కూటమి అధికార భాగస్వామ్యంలో MRPS కీలకం| చంద్రబాబు పట్ల నమ్మకం| ఎస్సీ వర్గీకరణపై అడుగు?| మందకృష్ణమాదిగ

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 93

  • @chandrapaulchatla7422
    @chandrapaulchatla7422 2 дня назад +10

    అన్న ధన్యవాదాలు డిస్సీ గురించి ప్రస్థావించినందుకు

  • @venkataiahjangalla249
    @venkataiahjangalla249 2 дня назад +16

    SC వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు పోరాడి సుప్రీం కోర్టు తీర్పును సాధించిన వీరుడు మంద కృష్ణ మాదిగ మహారాజ్ గారు మరో అంబేడ్కర్ లాగా అందరితో కలిసి పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగ మహారాజ్ గారిని మనం అభిమానించ వలసిందే ....జై భీమ్.. జై గౌతమ బుద్ధా జై గౌరవ శ్రీ DR BR అంబేడ్కర్ సార్ గారు జై గౌరవ బాబు జగ్జీవన్ రామ్ గారు

    • @straightforward1384
      @straightforward1384 2 дня назад

      వర్గీకరణ చెయ్యకపోతే ఏమి నష్టం బ్రదర్,
      ఉమ్మడి రిజర్వేషన్ తో 15% లో మెజారిటీ మీరే సాధించుకోవచ్చు కదా!?
      ఏమంటారు?

    • @satyamusn5666
      @satyamusn5666 2 дня назад +1

      @@straightforward1384 ఎవరి వాటా వాళ్ళు వినియోగించుకుంటే తప్పేంటి సోదర. ఎలాగూ కొంచెం ఆంధ్ర ప్రదేశ్ లో మాలలు ఎక్కువ కాబట్టి మీ వాటా మాదిగలకంటే ఎక్కువే వస్తాది అది మాదిగలకు సమ్మతమే మరి ఎందుకు ఈ పంచాయితీలు. మీరు అడ్డుపడబట్టేగా ఇద్దరు ఎవరికీ వారే నడుచుకుంటున్నారు. మనం కలిసి ఇంకా ఎక్కువ అంటే తమిళనాడు, పంజాబ్ తరహాలో 20 శాతం పెంచుకోవాలి అంటే ఇద్దరు కలవాలి అలా కలవాలి అంటే ముందు ఎవరి వాటా వారికీ ఉండాలి. ఏమంటారు

    • @straightforward1384
      @straightforward1384 2 дня назад

      అదే నేను చెప్తున్నా 15% లో మెజారిటీ మీరే సాధించుకోవచ్చు
      6 లేక 7 % కి ఎందుకు పరిమితం కావాలి,
      SC లు అందరు కలిసి 20% రిజర్వేషన్ కోసం పొడడడం
      రాజ్యాధికారం సాధించడం చేస్తే మంచిది కదా ​@@satyamusn5666

    • @flower4556
      @flower4556 День назад

      ఛీ.. మంద కృష్ణ ని డాక్టర్.అంబేద్కర్ గారితో పోలిక 30 సంవత్సరాలు మాదిగలు దొబ్బి తిన్నారు. మాలల పేరు చెప్పుకొని. మాలల, ఉపాకులలు దొబ్బి తినటానికి ready ఐయ్యారు.

  • @MuscleMadiga-yz3yv
    @MuscleMadiga-yz3yv День назад +1

    జయహో కృష్ణన్న జయ జయహో మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారు: గౌ. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణను అమలు చేయాలి. మా జీవితాల్లో వెలుగులను నింపాలి.

  • @jvmedia2023
    @jvmedia2023 2 дня назад +6

    వర్గీకరణ చేసాకె DSC notification ఇవ్వలి.

  • @lakshmang6551
    @lakshmang6551 22 часа назад +1

    గౌరవ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు గారు మా జీవితాల్లో వెలుగులు నింపండి ఎన్నో ఇయర్స్ నుండి మా అవకాశాలు కోల్పోయి జీవితాలు బలిపోయి ఎన్నో వేల కుటుంబాలు అసతో ఎదురుచూస్తున్నాము .వర్గీకరణ చేశాకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వండి.

  • @allinonemedia-w
    @allinonemedia-w День назад +3

    గేమ్ స్టార్ట్ ఐయ్యింది.. వాళ్ళు ఇవ్వరు ఏదో వారు నోటిఫికేషన్ ఇచ్చినట్టు డేట్ చెప్తారు రేపు నవంబర్ నెలలో నోటిఫికేషన్ ఇస్తాము అందుకే ఈ గేమ్ స్టార్ట్ అయింది అది ప్రభుత్వం మీద పెట్టుకోకుండా మంద కృష్ణ వర్గీకరణ ఐయ్యాక ఇవ్వాలిడిమేండ్ చేస్తున్నారుఅని.. sc వాళ్ళు అడ్డం తిరిగారు అని ప్రభుత్వం చెబుతోంది..వారు వర్గీకరణ చేసేది ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేది ఎప్పుడు... వర్గీకరణ చేయాలంటే కులగణన చేయాలి
    వారు ఈరెండు చేయరు.. ఎందుకంటె ఇది ప్రభుత్వం గేమ్... అంటే రాజకీయ కుట్ర మాత్రమే.. ఇందులో.. ఏమాత్రం దమ్ముంటే ఇప్పుడే చేయాలి వర్గీకరణ.. నేను 100%మాల వాడిని... నేను కూడ ఏకీభవిస్తున్నాను.. చేసే దమ్ము ఈ ప్రభుత్వనికి ఉంటే ఇప్పుడే చేయాలి వారు చేయరు ఇది రాజకీయ కుట్ర అప్పుడు 2004లో చేశారు కదా ఇప్పుడు ఎందుకు చేయరు అంటారు పాపం మా sc సోదరులు.. వారు అప్పుడు oc వాళ్ళ EWS ను తీసుకునే దానికి వేసిన ప్లాన్ వారిది అమలు ఐయ్యింది.... ఇంకా వారికీ పోయేది ఏమి లేదు వారికి మనకు లాగే రిజర్వేషన్ EWS.. మన కన్నా వారికే రిజర్వేషన్ ఎక్కువ.. మన లాగే వారికి అన్నీ వస్తున్నాయి కదా.... OC వారికి మనకి అన్నీ సమానమే కదా.. మన SC వాళ్ళకి ప్రత్యేకంగా ఏమి ఇస్తున్నారు.. ఇవ్వరు ఇవ్వక పొగ మనం ఇంకా SC కేటగిరిలోనే ఉండాలి అంటే తక్కువ కేటగిరిలో ఉండాలి వారికి మనకి అన్నీ సమానంగా.. అన్నీ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు. ఇంకా మరికొన్ని.. వారికి వస్తున్నాయి మరి మనం ఎందుకు ఎస్సీ కేటగిరి లో ఉండాలి ఇప్పుడు మనల్ని ఓసి కడిగేర్ లోకి మార్చాలి కదా.. ఓసి క్యాటగిరి లో మార్చి రిజర్వేషన్ పెంచి ఇవ్వమను ఏంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఎందుకు ఎస్సీలుగా ఉండాలి వారికి మనకి సమానంగా పథకాలు అన్ని ఇస్తున్నప్పుడు OC కేటగిరిలో చేర్చాలి.. అప్పుడు ఈ దరిద్రం పోతోంది
    జై భీమ్ 👍👍👍👍qq👍

  • @RaviKodeti
    @RaviKodeti 2 дня назад +12

    ఎస్సీ వర్గీకరణ వెంటనే చెయ్యాలి
    ఎస్సీ ల్లో ఉన్న 58 ఉపకులలాకు న్యాయం చెయ్యాండి

  • @krishnas9431
    @krishnas9431 2 дня назад +2

    వర్గీకరణ చేసిన తరువాత నే........ డీఎస్సీ ఇవ్వాలి

  • @nprabhakar8852
    @nprabhakar8852 2 дня назад +3

    Sc వర్గీకరణ చేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేయండి

  • @myatharikavitha1447
    @myatharikavitha1447 2 дня назад +7

    Thank you Anna garu,Jai madiga

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 дня назад +7

    జై మంద కృష్ణ మాదిగ

  • @suragalikarthik1705
    @suragalikarthik1705 2 дня назад +5

    Jai madiga

  • @RayiPandu-su2on
    @RayiPandu-su2on 2 дня назад +7

    సూపర్ అన్న

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 2 дня назад +1

    అన్నా మీ సామాజిక న్యాయం కోసం మీ పోరాటం అన్ని రాజకీయ పార్టీల కు ఆదర్శం నీలిసినది వర్గీకరణ కూడ సామాజిక న్యాయం. TD P త్వరగా sc వర్గీకరణ చేయాలి ❤❤

    • @flower4556
      @flower4556 День назад

      సామాజిక నాయ్యం అని దొబ్బి తినేస్తున్నారు కదరా. రిజర్వేషన్ మీ ఒక్కళ్లకి రాసి ఇచ్చారా ఏమిటిరా. వర్గీకరణ అంటున్నరు. మీ రౌడీయిజం, దౌర్జన్యం చేసి దొబ్బి తింటున్నారు

  • @lakshmang6551
    @lakshmang6551 22 часа назад

    Anni meetings ki lakshalalo attend avtham Anna jai Krishna Anna jai MRPS

  • @gantedaraju343
    @gantedaraju343 2 дня назад +17

    ఎస్సీ వర్గీకరణ తోనే వచ్చే నెల లొ వచ్చే డీఎస్సీ ని ఎస్సీ వర్గీకరణ తోనే భర్తీ 👍🏽 చేయాలి

  • @KarumanchiSuresh
    @KarumanchiSuresh 2 дня назад +6

    Jai mandha Krishna madhiga

  • @duppatimurthy4025
    @duppatimurthy4025 День назад +1

    Jai tdp jai mala madiga

  • @gantedaraju343
    @gantedaraju343 2 дня назад +5

    Jai Krishna Garu Jai mrps 🙏🏽

  • @kodamalaudayanand3284
    @kodamalaudayanand3284 2 дня назад +1

    ఎవరి వాటా వారికి చెందాల్సిందే, జై మాదిగ

  • @krishnas9431
    @krishnas9431 2 дня назад +2

    Jai manda krishna అన్నా ❤❤

  • @chandrapaulchatla7422
    @chandrapaulchatla7422 2 дня назад +3

    కూటమిలో 4 భాగం మనదే

  • @nanithegangleadernanithega8315
    @nanithegangleadernanithega8315 2 дня назад +2

    Correct .vargeekarana chesina tarvataney notifications ivvali .jai mkm Anna garu 🙌

  • @rajeshdondapati5273
    @rajeshdondapati5273 2 дня назад +3

    Jai.mrps jai manda Krishna madiga jai 🙏 Jai.mrps Jai.mrps Jai.mrps 👍 🙏 jai manda Krishna madiga jai 🙏

  • @krishnas9431
    @krishnas9431 2 дня назад +2

    DSC after వర్గీకరణ

  • @dr.nehemiahpeddinti
    @dr.nehemiahpeddinti 2 дня назад +1

    As long as we don't have political power we can't secure our demands. Let's hope for the best. Let's work together for Political Power.

    • @allinonemedia-w
      @allinonemedia-w День назад +1

      సూపర్... బ్రో నీవు వాస్తవం చెప్పేవు మనకి రాజకీయ పవర్ కావాలి దానికోసం.. అందరు కలిసి పోరాడాలి sc st bc అప్పుడు ఏదైనా చేయవచ్చు జై భీమ్... 👍👍👍

  • @allinonemedia-w
    @allinonemedia-w День назад

    SC ఉద్యోగాలు వస్తే ఎన్ని వస్తాయి చెప్పు మన ఊరిలో 100ఇల్లు ఉంటే 100మందికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా చెప్పండి.. అందరు చదువు కున్న ఇప్పుడు రాదు..ఉద్యోగాలు ఇవ్వరు... ఇప్పుడు అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు.. అవి కూడా OC వారే నడుపుతారు.. స్కూల్స్ కాలేజీలో.. మెడికల్ కాలేజీలు అగ్రికల్చర్ కాలేజీలు విద్య వైద్య అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి ఎక్కడ డాక్టర్స్,ఎక్కడ లెక్చరర్స్, ఎక్కడ ప్రొఫెసర్. అంతా కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది.. గమనిస్తున్నారా
    ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు, గవర్నమెంట్ కాలేజీలో ఉండేవి, తక్కువగా ఉండేది ప్రైవేట్ కాలేజీలు,, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో,, లేవు అందరూ ప్రైవేట్ కాలేజీకి వెళుతున్నారు.. త్వరలో స్కూల్స్ కూడా ప్రైవేటీకరణ అవుతాయి.. ఇంకా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి మనకి.. అన్ని అందరికీ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా మన SC వాళ్లకి ఏమి ఇస్తున్నారు చెప్పండి.. పేరుకి SC రిజర్వేషన్ దానివల్ల ఉపయోగం లేదు సోదరా.. మనం ఎందుకు ఉండాలి SC కేటగిరిలో.. OC కేటగిరి లో ఉన్న అన్ని వస్తాయి మనకి. మనం ఎందుకు ప్రత్యేకంగా SC కేటగిరిలో ఉండాలి చెప్పండి మీరే.. మళ్ళీ రాజకీయాల కోసం
    మనలో మనకే చిచ్చుపెట్టారు మనల్ని అసలు కలవనివ్వరు ఒక్కసారి ఆలోచించండి.. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేక అబద్ధం మీరే చెప్పండి అది మీకే వదిలేస్తున్నాను.. ఇకనైనా ఆలోచించి మనం ఏం చేయాలో చెప్పండి.... తెలుసుకోవడం తప్పులేదు.. ఎందుకు మనం ఒకరిని ఒకరు విమర్శించుకోవడం.. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు.. ఎవరు గొప్ప కాదు.. అందరూ సమానమే.. మనం కూడా SC టికెట్ నుండి తొలగించుకొని OC వీరిలో ఉంటే.. అందరు సమానంగానే ఉంటాం నా డౌటు సోదరులు లారా నేను ఏదైనా మాట్లాడితే క్షమించండి...జై భీమ్

  • @AnilKumar-ss1vb
    @AnilKumar-ss1vb 2 дня назад +2

    Jai krishna madiga anna garu

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 2 дня назад

    1987 లో,,vsp పాట పాడారు మాదిగలు,,ఎద్దు కూర తిన్నోడు ఎంతో ముద్దుగున్నాడు,,ముద్దపప్పు శాఖా హారి బుద్ధి హీనుడు అయ్యాడని,, ఆ రోజు సాంగ్ పాదిండ్రు ఎరుకనా

  • @VinodaChepuri
    @VinodaChepuri 2 дня назад +1

    Panjablo sc Reservation penchindhi anta alagane cheyye

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 2 дня назад +1

    Jai madiga 💙💪🪔🌺🌈🔥🙏

  • @kondapallivenugopal
    @kondapallivenugopal 2 дня назад +1

    Cabinet lo janaabha praatipadikaga mantri padavulu adagandi krishna gaaru

  • @jvmedia2023
    @jvmedia2023 2 дня назад

    November 1st week లో DSc notification 100% వస్తుంది exams February లో జరుగుతుంది. అంత సిద్దం.

  • @bogudamidisailoo1078
    @bogudamidisailoo1078 День назад +1

    గౌరవ మందకృష్ణ గారికి తెలియజేస్తున్న నువ్వు bjp కి ఓటు వేయమని చెప్తావ్ తెలంగాణలో కాంగ్రెస్ కు వర్గీకరణ చేయాలని ఆంధ్రలో చెప్తావ్ పోతు కు గడ్డి వేస్తూ బర్రె పాలు పిండుతారు మాయలోవర్గీకరణ భారతదేశంలో ఎవరు ఆపలేరు 370 ఆర్టికల్ తెచ్చిండు మీ నాయకుడు ఈ డబ్ల్యూ ఎస్ కు రిజర్వేషన్ కల్పించుటకు ఎటువంటి ధర్నాలు లేకుండా రాస్తారోకో లేకుండా ఆటోమేటిక్గా బిజెపి వాళ్ళు చేసిర్రు గా రిజర్వేషన్ చేశారు వర్గీకరణ రిజర్వేషన్ ఎందుకు చేస్తలేరు బిజెపిలో ఇదంతా మాయ మాయమైపోతున్నడమ్మా మన మాయలోడు

  • @FREDOMTV
    @FREDOMTV 3 часа назад

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🐅🐅🐅🐅🐅

  • @chandrapaulchatla7422
    @chandrapaulchatla7422 2 дня назад +2

    🙏🙏🙏🙏🙏🎂

  • @chandrapaulchatla7422
    @chandrapaulchatla7422 2 дня назад +1

    👍👍👍

  • @flower4556
    @flower4556 День назад

    చంద్రబాబు నాయుడి గారికి ఒక్కటే విజ్ఞప్తి మాదిగల దౌర్జన్యం, రౌడీయిజం పై తగిన చర్యలు తీసుకోండి. మోసపు మాటలతో గత 30 సంవత్సరాలు నుండి ఉద్యోగాలు, పదవులు పొందారు. అందరికి సమాన నాయ్యం చేయండి. మాదిగలు ఎక్కువ శాతం దొబ్బి తింటున్నారు. మాదిగలు ఇప్పుడు అంటరాని వారిగా లేరు.

  • @satyamusn5666
    @satyamusn5666 День назад

    బాబు గారిని గెలిపించిన మాదిగ లకు వర్గీకరణ జరగనివ్వకుండా ఒక మాయలోడు మాయాసేన రాజేష్ గాడు మైండ్ వాష్ చేస్తున్నాడు. లోకేష్ గారి ఇచ్చిన లోకువ తో వాడు టిడిపి కి దగ్గర అయ్యి బాబు గారిని గెలిపించిన మాదిగలకు మోసం చెయ్యడానికి వర్గీకరణ జాప్యం అవుతుంది. మాదిగలు ఎందుకు బాబు గారిని లోకేష్ గారిని మన మాదిగ బిడ్డ అనితమ్మను కలవడం లేదు. మాదిగలరా కొంచెం తెలివిగా ఆలోచించండి

  • @Raju-r6m9n
    @Raju-r6m9n День назад

    Jai bheem jai bharat jai madiga jai mkm jai adijambu

  • @ranaveerb7223
    @ranaveerb7223 2 дня назад +2

    Jai mkm

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 2 дня назад +3

    Jai bheem jai mala Jai tdp

  • @user-rohee
    @user-rohee 2 дня назад +5

    Correct anna 😊

  • @9985876877
    @9985876877 День назад

    Bjp palita prantalo kuda kavali

  • @user-rohee
    @user-rohee 2 дня назад +3

    Meelo meeru meetings pettukoni em use ledu sir asalu sc vargikarana kosam Andhra Pradesh lo em cheppadam ledu velli cm ni kalavandi sir

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 2 дня назад +7

    SC.వర్గీకరణ వెంటనే అమలు చెయ్యాలి.

  • @rajujk397
    @rajujk397 2 дня назад +5

    కమిటీ లేదు కమిషన్ లేదు ఎలా ప్రారంభిస్తారు సార్ ఎస్సీ వర్గీకరణ చేసే ఉద్దేశం ఉంటే వచ్చిన రోజు నేను సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజునే ఒక ప్రకటన చేసేవాడు

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 2 дня назад +3

    Yes

  • @anisatelugu7812
    @anisatelugu7812 2 дня назад +1

    Previous notification group 2 group1ki apply avvali vargikarana ledamte nstapothamu

  • @voiceofmanthani
    @voiceofmanthani 2 дня назад +1

    ఎస్సి వర్గీకరణ జరగకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ చేపడితే ఎం చేస్తారు మంద కృష్ణ గారు

    • @yedukondalus5566
      @yedukondalus5566 2 дня назад

      Cbn, మోదీ శంకనాకుతాడు

    • @jvmedia2023
      @jvmedia2023 2 дня назад

      ఏమి చెయ్యలేరు రేపు November 1 st week లో Dsc notification 100% వస్తుంది.febraury లో exams.

  • @PradeepKumar-je8cv
    @PradeepKumar-je8cv 2 дня назад

    Relli 5 percentage ivvaali

  • @LillyGrace-lj3ld
    @LillyGrace-lj3ld 2 дня назад

    Oru Manda Krishna muskunte manchidi lekapote paike
    Valludaggara pettukuni matladandi
    Ee vishayam meedha Chandrababu kalagajesukunte Mee prabhutwam padipovatem kkhayam ee vishayam meed
    Kalagajesukunte rraajakeeya sanyasame idi guarantee
    Pakka

    • @kodamalaudayanand3284
      @kodamalaudayanand3284 2 дня назад

      అమ్మ, మాలలను కించపరిచి మాట్లాడట్లేదు కదా, ఎవరి వాటా వారు తీసుకుంటే తప్పేంటి? మీ బాధ మాకు అర్థంకావట్లేదు, జై mrps, జై మాదిగ

  • @DarsanamSanthiraju
    @DarsanamSanthiraju 2 дня назад +2

    Jai.mrps

  • @mukthipudivenkat4848
    @mukthipudivenkat4848 2 дня назад +3

    Jaii mrps

  • @karnudunelapudi5591
    @karnudunelapudi5591 День назад

    BJP nundi election lo nux poti cheste depajitlu rav neeku

  • @prathapgosula321
    @prathapgosula321 2 дня назад

    ఎస్సీ వర్గీకరణ జరగదు చాలా కష్టము

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 2 дня назад

    మాదిగలు భుజాలు ఎగరేయొద్దు,,కృష్ణ మాదిగ వంద సంవత్సరాలు పిచ్చోడిలా వూరు మీద తిరిగినా,,వర్గీకరణ జరగదు,,ఈ లోగా బీపీ,షుగర్,,గాస్టిక్,,థైరాయిడ్,, క్యాన్సర్,,అన్ని వచ్చి,,ప్రాణాలు గాల్లో కలసిపోయినా,,వర్గీకరణ జరగదు

    • @ramsingh-lc4ei
      @ramsingh-lc4ei 2 дня назад +3

      Neeku vasthai becarefull. Supreme Court loo నీ మల జాతి వేసిన petetion కొట్టేసారు.

  • @ravikumarnelapudi88
    @ravikumarnelapudi88 2 дня назад +2

    అప్పుడు ఉమ్మడి ap ఇప్పుడు విభజిత ap జనాభాలెక్కలు 2021 జనాభా లెక్కలు కావాలి
    టైం పడుతుంది ap సీఎం తొందర పాడారు అనుకుంటున్నా తెలిసి తెలిసి రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాలల తో పెట్టుకోడు
    జైభీంలు అందరికి

    • @straightforward1384
      @straightforward1384 2 дня назад

      Yes you are correct brother

    • @satyamusn5666
      @satyamusn5666 2 дня назад +4

      మాలలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ ఉన్నా టిడిపి కి ఏమీ లాభం లేదు. మెజారిటీ మాలలు టిడిపికి ఓటు వెయ్యలేదు ఎప్పుడు వెయ్యరు కూడా. కానీ మాదిగలు ఆలా కాదు నమ్మితే కష్టాలలో కూడా తోడు వుంటారు. అది బాబు గారికి బాగా తెలుసు.

    • @straightforward1384
      @straightforward1384 2 дня назад +1

      @@satyamusn5666 మాదిగ సోదరులు కూడా సగానికి పైగా ఓట్లు వైసీపీ కె వేస్తారు బ్రదర్

  • @rajujk397
    @rajujk397 2 дня назад +1

    ఏపీలో వర్గీకరణ చేస్తానని నమ్మకం లేదు మీరు ఇప్పుడు వచ్చినారు చేయమని అడుగుతున్నారు

  • @sureshkalapala584
    @sureshkalapala584 2 дня назад +5

    Jai madiga