Phone call recording on ABEL'S BLOOD

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 117

  • @JesusChrist_TheOnlyGod
    @JesusChrist_TheOnlyGod 9 месяцев назад +10

    నేను కూడా విజయ్ ప్రసాద్ రెడ్డి గారి కాల్ రికార్డింగ్ విన్నాను బ్రదర్. కొంచెం కాన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఎలాంటి సందేహం లేకుండా అర్థమైంది. మీరు చెప్పింది వాక్యానికి కరెక్ట్ గా ఉంది. ఈ కాల్ రికార్డ్‌ను అప్‌లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. 🙏

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +2

      నాబోతు రక్తం విషయంలో మరి యెజేబేలు కి ఆహాబు కి కూడా ముద్ర వేసి వదిలెయ్యాలి కదా? చంపడం కంటే జీవితాంతం శిక్ష భరించడం ఎక్కువని సోది చెబుతున్నావు కదా? వెంటనే ఎందుకు చంపించి కుక్కలు వచ్చి రక్తాన్ని నాకేలా చేశాడు? వీటికి దమ్ముంటే delete చేయకుండా సమాధానం ఇవ్వు జాన్ పాపాల్

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +2

      అసలు హేబేలు ప్రతీకారం కోరాడని బైబిల్ లో ఉందా లేదు..దేవుడు మరణదండన విధించలేదు అంటే క్షమాపణ ఇచ్చాడని అర్ధం దావీదును కూడా ఊరియా విషయంలో పాపం చేసినపుడు చంపలేదురా తెలుసుకో..మరి హేబేలు కోరినట్టు నీ దిక్కుమాలిన బోధ ప్రకారం ఊరియా ప్రతీకారం కోరలేదు అంటావా? దావీదును వదిలేసినా దావీదు జీవితాంతం పాపఫలితం కొడుకుల ద్వారా అనుభవించలేదా? నీకు బైబిల్ తెలియదు జాన్ పాపాల్ ..దమ్ముంటే నాతో తలపడు నాకు సమాధానం చెప్పు

    • @JesusChrist_TheOnlyGod
      @JesusChrist_TheOnlyGod 9 месяцев назад

      ​@@chinnitelugutiger4708వెంటనే కుక్కలు వచ్చి రక్తం నాకేలా దేవుడు చేసాడు అని దయచేసి రెఫరెన్స్ ఇస్తారా
      29 ​​అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.

    • @JesusChrist_TheOnlyGod
      @JesusChrist_TheOnlyGod 9 месяцев назад

      ​@@chinnitelugutiger4708దావీదుని దేవుడు వదిలేసినా కొడుకుల ద్వార పాప ఫలితం పొందాడు అన్నారు కదా, దయచేసి ఒక్క రిఫరెన్స్ ఇవ్వండి. దేవుడు విధిస్తేనే ఆ శిక్ష పొందాడు.
      11. నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపా యము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను.
      12. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.

  • @gorikapudi-babu373
    @gorikapudi-babu373 9 месяцев назад +5

    ఈ లోకంలో పాపులను దేవుడు శిక్షించిన, శిక్షించకపోయిన సరే, ప్రతిఒక్కరి మరణాంతరం, దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు, ఎవరికి తగ్గా ఫలం వాళ్ళకి ఇస్తాడు, మనం ఏ విత్తనాన్ని విత్తుతామో ఆ పంటనే కోస్తం, దేవుడు న్యాయమంతుడు

  • @shivarajstephen7218
    @shivarajstephen7218 9 месяцев назад +5

    ఫోన్ చేసి అడిగిన అన్నకు 🎉
    అన్నా మీరు చాలా పద్ధతిగా అడిగారు మరి విన్నారు
    మంచి స్వభావం ఉన్న వ్యక్తి చెప్పేదాన్ని ఫస్ట్ వింటాడు .సత్యాన్ని తెలుసుకోవాలని ఫోన్ చేసి అడిగినందుకు వందనములు బ్రదర్ థాంక్యూ.

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +2

      హేబేలు కోరిన ప్రతీకారం ఊరియా కోరలేదంటావు అందుకే దావీదు మళ్ళీ రాజు అయ్యాడు అంటావు అంతేనా అంటే కయీను కి ఒక న్యాయం..దావీదు కి ఒక న్యాయం అంతేనా? హేబేలు కోరిన ప్రతీకారం నోదు దేశానికి వెళ్ళి హాయిగా పెళ్ళి చేసుకుని కాపురం చేస్తూ శిక్ష అనుభవించడమా? జాన్ పాపాల్ సమాధానం చెప్పు

    • @veerakumar1976
      @veerakumar1976 9 месяцев назад

      ​@@chinnitelugutiger4708 దావీదు శిక్ష అనుభవించాడు కదా.. బత్సెబా తో పుట్టిన మొదటి సంతానం కోసం దావీదు ఎంత ప్రార్థన చేసిన కూడా దేవుడు ప్రాణం తీసేసాడు.. ప్రాణానికి ప్రాణం.. ఊరియా ప్రాణానికి ప్రాణంగా ఆ బిడ్డ ప్రాణం పోయింది దావీదు రోజు మొత్తం prayer చేసిన కూడా...

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад

      ​@@veerakumar1976తప్పు దావీదు చేస్తే బిడ్డ ప్రాణం తీశాడా అదేం లెక్క అలాగైతే మీ లెక్కల ప్రకారం కయీను కొడుకును చంపాలి కదా 😂

    • @JesusChrist_TheOnlyGod
      @JesusChrist_TheOnlyGod 9 месяцев назад

      ​@@chinnitelugutiger4708దావీదు పశ్చాతాపంతో దేవుడ్ని క్షమాపణ వేడుకున్నాడు, కయీను అలా చెయ్యలేదు.

  • @eshwarsama9280
    @eshwarsama9280 8 месяцев назад

    Anna..the teaching of yours, and your exposing of sheep's in wolves clothing is a commendable work for God. Praise be to God alone.I thank God for you and pray that He gives more strength to you in this wicked corporate Christian world.
    And please expose all the wrong doctrines in BOUI for us to be aware and walk in the only true narrow way. Plz anna!

  • @p.eranna452
    @p.eranna452 9 месяцев назад

    వండర్ ఫుల్ మెసేజ్ చాల బాగా వివరించారు అన్నయ సూపర్ గాడ్ బ్లెస్ యూ అన్నయ

  • @mulagapakalaxman3066
    @mulagapakalaxman3066 9 месяцев назад +3

    మిమ్మల్ని అడిగినవాడు గొప్పోడు మీరు అంతకంటే గొప్పవారే ☺️☺️☺️☺️😅😅😅

  • @maheshmahe5636
    @maheshmahe5636 9 месяцев назад +1

    వందనాలు అన్నా....
    చాలా చక్కగా వాక్యమును వివరించారు.
    వినేవారు కూడా వాక్యాన్ని ఆధారం చేసుకుని...
    దేవుని ఘనపరచుదాము.🛐🙏

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +2

      అసలు హేబేలు ప్రతీకారం కోరాడని బైబిల్ లో ఉందా లేదు..దేవుడు మరణదండన విధించలేదు అంటే క్షమాపణ ఇచ్చాడని అర్ధం దావీదును కూడా ఊరియా విషయంలో పాపం చేసినపుడు చంపలేదురా తెలుసుకో..మరి హేబేలు కోరినట్టు నీ దిక్కుమాలిన బోధ ప్రకారం ఊరియా ప్రతీకారం కోరలేదు అంటావా? దావీదును వదిలేసినా దావీదు జీవితాంతం పాపఫలితం కొడుకుల ద్వారా అనుభవించలేదా? నీకు బైబిల్ తెలియదు జాన్ పాపాల్ ..దమ్ముంటే నాతో తలపడు నాకు సమాధానం చెప్పు

  • @SuryaprakashSurya-tz4vg
    @SuryaprakashSurya-tz4vg 9 месяцев назад +1

    Brother
    Excellent in-depth explanation
    Waiting for your Sunday message

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +2

      హేబేలు కోరిన ప్రతీకారం ఊరియా కోరలేదంటావు అందుకే దావీదు మళ్ళీ రాజు అయ్యాడు అంటావు అంతేనా అంటే కయీను కి ఒక న్యాయం..దావీదు కి ఒక న్యాయం అంతేనా? హేబేలు కోరిన ప్రతీకారం నోదు దేశానికి వెళ్ళి హాయిగా పెళ్ళి చేసుకుని కాపురం చేస్తూ శిక్ష అనుభవించడమా? జాన్ పాపాల్ సమాధానం చెప్పు

  • @joguramaiah2338
    @joguramaiah2338 9 месяцев назад +2

    అన్న వందనాలు,, హెబెల్ దేవుని యందు యదార్థ వంతుడు గా ఉన్నప్పుడు,, హేబెల్ యొక్క రక్తం పగ తీర్చుకోవడం యదార్థ వంతుల లక్షనం కాదు కదా అన్న,,,

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 9 месяцев назад

    Good explanation brother. God bless

  • @nathanielnathan7679
    @nathanielnathan7679 8 месяцев назад

    Yes anna u are the correct information

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 9 месяцев назад +1

    ఆదికాండము 9
    5. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.
    6. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

  • @chauhan1505
    @chauhan1505 9 месяцев назад +1

    The Cry of the Blood of Abel was against Cain.
    The Cry from the Blood of Lord Jesus Christ was forgiveness for our Transgressions.
    I just wonder as to why preachers confuse people with new doctrines . (That's why we are becoming a laughing stock)
    Keep going dear Brave Brother. 🙏

  • @kancharlavinodkumar5226
    @kancharlavinodkumar5226 9 месяцев назад +1

    True explanation brother 🙏 amen

  • @babugoud6795
    @babugoud6795 9 месяцев назад +1

    Praise The Lord Pastor king John Paul Sir🙏

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 9 месяцев назад +2

    హెబ్రీయులకు 11
    4. విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +1

      అసలు హేబేలు ప్రతీకారం కోరాడని బైబిల్ లో ఉందా లేదు..దేవుడు మరణదండన విధించలేదు అంటే క్షమాపణ ఇచ్చాడని అర్ధం దావీదును కూడా ఊరియా విషయంలో పాపం చేసినపుడు చంపలేదురా తెలుసుకో..మరి హేబేలు కోరినట్టు నీ దిక్కుమాలిన బోధ ప్రకారం ఊరియా ప్రతీకారం కోరలేదు అంటావా? దావీదును వదిలేసినా దావీదు జీవితాంతం పాపఫలితం కొడుకుల ద్వారా అనుభవించలేదా? నీకు బైబిల్ తెలియదు జాన్ పాపాల్ ..దమ్ముంటే నాతో తలపడు నాకు సమాధానం చెప్పు

  • @umabalaji8563
    @umabalaji8563 9 месяцев назад

    Vandanalu jhon Pal Anna Mee vedeos Anni nenu chustanu naadi kuda Mee vanti abhprayame e Naa ti christiyaanity gurchi meeru vkr pettena oneness ki vellalsindi akkada andaru oke vargham vaaru unnaru 1 jhonkoyya garu okkaru ipoyaru andaru okaty ayana vadana gelavanivvatam ledu meere vallku correct ana velete baagundede🙏🙏🙏🙏

  • @Vjay774
    @Vjay774 8 месяцев назад

    Emi ra.. mee valana upayogam mee valana.... Avathala vaadu 30 seconds kuda maatlada ledaa?? Meeku call chesina vaadu... Hey Hey Hey vaadu nee baanise kada 😂😂😂😂😂

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 9 месяцев назад

    Good massage Anna God bless you

  • @JyothirupaPolagani-ez1jq
    @JyothirupaPolagani-ez1jq 9 месяцев назад +1

    Super brother tq so much

  • @aparachitudu5983
    @aparachitudu5983 8 месяцев назад

    Waiting for your video on the ongoing oneness VkR waste program, sorry to say that, but so far it seems to be absolute waste.

  • @sankuradha6901
    @sankuradha6901 9 месяцев назад +2

    వందనాలు బ్రదర్👌👏👏

  • @bhavanaeduru9437
    @bhavanaeduru9437 9 месяцев назад

    Praise the lord 🙏🙏🙏 brother

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 9 месяцев назад

    Praise the Lord Brother

  • @mahindhramahindhra3573
    @mahindhramahindhra3573 9 месяцев назад

    Good explanation Anna

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 9 месяцев назад

    Praise the lord amen God bless you

  • @wilmashashikala2631
    @wilmashashikala2631 9 месяцев назад

    Shalom brother God bless you👌

  • @Abrahamdarshi6767
    @Abrahamdarshi6767 9 месяцев назад

    Good job sir thanks

  • @chintushanthikumar4377
    @chintushanthikumar4377 8 месяцев назад

    నరుని రక్తం తప్పకుండా ప్రతీకారం ని కారుతుందా!!!!! మరి స్టీఫెన్ రక్తం...???

  • @sundarkirankumar6311
    @sundarkirankumar6311 9 месяцев назад

    Praise the lord Amen 🙏 Hallelujah 🙏🙏🙏

  • @chantimotukuri3010
    @chantimotukuri3010 8 месяцев назад

    వాక్యము తెలిస్తే చెప్పు... లేదంటే నేర్చుకొ...గ్రీకు Bible లేదా అని అడిగారు😂... 3:00

  • @KiranKiranKumar-777
    @KiranKiranKumar-777 9 месяцев назад

    వందనములు బ్రదర్ right 🙏🙏🙏

  • @elshaddaisurya
    @elshaddaisurya 8 месяцев назад

    Praise the lord

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 9 месяцев назад +2

    abel prardhinchindhi thanu anyamgaa chanipoinanduku nyayam therchamani

  • @beltesazzar3495
    @beltesazzar3495 9 месяцев назад

    John Paul Garu, you are centpercent correct. Vijay Prasad Reddy is having 1/2 knowledge that is dangerous to the society.

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +1

      హేబేలు కోరిన ప్రతీకారం ఊరియా కోరలేదంటావు అందుకే దావీదు మళ్ళీ రాజు అయ్యాడు అంటావు అంతేనా అంటే కయీను కి ఒక న్యాయం..దావీదు కి ఒక న్యాయం అంతేనా? హేబేలు కోరిన ప్రతీకారం నోదు దేశానికి వెళ్ళి హాయిగా పెళ్ళి చేసుకుని కాపురం చేస్తూ శిక్ష అనుభవించడమా? జాన్ పాపాల్ సమాధానం చెప్పు

  • @RajeshKing9966
    @RajeshKing9966 9 месяцев назад

    Praise the lord brother ❤❤🙌🙏🙏

  • @agstudio9857
    @agstudio9857 9 месяцев назад

    Praise the lord anna 🙏

  • @muhammadmuhammad5734
    @muhammadmuhammad5734 9 месяцев назад

    వందనాలు బ్రదర్ 👍👍👍🙏🙏🙏

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 9 месяцев назад

    Vandanalu brother 🙏

  • @tirupatiraobommina4501
    @tirupatiraobommina4501 8 месяцев назад

    వందనాలు అన్న

  • @sunnytalapati3969
    @sunnytalapati3969 9 месяцев назад

    Nice anna

  • @sureshkoyya2672
    @sureshkoyya2672 9 месяцев назад +1

    Gnanamdeudu echinanduku vandanalu

  • @tsashok7286
    @tsashok7286 9 месяцев назад

    super అన్నయ్య

  • @rejoiceinthelordministries4354
    @rejoiceinthelordministries4354 9 месяцев назад +1

    vijay prasad reddy garitho debet pettu andariki ardam avstundi

  • @rajkumarkasetty823
    @rajkumarkasetty823 8 месяцев назад

    వాడికి జాన్ పాలు కాడికి ఏం తెలియదు

  • @rajkumarkasetty823
    @rajkumarkasetty823 8 месяцев назад

    బెటర్ దెన్ అంటే ఏందిరా మెంటల్

  • @devamanapati619
    @devamanapati619 9 месяцев назад

    Your right brother

  • @sudhakar_official769
    @sudhakar_official769 9 месяцев назад

    👌👌👌👍👍👍

  • @shslemrajutatikonda9343
    @shslemrajutatikonda9343 9 месяцев назад +1

    Shimi aatma johnpaul meedhaki vachindhi be careful

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 9 месяцев назад

    వందనములు అన్నా

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 9 месяцев назад

    యూదా 1
    11. అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.

  • @devid1551
    @devid1551 9 месяцев назад

    vandanalu🤝anna

  • @sangeethamadhubabu8336
    @sangeethamadhubabu8336 9 месяцев назад

    Yesu Prabhuvu to manushulanu polchadam enti brother.

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 9 месяцев назад +1

    devude aa rakthaniki vicharana chesenu

  • @tsashok7286
    @tsashok7286 9 месяцев назад

    love you ఆన్న

  • @NagarjunaSirigiri
    @NagarjunaSirigiri 9 месяцев назад

    Ok❤

  • @lillyvijay7602
    @lillyvijay7602 9 месяцев назад

    Ekkada meeru correct ayina kuda thittadam enduku brother

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 9 месяцев назад +3

    హేబేలు కోరిన ప్రతీకారం ఊరియా కోరలేదంటావు అందుకే దావీదు మళ్ళీ రాజు అయ్యాడు అంటావు అంతేనా అంటే కయీను కి ఒక న్యాయం..దావీదు కి ఒక న్యాయం అంతేనా? హేబేలు కోరిన ప్రతీకారం నోదు దేశానికి వెళ్ళి హాయిగా పెళ్ళి చేసుకుని కాపురం చేస్తూ శిక్ష అనుభవించడమా? జాన్ పాపాల్ సమాధానం చెప్పు

    • @JesusChrist_TheOnlyGod
      @JesusChrist_TheOnlyGod 9 месяцев назад

      12. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.
      13. నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతానునీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
      14. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి
      15. గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.
      మీ కామెంట్ దేవునికే వ్యతిరేకం గా ఉంది, దయచేసి బైబిల్ చదవండి.

  • @tsashok7286
    @tsashok7286 9 месяцев назад +1

    బాగా బుద్ది చెప్పారు ఈ VP బ్యాచ్ కి

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +1

      హేబేలు కోరిన ప్రతీకారం ఊరియా కోరలేదంటావు అందుకే దావీదు మళ్ళీ రాజు అయ్యాడు అంటావు అంతేనా అంటే కయీను కి ఒక న్యాయం..దావీదు కి ఒక న్యాయం అంతేనా? హేబేలు కోరిన ప్రతీకారం నోదు దేశానికి వెళ్ళి హాయిగా పెళ్ళి చేసుకుని కాపురం చేస్తూ శిక్ష అనుభవించడమా? జాన్ పాపాల్ సమాధానం చెప్పు

  • @tsashok7286
    @tsashok7286 9 месяцев назад

    ❤❤❤❤❤

  • @nagarajusiruguri8533
    @nagarajusiruguri8533 9 месяцев назад

    యూట్యూబ్‌లో పాపులారిటీ కోసం మీరు పడుతున్న తపన చుస్తుంటే పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకున్నట్టు గా ఉందీ బ్రో,ఆయన బొమ్మ పెట్టుకొని వీడియోస్ చేసారు గా ఈ నెల కొంచెం డబ్బు ఎక్కువ వస్తది లే

  • @sivakuwait971
    @sivakuwait971 9 месяцев назад

    షలోమ్ అన్న

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 9 месяцев назад +1

    ద్వితీయోపదేశకాండము 32
    43. జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.

  • @anandkumaran4980
    @anandkumaran4980 9 месяцев назад

    విజయ్ ప్రసాద్ రెడ్డి పప్పులో కాలేశాడు అన్నమాట అన్నాను 😊

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 9 месяцев назад +2

      నాబోతు రక్తం విషయంలో మరి యెజేబేలు కి ఆహాబు కి కూడా ముద్ర వేసి వదిలెయ్యాలి కదా? చంపడం కంటే జీవితాంతం శిక్ష భరించడం ఎక్కువని సోది చెబుతున్నావు కదా? వెంటనే ఎందుకు చంపించి కుక్కలు వచ్చి రక్తాన్ని నాకేలా చేశాడు? వీటికి దమ్ముంటే delete చేయకుండా సమాధానం ఇవ్వు జాన్ పాపాల్

  • @zacharaiahbandi9401
    @zacharaiahbandi9401 9 месяцев назад

    Vithandavadi vijay prasad

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 9 месяцев назад +17

    యోసేపు తనను చంపాలని చూసిన అన్నలను క్షమించి నీతిమంతుడైతే..స్తెఫను కూడా తనను చంపినవారిని క్షమించి నీతిమంతుడైతే..గ్రాహం స్టెయిన్స్ గారి భార్య కూడా తన భర్తను పిల్లలని సజీవదహనం చేసిన వారికి క్షమాభిక్ష పెట్టి నీతిమంతురాలైతే.. లోకానుసారుడైన గాంధీ గారు కూడా గాడ్సేను క్షమించి మహాత్ముడైతే .. హేబేలు మాత్రం తన అన్నను చంపెయ్యమని ప్రార్ధించి నీతిమంతుడు అవుతాడా? మరి దేవుడు కయీను ను చంపలేదే? నీతిమంతుడైన హేబేలు ప్రార్ధన దేవుడు వినలేదా? ఏం బోదలు రా మీవి ? Vijay prasad reddy message కి ఎదురులేదు

    • @yadeedya4456
      @yadeedya4456 9 месяцев назад

      Ni bonda..gandhi entra madhyalo?ika migitha vaallu chanipoyi punaruddhanulayyaru..yosepu igypt ki ministers ayyadu,mari hebelu ku em dorikindi ra houle?chachipoyadu ga? stephanu already born again,inka stephanuku chaventi? ekkadanundi vastharra mirantha? cheppevadini cheppanivvakunda?

    • @SundarAkula
      @SundarAkula 9 месяцев назад +4

      బాబు నాయనా ఈ లోకంలో చాలామంది వారి కుటుంబాల్లో కొన్ని వ్యక్తులకి చంపేసిన తర్వాత వారికి క్షమించారు వారి నీతిమంతులు అయిపోతారా? ఏం పనికిమాలిన బోధలు రా మీవి మీ చెత్త బోధలు మానండి అయ్యా ఒకసారి జాన్ గారు మెసేజ్ వినండి

    • @JesusChrist_TheOnlyGod
      @JesusChrist_TheOnlyGod 9 месяцев назад +1

      నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

    • @VillageHardWork
      @VillageHardWork 9 месяцев назад +1

      నేను మీ ఇంట్లో ఉన్న అందరినీ చంపుతా నన్ను క్షమించి మీరు నీతి మంతుడు అవ్వండి బ్రదర్ 😂

    • @ranjitkaki3672
      @ranjitkaki3672 9 месяцев назад +1

      బైబిల్ అందరికీ అంత సులువుగా అర్థం కాదు బ్రదర్. మనం బైబిల్ లో నుంచి మర్మాలను బయలు పరచమని పరిశుద్దాత్మ కొరకు దేవుని ప్రార్థించాలి. లేదా బయలు పరచబడిన వారి బోధను పరిశోధించి సత్యాన్ని నమ్మాలి. బైబిల్ విషయంలో ఎవరికీ ఫెవర్ గా మనం వాదించుకో కూడదు బ్రదర్ లు . సత్యం వాదన విషయంలో ఇంత క్రూరంగా కుటుంబాలను చంపుతాను మీరు క్షమిస్తారా? అని అడగడం అనేది అజ్ఞానంతో కూడిన, క్రూరంగా దెయ్యం 👻 పట్టిన వాదన. మనందరం క్రైస్తవులమే . మన వాదన గెలవాలి అంటే సరియైన వాక్య ఆధారం లేకుండా గెలవలేము. కావున మొదట వాక్యం చదువుదాం, అర్థం చేసుకుని వాదనలోకి దిగుదాం.

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 9 месяцев назад +1

    Praise The Lord brother

  • @jaligamajyothi7922
    @jaligamajyothi7922 9 месяцев назад

    Praise the lord 🙏 anna

  • @paulraj2020
    @paulraj2020 9 месяцев назад

    Praise the Lord brother

  • @SuryaprakashSurya-tz4vg
    @SuryaprakashSurya-tz4vg 9 месяцев назад

    Praise the Lord brother