Great work and you forgot to explain one thing which you covered in video but didn't explained the athistana mandiram of 1st peetadipathi sureshwaracharya. Athistanamandiram in simple words samadhi's of previous acharyas
good✔️sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
EXCELLENT PRESENTATION. WE WERE THERE FOR 3 DAYS BUT WHILE LEAVING THAT PLACE I MYSELF WEPT IN THE HEART BECAUSE I AM 61 YRS OLD . IS THERE మాతాజీ కరుణ GRACE NEXT TIME IN THIS జన్మ OR NOT . ?
లక్షణంగా అందరూ చంద్రమోళీశ్వర పూజను చూడవచ్చు. అయితే తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి. పూజ 8 గంటలకు మొదలవుతుంది. కానీ మీరు ఒక 20 నిముషాల ముందే అక్కడికి వెళితే నరసింహ వన ప్రకృతిని ఆస్వాదించడం చాలా బాగుంటుందని నా అభిప్రాయం...😊👍
Friend you could have shown all the temples in detail because those who cannot go to this temple would have felt grateful to you. Please show the temple inside view a little slowly. Even the outer walls of temple which have a lot of engraving of all Gods will you please show us in another video🤔
Karthik, Excellent infromation. It's really awsome. I'm planning to visit Srigeri with family on Dec last week. this is my first visit. I need your assistance on rooms. Is there any advance resvertion for rooms? and is there any booking required for guru dharsan and night abhishaka puja. If there where can i book the tickets.
No online tickets only tickets you need to purchase at temple complex for sevas to deities and for guru seva you will get a ticket at nrusimha vana. December last week will be a bit crowded
బాసర వద్దు అని చెప్పలేను.. కానీ శృంగేరి అత్యుత్తమమైన క్షేత్రము... ఎందుకంటే సాక్షాత్తు శారదా దేవి (సరస్వతి దేవి) ఆదిశంకరులతో పాటు వచ్చి ఇక్కడ ఉండిపోయిన ప్రదేశము కాబట్టి అక్కడ చేయించడమే ఉత్తమమని నా అభిప్రాయం.... శృంగేరి లో అక్షరాభ్యాసం తో పాటు జగద్గురువుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది
చాలా చక్కగా వివరించారు బావుంది కానీ మీరు "ఐతే" అనే మాటను ఆనవసరమైన చోట కూడా కొన్ని వేల మార్లు ఊత పదంగా వాడారు, అది కంట్రోల్ చేసుకుని వివరణ ఇస్తే బావుండేది. కొలిచిన రాజా బహద్దూర్ శాస్త్రి, గుంటూరు.
అది మనం వెళ్లే transportation ని బట్టి ఉంటుంది బాలాజీ గారు... మీరు ఎక్కడి నుండి వెళ్లాలో చెప్తే నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను.. తక్కువలో ఇబ్బంది లేకుండా వెళ్లివచ్చేలా...👍😊
Bro that is not the shiva lingam which jagadguru adi shankaracharya brought,the real one, chandra mouliswara lingam, it was in front of sharada devi where the pitathipati do various abhishekam to it everyday from 7 to 10
@@arunadatla6059 ప్రతిరోజూ చంద్రమోళీశ్వర పూజ స్పటిక రూప పరమేశ్వరుడికి నృసింహ వనంలోనే గురువు గారు నిర్వహిస్తారు. మీరు నృసింహ వనంలో రోజూ జరిగే చంద్రమౌళీశ్వర పూజ పూర్తిచేసుకుని మళ్ళీ మీ రూమ్ కి వెళ్లిపోవచ్చు. ఆలస్యమైనా కూడా దేవాలయం ముఖద్వారం తెరిచే ఉంటుంది. నృసింహవనం లోపల కానీ దేవాలయం లోపల కానీ బస చేయడానికి అవకాశం ఉండదు.
@@sridharthangirala అయ్యయ్యో నా అయితే కోసం మీరెందుకు చావడం.... ఇది నేను చానెల్ మొదలుపెట్టిన కొత్తలో తీసిన వీడియో... ఇంకా అప్పటికి మాట్లాడే అనుభవం లేదు... అందుకే అన్నిసార్లు అయితే అనే పదం వచ్చింది. లేటెస్ట్ వీడియోస్ చూడండి ఒకసారి
నీ వీడియోలైతే చాలా బావుంటున్నాయి. కాని, వాటిలో నీ కామెంటరీ ఐతే, చాలా చిరాకు తెప్పిస్తుంది. నేనైతే, ఆడియోను silent చేసేసి, వీడియో మాత్రమే చూస్తున్నాను. నువ్వైతే, 'ఆ ఒక్క పదాన్ని' ఎప్పుడైతే వాడడం మానేసి లేదా తగ్గించి, కామెంటరీ ఐతే చెప్పడం మొదలు పెడతావో, అప్పుడైతే నేను తిరిగి నీ వీడియోలనైతే చూడడమైతే మొదలుపెడతాననైతే నేనైతే నీకైతే చెబుతున్నాను. ఇంతకూ నేను ఏ పదం గురించైతే చెబుతున్నానో నీకైతే ఈ పాటికి అర్థమయ్యే వుండాలి!
మీరు చాల చాల బాగా చూపించారు. చాల విపులంగా వివరించారు మీకు ధన్యవాదాలు. చంద్రమౌళీ శారదాంభల అనుగ్రహం మీకు కలుగుతుంది.
@@prasadhl1635 🙏
చాలా చక్కగా వివరించారు మీకు మా దాన్యవాదాలు 🙏🙏
Thanq... Don't forget to subscribe my channel for more videos like this...😊👍
Nice explain 🙏
Very good information for tourists. You have covered a lot of information
Thanq so much...😊 Do subscribe for more videos... Don't forget to like the video..😊👍
Detailed గా explain చేశారు, శ్రీంగేరి గురించి తీసిన అన్ని వీడియోస్ కంటే ఈ వీడియో లో అన్ని క్షుణ్ణంగా వివరించారు tq
Thanq for ur support... ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ ని తప్పకుండా subscribe చేసుకోవడం మరచిపోకండి.🤗
Chala chala baga chupincharu. Chala baga chepparu. Guruparampara lo vicchesina guruvula perlanni chupincharu chakkaga.
Thank you for detailed explanation...
Present both jagadguru of sringeri belongs costal andhra pradesh (Tenali and gudiwada)..
Cheppe vidhanam chala bagundi voice also good nijamga srungeri andaru jeevithamlo okkasaraina darshinchalsina devalayam,devalayaala samudayam_kalpana
విలువైన సమాచారం అందించారు సోదరా 🎉🎉
Good work to list out all the " Jagadguru Shankaracharya " Till date!! God bless you abundantly!!
Very గుడ్ explain...మీ ద్వారా ఈ place చూశాను...సంతోషం.
Thanq sir... Do subscribe for more videos like this
Srungeri peetam on the bank of river Tunga Karnataka
చాలా చక్కగా వివరించారు. అభినందనలు.
Thanq... Subscribe to my channel for more content. .😊👍
Very nice information - Just subscribed. Good luck; try to cover all other 3 peethas (GOVARDHANA, DWARAKA, JYOTIR MTT). Thanks!
Chala baga chupenchav nana thank you
Good to know complete information about srungari. Thanks!
Exactly what i was checking for thank you so much for showing all the peetadhi patula vaari perlu🙏
Thanq... Dont forget to like and subscribe 😊
Thanks nanaa
❤ thanks beta God bless you ❤
It's my pleasure
Chala manchi details echaru anna
Thanq dont forget to subscribe for more videos 😊
Maku teleyakunda night journey chesamu its a very scary journey… its a nice temple
Good info Karthik garu 🙏👌👌
Great details
Thanks a lot andi
Om Namo Namashivaya 🙏🙏🙏
Thanq... Subscribe to my channel for more content. .😊👍
Nice information, with this info we can travel easily to Sringeri.
All the best for future videos.
Excellent Explanation reyyy….Keep going…👌👍🔥
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Thanq.. plz subscribe for more videos
explanation was so nice... good to see u like this.... keep going bava
Very nice description.
శ్రీ సృష్టి రూపాయిమాతయే నమః
Chala chala guppaga chepparu sir
Thanq ma... Subscribe for more videos like this
Nice explanation. And good information
Brother this vedio is good .I feel as if I have seen personally. Thank you
Thanq sir... Subscribe for more content like this....😊 Don't forget to like the video...👍
Excellent explanation Thammudu.👌👌👌
Thanq... Subscribe to my channel for more videos
NYC video
Thanq.. subscribe for more videos
Ancient temples of India 🇮🇳 Karnataka
Very nice video 👍
Thanq.. subscribe for more...😊
K thirumal Dhanyavadhamulu
Guru Gari dharshanam chesukovali kada anna 🙏 vaari gurichi cheppandi.
loved ❤ great information
Great work and you forgot to explain one thing which you covered in video but didn't explained the athistana mandiram of 1st peetadipathi sureshwaracharya. Athistanamandiram in simple words samadhi's of previous acharyas
Yes, you are right. Am so sry...
good✔️sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Very Good Information
Thanq... Don't forget to subscribe my channel for more videos like this...😊👍
చాయ్ చాయ్ శ్రీరామకృష్ణ
చాలా బాగా చెప్పారు 🙏🙏👌
Thanq...😊
Good video
Thanq.. subscribe for more Content 😊
ThanQ brother your presentation is very nice and the video is too good
Keep it up
Thanq... Dont forget like and subscribe for more information like this....👍😊
Miru chala Baga chupincharu
Thanq subscribe for more 😊👍
Good 🎉
Very good explanation,, thank you🙏
Thanq... Don't forget to subscribe my channel for more videos like this...😊👍
Chala Baga chepparu..🎉
Thanq... Dont forget to like amd subscribe
Nice కార్తీక్
ధన్యవాదాలు !!!!!!! చాలా చక్కగా వివరించారు. శృంగేరి అంటే నాకు ప్రాణం. మీ వీడియోలు చాలా చూసాను కానీ సబ్స్ క్రైబ్ మాత్రం ఈ వీడియో చూసాక చేస్కున్నాను.
Thanq😊
Very well explained bro, good informative video 😊
Thanq for ur support... ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ ని తప్పకుండా subscribe చేసుకోవడం మరచిపోకండి.🤗
Thanq for ur support... ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ ని తప్పకుండా subscribe చేసుకోవడం మరచిపోకండి.🤗
చాలా బాగా చెప్పారు తమ్ముడు 🎉
Thanq for ur support... ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ ని తప్పకుండా subscribe చేసుకోవడం మరచిపోకండి.🤗
@@KartheekTeluguTravellerఇప్పుడే సబ్ స్త్రైబ్ చేశాను 🎉🎁🔔✅👍
Wonderful
Thanq so much andi... Give ur support 😊
Super video 👍👍👍
Dayachesi mandiram , gudi , devalayam , aalayam , peetham ani prayogam cheyandi dayachesi
కాస్త అర్థమయ్యేలా చెప్పగలరా
All ok but u didnt mention timings of buses from Bangalore please do tell us those information also
There are so many busses from banglore at night time from majestic...😊👍
Dasarallo Sringeri ki veldam anukuntunnamu. Appudu accommodation dorukutunda . Rush ga untunda? Koncham ee vivaraalu teliste cheppagalaru
రూమ్స్ దొరుకుతాయి దసరలో కూడా.. ఇబ్బందేమీ ఉండదు...👍🏼
Your voice is very good and very much suitable for spiritual vlogs.
Best wishes
Thanq so much...😊 Dont forget to subscribe and watch more videos....👍😊
@@KartheekTeluguTraveller
Sure. I do watch your vlogs. Please do visit srisailam in this kartika madam.
Har har Mahadev
EXCELLENT PRESENTATION. WE WERE THERE FOR 3 DAYS BUT WHILE LEAVING THAT PLACE I MYSELF WEPT IN THE HEART BECAUSE I AM 61 YRS OLD . IS THERE మాతాజీ కరుణ GRACE NEXT TIME IN THIS జన్మ OR NOT . ?
Thanq... Don't forget to subscribe my channel for more videos like this...😊👍
తప్పకుండా ఉంటుందండీ..... అమ్మ దయాహృదయురాలు కదా మరి!
Good info swami
Aum
Tqq🙏🙏
Excellent information sir, please send the information about cotteges bookings
There is an office room beside the temple... U can take the rooms there only.. with affordable prices...😊👍
Thanq for ur support... ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ ని తప్పకుండా subscribe చేసుకోవడం మరచిపోకండి.🤗
Just 5 రోజుల క్రితం 15:06:2024 వెళ్ళొచ్చాము
మాటల్లో వర్ణించలేని అనుభూతి కలిగింది ❤️
Banglore to sringeri ticket price entha andi
@@user-RajuRaju123 500 రూ నుండి ఉన్నాయి sleeper busses
Tqq sir 🙏🙏🙏
Thanq... Dont forget to like and subscribe for more videos...👍😊
Good swamy
Sringeri pertam Official book shop is there r not someany returns slokas by adi shanker they r avilable there pooja rituals how much cost plz answer
@@buddhavaraharamesh5223 There is a samsthan trust book shop... All books are available there.. cost depending on the book...👍
Im your new subscriber anna keep going ❤
Thanq so much...💝
🙏🙏🙏
👌
Thanq... Subscribe for more videos like this😊
🙏🙏🙏🙏🙏🙏🙏
Hi bro details anni description Lo pedithey bagunnu screen medha kante bro
Sry for that...
ఋష్యశృంగ టెంపుల్, కిగ్గా waterfalls cover చేస్తే ఇంకా బాగుండేది.
@@smakkapati wl try nexttime
Srungesri lo temple daggara accomodation dorukuthunda. Wife and husband 60 yrs.+ age. Phone nos. Unte ivvagara. Hyderabad nundi jan24 last lo darsanam cheddamu anukuntunnamu.
ఇబ్బందేం లేదండి... టెంపుల్ పక్కనే ఆఫీస్ లో రూమ్స్ ఇస్తారు. అక్కడికే వెళ్లి రూమ్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ తప్పనిసరి.
Anta one daylo chudachaa.Two days undala.anni daggaragane untaya.
ఒక్కరోజులో చూడొచ్చు.. మధ్యాహ్నం దగ్గర్లో ఉన్న హరిహరపుర, హోరనాడు కూడా చూడొచ్చు.
ఆ క్షేత్రాల డిటైల్స్ కూడా మన ఛానల్ లో ఉన్నాయి చూడండి సార్...😊👍
Chandramouleshwara pooja evarina choodavacha andariki allow untunda mariu currect abishekam time cheppandi sir please reply evvandi 🙏🙏🏼🙏🏼
లక్షణంగా అందరూ చంద్రమోళీశ్వర పూజను చూడవచ్చు. అయితే తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి.
పూజ 8 గంటలకు మొదలవుతుంది. కానీ మీరు ఒక 20 నిముషాల ముందే అక్కడికి వెళితే నరసింహ వన ప్రకృతిని ఆస్వాదించడం చాలా బాగుంటుందని నా అభిప్రాయం...😊👍
Chandramouleshwara abishekam morning or ratriki untunda please e oka dought cheppandi sir🙏🏻🙏🏻🙏🏻
@@shekarj848 కేవలం రాత్రి మాత్రమే
Thanks sir 🙏
@@shekarj848 my pleasure...😊 Dont forget to subscribe my channel... Give ur support😊
🙏👌
Friend you could have shown all the temples in detail because those who cannot go to this temple would have felt grateful to you. Please show the temple inside view a little slowly. Even the outer walls of temple which have a lot of engraving of all Gods will you please show us in another video🤔
Sure sir... But there is so many restrictions to shoot... Thats why i shown very little... Next time i wl try my best...😊
Annaya మీరు ఎక్కడి నుండి..
మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు తెలియ చేయండి...
మాది కడప జిల్లా రాయచోటి
@@KartheekTeluguTraveller అన్నయ మీ నంబర్ ఇస్తారా..
@@telugu_bhakthi9 మీ మెయిల్ id ఇవ్వండి ఇప్పుడే పంపుతాను.👍
🙏🙏🙏🙏💐💐💐
Single ga vellina vaalaki accommodation explain cheyandi
సింగిల్ గా వెళ్లే వాళ్ళు బయట లాడ్జి లో రూమ్ తీసుకోవాలండి...👍
Hi Karthik, What are the Guru darshan timings ?
Morning 10 to 12
Evening 6 to 7
Chandramouleeswara pooja by jagadguru 7.30PM to 9.30 PM
Karthik, Excellent infromation. It's really awsome. I'm planning to visit Srigeri with family on Dec last week. this is my first visit. I need your assistance on rooms. Is there any advance resvertion for rooms? and is there any booking required for guru dharsan and night abhishaka puja. If there where can i book the tickets.
No online booking requured anna
Thanks Karthik
No online tickets only tickets you need to purchase at temple complex for sevas to deities and for guru seva you will get a ticket at nrusimha vana. December last week will be a bit crowded
Thanks @@sameerdeepu1756
Hi Sameer, What is the guru darasan timings.
కార్తిక్ గారు శృంగేరి నుండి హార్నాడు కు బస్ ఉంటాయా?
@@sudheervarma5277 ఉంటాయండి... అయితే చాలా తక్కువగా ఉంటాయి... ఉదయం నుండి సాయంత్రం వరకు 2 లేదా 3 బస్సులు ఉన్నాయి...👍
Private buses bangalore to sringeri morning time lo untaya bro
No brother.. private travels available at only night time
You missed fishes below the bridge
@@sandeepr7137 actually in that time that gate is closed
నేను నా ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నాను. బాసర వెలితే ఉత్తమమా?లేక శృంగేరి నా?
బాసర వద్దు అని చెప్పలేను.. కానీ శృంగేరి అత్యుత్తమమైన క్షేత్రము... ఎందుకంటే సాక్షాత్తు శారదా దేవి (సరస్వతి దేవి) ఆదిశంకరులతో పాటు వచ్చి ఇక్కడ ఉండిపోయిన ప్రదేశము కాబట్టి అక్కడ చేయించడమే ఉత్తమమని నా అభిప్రాయం....
శృంగేరి లో అక్షరాభ్యాసం తో పాటు జగద్గురువుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది
🎉🎉🎉🙏🎉🎉🎉🎉
🥰👍❤️🙏
చాలా చక్కగా వివరించారు బావుంది కానీ మీరు "ఐతే" అనే మాటను ఆనవసరమైన చోట కూడా కొన్ని వేల మార్లు ఊత పదంగా వాడారు, అది కంట్రోల్ చేసుకుని వివరణ ఇస్తే బావుండేది.
కొలిచిన రాజా బహద్దూర్ శాస్త్రి, గుంటూరు.
Thanq for ur suggestions sir... I wl improve myself for sure... Keep watching all my videos.... Subscribe to my channel😊👍
Sringeri sharada peetham temple ke vellali ante yanta avutunde anna amount
అది మనం వెళ్లే transportation ని బట్టి ఉంటుంది బాలాజీ గారు...
మీరు ఎక్కడి నుండి వెళ్లాలో చెప్తే నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను.. తక్కువలో ఇబ్బంది లేకుండా వెళ్లివచ్చేలా...👍😊
kurnool district , Adoni . Nunchi anna
@@JujareBalaji17 ఆదోని బళ్లారి చెలికెరె చిత్రదుర్గ శివమోగ్గ శృంగేరి
Tqsm anna
@@JujareBalaji17 మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది... బెంగళూర్ కి ట్రైన్ లో వచ్చి, అక్కడినుండి బస్ లో శృంగేరి వెళ్లొచ్చు🤷
Where I have to stay in cheaper hotels if I go alone ?
Check out this awesome hotel on goibibo. www.goibibo.com/hotels/sri-annapoorneshwari-boarding-and-lodging-hotel-in-sringeri-8100222514702037385
This is the one if u go single... With reasonable price...👍
Just a hack go to the booking office of temple and tell you are two people you will get a small room in the temple guest house which is just 100 rs
@@sameerdeepu1756 Remember one thing.. u r going for god darshan... That too its not an ordinary holy place... Atleast be genuine at that time...👍
That's why I mentioned in the beginning its a hack
Bro that is not the shiva lingam which jagadguru adi shankaracharya brought,the real one, chandra mouliswara lingam, it was in front of sharada devi where the pitathipati do various abhishekam to it everyday from 7 to 10
Adhe kadha bro nenu kuda cheppindhi
@@KartheekTeluguTravellermeeru cheppinadi nrusimha vanam lo vundi annaru akkada abhishekam Puja chestara or sarada devi mundu vunna shivalingaki Puja chestara ekkada anedi cheppalara vachinappudu easy avuthundi , night Puja aithe manam ekkada undanli luggage tho, nrusimha vanam kochem duram ga vundi kada ,
@@arunadatla6059 ప్రతిరోజూ చంద్రమోళీశ్వర పూజ స్పటిక రూప పరమేశ్వరుడికి నృసింహ వనంలోనే గురువు గారు నిర్వహిస్తారు. మీరు నృసింహ వనంలో రోజూ జరిగే చంద్రమౌళీశ్వర పూజ పూర్తిచేసుకుని మళ్ళీ మీ రూమ్ కి వెళ్లిపోవచ్చు. ఆలస్యమైనా కూడా దేవాలయం ముఖద్వారం తెరిచే ఉంటుంది. నృసింహవనం లోపల కానీ దేవాలయం లోపల కానీ బస చేయడానికి అవకాశం ఉండదు.
ఈ వీడియోల వల్ల దేవాలయాలు ఎక్కువగా తెలుగు వారితో కిక్కిరిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆలయాలు తప్ప చారిత్రక ఆలయాలు లేవు.
మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదండి
Telugu lo matladite ardham avutundaa akkada?
చాలా మంది ఉంటారండీ తెలుగువాళ్లు... అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు...👍
చెప్పే సమయములో మాట మాటకు “ఐతే” “ఐతే” ఎందుకో? తెలుగు మాట్లాడడం రాదా? వినలేక చస్తున్నాం!
@@sridharthangirala అయ్యయ్యో నా అయితే కోసం మీరెందుకు చావడం.... ఇది నేను చానెల్ మొదలుపెట్టిన కొత్తలో తీసిన వీడియో... ఇంకా అప్పటికి మాట్లాడే అనుభవం లేదు... అందుకే అన్నిసార్లు అయితే అనే పదం వచ్చింది. లేటెస్ట్ వీడియోస్ చూడండి ఒకసారి
నీ వీడియోలైతే చాలా బావుంటున్నాయి. కాని, వాటిలో నీ కామెంటరీ ఐతే, చాలా చిరాకు తెప్పిస్తుంది. నేనైతే, ఆడియోను silent చేసేసి, వీడియో మాత్రమే చూస్తున్నాను. నువ్వైతే, 'ఆ ఒక్క పదాన్ని' ఎప్పుడైతే వాడడం మానేసి లేదా తగ్గించి, కామెంటరీ ఐతే చెప్పడం మొదలు పెడతావో, అప్పుడైతే నేను తిరిగి నీ వీడియోలనైతే చూడడమైతే మొదలుపెడతాననైతే నేనైతే నీకైతే చెబుతున్నాను.
ఇంతకూ నేను ఏ పదం గురించైతే చెబుతున్నానో నీకైతే ఈ పాటికి అర్థమయ్యే వుండాలి!
Watch the recent videos andi.... Adhi first lo chesina video... Hope u understand 😊👍
@@KartheekTeluguTraveller ఐతే, నాకు ఓకే! 😛
Good 👍