Ide Naa Modati Prema Lekha Song | SP Balu Performance | Swarabhishekam | 3rd September 2017| ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

Комментарии • 264

  • @sudheern7361
    @sudheern7361 6 лет назад +23

    పాట పడుతున్నప్పుడు ఎవరికైనా ఒక స్థాయి కి వెళ్ళాక గాత్రం లో కీచుదనం వస్తుంది కానీ ఈ విషయం లో బాలు గారు ఎక్సెంప్షన్..నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం మనమందరం బాలు గారు కి ఇంచుమించు సమకాలికులు గా పుట్టినందుకు

    • @annaidu583
      @annaidu583 3 месяца назад

      Balu garu ippdu maa madya ledu kaani vaallu ಸ್ಥಿರಂಗ mana manssulo unda poyaaru🙏🙏🙏

  • @satishganta8991
    @satishganta8991 2 года назад +8

    సుమక్క - బాలు గారి మధ్య సరదా సన్నివేశాలు వేరే Level...👌👏😂🤩
    ఆహా ఈ గాన గంధర్వుడి పాటే కాదు మాట కూడా చాలా తీయగా ఉంటుంది... తిట్టినా - అలిగినా - మందలించిన ఆ హావభావాలు అందంగా, కొంచం కొంటేగా, finally మనం అంతా హాయిగా నవ్వు కొనేలా ఉంటాయి...మా బాలు డార్లింగ్ మళ్ళీ మన తెలుగు రాష్టాలలో ఎక్కడో 'బాల గోపాలం'గా పూటేసాడని తలుస్తూ... 🥰🙏💐

  • @srinivasyoganand9590
    @srinivasyoganand9590 7 лет назад +63

    బాలు గారు మీకు మాకు భగవంతుడు ఇచ్చిన గాన గంధర్వులు.

  • @COLORFULL-pq9vv
    @COLORFULL-pq9vv 2 года назад +6

    Balugaru oka adbutam oka apurvam oka anantam wat a legend good

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 7 лет назад +165

    తిట్టుకునే వాళ్ళు ఎంతమంది వున్నా తలమానికం ఆయనే!
    స్వార్ధపరుడు అనుకుంటారు కానీ స్వరజ్ఞాని ఆయనే!
    ఆయనలేనిలోటు తీర్చగలిగేవారు లేరు. పాటగాళ్ళు ఎందరో ఉన్నారు, పదికాలాలు నిలిచే పాటలు లేవు. 30, 40 సంవత్సరాల క్రితం పాటలు ఘంటసాల గారి తర్వాత శ్రీయుతులు SP బాలసుబ్రహ్మణ్యం గారే, ఇందులో అతిశయోక్తి లేదు

    • @lomadareddy8855
      @lomadareddy8855 7 лет назад

      Ggrao Gangarapu by blousrcutting

    • @lomadareddy8855
      @lomadareddy8855 7 лет назад

      blousrcutting

    • @srinivasareddyedururi3295
      @srinivasareddyedururi3295 6 лет назад

      Spb puts his all efforts through his voice, heart, soul, style, nd finally his divine energy gained from previous birth to make sure that the song sung by him must dissolve in all souls listened to that song....other singers in the world only uses their heart and voice.

    • @sudheern7361
      @sudheern7361 6 лет назад +12

      నిజం గా ఈయన గానగంధర్వులు ... ఏదో శాపవశాత్తూ భూమి మీద జన్మించారు...అది ఆయనకు శాపం మనకి వరం

    • @sairamakrishna5425
      @sairamakrishna5425 6 лет назад +2

      Meeku eari sati sir

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 3 года назад +7

    ఈ పాట ని 1981 సంవత్సరం నుండి వింటున్నా ను. నా కు ఇష్టమైన పాటల్లో ఇదొకటి. నైస్. 👍

  • @kaspakrishnajcb9473
    @kaspakrishnajcb9473 6 лет назад +21

    సంగీతం వినడం వల్ల మనసులొ ఆనందం వస్తుంది

  • @ravigarre6366
    @ravigarre6366 6 лет назад +118

    ఒక్కరే గంటసాల గారు.. ఒక్కరే బాల సుబ్రమణ్యం గారు.. వీళ్ళ తరువాత తెలుగు పాటకు చిరునామా అగమ్యగోచరం.. sure for 100%

    • @srinivasareddyedururi3295
      @srinivasareddyedururi3295 6 лет назад +2

      Rajesh krishnan garu 3rd place unnaru

    • @pratapreddy4827
      @pratapreddy4827 6 лет назад +2

      There is no replacement of sp baalu after gantasala in telugu

    • @sudhakarpisupati7381
      @sudhakarpisupati7381 3 года назад

      ఆ మహనీయుల inspiration ఎక్కడికీ పోదు

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 2 года назад +1

      @@pratapreddy4827 delete and rewrite without spelling mistakes

    • @pratapreddy4827
      @pratapreddy4827 2 года назад

      @@rlingeswarlks2442 thanks for correcting me

  • @lalithahari3891
    @lalithahari3891 Год назад +2

    ఈ పాట వింటున్నంత సేపు మనస్సును పాట రచనా సౌరభం మీదే లగ్నం చేయించగల్గిన శక్తి గల్గిన (బాలూ గారి మంచి పాటలలో) ఒక కలికి తురాయి ఈ పాట.

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 2 года назад +3

    బాలు గారు లేని భారతీయ సంగీతమే లెదు...
    ఆ గొంతు లో ఎంతో అమృతం.. ఉంది
    పంచారు.. మనకందరికి...

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 9 месяцев назад +2

    బాలు గారి పాటంటే తెలియని వారుంటారా..
    ఆ గళం లో అమృతమే ఉందేమో.. అందుకే.. ఆయన పాట అంత మధురం.. సుమధురం..
    ఈ సృష్టి లో ఎనిమిదో అద్భుతం శ్రీ బాలు గారు..
    ఇదే వారి గురించి తెలిసింది నాకు..

  • @himageethagode2982
    @himageethagode2982 4 года назад +9

    డైరెక్టర్ ..హీరో....అనే నినాదం...దర్శకరత్న శ్రీ..దా సరి నారయణ రావు గారిది.
    ఇక S.P.B. garu......మాటలు లేవు..👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @muralikrishnav455
    @muralikrishnav455 2 года назад +6

    బాలు గారి పాటతో పాటు ఈ ఈవెంట్ లో orchestra performance చాలా బాగుంది

  • @appalacharyulunellipudi5857
    @appalacharyulunellipudi5857 4 месяца назад

    దేవతలు అమృతం తాగారు ఇప్పుడు తాగడానికి అమృతం లేదు కానీ బాలు గారి దయవలన అమృతం చెవుల ద్వారా ఆస్వాదించ గలుగుతున్నాము. ఎంత కష్టం వచ్చిన కన్నీరు రాణి నాకు బలుగారు లేరని గుర్తువచ్చిన ప్రతిసారి కన్నీరు ఆగడం లేదు😢😢😢😢

  • @padmajam8411
    @padmajam8411 4 года назад +33

    తన మధురగానం తో ఇంటింటికీ పాటలతోరణం కట్టిన ఆ అమరగాయకునికి అశ్రునయనాల తో శ్రద్ధాంజలి

  • @rvprasad100
    @rvprasad100 2 года назад +3

    మరపురాని పాట వింటే బాలు గారి నోటా వింటే అది అద్భుతము

  • @jyothirakesh8771
    @jyothirakesh8771 7 лет назад +35

    Same voice even after so many years.. Original paata ki ee paataki emi difference ledu sir.. U r a true legend. Love u sir.. Meeru singer avvadam mee poorva janma sukrutam aithe mee paata vinna maadi kuda poorva janma sukrutame...

    • @maddula4273
      @maddula4273 2 года назад

      Avunu,ekkadaina difference vuntademo
      Ani 2 songs compare chesi chala sarlu vinnanu.
      Noway.SPB garu hatsoff

    • @vanisri8180
      @vanisri8180 2 года назад

      Avunu Aa Devudu Gurinchi Entha Cheppinaa Thakkuvi

  • @Lalithagracemadumuri10778
    @Lalithagracemadumuri10778 2 года назад +16

    చిత్రం : స్వప్న సంగీతం : సత్యం సాహిత్యం : వేటూరి గానం : బాలు ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు బాష చేతకాక.. తెలుపుటకు బాష చేతకాక.. ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు బాష చేతకాక.. తెలుపుటకు బాష చేతకాక.. మెరుపనీ పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం.. పూవనీ పిలావాలంటే..ఆ సొగసు ఒక్క దినం.. ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ.. ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ!! తెలిసింది ఒక్కటే.. నువ్వు నా ప్రాణమనీ!! ప్రేమా..ప్రేమా..ప్రేమా.. ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు బాష చేతకాక.. తెలుపుటకు బాష చేతకాక.. తారవని అందామంటే.. నింగిలో మెరిసేవూ.. ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవూ.. ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో?? ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో?? తెలిసింది ఒక్కటే..నువ్వు నా ప్రాణమని!! ప్రేమా..ప్రేమా..ప్రేమా.. ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు బాష చేతకాక.. తెలుపుటకు బాష చేతకాక

    • @indukurisudhakar6449
      @indukurisudhakar6449 Год назад

      ఈ పాట రాసింది " రాజశ్రీ " గారు. " వేటూరి " గారు కాదు

    • @lingamsamuel7315
      @lingamsamuel7315 Год назад

      Thank you ❤

    • @yesubabusurugula905
      @yesubabusurugula905 Год назад

      బాలుగారు మీరు గ్రేట్

  • @suhanraju1569
    @suhanraju1569 Год назад +2

    Hortt full song
    I like so.....much

  • @s.nandini2948
    @s.nandini2948 3 года назад +9

    Star SPB....Abba yemi singing... eternal bliss ❤️❤️❤️

  • @marysaroja7212
    @marysaroja7212 Год назад +2

    మీ పాట అద్బుతం మిస్ యూ బాలు గారు

  • @suresht9399
    @suresht9399 4 года назад +26

    Nobody can not beat them in singing,they are Marvellous singer.

  • @yvganesh963
    @yvganesh963 4 года назад +11

    God specially selected him.

  • @francisxavier1014
    @francisxavier1014 3 года назад +3

    இசை வெள்ளத்தில் இந்த உலகமே மூழ்கி போய்விட்டது

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +3

    Memmulani Ea Reethiga Pilichina Mari Ravu Kadaaa Balu 😧😧😧😧😧😧😧😧😧

  • @melodychest9020
    @melodychest9020 7 лет назад +39

    SP Balu Garu .. he is out of this world .. celestial talent, nothing less. Gets better as he gets older!

  • @TheVemuladivyateja
    @TheVemuladivyateja 4 года назад +5

    Yedhalona kadhile ninnu dhenitho saripolchalo..thelisinndhe okate nuvvu na pranam ane......thelidhu thelidhu ane aa kavi entha gopaga prema leka raasadu kadha..rajasri garu 🙏👌❤

  • @vishnubabu3757
    @vishnubabu3757 7 лет назад +13

    balu sir is gift of indian cinema

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 2 года назад +3

    అమృతం తాగితే ఎలా ఉంటుందో.. ఎవరికీ తెలియదు కానీ...
    ఆయన గొంతుక ఒక అమృతభాండం..

  • @anjani4097
    @anjani4097 Год назад +1

    Enni samvatsaraalu ayinaa manasuku hai nicche paata .
    Baalu gaaroo ekkada vunnaaru?

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 Год назад +1

    బాలు గారు ❤❤❤

  • @rkrishnaveni4305
    @rkrishnaveni4305 2 года назад +4

    Only he can sing this type of songs 👏👏👏

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 Год назад

    మాటల్లో చెప్పలేని అనుభూతి సార్❤❤❤😊

  • @vikramkumar27
    @vikramkumar27 7 лет назад +13

    Its a great tribute to Darshaka Ratna Dasari narayan rao garu. Balu sir u r absolutely great,

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 3 года назад +10

    బాలు గారు మాత్రమే పాట అర్థాన్ని అలా విశదీకరించి చెబుతారు.
    అర్థం కానిది వ్యర్థం అంటారు, కాబట్టి ఆ భావం తెలిస్తే ఆనందం.

    • @kameshlakkoju5362
      @kameshlakkoju5362 2 года назад

      అమృతం కురిసిన రాత్రి

  • @jutururuchithareddyruchith187
    @jutururuchithareddyruchith187 7 лет назад +27

    Yemani cheppali SP Balu garu gurinchi yenni cheppina thakuve ye janmaki saripovu SP Balu garu Telugu industry ki nidharshanam Mana adrustam SP Balu Sir lanti varu undatam super super fantastic voice no words to say about SP Balu thathagaru

    • @agenttony9196
      @agenttony9196 4 года назад

      Super voice

    • @vanisri8180
      @vanisri8180 3 года назад

      Nizamandi Aa Mahanubhavudu Gurinchi Entha Cheppinaa Thakkuvi Aayana Gonthulo Amrutham Vundi Aayana Maha Jnani Maha Gayakudu Balu Bangaram Bujji Thandri Bangaru Konda Vellipoyaru 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @adarshguptak
    @adarshguptak Год назад +2

    I cannot control my tears... missing Balu garu everyday!

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 6 лет назад +8

    Legendary Playback Singer PadmaBhushan, Padma Sri,Dr.S.P.Balasubrahmanyam is the GOD's wonderful Creation on the Earth !

  • @devanandaraogurla6249
    @devanandaraogurla6249 4 года назад +3

    Nobody can fill the void left by spbsir.

  • @prashk4500
    @prashk4500 6 лет назад +14

    Hats off Balu Garu.. After 37 Years you exactly Sound Same.... that's what simply separates you from others.. Keep shining Sir

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 3 года назад +6

    Balu is god for telugu music 🙏🏾

  • @krishnark7815
    @krishnark7815 3 года назад +1

    సంగీత సత్యం, శ్రీ సత్యం గారి సంగీతం
    నాకు ఇంకా యెదురీత పాటలు ఇంకా యెన్నో యెన్నెన్నో చాలా ఇష్టం
    మహానుభావులు అందరూ వారికి నా వందనములూ నేను బ్రతికినంత కాలం
    🙏🙏🙏🙏

  • @jayforjhas60234
    @jayforjhas60234 3 года назад +3

    Amezing voice 👌👌

  • @swapnagundampadu1486
    @swapnagundampadu1486 3 года назад +2

    Nice song, adbuthanga padaru balu garu, miss u sir

  • @srinivasareddysyamala8311
    @srinivasareddysyamala8311 6 лет назад +5

    Balu gaariki paadaabhi vandanam..

  • @mukhaparupudi9405
    @mukhaparupudi9405 Год назад +1

    Great singers spbalu ghantasala and ramakrishns

  • @vanisri8180
    @vanisri8180 4 года назад +2

    Miss You Lot Balu Bangaram Eanti Mahanubhava ,,,,, Voice Amrutham Amogham Soooooo Sweet Me Voice Enkivariki vundadu 🙏🙏🙏 Appati Voice Lagani Vundi, Meeru Maku Oka Varam,Entha Anyayam Cheasaru,Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru 😨😨😨😨😨😨😨😨😧😧😧😧😧😧

  • @balreddy6126
    @balreddy6126 2 года назад +1

    Balu gaaru maatrame ituvanty songs padagalaru

  • @msrinivasarao6396
    @msrinivasarao6396 7 лет назад +7

    Balu garu you are great singer.I have one of childhood friend JKD.He always try to praise about you sir. we are all so lucky sir you born here in india.you are deserved person sir. Your right qualified person for Bharata Ratna.Meru nijamga Ratnam sir.Me singing entha baguntundhoo Meru cheppe gatha shrmuthulu antha kante baguntai sir.

  • @sundarlal1032
    @sundarlal1032 5 лет назад +6

    Sp. Balu garu your voice is so sweat God blessed you sir.

  • @vijayaprasad4500
    @vijayaprasad4500 4 года назад +3

    Balu garu thankyou for your great contribution to Indian film industry we have to preserve it as our cultural heritage

  • @raj1234d
    @raj1234d 4 года назад +5

    We love ur voice sir. What a variations in ur singing 🎤 sir. You are my inspiration to became singer.

  • @vanisri8180
    @vanisri8180 4 года назад +3

    Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi,Meeru Mahanubhavudu,Meeru Maha Jnani Meeku Meeri Sati Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 6 лет назад +15

    S.P.Balasubrahmanyam is one of the wonderful Creations of the Good !

  • @nareshanandnaini7291
    @nareshanandnaini7291 5 лет назад +4

    Excellently singing baluji hats up

  • @lucyesther4663
    @lucyesther4663 4 года назад +1

    S.p Sr nijam Sr eee song matram meee noti nundi vasthene baguntundii Sr 🙏😀👍👌👌🥰🥰🥰🥰👌🙏

  • @somsekharmurthymurthy2526
    @somsekharmurthymurthy2526 7 лет назад +7

    Balu garu meru keka andi

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 2 года назад +1

    మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చ లేరు బాలూగారూ🙏🙏

  • @sekharb8026
    @sekharb8026 Год назад

    ఒరిజినల్ వెర్షన్ బాగుంటుంది

  • @renuhiranmyee4679
    @renuhiranmyee4679 7 лет назад +18

    my God sp balu sir

  • @somuspb5708
    @somuspb5708 3 года назад +2

    SPB KING OF SINGER
    SPB ONLY GREAT SINGER
    SPB=SPB

  • @sujathakumarvoosala2764
    @sujathakumarvoosala2764 4 года назад +3

    Balu garu meru naa favorite singer from my childhood we miss u so much sir

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 7 лет назад +7

    U r great SPB sir!

  • @kalidasneyyila8680
    @kalidasneyyila8680 6 лет назад +6

    Legendary singar love you sir
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @athipallishashikala166
    @athipallishashikala166 4 года назад +2

    We are lucky to have&listen yoursongs

  • @suhrutharemanda5198
    @suhrutharemanda5198 6 лет назад +1

    Balugaru padina eee pata naakuchalaa istam.

  • @rajujanjiral2253
    @rajujanjiral2253 4 года назад +35

    I am Balu fan he is Kohinoor in singing hats up Balu.

  • @balanarayanachittechitte8646
    @balanarayanachittechitte8646 6 лет назад +4

    Super song

  • @muralikrishnav455
    @muralikrishnav455 4 года назад +1

    Mee gurinchi yentha cheppina thakkuve Balu sir..we miss u sir

  • @jvmedia2023
    @jvmedia2023 2 года назад +1

    Nuvvu Leni ma jeevitham waste ..Baalu....we miss u. Chi .dheenamma jeevitham

  • @alk4140
    @alk4140 5 лет назад +4

    Own talent gods gift never break up...Example so balu garu

  • @lakshmidevi6749
    @lakshmidevi6749 6 лет назад +4

    Superr song

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 7 лет назад +9

    I like this song too much ..I love it

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 2 года назад +3

    SP BALU WORLD TOP MOST SINGER

  • @mukhaparupudi9405
    @mukhaparupudi9405 Год назад

    Good singing by Sri SPB. Excellent singing.

  • @appannaduvvu4904
    @appannaduvvu4904 4 года назад +4

    Extraordinary tone Balu sir

  • @srinivasareddyedururi3295
    @srinivasareddyedururi3295 6 лет назад +21

    యెస్ పి బి ఉన్నంతవరకు పాటలకు ప్రాణం ఉంటుంది

  • @SriHari-ry5zc
    @SriHari-ry5zc 6 лет назад +5

    very very super

  • @radhakrishnakolluri7669
    @radhakrishnakolluri7669 6 лет назад +4

    Super Balu sir...

  • @ranganathvangipuram614
    @ranganathvangipuram614 4 года назад +2

    🙏🙏Evergreen Song . Song Adbhutham Balu gari Nota . I love this song .

  • @pmanjunath9645
    @pmanjunath9645 6 лет назад +7

    Legend the spb

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 года назад +4

    I ALWAYS REMEMBER TO SPB SIR ❤️❤️❤️😘😘😘🙏🙏🙏

  • @shaikabdulmazeed9743
    @shaikabdulmazeed9743 6 лет назад +4

    super song Balu ever green

  • @krishnark7815
    @krishnark7815 3 года назад +4

    Dear channel team,
    Please broadcast our Late sri S P Balu garu's every comment on every song or with in an every stage, which will make with suitale video on the basis of VAS and a small request that please share of that channel income proceeds to those who are in poor as they got belovedness & proudness of balu garu
    "BALU IS OUR GOD IN HUMAN"
    Please understand context if any mistake occured in my script
    e.o.e.
    🙏
    Yours affectionately,
    MARLA VENKATA RAMAKRISHNA

  • @manikantakumar2697
    @manikantakumar2697 5 лет назад +24

    ఇదే నా మొదటి ప్రేమ లేఖ | రాశాను నీకు చెప్పలేక
    ఎదుటపడి మనసు తెలుపలేక | తెలుపుటకు భాష చేతకాక | తెలుపుటకు భాష చేతకాక
    ఇదే నా మొదటి ప్రేమ లేఖ | రాశాను నీకు చెప్పలేక
    ఎదుటపడి మనసు తెలుప లేక | తెలుపుటకు భాష చేతకాక | తెలుపుటకు భాష చేతకాక
    మెరుపని పిలవాలంటే | ఆ వెలుగు ఒక్క క్షణం
    పువ్వని పిలవాలంటే | ఆ సొగసు ఒక్క దినం
    ఏ రీతిగా నిన్ను | పిలవాలో తెలియదు నాకు...
    ఏ రీతిగా నిన్ను | పిలవాలో తెలియదు నాకు...
    తెలిసింది ఒక్కటే | నువ్వు నా ప్రాణమని
    ప్రేమ | ప్రేమ | ప్రేమ
    ఇదే నా మొదటి ప్రేమ లేఖ | రాశాను నీకు చెప్పలేక
    ఎదుటపడి మనసు తెలుప లేక | తెలుపుటకు భాష చేతకాక | తెలుపుటకు భాష చేతకాక
    తారవని అందామంటే | నింగిలో మెరిసేవు
    ముత్యమని అందామంటే | నీటిలో వేలిసేవు
    యదలోన కదిలే నిన్ను| దేనితో సరి పోల్చాలో...
    యదలోన కదిలే నిన్ను| దేనితో సరి పోల్చాలో...
    తెలిసింది ఒక్కటే | నువ్వు నా ప్రాణమని
    ప్రేమ | ప్రేమ | ప్రేమ
    ఇదే నా మొదటి ప్రేమ లేఖ | రాశాను నీకు చెప్పలేక
    ఎదుటపడి మనసు తెలుప లేక | తెలుపుటకు .......... | తెలుపుటకు భాష చేతకాక

  • @sudhakarpisupati7381
    @sudhakarpisupati7381 3 года назад +1

    మీరు తెలపలేనిది మీకు పలకనిది ఏముంది SP సార్ ...

  • @lffuwefgseghhfd9848
    @lffuwefgseghhfd9848 5 лет назад +2

    May Almighty bless this versatile 💞genius with Rafi saab voice texture in next birth 👐

  • @aruna2801dasi
    @aruna2801dasi 4 месяца назад

    Very great legend of spbgaru 🎉❤

  • @indukumariindu7612
    @indukumariindu7612 6 лет назад +3

    me laga Mari eavaru padareru sooooooooooo sweet voice

  • @j.c.sekhar
    @j.c.sekhar 3 года назад +6

    ఎస్పీ లేరు అనే వాస్తవాన్ని మనసు ఇంకా అంగీకరించట్లేదు. మీరు కొన్నికోట్లమంది మదిలో సుస్ధిరంగా ఉన్నారు, ఉంటారు, మీరు ఒక అమరజీవి

  • @vadthyasujatha3209
    @vadthyasujatha3209 7 лет назад +6

    Mi pata vinte avaraina preamalo padipotaru balu garu.

  • @KSRSANTOSHCHOWDARY
    @KSRSANTOSHCHOWDARY 9 месяцев назад

    Aa Pata Madhuram. TQ

  • @vishnubabu3757
    @vishnubabu3757 7 лет назад +6

    me voice gods gift sir

  • @ArunKumar-pn3tx
    @ArunKumar-pn3tx 4 года назад +5

    One day I will leave my last breath while listening (t)his song

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 4 года назад +1

    Anil& praveena both r very lucky to take care of spb sir,god bless u both🙏🙏🙏

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 года назад +2

    I LOVE YOU BALU SIR ❤️❤️❤️🥰🥰🥰

  • @harinadhkotikalapudu5222
    @harinadhkotikalapudu5222 6 лет назад +2

    Telugu Pataki pratirupam S.P.Balu

  • @subbaraokorlimarla9228
    @subbaraokorlimarla9228 6 лет назад +8

    The melody, each word crystal clear pronounciation, from starting to ending through out the song 100% sruti, no deviations that is possible only for Balu sir. Nobody can replace his place under the sun. Long live Balu sir.

  • @muralikrishnav455
    @muralikrishnav455 4 года назад +1

    Bhoolokamlo innallu mammalni mee paatalatho samthoshaparachi ippudu swargalokamlo devathalni santhosha pedunthuntaru kada meeru Balu garu

  • @GuruSubramani
    @GuruSubramani 2 месяца назад

    Living God spb❤❤❤