ఈ క్షణమున బ్రతికున్నానంటే\\2025 TELUGU CHRISTIAN SONG\\PASTOR AKSHAY\\ELI MOSES\\ New Year song 2025

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 146

  • @PashamrajuMudiraj
    @PashamrajuMudiraj 21 час назад +2

    యేసయ్య తప్ప మరొక దేవుడు లేదు.. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్య కే చెల్లును గాక 🙏🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌

  • @krupavarta8283
    @krupavarta8283 20 часов назад +2

    ఆహా ఎంత మధురం గా ఉంది sir song
    Devuni ప్రేమ ఎంత bagaa వివరించారు. ఆయనకు మహిమకలుగును గాక.
    ప్రభువు ఇంక మిమ్ములను ఆశీర్వదించి వాడుకొనును గాక

  • @PashamrajuMudiraj
    @PashamrajuMudiraj 21 час назад +1

    Yes amen

  • @aswinivallepu3086
    @aswinivallepu3086 8 часов назад +1

    Song chala bagundi anna devudiki mahima kalugunugaka amen devudu mimmalni deevinchunugaka amen

  • @KumarIsukapatla
    @KumarIsukapatla День назад +1

    Amen 🙏

  • @gressydavid6165
    @gressydavid6165 16 дней назад +71

    ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే
    అది కేవలం నీ కృప ఏనయా 2
    ప్రతి క్షణము నా వెన్నంటి నడిచినావు
    కంటిపాపల నన్ను కాచినావు 2
    స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య 2
    నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు
    శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు
    నీకు సరిపోల్చగా వేరేవరు లేరయ్యా
    నిను గాక దేనిని నే కోరలేదయ్యా
    బ్రతుకంతా నీ కొరకై ఈల జీవింతునయ్యా ( స్తోత్రం2)
    2) కలవర మందు ఉన్నప్పుడు కలతను తొలగించావు
    ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు (2)
    నీవంటి దేవుడు ఇంకెవరూ లేరయ్యా
    నీ ప్రేమకై నేను ఏమి ఇవ్వగలనయ్యా (2)
    బ్రతుకంతా నీ కొరకైలా జీవింతునయ్యా (2) స్తోత్రం 2
    పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు
    శాపము నంతా తొలగించి పరిశుద్ధతని ఇచ్చావు
    నీదు బలియాగమే నన్ను బ్రతికించినది
    నీ సిలువ యాగమే నన్ను రక్షించినది (2)
    బ్రతుకంతా నీ కొరకై ఎల జీవింతునయ్యా (2)
    స్తోత్రం (2) ఈ క్షణమున (2) ప్రతి(2) స్తోత్రం 2

  • @GuruPhotographyMeadia
    @GuruPhotographyMeadia День назад +1

    😍🤗🥰

  • @saikumarsunkesula
    @saikumarsunkesula 17 дней назад +50

    ఈ సాంగ్ లక్షలమంది కి ఆశీర్వాదకరంగా మారును గాక🙏🙏

  • @arlagaddabrahmanandam9887
    @arlagaddabrahmanandam9887 День назад +1

    Glory of God BOYEJU TBNC MRKP and family members

  • @jpawankumar1017
    @jpawankumar1017 9 дней назад +4

    స్తొత్రం యేసయ్య మెము ఇలాగున బ్రదికిఉన్నామంటే అది నీ కృపను బట్టి యేసయ్య నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను

  • @GoliNagaiah-l8q
    @GoliNagaiah-l8q 8 дней назад +4

    Jesus love s you 💕👃💖❤

  • @bainiruben7297
    @bainiruben7297 9 дней назад +3

    ఆశీర్వాదమైన పాట మాకు అందించిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 💐💐💐🙏🙏🙏🙏

  • @MalgeVasanth
    @MalgeVasanth 6 дней назад +2

    Praise God

  • @nagarajupasupuleti4522
    @nagarajupasupuleti4522 8 дней назад +2

    Super song anna

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 6 дней назад +2

    🙏🙏🙏✝️✝️✝️

  • @Madhu-y5s
    @Madhu-y5s 17 дней назад +11

    ఈ ఒంటరి బ్రతుకులో దేవుడు వాక్యమై ఆయన మా కుటుంబానికి గొప్ప సమూహం గా నిలిచి ఉన్నాడు...
    యేసయ్య నీకే స్తోత్రం....
    Nice song Anna...❤

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 9 дней назад +2

    Praise the lord pastar garu 💐💐💐💐🙏🙏

  • @balunaik5408
    @balunaik5408 11 дней назад +3

    Annya praise the lord Naa jeevitha nee paata ga malachina Prabhu kay vandhanaalu

  • @voiceofchristpvn1579
    @voiceofchristpvn1579 9 дней назад +3

    Lyrics baga రాసారు అన్నా ఈ పాట అందరి గుండెలో కి చేరాలి amen🙏

  • @suvarnadara2745
    @suvarnadara2745 17 дней назад +8

    Praise the lord Anna 🙏
    Glory to God ....
    కేవలము నీ కృప మాత్రమే యేసయ్యా... స్తోత్రమయ్యా🙇🙇

  • @ushikesudha5396
    @ushikesudha5396 4 дня назад +1

    ❤🎉🙏🙏🙏

  • @DHINAKAR77
    @DHINAKAR77 3 дня назад +1

    Song chala bagundhi🙏

  • @godsloveofficial3582
    @godsloveofficial3582 12 дней назад +2

    Annayya neeku devudu icchhina varam. Paata chaala bagundi annaya ❤

  • @LUKARAJUMullakalapalle
    @LUKARAJUMullakalapalle 12 дней назад +2

    Praise the lord sir Ee song chala ante chala bagundi sir, Yesayya premanu chala baga varnincharu.... ప్రతి క్షణం యేసయ్య ప్రేమ ను మనకు తెలియజేస్తూనే ఉన్నాడు, ఆయన కృప ను మన పై చూపుతూనే ఉన్నాడు...కానీ ఆయన ప్రేమ ను ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు, యేసయ్య ప్రేమ ను అర్ధం చేసుకోవలసిన అవసరం చాలా ఉంది,, ఇలా మీ సాంగ్స్ ద్వారా చాలా మందికి యేసయ్య ప్రేమ ను తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు....Sir నిజమైన దేవుడు... యేసయ్యే అని ప్రతి ఒక్కరు ( తెలిసికొందురు ) నమ్ముదురు గాక! ఆమెన్....

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 16 дней назад +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @AmariChandra-ek5yf
    @AmariChandra-ek5yf 15 дней назад +2

    దేవునికే మహిమ కలుగును గాక అమెన్

  • @SimpulSandyavalla
    @SimpulSandyavalla 7 дней назад +2

    👌🙏

  • @Navakumar777
    @Navakumar777 16 дней назад +5

    Super... Music, Lyrics and song

  • @rajeshmendem8546
    @rajeshmendem8546 16 дней назад +3

    Glory Glory Glory to God 🙏

  • @ChallagundlaChinna
    @ChallagundlaChinna 16 дней назад +2

    స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య

  • @gvkbspnews6772
    @gvkbspnews6772 5 дней назад +1

    Amen

  • @YehoshuvaJesusmygod
    @YehoshuvaJesusmygod 15 дней назад +2

    నేను బ్రతికి ఉన్ననంటే నీ కృప నే యేసయ్య నీవు లేని జీవితం ఊహించలేను తండ్రి గొప్ప పాట పాడారు బ్రదర్ 🙏🙏

  • @crossgospelministries
    @crossgospelministries 17 дней назад +9

    గుండెలోతుల్లో నుండి పెల్లుబికి వచ్చిన , అనుభవ సారంతో కూడిన హృదయ పూర్వక ఆరాధనా గీతం
    Annayya heart full congratulations from Cross Gospel Ministries 💐🙏

  • @BstveevnBstveevn
    @BstveevnBstveevn 16 дней назад +3

    గాడ్ బ్లెస్స్ యు అన్న🙏🙌

  • @baburao3551
    @baburao3551 4 дня назад +1

    Song chala bagundhi ayya devuni namamunake mahima kalugunu gaka truck pettandi ayya

  • @nireekshanapaulmarisetti3278
    @nireekshanapaulmarisetti3278 17 дней назад +4

    అద్భుతమైన పాట వందనాలు సార్

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 17 дней назад +3

    ఆమేన్ మా దేవా మా ప్రభువా మమ్ములను ప్రతి క్షణ క్షణము కాచి కాపాడి పోషిస్తూ నడిపిస్తున్న యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
    ఆమేన్ ఆమేన్ ఆమేన్
    యేసయ్యా నికే సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్
    యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్
    యేసుక్రీస్తు నామమున వందనాలు పాస్టర్ గారు పాట చాలా బాగుంది

  • @Vijaykumarlanke
    @Vijaykumarlanke 17 дней назад +5

    Praise the lord anna
    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ ఆలోచన అనేక హృదయాలలో నెమ్మది కలుగజేయును గాక..!

  • @amarnaks
    @amarnaks 12 дней назад +3

    very nice lyric's annaiah.. ee year naa saakshyam koodaa adhe annaiah.. ee roju nenu brathikunnaanante kevalam aayana ichina krupa.. niraasalu, aapadhalu, anni tholaginchaadu... naa dhevuniki saati eVARU LERU .. I LOVE YOU FATHER
    gandikota background koodaa baagundhi..

  • @balrajtalvaar7959
    @balrajtalvaar7959 17 дней назад +4

    Praise the lord పాట చాలా బాగుంది

  • @pastorvijaynarasaraopet2976
    @pastorvijaynarasaraopet2976 17 дней назад +3

    చాలా ఆశీర్వాదకరంగా ఉందన్న పాట చాలా బాగా పాడారు వందనాలన్నా యేసయ్యకు మహిమ కలుగును గాక 🙏🙌🙌

  • @kishorethokala77
    @kishorethokala77 17 дней назад +4

    చాలా కాలం తర్వాత మంచి పాట మీ ద్వారా వినినందుకు చాలా ఆనందంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక మంచి క్వాలిటీగా వాయిస్ గాని సంగీతం గాని చాలా బాగుందన్న

  • @paulsamuel9218
    @paulsamuel9218 17 дней назад +4

    నీవంటి దేవుడు ఎవ్వరు లీరయ్య..నీ ప్రేమకు నేనేమి ఇవ్వలేనయ్య..Good lyrics, Anna. 🎉❤

  • @jujjavarapuprasad7450
    @jujjavarapuprasad7450 16 дней назад +3

    Praise the lord anna super song anna 👏

  • @valuriarjunvaluriarjun1656
    @valuriarjunvaluriarjun1656 12 дней назад +3

    ఈపాట చాలాబాగుంది ట్రాక్ పేట్టాండి అన్న వందనములు

  • @yaramalaindirajyothi5933
    @yaramalaindirajyothi5933 16 дней назад +3

    God bless you Thammudu nice song🙏

  • @salujachristiantv9345
    @salujachristiantv9345 15 дней назад +6

    దేవునికే మహిమ కలుగును గాక

  • @hosannaholygodministry3840
    @hosannaholygodministry3840 17 дней назад +2

    దేవునికి మహిమ కలుగును గాక పాట చాలా బాగుంది.

  • @mandamohanarao3050
    @mandamohanarao3050 14 дней назад +1

    Amen hallelujah 🙏🏻

  • @prasadganti9111
    @prasadganti9111 13 дней назад +1

    Praise the lord amen 🙏 🙌

  • @vishnukoratana1244
    @vishnukoratana1244 11 дней назад +1

    Glory to God.

  • @krupaalayamchurchm.hosanna4350
    @krupaalayamchurchm.hosanna4350 13 дней назад +1

    Praise the lord ayyagaru 🎉🎉

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 14 дней назад +1

    అవును తండ్రి ఆమేన్...❤️🤝

  • @yessayyakrupa
    @yessayyakrupa 16 дней назад +2

    WONDER FULL AYYA THANK YOU FOR UPLOADED❤AYYAGARU

  • @SaraChilaka
    @SaraChilaka День назад +2

    Brother track pettandi please

  • @yesubabudurgam2398
    @yesubabudurgam2398 15 дней назад +1

    Praise the lord Annaya

  • @Ratnababu.S
    @Ratnababu.S 17 дней назад +3

    Very nice lyrics beautiful tuning. Nice visuals. Simply amazing! God bless you anna.

  • @samuelfinnykommu6603
    @samuelfinnykommu6603 15 дней назад +1

    Wonderful song....🎉🎉🎉....Amen 🎉🎉🎉

  • @sureshbabu-gh1bu
    @sureshbabu-gh1bu 17 дней назад +1

    Sothram yesaiah sothram yesaiah
    Sothram yesaiah nike sothrmaiah🎄🎉💐🙏🙏
    Praise the lord ayyagaru

  • @emmanuelmotupalli8825
    @emmanuelmotupalli8825 15 дней назад +1

    Amazing songs.

  • @PrasannaChetla-d8e
    @PrasannaChetla-d8e 16 дней назад +2

    Very nice

  • @gudalajayalakshmi3764
    @gudalajayalakshmi3764 11 дней назад +1

    2:56

  • @kjphilipkjphilip7791
    @kjphilipkjphilip7791 17 дней назад +2

    Very meaningful song,, lyrics superb,, vocals superb,, music 🎵 wonderful.....total gaa Devuni ki mahimakaramgaa vundi...God bless you all❤

  • @anilkumardevaguptapu3230
    @anilkumardevaguptapu3230 17 дней назад +4

    సర్వోన్నతుని దేవుని నామానికి మహిమ కలుగును గాక.

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t 16 дней назад +3

    Krutagnata leani veshadarulu bratikunna chanipoyinatley.nstinchey kondaru oedavulu palikey matalu devudu adhyinchukuntadu.

  • @sarithasistermachilipatnam5292
    @sarithasistermachilipatnam5292 17 дней назад +3

    Sthothram yesayyaaa..

  • @Hosannashalommandirofficia6629
    @Hosannashalommandirofficia6629 17 дней назад +2

    Praise God this song anna..🎉🎊👍🙏🙌💒

  • @NaperuthoNikupanienti
    @NaperuthoNikupanienti 17 дней назад +2

    Amen amen amen amen amen 👏🙌🙏

  • @yaramalaprashanthi4779
    @yaramalaprashanthi4779 15 дней назад +2

    This song lyrics are vibeee.🦅💥🙏

  • @rajasekhar5832
    @rajasekhar5832 17 дней назад +3

    Praise the lord

  • @VijayNallabothula-s9h
    @VijayNallabothula-s9h 16 дней назад +2

    Anna song super lyrics Pettus Anna vandhanaalu

  • @Vijayamoka7
    @Vijayamoka7 17 дней назад +2

    Heart touchable Lyrics Anna... The way of Composition of this total song is Marvellous.. I Sincerely pray to God that this song will touch the heart's of thousand's of people Anna 🙏❤

  • @M.rajasekarRajasekar
    @M.rajasekarRajasekar 17 дней назад +3

    Praise the Lord anna God bless you

  • @jedidiahm3670
    @jedidiahm3670 17 дней назад +2

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 🙏🪘🎤🪗🎼🎹🎺🥁🎁❤️🙌👋👏🙇🎻💯🎸🪕🛐🧎💅🎷🤲👍🤝🎵🎶

  • @VullankiSanjeevadevi
    @VullankiSanjeevadevi 15 дней назад

    Praise the lord

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 14 дней назад +1

    God bless you all 🙏

  • @listan2sanjay
    @listan2sanjay 17 дней назад +2

    Excellent 👌

  • @yvijayakumar9
    @yvijayakumar9 17 дней назад +2

    Wonderful mining full song anna

  • @DundangiSrinu
    @DundangiSrinu 12 дней назад +1

    👌👌❤️

  • @Venkateshvenky12-03
    @Venkateshvenky12-03 17 дней назад +2

    Praise god extent song Anna.

  • @hosannajoy4675
    @hosannajoy4675 17 дней назад +4

    Amen

  • @yataramanna
    @yataramanna День назад +1

    Please Track పెట్టండి అన్న . Please అన్న

  • @sampathbenaya9426
    @sampathbenaya9426 17 дней назад +1

    Amen hallulaiah🙏🙏🙏🙏 praise the Lord anna

  • @kotayohoshuvayohoshuva
    @kotayohoshuvayohoshuva 17 дней назад +1

    Ayyagaru pata chalaaa bagundhi

  • @GovathotiVinni
    @GovathotiVinni 17 дней назад

    Praise God Hallelujah Amen ✨❣️🙏

  • @vijaybhukya5586
    @vijaybhukya5586 16 дней назад

    Super song

  • @ratnababu4326
    @ratnababu4326 17 дней назад

    Praise The God 🙏

  • @thokapraveenpraveen8000
    @thokapraveenpraveen8000 17 дней назад +1

    Praise the lord anna
    Wonderful song

  • @ybalamma2204
    @ybalamma2204 17 дней назад +1

    Praise the lord Anna, glory to God anna

  • @Hepsibaofficial
    @Hepsibaofficial 16 дней назад

    Praise god❤❤

  • @Rajkumarhosanna7
    @Rajkumarhosanna7 17 дней назад

    Praise the Lord pastor garu 🙏 🙌 👏

  • @SeenaKalluru
    @SeenaKalluru 17 дней назад +1

    Praise the lord Anna 🙏

  • @pidakalaminnieflorance7365
    @pidakalaminnieflorance7365 17 дней назад

    GLORY TO GOD-YHANK YOU

  • @DayaSagar-to7up
    @DayaSagar-to7up 14 дней назад

    Super song

  • @YakobMS
    @YakobMS 17 дней назад

    Prise the lord 🎉

  • @pastorrubensathupally2714
    @pastorrubensathupally2714 17 дней назад

    అద్బుతం అన్నా చాలా చాలా బావుంది ఉంది లొకేషన్ సూపర్

  • @vssamson3297
    @vssamson3297 17 дней назад +1

    Super super Anna

  • @olivamusicsofficial6845
    @olivamusicsofficial6845 17 дней назад +1

    Wonderful song anna ❤

  • @broprakash6161
    @broprakash6161 17 дней назад +1

    Wonderful Song Anna ❤

  • @johndavidson7847
    @johndavidson7847 17 дней назад

    Glory be to god