    @vsrofficial6478 4 года назад

    Raghu sir meeru super sir alanti road side singer ni mudhu kurcho pettkoni entha baga enjoy chesthunnaru sir you are great athani janma dhanyam sir.. ina mee simplyciti ki nenu full feeda ayyanu sir hats of.....

  • @manimurali1632
    @manimurali1632 4 года назад +6

    ఆ ప్రేమ ఆప్యాయతలు మా గోదారివాళ్ళలో ఉందని మరోసారి నిరూపించాడు రఘు అన్న...

  • @murthyinutube
    @murthyinutube 4 года назад

    ఈ వీడియొ చూస్తున్నంత సేపు నా మొహంలో అప్రయత్నంగా చిరునవ్వు, చాలా సహజంగా వచ్చింది.
    లైఫ్ లో చాలా చూసాను, నా అనుభవం చెబుతున్నది... నిజమైన సంతోషానికి డబ్బు ఖర్చుపెట్టక్కర్లేదు.

  • @santoshegala3094
    @santoshegala3094 4 года назад +42

    ఉత్తరాంధ్ర ప్రజలు జనపదాలు అందరికి పరిచయం చేస్తున్న రఘు కుంచె గారికి ధన్యవాదాలు 🙏🙏

  • @venkateswarudusivam1400
    @venkateswarudusivam1400 2 года назад

    రఘు కుంచె గారు..really మాటలు లేవు..ఈ మధ్య కాలం లో పాత కళాకారులను వెలికి తెచ్చి వాటికి superb సంగీతం ఇచ్చి వాళ్లకు,వాళ్ల పాటలకు మంచి క్రేజ్ సంపాదించి ఇచ్చారు..సెల్యూట్ మీకు..ఇంకా ఇలాంటి పాటలకు ప్రాణం పొయ్యండి..excellent మీ efforts..ఈ మధ్య కాలంలో 4 పాటలతో ప్రపంచాన్ని ఉర్రుతలు ఊగించారు..ఎప్పుడో రమణమ్మ ..సాంగ్ తో జనాన్ని అక్కట్టుకున్నారు మళ్ళీ ఇన్నాళ్లకు మాంచి లైన్ లో ఉన్నారు..

  • @poornachandraraokodela1000
    @poornachandraraokodela1000 4 года назад +8

    ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో.... సూపర్ చాలా....

  • @leelamaheswar2202
    @leelamaheswar2202 4 года назад

    రఘు కుంచె గారు మట్టి లో మాణిక్యాలు వెలికి తీస్తున్నారు....ur great... real Hero...👍

  • @jnrrocks5402
    @jnrrocks5402 4 года назад +6

    ముందుగా శ్రీకాకుళం వారికి రఘు గారికి ధన్యవాదాలు

  • @Solomonkundha6380
    @Solomonkundha6380 4 года назад

    నేను చాలా ఎంజాయ్ చేశా ఈ జానపదాలు విని. థాంక్స్ రఘు సార్ అండ్ అసిరయ్య అండ్ others

  • @chdilipkumar7898
    @chdilipkumar7898 4 года назад +7

    తాతయ్య గారు మీరు సూపర్

  • @vsekharvedulla2298
    @vsekharvedulla2298 2 года назад

    మీ ముగ్గురు ఉత్సాహం చూస్తుంటే.... నాకు చాలా ఆనందంగా.. ఉంది

  • @kondaharish2623
    @kondaharish2623 4 года назад +5

    Sir super

  • @kkenguva
    @kkenguva 4 года назад

    Thank You Raghu Garu for lifting him. Feeling proud ...maa jilla మాండలికం ను అందరికీ పరిచయం చేసినందుకు మీకు వందనం. #సిక్కోలు

  • @lovelycandylovely5050
    @lovelycandylovely5050 4 года назад +4

    He's music wow it's amazing

  • @chinnitiles1159
    @chinnitiles1159 4 года назад

    తెలుగు జనపదాలకి మరియు పల్లెపాటలకి ఇంక ఆదరణ లభిస్తున్నది అంటె కారణం రఘు కుంచె లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీలో ఉనందువలనె సర్ థాంక్ సర్

  • @vijaysanthoshkumar2048
    @vijaysanthoshkumar2048 4 года назад +8

    Karina sir is versatile & multytalented

  • @munivarma5681
    @munivarma5681 3 года назад

    Raghu kunche garu meeku chala thanks sir ilanti patalu compose chestunandhuku.

  • @Sahumerchant
    @Sahumerchant 4 года назад +48

    అదిరిపోయింది సార్.. సరదాగా ఈ పాటని ప్రైవేట్ గా విడుదల చేయండి సార్...చాలా బాగుంది..
    అలాగే మా చిన్నప్పుడు మీరు పాడిన yours lovingly పాట కూడా upload చేయండి సార్.. ఆ రోజుల్లో వ్యాఖ్యాత అంటే మీలాగే ఉండాలనుకునే వాడిని..నేను 4th classలో ఉన్నప్పటి నుంచి మీ అభిమానిని సార్..

    • @news2628-p9v
      @news2628-p9v 4 года назад

      అన్న సూపర్

  • @Lux_hani
    @Lux_hani 4 года назад +1

    అంతరించిపోతున్న జానపదులకు జీవం పోస్తున్నారు. పల్లె పాటలకు పట్టం కడుతున్నారు. మీ నుంచి మరిన్ని జానపదులు జాలువారాలని కాంక్షిస్తూ... Keep it up sir

  • @hauntedman89
    @hauntedman89 4 года назад +4

    Sir the best thing is you are reading each and every comment.... Meru encouragement chasthunaru chudandi dhaniki take a bow 🙇‍♂️ Sir Stay Safe 🙏

    • @Kunchechords
      @Kunchechords  4 года назад +2

      Thank you ... You too safe 🙂

  • @vasudeomadala6647
    @vasudeomadala6647 4 года назад

    Chala chala adrustavantulu meeru... Enta baga enjoy chestunnaro... Superrrbbb

  • @lokanadhampudiya5309
    @lokanadhampudiya5309 4 года назад +3

    Do more movies like this, and support these janapadas

  • @rameshsandhya3788
    @rameshsandhya3788 4 года назад +1

    Raghu sir mi music ki big fan sir.... Palasa movie lo gud Cheretor chesaru naku baga nachhindi sir....

  • @lokeshreddy905
    @lokeshreddy905 4 года назад +10

    Sir meru e madya intercity train lo kanipinchadam ledu....we r missing ur songs and fun...

  • @udayimages2025
    @udayimages2025 4 года назад +2

    ఆసిరాయ్యా గారు సూపర్ సర్ నేను నీకు పెద్ద అభిమానిని

  • @thirumalbommaofficial0649
    @thirumalbommaofficial0649 4 года назад +48

    రఘు కుంచె గారు మీకు అసిస్టెంట్ గా చెయ్యలలిని ఉంది ఛాన్స్ ఇస్తార సార్

  • @sudhaking9989
    @sudhaking9989 4 года назад

    రఘు సార్ ఇప్పుడు ఉన్నా నా పోటీ ప్రపంచంలో మీరు ఇప్పటి యువతరానికి జానపదాన్ని జానపదం పాటలు అందిస్తున్న విధానం చాలా చాలా బాగా నచ్చింది నాకు మీరు ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలు కి వెళ్ళాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీ ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ప్రపంచానికి పరిచయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @jagadishnaidubongu6749
    @jagadishnaidubongu6749 4 года назад +18

    Peddayanaki OKA like kottandi

  • @lakshamanaraopanga1057
    @lakshamanaraopanga1057 4 года назад

    సూపర్ సార్ చాలా సంతోషం కలుగుతుంది చాలా చక్కగా వివరించారు

  • @erugunagaraju452
    @erugunagaraju452 4 года назад +5

    Hai sir bagunara

  • @vanajayerram4286
    @vanajayerram4286 4 года назад

    Raghu u r great...miru marumulana dhaagi unna varini talent ni vethiki encourage chesthunnaru .... really I felt so happy for 3 people... enjoy chesthu paadaru

  • @chinnushortfilms1143
    @chinnushortfilms1143 4 года назад +3

    Palasa songs prathi saari వినేవాళ్ళు ఒక్క like వేసుకోండి

  • @ranjithkummari897
    @ranjithkummari897 4 года назад

    ఈ వైవిధ్యమైన గానం,వాఇధ్యానికి అవకాశం కల్పించాలంటే మీ తర్వాతే ఎవరైనా sir
    Really miru great sir

  • @raopaidi2920
    @raopaidi2920 4 года назад +4

    he is my children days also this person..... Walther village...

  • @ajay_kumar_ind
    @ajay_kumar_ind 4 года назад

    రఘు అన్న మీరు చాలా గ్రేట్ చిన్న పల్లెటూరు వాళ్ళనికూడా అంక్రాగే చేస్తున్నారు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ మీతో ఓక్క ఫోటో దిగాలి అన్న

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula 4 года назад +20

    అదుర్స్ కామెడీ

  • @jayaprakashnarayanarao7899
    @jayaprakashnarayanarao7899 3 года назад

    Sir, nijanga chaala manchi paatalu maa generation ki andistunnanduku chala happyga undi ... thankyou so much

  • @kondaharish2623
    @kondaharish2623 4 года назад +8

    Song full ready cheyyandi

  • @maheehasini6616
    @maheehasini6616 4 года назад

    అన్న గారు సూపర్ మీరు ఇలాటి వాళ్ళను పైకి తీసుకరవడం మంచి ఆలోచన అన్న

  • @chandrasekhar2321
    @chandrasekhar2321 4 года назад +8

    ఈ పాట మొత్తం సినిమాలో పెడితే బావుంటుంది..

  • @sekharbandi7679
    @sekharbandi7679 4 года назад

    సూపర్ సార్....మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటి వారు కూడా పైకీ వస్తున్నారు...🙏🙏🙏

  • @bachalakurasrinu8814
    @bachalakurasrinu8814 4 года назад +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohith-sai-2
    @mohith-sai-2 4 года назад +2

    ఇలా జన పతాలను.... జానపథాలను బతికిస్తున్న వారందరికీ,,,👏👏

  • @netajig4522
    @netajig4522 4 года назад +10

    He belongs to my village

    • @raopaidi2920
      @raopaidi2920 4 года назад

      yes Netaji gurugubelli

    • @prkshA
      @prkshA 4 года назад

      Do know him .. I want to meet him

    • @raopaidi2920
      @raopaidi2920 4 года назад

      @@prkshA ok

  • @bunnymailapalli360
    @bunnymailapalli360 4 года назад +1

    అన్నయ్య మా srikakulam song నీ వల్ల చూడగలుగుతున్నాను tq raghu annayya