పోటీలు బాగున్నాయి కాని ప్రతి ముగ్గు లో బొమ్మల కొలువు లో పెట్టినట్లు ఆ బొమ్మలు, navadhaanyaalu, కాకుండా మన వాకిలి లో లాగా colours,గొబ్బెమ్మ లు, పూలు, చుక్కల ముగ్గులు ఇలా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
పొట్టిలో ముగ్గులో అన్ని మిల్తామ్ చేసి పండగ వాతావరణం చూయించలేరని వాళ్ళు అలా సెట్ చేశారు. ప్రైజెస్ కూడా అలాంటి వాటికే ఇచ్చారు అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో
Hi akka meru tesina ee video lo nenu kuda muggu vesanu,kani chukalu petti muggu vesina valaki kakunda, decoration chesina vallaki prices echaru,adi chala badhakaram,any meer matram vedio super ga tesaru
Hi sister meru rajampet lo untunnara,Ramana garini chusi nenu comment box lo chusanu anti AA ovru ani final ga mana rajampet super sister🎉🎉me videos anni bagunnai keep it up sister,
@@jokitchengarden2302 మెసేజ్ కి రిప్లై ఇచ్చినందుకు థాంక్స్ మేడం ఈసారి కండక్ట్ చేసేటప్పుడు మీకు ముందుగానే తెలిస్తే కొంచెం తెలియజేయగలరు మాది పలనాడు జిల్లా
. నా పేరు సుమలత ప్రొద్దుటూరు నుంచి ముగ్గుల పోటీ ఎక్కడున్నా వెళతాను మేడం నాకు నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం ఈ ముగ్గులు పోటీ పెట్టిన వారి ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి మేడం ప్లీజ్ ఈ వీడియో లేటుగా చూస్తున్నా మేడం నాక్కూడా ఎక్కడ పోయిన ఫస్ట్ షో చేయకుండా వస్తాది మేడం కాస్త హెల్ప్ చేయండి మేడం ప్లీజ్

@@jokitchengarden2302 మేడం నేను మిమ్మల్ని అనలేదు, Judgment ఇచ్చే వాళ్ళకి అంటున్న చూస్తారు కదా అని.
@@jairamfashions6271 అదే వాలే అండి అలా సెలెక్ట్ చేసారు 😊
Madam garu Esari ముందుగా ఈ ఇంటిమేట్ చేస్తారా
🎉 super andi .sankranti anta mee video lo n mee oorilo ne kanipisthondi
😊 Thankq happy sankranthi
Second bahumathi geluchukunna muggunu close shot thiyyaledu. Next vedio( short vedio lo ayina sare) e mugginu pettandi.
Super..
Thank you
Hi elkada ee uriloo ee year eppudu peduthunaru
Rajampet inka date thelidhu
E year appudu pedatarandi cheppara please
Inka thelidhu thelisaka community post pedathanu andi
Muggulu Anni bagunnaye okkokkaru okko design vesi varevva anipinchaaru. Muggu vesina prathi sister ki abinandhanalu super duper participates 🎉🎉🎉🎉🎉👏👏👏👏
Thanks andi
Super andi esari pedite cheppandi
Ok
Ee area andi idi knchem vuri peru chepara
Rajampet Andi
A urilo jarigayi cheppara
Rajampet andi
Pllssss kachithanga cheppandi
Pllssss
Rajampet
Sis e year leva andi
Inka information ledgu andi
Sister muggula poti eppudo telisindha
Inka ledandi
Ekkada jarigindhi
Rajampet
Ye district
Kadapa
Ee year pedatara andi
Inka thelidhu andi evarana veyachu
Akka first prize vachina muggu lo middle lo yellow colour vesara ledha motham kamdhipappu aa akka pls akka reply evvamdi akka pls
Pappu ee vadaru andi
@@jokitchengarden2302 Tq akka reply echinamdhuku Tq
Hi akka meru tesina ee video lo nenu kuda muggu vesanu,kani chukalu petti muggu vesina valaki kakunda, decoration chesina vallaki prices echaru,adi chala badhakaram,any meer matram vedio super ga tesaru
Thankq
Ante vallu muggu different ga vunadhi select chesaru normal muggula kakunda nenu adhe first time muggula poti chudatam
Ante kadu chala bagundi
😊
Akka ee sari muggula poti pedithe koncham mundhuga details pettara nenu participate chestanu mee subscriber gaa(from Nellore✨😇)
Ok
Thank you ❤✨
Ekkada jarigayi Andi plsss cheppara
Rajampet
Hi sister meru rajampet lo untunnara,Ramana garini chusi nenu comment box lo chusanu anti AA ovru ani final ga mana rajampet super sister🎉🎉me videos anni bagunnai keep it up sister,
Thanks andi
నవదన్యలు ku అంత ప్రెప్రరెన్స్ ఎందుకు ముగ్గు 1 hour kasta padina Vallaki eivalli kadha
నాకు అనిపించింది అక్క
Third prize meeru okkaridey choopinchaaru . 3rd prize 3 members & prizemoney kooda share cheasaaru kadaa
Avunadi vallu numbers chepparu aa numbers ending lo andharu thokeyatam vala nenu reconize cheyalekapoyanu
Iam also participate this compitetion . And winning thirdprize.
Congrations andi last lo cover cheyatam kudharledhu muggulu evani kanukoleka poyanu
మేడం ముగ్గుల పోటీలు ఎక్కడ కండక్ట్ చేశారు? వెన్ యు క్లియర్ గా చెప్పగలరు . కండక్ట్ చేసిన వారి ఫోన్ నెంబర్ ఉంటే పంపించగలరు
Edhi Rajampet, mannuru government sxhool andi last jan lo conduct chesaru no contact details.
@@jokitchengarden2302 మెసేజ్ కి రిప్లై ఇచ్చినందుకు థాంక్స్ మేడం ఈసారి కండక్ట్ చేసేటప్పుడు మీకు ముందుగానే తెలిస్తే కొంచెం తెలియజేయగలరు మాది పలనాడు జిల్లా
@yogeshwararaomarkapuram6928 thapakunda
మేడం ఈ సంవత్సరం ముగ్గులు పోటీలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు కొంచెం తెలియజేయగలరు
Evaraina veyochandi mmuggulu
Akka nenu muggulu baga vesthanu akka naku money kuda chala avasaram akka next yr malli pedithe cheppandi akka plz
Sure
Akka marchipo kandi plz akka na nmbr pettina next year mundhe chepdurugani naku
@@VismaiKvlogs-qc6os pedithe kachintha msg chesthanu
మేడం కనీసం ఆ ఊరు పేరు అన్న చెప్పండి మేడం
Rajampet kadapa distc. Andi regular ga infant high scholl lo పెడుతుంటారు పోటీలు
Medam karimnagar lopedite cheppandi
. నా పేరు సుమలత ప్రొద్దుటూరు నుంచి ముగ్గుల పోటీ ఎక్కడున్నా వెళతాను మేడం నాకు నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం ఈ ముగ్గులు పోటీ పెట్టిన వారి ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి మేడం ప్లీజ్ ఈ వీడియో లేటుగా చూస్తున్నా మేడం నాక్కూడా ఎక్కడ పోయిన ఫస్ట్ షో చేయకుండా వస్తాది మేడం కాస్త హెల్ప్ చేయండి మేడం ప్లీజ్
నేను చూడటానికి వేళ్లను వల్ల ఫోన్ నెంబర్ అవి thelidhu
😊
టైం ఎంత ఇచ్చారు
One hour
మా ఊరుఅంటే ఏ ఊరు
Rajampet
Auru Andi
Rajampet
మరి చిన్న ముగ్గులు వేసిన వాళ్ళకి ఏం ప్రైస్ ఇచ్చారు సిస్టర్
పాల్గొనoదుకు 200అమౌంట్ అండ్ ప్లేట్ ఇచ్చారండి
@@jokitchengarden2302 oh avnaa sare sister
Ee area andi idi knchem vuri peru chepara