Ye Divilo Virisina Song | SP Balu Performance | Swarabhishekam | 15th September 2019 | ETV Telugu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
Swarabhishekam #SpBalu #K.RVijaya #Prabha #RojaRamani
మళ్ళీ మీ కాలానికి రావడానికి మేము ఎం చెయ్యాలి సార్... 😭😭😭
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నీ రూపమే దివ్యదీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే - 2
కాలి అందియలు ఘల్లుఘల్లుమన - 2 రాజహంసలా రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే -2
పదము పదములో మధువులూరగా -2 కావ్యకన్యవై రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
Nice
Super rrrrrr
Chi
Great effort
Great lyrics ever...
Mana telugu mudda bidda ainandhuku garva padali hat's of sir
ఈ భువిలో విరిసిన స్వర పారిజాతం.......మీరు బాలుగారు.. .... mis u forever
Super comment
Really miss u sir
S.....S
Balu sir we miss you lot
Yes 100% Correct
ఈ భువిలో విరిసిన స్వర గాన గంధర్వుడు మీరు....🙏🎶
ఈ పాట పారిజాతం. అది తెచ్చిన వాడు బాలు
ఏ దీవిలో విరిసిన గానామృతమో
ఈ భువిని అలరించిన బాలామృతం.
జోహారు బాలూ
😭😭😭😭 balu sir we miss u alot...... ne place ni avaru fill chayaleru
Ne kadhu me
Give respect
ఏ దివికి ఎగిసిన పారిజాతమో..😢.... మీరు రోజూ పాట రూపం లో మమ్మల్ని పాలకరిస్తూనే వుంటారు బాలు 🙏
బౌతికంగా మీరు లేకపోయినా మీ జ్జాపకాలు మీరందించిన ఆణిముత్యాలు ఈజీవితానికి సరిపడా ఉన్నాయి 🙏
What a life... what a legacy!! Pains to think we can never hear this voice in live again. Thank you sir!!
Obviously
Merciless God😭
God cheated us😭😭😭
బాలు గారు పాటలో బ్రతికే ఉన్నారు బలుగారికి మరణం లేదు,,,
అనవసరంగా చనిపోయాడు బంగారు అన్న.నేను 41 సం.Edn.deptలో పనిచేసి just retire అయ్యాను.ఒక hero చనిపోతే బాధపడను.కానీ గానకంఠం?భరించలేను.నాడు ఘంటసాల నేడు అన్న బాలసుబ్రమణ్యం.ఎందుకు మమ్మల్ని మనోవేదనను గురిచేస్తారు?
Everyone has to go there😢😢😢
ఈ భూమి ఉన్నంత కాలం ఈ పాట జీవించే ఉంటుంది.మిమ్మల్ని మేము జీవించినంత కాలం మరచి పోలేము బాలు గారూ..
ఏది ఏమైనా పాత పాటలో ఆర్ద్రత ఈ పాటలో తగ్గింది sir.. ఆ పాత పాటలో పూర్తిగా మీ మనసు ఉంది.. ఇందులో అవసరం లేని సంగతులు అనేకం వున్నాయి కానీ ఆ పాట ద్వనించలేదు.. మీరు దేవుడు.. మా తెలుగు వాళ్ళకి దొరికిన వరం..
అర్థము కాని సాంకేతిక అంశాలు ఎవడికి కావాలి. పాత పాటలో కాని, కొత్తపాటలో కానీ బాలు గారే కనిపిస్తాడు
YOU ARE TRUE.. Appudu Obidient Baalu..
Balu is always correct.
ఆయన ఒక మేరు పర్వతం.
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
🌺🌺🌺🌺🌺🌺
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
🌺🌺🌺🌺🌺🌺
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
Ee paata Balu gariki thappa yevvariki sadhyam kaadu mi voice ki 🙏🙏 unna ardhaalu nannu kadhilinchindi nenu goppaga alochinchela chesindi thank you ra....
ఈ దివిలో జన్మించిన గానగంధర్వులు మీరు.🙏🙏🙏🙏
Excellent Message.
మీ లాంటి మహా గయకుడు పుట్టలేరు ఆంథే
మి లాంటి గాయకుడు,గానం మరి రారు సార్ మీరు మరిణించిన మీపాట ద్వారా జీవించే ఉన్నారు మా మధ్య 🙏🙏😢 We miss SPb sir
atma ku chavu ledu
Ee bhuvilo virisina swara parijatham SP Balasubramaniam garu meeru 🙏🙏🙏🙏🙏 idhe paata young lo unappudu ela padaro ippudu adhe vidhanga padadam adhi inka greattttttttttt .Entha cuteeeeee unnaru ikkada,entha manchithanam dowwnnnn to earth🙏🙏🙏
Lyric writer ✍️ Oka pata ni bomma ga thayaru chesthey aa bomma mi voice thoo pranam posukuntundhi sir 😢😢 we r so lucky sir Miru lekapoina mi songs mathooo vunnai ♥️♥️♥️♥️
ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. అద్భుతంగా పాడారు ఆ గాన గంధర్వుడు
What a Perfection, precision, to the core. Epitome of singing. Who is he? !!! Has he come from heavens to spread the nectar of melody to all of us. I am wondering still! Was there,... really a human existed one like this, with such magical and Devine capability and ultimate humility. What else can be a better example of humanity than this wonderful creation called Sri Pathi Panditharaadhyula Balasubrahmanyam. Even today not able accept the fact you left us and attained the శివ సాయుజ్యం. Balu sir, You took the entire indian cinema industry to heights that people can't reach again. Our hearts do not crave for swarabhishekam any more. The సంగీత సౌరభ సుగంధ పరిమళం of పాడుతా తీయగా evaded from it. Perhaps the gandharvas felt jealous as you sang to better the best even at 74.The cinema lovers may not feel like listening to songs any more. We miss you so much so that we can never for get you. This world misses you. Our children misses a excellent guide. You are the true
**"న భూతో న భవిష్యతి* "
The world has lost an era, the era of SPB.🙏🙏🙏
కారణ జన్ముడు.. 🙏🙏🙏
Exactly sir iam crying where is that mahanubhavan
మళ్లీ మాకోసం ఒకసారి పుట్టండి బాలు గారు....🙏🙏🙏
ನೀ ಮುಡಿದ ಮಲ್ಲಿಗೆ ಹೂವಿನ ಮಾಲೆ
ನೀನಗೆಂದೆ ಬರೆದ ಪ್ರೇಮದ ಓಲೆ....
❤️
మీలాగా మరోకరిని పొందగలమా సర్...Never..వ్ మిస్ u a lot..
He is a legend no body can replace him everyone has to go one day it is the bitter truth huge respect to u sir 🙏🙏🌷🌷
గాన గంధర్వుడు బాలు గారు మన మధ్య లేక పోవడం బాధాకరమైన విషయం. కరోనా కాలములో మంచి వారు అకాల మరణం చెందారు.
Every note is a gem. The man is a textbook of music! Long live SPB.
@Raga Ranjani Challapilla He is a large 50 floor library of music.
Well said ji. Very valuable voice.
Exactly
Exllent words
Telugu jaati chesukunna punyam SPB sir...🙏🙏🙏🙏
దివికేగిన ఓ గాన గాంధర్వ...మా కోసం భువికి దిగిరావా...
అమృతం చెవిలో పోసినట్టు, వుంది.. Great బాలూ గారూ
అద్భుతమైన గానం. బాలూగారు ఒక మేరు పర్వతం.
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో
నామదిలో నీవై నిండిపోయెనే .
ఏదివిలో విరిసిన పారిజాతమో. ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో ...
నీరూపమె దివ్య దీప మై నీనవ్వులె నవ్య తారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే ...
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో.
పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే .
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...
పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే .
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...
కాలి అందియలు గల్లుగల్లుమన
కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలారావే.
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే.
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...
నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపినదినీవే.
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే.
నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపిందినదీవే.
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే.
పదముపదములో మధువులూరగా ... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే...
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే .
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...
సినిమా: కన్నెవయిస్సు (1973)
సంగీతం: సత్యం
Singers: SPB(బాలూ), susheela
సాహిత్యం: దాశరధి
S.P sir and s.janki amma
పాట నువ్వే ప్రాణం నువ్వే ఏమో రాయాలి అనుకున్నాను కానీ మాటలు చాలవు.... ఏం చెప్పినా ఎంత చెప్పిన .... బాలు గారు గురించి ఎవ్వరం చెప్పిన తక్కువే ❤
ఓ మధురామర అజరామర గాన గంధర్వుడా, నీ అమృత గానాన్ని వినే భాగ్యాన్ని ఈ జన్మలో పొందడం మా పూర్వ జన్మ సుకృతం.
సంగీతానికి స్వర వరుషుడు అంటే మీరే సార్ ,🙏🙏🙏
ఈ పాటలు ఈ రోజే వినేయాలి బాలు గారి గళం లో ఏమో రేపు ❤❤😢 రియల్లీ మిస్ యూ sir 😢
Miss you Balu gaaru....can't to digest meeru lerante...😥😥😥😥
తెలుగు లో first top song ఇది. ఈ music గమ్మత్తు గా వుంటుంది.
U r exact
Extraordinary music by satyam garu.
My Favorite Gaana gandarvudu S.P.B.Sir..🙏🙏🙏we never forget you sir..Your soul Rest in Peace..You're from Gods Gift
👏👏👏👏👏wow wow inthaku minchi emaina undi ante ade balu great
Abbaa Yemani Varninchagalam Balu Gaaru mee paatani. Enni saarlu vinnaaa Thanivi teeratamledhu. Love you Balu Gaaru 😍. Meeru Lerani Nen eppudu anukoledhu... Paaatagaa Maa Gundelo Chiranjeevulee... Happy Birthday Balu Gaaru 💐
Aa parijatha suma maala kadithe adi meere balugaru we miss you sir 😭😭😭😭🙏
పాట బతికున్నంత కాలం ఈ పాట ఉంటుంది.
What a stupendous rendition of SPBalu garu.Very esthetic and fantastic.Inka heaven lo mee ganam vinalsinde!India missing u.
SPB Garu is unique.
The way we have only One sun to the entire universe, the same way we have SPB Garu always with us with his great voice.
Living legend Roja Ramani madam watching the program is a high light in this Episode. Hats off to the team, the writer of the song, Balu sir and the music director.💐💐💐❤️❤️❤️🙏🙏🙏
Om shanthi ..the greatest legend we have ever seen..miss you sir 😢 ❤
తెలుగుభాష ను అనాధ గా వదిలి వెళ్లిపోయావ గంధర్వ..
నిజం చెప్పారు బాలూ గారు లాంటి గాన గాంధర్వుడు మళ్ళీ పుట్టాలి లేకుంటే తెలుగు భాష బాధ పడుతుంది , సినిమా పాటలు కొన్ని విలువలు కోల్పోతాయి....
Never ever v can hear such a voice. Sung 46 years back.
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే
ఏ దివిలో వెలసిన పారిజాతమో
ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవే నిండిపోయెనే
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణ పై ప్రణయ రాగమును ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే
ఏ దివిలో వెలసిన పారిజాతమో
ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో
Reyle beautiful Lovely song Amazing singing
ETV ki satakoti vandanaalu..
Balu garu inka manaki leru kaani swarabhishekam paadutaa teeyaga dwaara manaki chaala memories unnayi...
Youga purushudu. Gandarva devatha gayakalu. Realy miss you.🌹🌹🙏😭
Spb Telugu, tamil, all languages top
గాయకుడు అనే వాడికి తెలుస్తుంది
రోజరమని గారు చెప్పిన ఆ మాటలకు అనిపిస్తుంది
నిజంగా బాలుగారు మీరు చాలా చాలా గొప్ప గాయకులు
మా అమ్మ నాన్న నన్ను కన్నారు అంటే అది బాలుగారి పాటలు వినటం కోసమే అని అంతే..!
సాంగ్ ఆఫ్ ది గాడ్ బాలు సార్ నీ సాంగ్ ఎక్స్ట్రాడినరీ
This excellent song is a result of efforts of three great people Dr.Dasarathi (lyricist), Sri Satyam (composer) and Dr.SPB (singer). 👏👏🙏🙏
Sensational song and singing sir . I love you and I miss you dear Balu Garu.
Aa gonthulo paata tho paatu music kooda vinipistundhi ahaaa WOW emi gamakaalu me paadhaalaku 🙏🙏🙏🙏🙏🙇🙇🥀
Yenni sarlu yenni sarlu.... Vinna kuda yetha kotta ga unttundo cheppalemu. Yentha pranam petti pedaru. Balu sir❤️💖💕❤️ no words at all
ಯೆಲ್ಲೋ ಕಳೆದು ಹೋಗುತ್ತೇವೆ sir. ಸಾಹಿತ್ಯ, ಗಾಯನ ಓಹ್, e ಜನ್ಮಕ್ಕಿದು ಸಾಕು ಅಂಥ ಹಾಡು 🙏🙏
చాలా మంచి పాట. నాకు చాలా ఇష్టమైనది కూడాను. 🌹🙏🌹ధన్యవాదములు. ❤️
A very touching melody! Satyam gave great music for this song. It is only last year SPB sang this song so beautifully around this time.
It is unbelievable that he passed away. May His soul live in heaven!
You will be always with us with your voice sir you are immortal🙏🙏🙏
ధన్యవాదాలు బాలసుబ్రహ్మణ్యం గారు
I wonder what he is more blessed for.., the melody of his voice or the longevity of it with which he kept reinforcing for decades his greatness!!! Greatest artistic gift to Telugu people! RIP sir!
Enduko balu sir chala bada avutundi kallalo neelu vastayi, enduku vellipoyaru meeru, mimmalni chuse adrustam malli marolokam lo kuda na ki ravalani korukuntunnanu anta istam me voice
నేను ప్రతీ రోజు ఈ పాట వినకుండా ఉండలేను
👌❤️❤️❤️❤️💕💕❤️❤️❤️❤️❤️❤️
Miss you balu sir 💕
We miss u spb garu
The beauty of this program is
The audience get to listen to voice of the singer more than the noise of the instruments....This is probably because the camera closely captures the singer's involvement in the song....That makes it easy for audience to personify themselves as either the character in the film or as the singer....People tend to hum without even realising....This makes the entire experience a pleasant one, and people always end up wanting more of it....
SP Balasubramanyam is a highly skilled and greatly talented singer.
Om Sai Ram.
SPB is a great singer I am a big fan of him , as he rests in peace in our Tamil Nadu
Balu gaaru. Inka leeru ante. Nenu chala yadchaanu😭😭😭
Smooth poetry
Smoother music
Smoothest singing 🙏
పుట్టిన వారు అందరూ పోవాల్సిందే కానీ మీరు లేరు అంటే ఇప్పటికీ మనసు బాధపడుతుంది sir.
Vandanalayya....meeku satha koti vandalu🙏🙏🙏💐💐💐
You are great Balu ji , you are alive such this type of song Sir .
Naaku chaala ishtamaina paata
ఏ దేవుడు ఇచ్చాడు రా నీకు ఈ శక్తి ఏ దేవుడు ఇచ్చాడు రా నీకు ఈ కళ నువ్వు నా వాడివి రా ఐ లవ్ యు బాలు మిస్ యు బాలు
Suma garu mee chirakattu super
Entha baga padaru sir.God bless you .
A voice na butho na na bavishyath....we miss you sir...😥😥😢😭
Pranam teesesaru ga sir maavi.. meeru leni ee prapancham velathi evaru nimpali..
இந்த பாடலை வர்ணிக்கவார்த்தைகளே இல்லை sir super. Song
IT'S REALLY GREAT, I AM A CHILD WHEN I WAS LISTENING TO THAT SONG, STILL, THE SONG IS LIVE,
What a memorising voice sir balu garu mee pata vinte chalu manasu aanandam to nindi potundandi god bless you
బాలూ అన్నయ్యా! 2017 డిసెంబర్15న దీప్తిశ్రీ నగర్, మియాపూర్ శ్రీధర్మపురి క్షేత్రానికి వచ్చారు. మీతో మాట్లాడాలి అంటే "మళ్లీ తప్పకుండా కలుద్దాం" అన్నారు. చెప్పకుండా అలా ఎలా వెళ్లి పోయారు?😥😢
Come back sir. We want to listen to your great melodious songs. O God, bless him and send back home safely. We are waiting for him to listen to his devine voice
Balu Garu,
You cheated me. I have been waiting for your arrival. But you didn't come back. How can I listen to your voice. My eyes are filled with tears. May God give you a space at his feet to praise him with your songs. Love ❤️ you ever where ever you are.
Ayyoo Learandi Aa Devudu Karinincha Leadu Eamantha Age Aiepoyndi Ani Baluki Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽
@@karanamsagarmurthy6354 yes Sir Same Feeling my Self Sir 🙏🙏🙏 Marachi polekapothunna Sir Love You Soooooo Much Balu Bangaram
Yeh dive lo virisina parijatamo is you SPB came down for us.
Balu garu please come back.. I can't imagine this song without you...come back and sing this song again please...
I am mad about this song don’t know I listen to this song almost daily some magic in the voice as well as lyrics ❤🙏🙏
There must be celebrations with spb songs in tollwood every month
Vellaku..vellakayya balu.
Nee kosam, kotaanu kotla hridayayaalu talladillipotunnai.
Maa kosam inka enno Patalu paadalayya.
Please maa kosam...mammalni vadili velladdu
Same melody in the voice. God created you with great care for all of us. Miss you SPB.
The original version is a lot sweeter than the present one 😊
This song is the first legend in spb career and also almost the best song. SPB sir I salute to your emenent singing.
Cant believe that he is no more. Will miss him forever. Devine voice.
I love u SPB sir..The world is missing u.. I really broke down while listening to this song