పల్లవి: పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు ఆటంకాలెదురైనా వెనుతిరిగి చూసుకోదు నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు "పవిత్రమైన ప్రేమ " అ.ప: నీకోసం బ్రతికేసింది, నీకోసం మరణించింది. సరిహద్దులే చెరిపేసింది, పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది.. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది 2 ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది చరణం: 1 ప్రేమ పిచ్చిదేమో పిచ్చిదేమో యేసుప్రేమ ఇల్లును వదిలి, పల్లె పల్లేనా తిరిగింది ఆ ప్రేమ. తల్లిని విడిచి, పగవారి ప్రేమకై ఎదురుచూసింది ఆ ప్రేమ ఆకలి మరచి ఆ భాగ్యలకై అలమటించిందా ప్రేమ ఉమ్మి వేసినా ఈడ్చివేసినా విడిచి పెట్టలేదు ప్రేమ ఊరి చివరనే చేతులు చా..చి నీకై నిలిచిందా ప్రేమ "ఆ ప్రేమే నిను" చరణం: 2 ప్రేమ గుడ్డిదేమో గుడ్డిదేమో యేసు ప్రేమ పాపులతోనే పాపుల మధ్యలో తిరిగింది ఆ ప్రేమ వ్యభిచారిని సహితం చంపొద్దు అంటూ క్షమించిందా ప్రేమ వెన్నుపోటులే ఎన్ని పొడిచిన మిన్నకుండింది ప్రేమ ప్రాణ ఆత్మలే ధారపోసింది రిక్తునిగా మారింది ప్రేమ సిలువ వేసినా చీల్చివేసినా మౌనం దాల్చింది ప్రేమా..ప్రేమా..ప్రేమా "ఆప్రేమే నిను" "పవిత్రమైన ప్రేమ "
మన ప్రభువు ప్రేమ ని ఇంత గొప్పగా పాట రూపంలో రాసి, పాడినందుకు Team అందరికి నా ధన్యవాదాలు🙏 ఈ పాట చాల అర్ధవంతమైన పాట. ఈ పాట వింటూ ఉంటే కళ్లలో నీళ్లు వచ్చాయి 🥹🥹😭😭 ఈ పాట విన్న వారంఅందరు ఆలోచన చేసి ప్రభువు నచ్చేలా, మెచ్చేలా బ్రతుకుదాము . నిజంగా ప్రభువు ప్రేమ ఇంత, అంతా అని చెప్పలేము మనం అంటే ప్రభువుకు పిచ్చి ప్రేమ. సమస్త మహిమ గణత ప్రభావములు దేవునికే చెల్లును గాక . ఆమెన్ 🙏🙏
పల్లవి : పవిత్రమైన ప్రేమ - మరణంతో ముగిసిపోదు ఆటంకాలేదురైనా వెనుతిరిగి చూసుకోదు నువ్వు ఎంతగా నిందిస్తున్న నిన్నే వీడిపోదు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న నిన్నే ఎడబాయదు " పవిత్రమైన ప్రేమ నీకోసం బ్రతికేసింది - నీకోసం మరణించింది సరిహద్దులే చేరిపేసింది - పరముకు నిన్ను చేరుస్తువున్నది ఆ ప్రేమే నిను కన్నది - ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది ఆ ప్రేమే నిను కన్నది - అనునిత్యం నిన్ను కాస్తూఉన్నది చరణం : ప్రేమ పిచ్చిదేమో పిచ్చిదేమో యేసు ప్రేమ ఇల్లును వదిలి పల్లెపల్లెనా తిరిగింది ఆ ప్రేమ తల్లిని విడిచి పగవారి ప్రేమకై ఎదురుచూసింది ఆ ప్రేమ ఆకలి మరచి అభాగ్యులకై అలమటించిందా ప్రేమ ఉమ్మివేసిన ఈడ్చివేసిన విడిచిపెట్టలేదు ప్రేమ ఊరి చివరనె చేతులు చాచి నీకై నిలిచిందా ప్రేమ "ఆ ప్రేమే నిను కన్నది చరణం : ప్రేమ గ్రుడ్డిదేమో గ్రుడ్డిదేమో యేసు ప్రేమ పాపులతోనే పాపుల మధ్యలో తిరిగింది ఆ ప్రేమ వ్యభిచారిని సైతం చంపొద్దు అంటూ క్షమియించిందా ఆ ప్రేమ వెన్నుపోటులే ఎన్నిపొడిచినా మిన్నకుండింది ప్రేమ ప్రాణ ఆత్మలే ధారపోసింది రిక్తునిగా మారింది ప్రేమ సిలువ వేసిన చీల్చివేసిన మౌనం దాల్చింది ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. "ఆ ప్రేమె నిను కన్నది " పవిత్రమైన ప్రేమ శ్రీను అన్నయ్య నీ తమ్ముడు సునీల్, శ్రీకాకుళం
పల్లవి: పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు
ఆటంకాలెదురైనా వెనుతిరిగి చూసుకోదు
నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు
నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు
"పవిత్రమైన ప్రేమ "
అ.ప: నీకోసం బ్రతికేసింది, నీకోసం మరణించింది.
సరిహద్దులే చెరిపేసింది, పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది..
ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది 2
ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది
చరణం: 1 ప్రేమ పిచ్చిదేమో పిచ్చిదేమో యేసుప్రేమ
ఇల్లును వదిలి, పల్లె పల్లేనా తిరిగింది ఆ ప్రేమ.
తల్లిని విడిచి, పగవారి ప్రేమకై ఎదురుచూసింది ఆ ప్రేమ
ఆకలి మరచి ఆ భాగ్యలకై అలమటించిందా ప్రేమ
ఉమ్మి వేసినా ఈడ్చివేసినా విడిచి పెట్టలేదు ప్రేమ
ఊరి చివరనే చేతులు చా..చి నీకై నిలిచిందా ప్రేమ
"ఆ ప్రేమే నిను"
చరణం: 2 ప్రేమ గుడ్డిదేమో గుడ్డిదేమో యేసు ప్రేమ పాపులతోనే పాపుల మధ్యలో తిరిగింది ఆ ప్రేమ
వ్యభిచారిని సహితం చంపొద్దు అంటూ క్షమించిందా ప్రేమ
వెన్నుపోటులే ఎన్ని పొడిచిన మిన్నకుండింది ప్రేమ
ప్రాణ ఆత్మలే ధారపోసింది రిక్తునిగా మారింది ప్రేమ
సిలువ వేసినా చీల్చివేసినా మౌనం దాల్చింది ప్రేమా..ప్రేమా..ప్రేమా
"ఆప్రేమే నిను"
"పవిత్రమైన ప్రేమ "
Wow.. అద్భుతమైన రచన, స్వరకల్పన ,మ్యూజిక్ అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి... God Bless You All 🎉❤❤🎉❤
Adbuthamayina song..annaya .. Love you jisus 🙏🙏🙏🙏 ... e song ki track pettandi plzz
Tappakundaa uploaded chestamu
క్రీస్తు ప్రేమ పాటలో చూపించావు 🙏🙏🙏💯బ్రదర్
నిజమే నా యేసు ప్రేమ గుడ్డిదే
నన్ను ఇంత కన్నా మిన్నగా ప్రేమించే ప్రేమ నేను బ్రతికి వుండగా ఎవరి లోనూ చూడలేను
నా తండ్రి ప్రేమ వర్ణించలేనిది
క్రిస్తు ప్రేమ పా ట లొ🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది కదా దేవుని ప్రేమ అంటే
వందనాలు బ్రదర్
❤
మన ప్రభువు ప్రేమ ని
ఇంత గొప్పగా పాట రూపంలో రాసి, పాడినందుకు Team అందరికి నా ధన్యవాదాలు🙏
ఈ పాట చాల అర్ధవంతమైన పాట.
ఈ పాట వింటూ ఉంటే కళ్లలో నీళ్లు వచ్చాయి 🥹🥹😭😭
ఈ పాట విన్న వారంఅందరు ఆలోచన చేసి ప్రభువు నచ్చేలా, మెచ్చేలా బ్రతుకుదాము .
నిజంగా ప్రభువు ప్రేమ
ఇంత, అంతా అని చెప్పలేము
మనం అంటే ప్రభువుకు పిచ్చి ప్రేమ.
సమస్త మహిమ గణత ప్రభావములు దేవునికే చెల్లును గాక . ఆమెన్ 🙏🙏
Superb lyrics brother, song vintunna antha sepu goosebumps brother, kristhu prema ni kallaki kattinattu chupincharu brother praise to God only
🙏🙏🙏❤❤🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ❤
God bless you all
Wonderful lyrics.. Godbless you Krishna Kumari. Keep it up
Adbhuthamina lyrics and edit praise GoD ❤❤❤❤❤
Wonderful singing and song lyrics
పల్లవి : పవిత్రమైన ప్రేమ - మరణంతో
ముగిసిపోదు
ఆటంకాలేదురైనా వెనుతిరిగి చూసుకోదు
నువ్వు ఎంతగా నిందిస్తున్న నిన్నే వీడిపోదు
నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న నిన్నే ఎడబాయదు
" పవిత్రమైన ప్రేమ
నీకోసం బ్రతికేసింది - నీకోసం మరణించింది
సరిహద్దులే చేరిపేసింది - పరముకు నిన్ను చేరుస్తువున్నది
ఆ ప్రేమే నిను కన్నది - ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది
ఆ ప్రేమే నిను కన్నది - అనునిత్యం నిన్ను కాస్తూఉన్నది
చరణం : ప్రేమ పిచ్చిదేమో పిచ్చిదేమో యేసు ప్రేమ
ఇల్లును వదిలి పల్లెపల్లెనా తిరిగింది ఆ ప్రేమ
తల్లిని విడిచి పగవారి ప్రేమకై ఎదురుచూసింది ఆ ప్రేమ
ఆకలి మరచి అభాగ్యులకై అలమటించిందా ప్రేమ
ఉమ్మివేసిన ఈడ్చివేసిన విడిచిపెట్టలేదు ప్రేమ
ఊరి చివరనె చేతులు చాచి నీకై నిలిచిందా ప్రేమ
"ఆ ప్రేమే నిను కన్నది
చరణం : ప్రేమ గ్రుడ్డిదేమో గ్రుడ్డిదేమో యేసు
ప్రేమ
పాపులతోనే పాపుల మధ్యలో
తిరిగింది ఆ ప్రేమ
వ్యభిచారిని సైతం చంపొద్దు అంటూ
క్షమియించిందా ఆ ప్రేమ
వెన్నుపోటులే ఎన్నిపొడిచినా
మిన్నకుండింది ప్రేమ
ప్రాణ ఆత్మలే ధారపోసింది రిక్తునిగా
మారింది ప్రేమ
సిలువ వేసిన చీల్చివేసిన మౌనం
దాల్చింది ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
"ఆ ప్రేమె నిను కన్నది
" పవిత్రమైన ప్రేమ
శ్రీను అన్నయ్య నీ తమ్ముడు సునీల్, శ్రీకాకుళం
వందనములు తమ్ముడు 🙏పాట చాలా చాలా బాగుంది తమ్ముడు 👌
Bagundi chala 🌹😍🥰
Gideon Anna voice & music 🎵
Nee lyrics super
Wonderful song praise God 🙏 thank you Jesus
Superb song 🙏✝️✝️ wonderful lyrics 🙏✝️ track pettandi
Chala depth vunnayi anna lyrics lo ❤🙏wonderful song. All glory to God 🙏
సాహిత్యం చాలా బాగుంది బ్రదర్ 😊
Super song bro
Wonderful song brother
క్రిస్తూ త్యాగం ప్రేమలో వినిపించినందుకు వందనాలు
Excellent ❤ song
Super.anya
పాట చాల బాగుంది brother...🙏🙏
Super song ❤
Un conditional love😊
అద్భుతమైన ప్రేమ..... వర్ణనా విధానం చాలా బావుంది.... వందనాలు కృష్ణ అన్నయ్య
Nice song anna
Song chala baguni brother👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
wonderful song anna❤❤❤
Excellent song
ట్రాక్ ఇప్పుడే అప్లోడ్ చేశాను చూడండి
Praise the lord 🙏🙏🙏🙏
🙏🙏🙏అన్నయ్య పాట చాలా బాగుంది
దేవుని ప్రేమ గురించి చాలా వివరంగా పాట రూపంలో చెప్పారు
❤❤ సూపర్ అన్నయ్య పాట ట్రాక్ పెట్టండి
Track please upload brother
Prema gurinchi song super brother
👌👌👌🙏👍
Wonderful song❤❤❤❤
🙏🙏🙏
Track pettandi brother
Nice song
పవిత్రమైన ప్రేమ...నేను ఎంతగా నిందిస్తున్న వీడిపోదు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏
🥹🥹🥹🥹🥹🥹🥹🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🫂🫂