చాలా బాగున్నాయి జడ్జ్ లు బాగా judgment చేశారు, ఇంటి ముందు అరిశలు ,బొమ్మలు చెరుకు గడలు pettam కదా, ముగ్గు, రంగులు, పూలు, గొబ్బెమ్మ లు ఇలా నిర్ణయించారు బాగుంది.
ఈస్ట్ గోదావరి జిల్లా ,అనపర్తి మండలం , కుతుకులూరు ,గ్రామం మళ్లీ వచ్చే సంవత్సరం పోటీలు నిర్వహిస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు మీరు మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి ఏం అప్డేట్ ఉన్నా చానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను
Vankayala muggu super 👌 😊 anni muggulu bagunnayi
Memu chusamu sand vadindi venkannababu bommaki 3d LA vachindi super ga vesaru sivalingam darmakol pettaru
చాలా బాగున్నాయి జడ్జ్ లు బాగా judgment చేశారు, ఇంటి ముందు అరిశలు ,బొమ్మలు చెరుకు గడలు pettam కదా, ముగ్గు, రంగులు, పూలు, గొబ్బెమ్మ లు ఇలా నిర్ణయించారు బాగుంది.
Avunandi super ga chesaru
Sivalingam bomma pettaru venkateswaraswami esuka to vesindi avida nenu chusanu chala kastapadindi nenu pakana muggu pettanu
Chala baga echaru friz vachina vallaku echinavallaku sambandam ledu
మీరు ముగ్గులు పెట్టార ఇక్కడ
Pettanu
Slow ga muggulu choopisthe bagundu
Super 👍👍👍👍👍
2025 year ముగ్గుల పోటీ వీడియో మర్చిపోకుండా పెట్టండి ప్లీజ్😊
@@VaraprasadG-qf6wy ok
Ennovetiv ga muggu pettina vallaku echaru
3rd prize muggu cheppandi aruna garu
Miri annai vediyos chestara
Madam me chutupakala Rangoli competition 2025 teliya cheyandi please
ఈరోజు వీడియో పెడతాను చూడండి
@Ismart_aruna_vlogs thank you madam
Akka mundhu updates ivvava esari rangoli competition jarigithe
@@srinuponnadi6187 ok mana channel lo thappakunda update chesta
Thank you so much ✨🤗
Hi Aruna garu muggu veyataniki entha time istaru
1 hour istaru
Muggulaki kuda recommendations vunnai andi babu nen chala baga vesna but rale vallu valle thiskunnaru prizes chala upset ayyanu😢😢
S నాకు అలాగే జరిగింది.😔
Avuna
Yes correct
Nenu 3 times palgunna potilo kani prizes raledhu valla ki kavalsina vallake aa prizes estaru anduky nenu manesanu 3 years nundi
Avunu andi nenu kuda vesanu muggu kavalsina vaallake echaru
Super
Actually 4 price vachhina avidaki Frist price ravali
Yes nenu kuda Alana anukunna
👌👌👌
Munduga registration undala
Name registration chesukovali
ముగ్గుల పోటీలు ఏ ఊరిలో జరిగాయి అంటే పల్లెటూరు తెలియదు కదా మేడం ఆ ఊరి పేరు మండలము తెలియజేయగలరు అలానే కండక్ట్ చేసిన వారి ఫోన్ నెంబర్ ఉంటే పంపించగలరు.
ఈస్ట్ గోదావరి జిల్లా ,అనపర్తి మండలం , కుతుకులూరు ,గ్రామం మళ్లీ వచ్చే సంవత్సరం పోటీలు నిర్వహిస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు మీరు మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి ఏం అప్డేట్ ఉన్నా చానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను
@@Ismart_aruna_vlogs ఓకే మేడం థాంక్యూ
Ee year kudha cheppandhi madam nen vastanu na Name p.santhi
అలాగేనండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే మన చానల్లో నేనైతే అనౌన్స్ చేస్తాను
Ok madam meru personga cal chastara Naku .
Hi andi Aruna garu
Hi
Mee vuruperu emitendi
Kutukuluru
@@Ismart_aruna_vlogs ekkada andi adi
Ante nenu kuda Rangoli competetions ki veltha anduke
East godavari district, Anaparthi mandalam
Malli vaccha year randi
Super