neevevaro naku thelipithe | Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • copyrights:Storyblocks(Individual License)
    Neevevaro Naaku..నీవెవరో నాకు తెలిపితే | PROMO | CREATOR'S LIVE CHANNEL | Telugu Christian Songs
    Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu
    Singer :Nissi John garu
    Music Director :Prasanth garu
    Producer :Dorababu Devarapalli & Bincy Manimalayil
    Special Thanks To :J.Simon Garu
    Video Editing :K.Akash Sundar
    Follow our channel :CREATOR'S LIVE CHANNEL
    -------LYRICS------
    నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది
    నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఉప్పొంగింది 2
    నీవు ఉన్నావని... నన్ను కన్నావని
    ఊహకు అందని దేవుడవు నన్ను కోరుకున్నావు 2
    ఉన్నవానికి ఆరాధనా... నను కన్న తండ్రి యెహోవాకు ఆరాధనా...
    యేసు క్రీస్తుకు ఆరాధన... ఆత్మదేవునికి స్తుతి ఆరాధన......
    కడలికి ఇసుకను హద్దుగా ఉంచి..
    నీ పిల్లలు దాటగ గద్దించీ...
    నీటితో గోడను నిర్మించి...
    ఆరిన నేలపై నడిపించి 2
    తీరము చేర్చిన దేవునికి
    బహు భారము నోర్చిన యెహోవకు 2,
    హనోకుతో నడిచిన వాడా...
    అబ్రహామునకు స్నేహితుడ
    మట్టివారిమని తెలిసిన కాని..
    మహిమకు మమ్మును పిలుచుట ఏమి 2
    తెలిసెను తండ్రి నీ మనస్సు
    నీప్రేమకు హద్దులు ఉండవని 2
    పుట్టుక తోనె పూజలందుకొని
    పేరును పనిగా మలుచుకొని
    యేసు అంటే రక్షకుడే నని
    కఠినుల మనస్సులు గెలుచుకొని 2
    నీతికి రాజుగ ఉన్నవానికి
    సృష్టిని నడిపే చక్రవర్తికి 2

Комментарии • 197

  • @SAGAR22969
    @SAGAR22969  10 месяцев назад +130

    --------LYRICS-------
    నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది
    నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఉప్పొంగింది 2
    నీవు ఉన్నావని... నన్ను కన్నావని
    ఊహకు అందని దేవుడవు నన్ను కోరుకున్నావు 2
    ఉన్నవానికి ఆరాధనా... నను కన్న తండ్రి యెహోవాకు ఆరాధనా...
    యేసు క్రీస్తుకు ఆరాధన... ఆత్మదేవునికి స్తుతి ఆరాధన......
    కడలికి ఇసుకను హద్దుగా ఉంచి..
    నీ పిల్లలు దాటగ గద్దించీ...
    నీటితో గోడను నిర్మించి...
    ఆరిన నేలపై నడిపించి 2
    తీరము చేర్చిన దేవునికి
    బహు భారము నోర్చిన యెహోవకు 2,
    హనోకుతో నడిచిన వాడా...
    అబ్రహామునకు స్నేహితుడ
    మట్టివారిమని తెలిసిన కాని..
    మహిమకు మమ్మును పిలుచుట ఏమి 2
    తెలిసెను తండ్రి నీ మనస్సు
    నీప్రేమకు హద్దులు ఉండవని 2
    పుట్టుక తోనె పూజలందుకొని
    పేరును పనిగా మలుచుకొని
    యేసు అంటే రక్షకుడే నని
    కఠినుల మనస్సులు గెలుచుకొని 2
    నీతికి రాజుగ ఉన్నవానికి
    సృష్టిని నడిపే చక్రవర్తికి 2

    • @athmeeyasandesalu1399
      @athmeeyasandesalu1399 10 месяцев назад +7

      Thanks for sharing thanks lord

    • @రత్నంబందెల
      @రత్నంబందెల 10 месяцев назад +3

      🙏🙏🙏👌👌👌👌👌🌹🌹🌹👌👌🌹🌹🌹🌹🌹

    • @కోరాడవరంబాబు
      @కోరాడవరంబాబు 8 месяцев назад +1

      Z ZZ

    • @joshirajukonda4396
      @joshirajukonda4396 7 месяцев назад +2

      దేవుని చేతిలో ఆయుధం దేవుని కృప ఎల్లప్పుడూ ఉండును గాక ఆమెన్

    • @marridavidubabu
      @marridavidubabu 6 месяцев назад +2

      ప్రైస్ ది లార్డ్అన్నయ్య గారుసూపర్ సాంగ్🙏🙏

  • @jamesnavya6095
    @jamesnavya6095 10 месяцев назад +7

    చాలా బాగా రాశారు అన్నయ్య సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక

  • @RaviYangala666
    @RaviYangala666 10 месяцев назад +8

    సాగర్ అన్న కలం నిస్సి అన్న స్వరం దేవుడు ఆనంద పడేయ్ గీతం 🙏🙏🙏అద్భుతం అన్న God బ్లెస్స్ టీం 🙏🙏🙏🙏

  • @bisinigalluanand66bisiniga62
    @bisinigalluanand66bisiniga62 10 месяцев назад +16

    దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదింపవలెను...

  • @VRaja-dx6ih
    @VRaja-dx6ih 10 месяцев назад +7

    అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానానికి దేవునికి కృతజ్ఞతలు. 👌👌👌👌🌹🌹🌹

  • @rajumendi222
    @rajumendi222 10 месяцев назад +13

    ప్రభువును అందరికి రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు
    అన్నయ్య ❤🎤📖🙏⛪

  • @Ugreshanmaths
    @Ugreshanmaths 10 месяцев назад +7

    Chala bagundi Anna.... Devuni ki mahima kalugunu gaaka

  • @anilkrphotography
    @anilkrphotography 10 месяцев назад +8

    Annayya Manchi ardmaye Manchi Patalu Rastunaru.. GOD bless you Annayya all your Teams...

  • @nenuindian3228
    @nenuindian3228 10 месяцев назад +10

    సర్వోన్నతమైన దేవుని యొక్క ఈ సాంగ్ టీమ్ లో వర్క్ చేసిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరి కుటుంబాలను దేవుడు దీవించును గాక

  • @sudarsanmangaraju7573
    @sudarsanmangaraju7573 10 месяцев назад +7

    చాలా అద్భుతంగా ఉంది అన్న పాట.దేవుడు మీ చేత ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాటలు రాయించుకొనును గాక

  • @MARKKONDEPUDI-TRUEKNOWLE
    @MARKKONDEPUDI-TRUEKNOWLE 10 месяцев назад +7

    హృదయం లో కృతజ్ఞతా దేవుని మంచి తనము నిండి ఉంటే ఇలాంటి పాటలు ఉబికి వస్తాయి బ్యూటిఫుల్ అన్న

  • @TRUEGOSPELMESSAGES
    @TRUEGOSPELMESSAGES 10 месяцев назад +8

    Supar song anna garu vandhanalu ❤❤❤👌🏽👌🏽👌🏽🙏🏾🙏🏾🙏🏾

  • @AnumannaSande
    @AnumannaSande 10 месяцев назад +24

    అర్థవంతమైన పాటలు రాయడంలో మీకు మీరే సాటి దేవుని కృప ఆశీర్వాదములు మీకెప్పుడూ తోడైయుండును గాక

  • @BenuguAmosu
    @BenuguAmosu 10 месяцев назад +7

    క్రీస్తు పేరట🙏🙏🙏🙏SVSGR అన్నయ్య మంచి అర్దవంతమైన రక్షణ సువార్త సందేశం పాట రూపంలో ఇచ్చారు CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sharathkumarpothganti1265
    @sharathkumarpothganti1265 10 месяцев назад +7

    మంచి వివరణతో కూడిన పాట ,ఇలాంటి పాటలు ఉంటే చాలా మందికి దేవుని మనసు అర్తం అవుతుంది...❤❤❤❤❤👌👍💐💐

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i 10 месяцев назад +2

    🙏🙏🙏 అన్న

  • @jyothsnadevi.bokuri2077
    @jyothsnadevi.bokuri2077 8 месяцев назад +2

    Praise the Lord anna entha chakkaga vivarincharo anna ee song ni daily 10 times vintunna anna🙏🙏🙏🙏

  • @prakashprashil
    @prakashprashil 10 месяцев назад +4

    Anna vandhanalu meeru ye song vrasina superga untadhi thondharaga artham aethadhi anna god bless you anna enka elanti songs chala vrayali anna

  • @jsarala612
    @jsarala612 3 месяца назад +1

    కొన్ని పాటలు వింటే తండ్రి దేవుని మనస్సు తెలుసుకుని ఆనందంతో తడిచి ముద్దై పోతాం అలాంటి పాటల్లో ఇదొకటి❤

  • @r.thimmappathimmappa522
    @r.thimmappathimmappa522 10 месяцев назад +1

    Track peattu daddy

  • @LakshmanRao-b1z
    @LakshmanRao-b1z 2 месяца назад +1

    ఈ పాట రాసి పాడిన వారికి నా వందనాలు దేవుడు మీరు ఉదయాల్లో మంచి తలంతులిచ్చి ఇంకా అనేకమైన పాటలు పడి అనేక హృదయాలను మార్చుకొని దేవుని కొరకు తిప్పే వారిగా దేవుని పరిచర్యలో దేవుని రాజ్యం కొరకు పాటుపడుతూ ఉండాలని దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @JothiAdi
    @JothiAdi 2 месяца назад +1

    ఇలాంటి పాటలు ఎన్నో ప్రేమపూర్వకంగా పాడాలని నా సహోదరులు అందరికీ వందనాలు

  • @ravidaviddaniel8763
    @ravidaviddaniel8763 7 месяцев назад +2

    Praise the LORD. చాలా మంచి పాటను రచించిన మా ఆత్మీయా సహోదారుడు Dr.Satyawedasagar అన్నకు వందనలు 🎉🎉🎉❤❤❤

  • @Sunnybabu3710
    @Sunnybabu3710 10 месяцев назад +5

    🙏🙏🙏Devuniki vandanalu annaya miku vandanalu

  • @asishabhi3065
    @asishabhi3065 10 месяцев назад +2

    Ayya. S. V. S. Gariki devini perita❤ 2:54

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i 10 месяцев назад +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @shubhakardigitalgospelsongs
    @shubhakardigitalgospelsongs 6 месяцев назад +1

    Super song by SAGAR anna, may God bless you

  • @షాలేంప్రార్ధనమందిరం

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక అద్భుతమైన పాట 🙏🙏🙏♥️♥️♥️

  • @ParushaRaam
    @ParushaRaam 10 месяцев назад +4

    మంచి పాట అన్న దేవునికే మహిమ మనిషికి ఆదరణ 🙏

  • @Godislo
    @Godislo 10 месяцев назад +4

    Good songs annyya God bless u 🎉

  • @karuna7891
    @karuna7891 10 месяцев назад +2

    🙏🙏🙏 అద్భుతమైన ఆలోచన ఆత్మకమైన పాట అన్నయ్యగారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక 🙏🤲🧎‍♀️💐💐💐

  • @Warish-d2z
    @Warish-d2z 10 месяцев назад +2

    wow Anna super lyrics.
    God bless you ✝️🙏

  • @varaprasadundrajavarapu9893
    @varaprasadundrajavarapu9893 10 месяцев назад +3

    మంచి లిరిక్స్ అన్న మొత్తం గ చాలా బాగుంది 🎉🎉🎉🎉🙏

  • @kirangunnampati
    @kirangunnampati 7 месяцев назад +1

    సాగర్ బ్రదర్ గారికి ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు ❤🙏 దేవుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చీ మీతో ఇంకా మంచి మంచి అద్భుతమైన పాటలు వ్రాయించాలని మనసారా కోరుకుంటూ మీకోసం ప్రార్తిస్తాను. kiran Gunnampaati. Lyric writer. HYD

  • @NilapuNiranjan
    @NilapuNiranjan 10 месяцев назад +2

    Thanks

  • @bishopdr.p.d.bhaskar6987
    @bishopdr.p.d.bhaskar6987 10 месяцев назад +4

    god bless you

  • @bonamprabhudasu-te6pt
    @bonamprabhudasu-te6pt 10 месяцев назад +5

    దేవునికి మహిమ కలుగునట్లు జీవించండి ఆయన దీవెనలను పొందండి 🎉🎉🎉

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 10 месяцев назад +1

    అన్న హాట్స్ అప్ అన్న song matram chaala అర్థవంతంగా. Precent చేసావు అన్నయ్య.... మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనములు...

  • @RamaKrishna-sm4jx
    @RamaKrishna-sm4jx 10 месяцев назад +3

    Amen🙏🙏🙏

  • @nsrinunsrinu5721
    @nsrinunsrinu5721 10 месяцев назад +3

    Vadanalu Anaya ❤
    Exlent words Anaya 🙏
    Devuniki mahima kalugunu gaka Amen

  • @rajasuperbrathnam3809
    @rajasuperbrathnam3809 6 месяцев назад +1

    వందనాలు అన్నయ్య మీ పాటలు చాలా ఆత్మీయంగా ఉన్నాయి దేవుడు కాపాడును గాక

  • @rajuarasankula3570
    @rajuarasankula3570 10 месяцев назад +3

    Vandhanalu annaya garu chela manchi song 🎵 good music, devuni ke mahima kalugunu gaka.

  • @vidudalasamuel2862
    @vidudalasamuel2862 10 месяцев назад +3

    Praise the Lord sagar Annaiah

  • @jamesnavya6095
    @jamesnavya6095 10 месяцев назад +3

    వందనాలు అన్నయ్యగారు చక్కని పాట రాశారు ఇలాంటివి మరెన్నో పాటలు రాయాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను

  • @YelavulaRamana-px6ri
    @YelavulaRamana-px6ri Месяц назад +1

    Iloveyousongthankyoubrothersoyourfamilygodblessyou

  • @Rahulnaik-xj3es
    @Rahulnaik-xj3es 8 месяцев назад +1

    ఇలాంటి పాటలు మరెన్ని చేయాలని దేవుని పేరిట కోరుకొనుచున్నాను వందనాలు

  • @lavanyap5000
    @lavanyap5000 10 месяцев назад +3

    Vandanalu wonderful joy love only in God 🙌🙌🙌🙏🙏

  • @konakanchishobha6161
    @konakanchishobha6161 2 месяца назад

    Yellandu. Gnana muthyam ayyagaru naku thelusu ayyagaru vandanalu ayyagaru

  • @Usernamems123
    @Usernamems123 6 месяцев назад

    Avunu prabhuva nee gurinchi neevu chesina mellanu aalochiste hrudayam uppongi kanneeru aagadam ledhu nayana.intha manchi paatani echina brother nissy garni bless cheyyandi deva🙏

  • @durganupe4859
    @durganupe4859 9 месяцев назад +1

    Vandanalu anna 🎉🎉🎉🎉❤❤❤

    • @durganupe4859
      @durganupe4859 9 месяцев назад +1

      ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @abhilashsubbu2659
    @abhilashsubbu2659 10 месяцев назад +1

    అన్నగారు క్రీస్తు నామములో మీకు వందనాలు

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 10 месяцев назад +3

    Super Annayya praise the lord

  • @rajasekhar686
    @rajasekhar686 10 месяцев назад +1

    మంచి సంగీతం..... అద్భుతమైన గాత్రం...... అత్యద్భుతమైన రచన..... వెరసి దేవునికి ఉన్నతమైన ఆరాధన గీతం..... మీరు ఇలాంటి ఎన్నో పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నాము

  • @BathulaSribabu-dg7lg
    @BathulaSribabu-dg7lg 10 месяцев назад +1

    వంద నాలు సార్ బాగా పాడారు

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 10 месяцев назад +3

    Jesus Christ is the life in God all people's bouran for the God

  • @maheswarinagadhasu3569
    @maheswarinagadhasu3569 10 месяцев назад +2

    vandanalu annaya garu koti from chebrole superb song annaya garu

  • @christusainyam8297
    @christusainyam8297 10 месяцев назад +2

    Annaya wonderful lyrics vandanalu

  • @kpj2280
    @kpj2280 10 месяцев назад +3

    Wonderful meaning .be blessed more and more.

  • @bonamsamuelbonamsamuel182
    @bonamsamuelbonamsamuel182 7 месяцев назад

    దేవునికి మహిమ కలుగును గాక
    అర్ధంతో కూడిన
    పాటను వ్రాయుటకు
    అన్నయ్యకు ఇoతటి
    జ్ఞాన్నమును ఇచ్చిన
    దేవాది దేవునికి వoదన్నములు
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @prakashprashil
    @prakashprashil 10 месяцев назад +3

    Track kuda pettandi anna plz

  • @jamesnavya6095
    @jamesnavya6095 10 месяцев назад +2

    Vandanalu annaya garu

  • @lakshmijayashali9303
    @lakshmijayashali9303 10 месяцев назад +2

    Supar song sagar garu hrudayaalu kadilinche paatalu vrayadam lo meeku mere saati vandanamulu sagar garu❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @estherraniestherrani7906
    @estherraniestherrani7906 10 месяцев назад +3

    🙏🙏🙏 👌

  • @abhi-tb8vi
    @abhi-tb8vi 9 месяцев назад

    Wonderful lyrics sagar ànna

  • @AshishPatel-nx3xx
    @AshishPatel-nx3xx 9 месяцев назад

    Good song God bless you bro❤❤❤❤❤❤❤❤❤❤
    From church of Christ kanchili .sangamu tarupuna maa. Vandanamulu.bro.chala.chala.thanks

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 10 месяцев назад +2

    Thanks lord

  • @muraliambati2605
    @muraliambati2605 6 месяцев назад

    Nissi John brother Super song 🎵 👌

  • @PothulaMary
    @PothulaMary 9 месяцев назад +1

    Excellent Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐💐

  • @vazraabram8069
    @vazraabram8069 4 месяца назад

    Praise the lord sir nice song... Nissy sir praise the lord mee voice very beautiful... 🙏

  • @RajeswariP-d8l
    @RajeswariP-d8l Месяц назад

    Super చాలా బాగా పాడారు 🙏🙏🙏❤️❤️❤️👍👍👍

  • @BasavarajBaseava
    @BasavarajBaseava 10 месяцев назад +3

    👌👌👌👌🙏🙏🙏🙏🎉🎉🎉🎉🙏🙏

  • @bfathima4570
    @bfathima4570 22 дня назад

    Praise the lord 🙏 🙏🙏

  • @rajrajkumar6306
    @rajrajkumar6306 12 дней назад

    God bless you Brother for this song make you🙏🫂❣️

  • @yugandharb7662
    @yugandharb7662 7 месяцев назад

    You're the best writer of gospel and songs🎉🎉🎉

  • @palisettisrinivasarao8110
    @palisettisrinivasarao8110 5 месяцев назад

    ఆత్మీయ సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు 🌹🌹🌹🙏

  • @ranjarajesh
    @ranjarajesh 20 дней назад

    Excellent praise to God,.all glory to god

  • @bhanushantharaj5857
    @bhanushantharaj5857 10 месяцев назад +3

    Thandrini aradhinchadaniki chala chakkani keerthana vrasaru annayya vandanalu

  • @rajababukadugula7744
    @rajababukadugula7744 10 месяцев назад +2

    Very nice and meaningful Annaiah

  • @appalarajuk7480
    @appalarajuk7480 8 месяцев назад

    అన్నయ్య ఇలాంటి అనేక పాటలు మాకు అందించాలని మనసారా ప్రార్ధిస్తూ ఉంటాము ,కృతజ్ఞతలు 🎉

  • @marajurayadurgam4536
    @marajurayadurgam4536 10 месяцев назад

    wonder full song 🙏 annaya🙏✍✍✍✍✍✍✍👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐🌻🌹🌷📖📜

  • @Kuthadidurgarao
    @Kuthadidurgarao 10 месяцев назад +3

    ❤❤❤❤🌹🙏🌹🌹🙏👌👌👌👌👌

  • @rajualapa6739
    @rajualapa6739 4 месяца назад

    అద్భుతమైన పాట అన్నయ్యగారు

  • @mathangianandamaiah
    @mathangianandamaiah 7 месяцев назад

    Brother wonderful song super from you thanks May God bless you.

  • @surisettynookaraju2048
    @surisettynookaraju2048 2 месяца назад

    Devuniki mahima

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223 7 месяцев назад

    Great Lyrics ....Singer Brother is Amazing

  • @MUSICTUBE172
    @MUSICTUBE172 10 месяцев назад

    vandanalu annaiah song chala ardhavantamaina padamulu rasaru mi all songs vintu padutu vuntanu track pettandi annaiah

  • @appalarajuk7480
    @appalarajuk7480 10 месяцев назад

    చాలా బాగుంది అన్నయ్య పాట 🎉

  • @MESSIAHCHRISTIANASSEMBLY
    @MESSIAHCHRISTIANASSEMBLY 10 месяцев назад

    Wonderful m meaningful song good voice God bless you bro for your ministry

  • @RambabuBudige-n7e
    @RambabuBudige-n7e 9 месяцев назад

    Wow superosuper exlent vandhanalu brother

  • @subhashinivulchi9076
    @subhashinivulchi9076 10 месяцев назад

    Lirics chala bagunnai ❤ vandanalu

  • @MeryKondapu
    @MeryKondapu 5 месяцев назад

    Annayya Vandanalu 🎉

  • @VenkatChappidi-w7n
    @VenkatChappidi-w7n 8 дней назад

    God bless you annayyaa❤

  • @hepsibatadepalli5352
    @hepsibatadepalli5352 10 месяцев назад

    Ayyagaru song chala bagundi annyya chala baga padaru

  • @divyavelivela5770
    @divyavelivela5770 9 месяцев назад

    Super song.. Devunike Mahima😇

  • @maheshgoggilla6345
    @maheshgoggilla6345 10 месяцев назад

    Maro sari devuni " Prema " teliselaga rachinchina pata ...Chala chakanni pata rasinavariki padinavariki team andariki vandanamulu annaa...... B kgm

  • @SadeDharma
    @SadeDharma 3 месяца назад

    Vandanalu annayyagaru

  • @gdreddyfwc5623
    @gdreddyfwc5623 10 месяцев назад

    praise the lord good song amen

  • @YelavulaRamana-px6ri
    @YelavulaRamana-px6ri Месяц назад

    Thankyoubrothersoveryhappyandyourfamilygodblessyou

  • @yerraparimala2532
    @yerraparimala2532 7 месяцев назад

    అన్నయ్య వందనాలు

  • @Jdhna123
    @Jdhna123 10 месяцев назад +1

    Super super super anna🙏🙏🙏🙏🙏