AENNI JANMALA PUNYAPHALAMAMMA.... DHANURMASAM SPECIAL...

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • రచన: విన్నపాముల సామ్రాజ్య లక్ష్మి
    రాగం: కానడ
    తాళం: చాపు
    పుణ్యఫలము ఎన్ని జన్మల పుణ్యఫలము
    ఓ గోపెమ్మ ఎన్ని నోములు నోచినావమ్మా
    నందుని ఇంటికి దీపమైనా నల్లనయ్యకు తల్లివైతివి
    తరిపి వెన్నెల్లు తిన్నవాడు తగని అల్లరి చేసినా ముద్దు మురిపెము లన్ని చూపి ముద్దులయ్య కు తల్లి వైతివి.
    మన్ను తిన్న చిన్ని కృష్ణుని కోపించి మందలింపగా క్షణములో నా చిన్ని నోట జగముల న్నీచూపినా జగన్నాధుని తల్లి వైతివి.....
    గో గణమును గోకులము నుసంరక్షింపగా నిలచి కొనగోట గిరిని నిలిపిన గోవర్ధనునికి తల్లి వైతివి....
    సప్తగిరుల వెలసిన శ్రీ శ్రీనివాసుని తల్లి వై వకుళవై
    తోమాలవై ఆ స్వామి కె ఆభరణం అయితివి..
    #telugu #telugusongs #vocals #folksongs #newsongs #telugupaatalu #indiansongs

Комментарии • 15