పవన్ కళ్యాణ్ నిన్నే నమ్ముకొని ఉన్నాం | Rajeev Kanakala Emotional Request to Pawan Kalyan | YM Media

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • పవన్ కళ్యాణ్ నిన్నే నమ్ముకొని ఉన్నాం | Rajeev Kanakala Emotional Request to Pawan Kalyan | YM Media
    #pawankalyan

Комментарии • 285

  • @srinukurrella6303
    @srinukurrella6303 Месяц назад +363

    పోసాని కృష్ణ మురళి లాంటివాడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు ఇలాంటి వారు ఎవరు స్పందించలేదు అప్పుడు మీరు తప్పు అని చెప్పి ఉంటే ఇప్పుడు అడిగిన ఒక అర్థం ఉంటుంది

  • @powerstarvenu6382
    @powerstarvenu6382 Месяц назад +285

    💥💥💥💥💥💥పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రజా సమస్యలను.. ఇలాంటి సినిమాల విషయాలు తీసుకురాకండి. అయినా ఇండస్ట్రీలో బడా హీరోలు తోపులు హీరోలు ఎంతమంది ఉండగా పవన్ కళ్యాణ్ గారి వెంట ఎందుకు పడుతున్నారు అర్థం కావట్లేదు.ఆయన గెలిచే అంతవరకు ఎవరు సపోర్ట్ చేయలేదు... గెలిచాక ఎక్కడెక్కడ నుంచో వచ్చి అది చేయండి అని చాలా మంది చెప్తున్నారు. ఫస్ట్ ఆయన జనం సమస్యలు పరిష్కరించాలి తరువాత.

  • @kpnaidu9999
    @kpnaidu9999 Месяц назад +213

    పోసాని కృష్ణమురళి శ్యామల, శ్రీ రెడ్డి లాంటి వారు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ని ఆడవారిని అకారణంగా తిట్టి నప్పుడు మీరు ఎవడిది.... పెట్టుకున్నారు. ఇప్పుడు మంచు సార్ సినిమా వస్తుందని ఈ నాటకాలు కదా...ప్రొడెక్ట్ అంటే అదే కదా....

    • @powerstarvenu6382
      @powerstarvenu6382 Месяц назад +5

      @@kpnaidu9999 💯💯💯👌👌👌👌

    • @arjun2489
      @arjun2489 Месяц назад +3

      Good speech and good explain

    • @marojusandeep8591
      @marojusandeep8591 Месяц назад +1

      Yes correct

    • @Krupa918
      @Krupa918 Месяц назад

      Ahaa okapudu tdp vallu Andaru tittaru ga pawankalyan valla ammani appudu meru emayyaru haa

    • @July3617
      @July3617 Месяц назад +1

      Apudu evadu baitiki raledu...ipudu kavala Pawankalyan

  • @rajshekarraj727
    @rajshekarraj727 Месяц назад +102

    ఈరోజే గుర్తుకు వచ్చిందా అన్న

  • @bsomaraju553
    @bsomaraju553 Месяц назад +105

    ఇప్పుడే మాట్లాడాల పతివ్రత మాటలు ఇన్ని రోజులు ఏమై పోయారు గతంలో కూడా చెలా జరిగాయి అప్పుడు కూడా మిరు మాట్లాడి ఉంటె బాగుండేది sir

  • @powerstarvenu6382
    @powerstarvenu6382 Месяц назад +64

    💥💥 అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఆయన వేట పడుతున్నారా. మంచు ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ చచ్చారు.. మోహన్ బాబు ఇండియా లో పేరు ఏందిరా నటుడు.. మా ప్రెసిడెంట్ వీళ్లంతా ఎక్కడ పోయారు.. జగన్ మామ చంద్రబాబు బావ వీళ్ళందరూ దగ్గర వాళ్లే కదా. ప్రతిదీ పవన్ కళ్యాణ్ మీద పారేసి ఆయనకు చెడ్డ పేరు తీసుకురాకండి.. ఇండస్ట్రీలో తోపులు పెద్ద పెద్ద బడా హీరోలు ఉన్నారు వాళ్లను పొట్టి యాడ్ చేసి ఇలాంటి కాకుండా చేసుకోండి.

  • @Prasanthimnp
    @Prasanthimnp Месяц назад +91

    మెగా ఫ్యామిలీని తిట్టినపుడు mirandaru😂ఏమయ్యారు? ఇప్పుడు పొడుచుకొచ్చిందా , సినిమా ఆడదేమో అని భయం. మీరంతా మంచు fans కద

  • @srikrishnapavandurga5425
    @srikrishnapavandurga5425 Месяц назад +93

    ఇప్పుడే గుర్తుకొచ్చిందా sir పెళ్ళాం పిల్లలను తల్లీ నీ తిడుతున్నారు అని

  • @sambasiva1283
    @sambasiva1283 Месяц назад +18

    రాజీవ్ గారు, pk గారి అమ్మ గారిని అన్నప్పుడు, పెట్టలేదే ప్రెస్ meet

    • @viralnews7729
      @viralnews7729 Месяц назад +1

      Vallathoney manam pothu pettukunnam😂

  • @mogalgousebaig4169
    @mogalgousebaig4169 Месяц назад +2

    ఇప్పుడు గుర్తు వచ్చాడా పవన్ కళ్యాణ్, మీ మా ప్రసిడెంట్ వున్నాడు గా..

  • @janatejam8979
    @janatejam8979 Месяц назад +142

    ఆయనకి గొప్ప పనులున్నాయ్ పవన్ని వదిలేసి మంచు విష్ఞు సార్ ని ఆశ్రయించండి ప్లీజ్ .😊

    • @phaniphani-lg4go
      @phaniphani-lg4go Месяц назад +6

      Super 👌 bro

    • @subhapradapropertiesGK
      @subhapradapropertiesGK Месяц назад +5

      Chiranjeevi gari midha Pawan Kalyan mida allegations vachinnappudu cine field nunchi em pikaru

    • @veerveer5197
      @veerveer5197 Месяц назад +2

      Em goppa panulu. Raastraanni Bihar la thayaaru cheyyatamaaa...

    • @seshavathikakuturu
      @seshavathikakuturu Месяц назад

      @@veerveer5197neevu chala goppa Panulu 😜chestunnavu ga pk yenduku

    • @madhutm1774
      @madhutm1774 Месяц назад +1

      Pwawan ki cinema induatry ku sambadammu ledaa
      So film lu ani appeyandi pawn sir mi fans cheputhanrrru

  • @muralimohan977
    @muralimohan977 Месяц назад +14

    Jaiho Pawan ❤❤❤❤

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 Месяц назад +115

    కళ్యాణ్ గారి భార్య పిల్లలని బండ బూతులు తిట్టినప్పుడు మీరంతా నోట్లో ఏమి పెట్టుకున్నారు

  • @krishnaveni5821
    @krishnaveni5821 Месяц назад +27

    మీ బడా హీరో లు వున్నారు గా , వాళ్ళని వెళ్లి అడగు వాళ్ల కి ఏమీ సంబంధం లేదా ,మీ సినీ ఇండస్ట్రీ వాళ్లే కదా ?

  • @blkvraju4323
    @blkvraju4323 Месяц назад +50

    మీరంతా తెలంగాణా లో ఉండి పక్క రాష్ట్రం వాడి గురించి ఎందుకు ఆలోచన.

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 Месяц назад +58

    Aa Manchu family ni first ban cheyandi

    • @ramesh7608
      @ramesh7608 Месяц назад

      వాళ్ళు నిన్ను ఎం చేసారు... కొంచెం క్లియర్ గా చెప్పండి.

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 Месяц назад +1

      @@ramesh7608
      Valla ahankarapu maatalu neecham. Rowdies la behave chesi brahmanulanu kotti kottinchina bapati.
      Hindu sampradayaala meeda valla movies lo chesina comedy neecham.
      Master cinema herione ni kotti ame meeda daadulu.
      Senior actress Jayanti meeda daadi.
      Isthamochinattu maatladatam. Manchu Manoj anna Laxmi chaala nayam aa MB and Vishnu lani maatram assalu barinchalem

  • @ravishankar4024
    @ravishankar4024 Месяц назад +18

    Socialmedia ki amount ఇవ్వడం stop cheyali..

  • @lalithasuma398
    @lalithasuma398 Месяц назад +16

    మీరు తెలంగాణ లో ఉండి ఆంధ్ర మంత్రులను request చేయటం ఏమిటి....you people belongs to telangana...Not AP.....

  • @user-yy2rz4og5g
    @user-yy2rz4og5g Месяц назад +4

    వీళ్లందరూ స్వార్ద పరులు వీళ్లు మాత్రమే బాగుంటే చాలు మిగతోళ్లు ఏమైన పర్వాలేదు... అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కు అన్ని రకాలుగా వాళ్ల ఫ్యామిలీ ను టార్గెట్ చేస్తూ విమర్శించినప్పడు ఏమయ్యారు సార్...

  • @paalapitta005
    @paalapitta005 Месяц назад +24

    మీ president sir ఎక్కడ పోయాడు
    మీరు మాత్రమే వచ్చారు.
    అదే presidnt plce లో prakash raj ఉండి ఉంటే సినిమా వేరేలా ఉండేది

  • @VenkyValli-vg7ux
    @VenkyValli-vg7ux Месяц назад +4

    అస్సలు ఇందులో పవన్కళ్యాణ్ గారి టాపిక్ ఏ లేదు

  • @sivaprakashkadapa523
    @sivaprakashkadapa523 Месяц назад +12

    సార్, ఇలాంటి ప్రెస్ మీట్‌లు ప్రతిసారీ పెడితే బాగుంటుంది కదా, ఊరికే చెబుతున్నాను

  • @ramana.Kadali.777
    @ramana.Kadali.777 Месяц назад +3

    ఈ వీడియో పెట్టినవారు నిజంగా
    పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఉన్నారు... అందుకే రాజీవ్ గారు చెప్పిన మాటల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు వాడకపోయిన... జనాలు చుస్తారని వ్యూస్ కోసం అ పేరు వాడుకుంటు ఆయన్నే నమ్ముకున్నా youtuber...

  • @అమలాపురం
    @అమలాపురం Месяц назад +1

    Super ok thanks 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍 ❤❤❤❤❤❤❤❤❤❤ అన్న మీరు super 💯💯🙏🙏🙏🙏 Happy

  • @neelapulokeshkumar4378
    @neelapulokeshkumar4378 Месяц назад

    Yes, true words sir

  • @boddusureshbabu6832
    @boddusureshbabu6832 Месяц назад +1

    Jai janasena Jai pawan Kalyan. Pawan Kalyan family ni tinappudu akkadiki vellore meeru .

  • @chittibabupulletikurti6405
    @chittibabupulletikurti6405 Месяц назад +19

    Rajeev garu.. meeru direct ga cheppandi.. Posani, srireddy, shyamala ki direct ga warning ivvandi. Appudu chuddhaam. Mega family ni thittinappudu yemaipoyindhi maa association??

  • @samuelthomas1573
    @samuelthomas1573 Месяц назад +6

    👏👏👏🙏🙏🙏🙏👌👌👌👌

  • @ramakrishna-zn8oo
    @ramakrishna-zn8oo Месяц назад +1

    Eppudu gurthuku vacharu pawan Annayya andhariki eni rojulu emiyaro 🤦.
    Jai janasena Jai shree ram

  • @dnrdreammovievideos5053
    @dnrdreammovievideos5053 Месяц назад +1

    రాజీ కనకాల గారూ చెప్పిన విషయం అందరూ ఆలోచించి సమాజాన్ని ప్రభావితం చేసి కాపాడుకుందాం

  • @kasturip2767
    @kasturip2767 Месяц назад +18

    No Pawan kalyan in this video

  • @ramakrishna2352
    @ramakrishna2352 Месяц назад +4

    ippudu gurthukochinda..😢😢

  • @swethanarayan489
    @swethanarayan489 Месяц назад +4

    Sir meru chepindhi correct kani me industry lo kuda vulgar scence lekunda buthulu lekunda theyandi apudu inka baguntundi

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 Месяц назад +10

    ముందు మీ మనసు లోంచి మంచు తీసి మాట్లాడండి

  • @sankar3282
    @sankar3282 Месяц назад +1

    మీ వరకు సమస్యలు వస్తె మీకు పవన్ కళ్యాణ్ గారు. కావాలి. ఆయన్ను ప్రత్యక్షంగా తిట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు. మీ అభిమానం ఎక్కడ కొట్టుకుపోయింది.

  • @gmkondag945
    @gmkondag945 Месяц назад +7

    Appdu emyipoura veeru anta

  • @sathyamahi6190
    @sathyamahi6190 Месяц назад +2

    పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ని పిల్లలను అమ్మ గారిని తిట్టినప్పుడు ఎం అయ్యారు ఇప్పుడు నీతి వాక్యాలు వళ్ళిస్తునారు ఇప్పుడు గుర్తు వచ్చాడా గత 5yrs ఎం పీకారు

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t Месяц назад +9

    శివబాలాజీ కొప్పుకట్టుకున్నాడెందుకూ, ఏదైన సినిమాకోసమా

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 Месяц назад +1

      Ha ha bhale 😅😅😅

    • @Prasanthimnp
      @Prasanthimnp Месяц назад +3

      మంచువాళ్ల సినిమా కోసమే

    • @bujjigadu07
      @bujjigadu07 Месяц назад

      Yevandi ippudu adhi avasarama😂😂😂😂

    • @santoshguru3411
      @santoshguru3411 Месяц назад

      ​​@@Prasanthimnp kannappa lo veediki kooda pathra ichinattu unnaru..anduke mudi vesadu...Ila adukkuntunnadu ekkada flop avtaadho ani bhayam tho..Aina veedu inni neethulu cheptunnadu .. drgs teskone valla laaga okkokadi face lu Ela unnayo chudandi

    • @Prasanthimnp
      @Prasanthimnp Месяц назад +1

      @@santoshguru3411 yes ఆ షూటింగ్ కి వైఫ్ తో వెళ్లి వీడియోలు పెట్టారు

  • @shiva20247
    @shiva20247 Месяц назад +12

    mee views kosam thumbnail lo pk ni vadadam baga alavatu ayipoyindi

  • @gjayasri8705
    @gjayasri8705 Месяц назад

    Good step sir

  • @NareshB-w6q
    @NareshB-w6q Месяц назад

    Pawan Kalyan ni avadu amanukuna memu ami pattichukomu madi# Mangalagir janasenapartyoffice

  • @gmarimari5349
    @gmarimari5349 Месяц назад +6

    పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు ఒక్కడు రాలేదు ముందుకి సొసైటీ ఈరోజు కనబడిందా మీకు

  • @rknewsentertainment1815
    @rknewsentertainment1815 Месяц назад

    Mi heros nee elagaa chepisthu anchorage chesaaeu so andukee vallu recchipothunnaru

  • @k.n.prashanthk.n.prashanth1830
    @k.n.prashanthk.n.prashanth1830 Месяц назад

    Jai shree ram 🙏

  • @Sureshchef-ok8zp
    @Sureshchef-ok8zp Месяц назад +1

    ఒరే బాబు పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడునప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు రా మీరంతా ఒరే బాబు మీదే నా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కదా చిరంజీవి ఫ్యామిలీ కదా వాళ్ళ అమ్మ కాదా అప్పుడు ఎక్కడున్నారు రా మీరంతా

  • @rajuraju2804
    @rajuraju2804 Месяц назад

    Supear sir se

  • @jalikauppalaiah5835
    @jalikauppalaiah5835 Месяц назад

    నానాగారు నానాగారు

  • @ManiKanta-to3fn
    @ManiKanta-to3fn Месяц назад +14

    Yes avunadi

  • @prameelaspath9026
    @prameelaspath9026 Месяц назад

    మీ మా అధ్యక్షుల వారు ఏం చేస్తారు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరింప చేయాలని ఆయన దగ్గరికి వెళ్లండి.....😏

  • @user-nh8ro8fs6d
    @user-nh8ro8fs6d Месяц назад

    Pavan kalyan not a normal person very good

  • @shankarkv07
    @shankarkv07 Месяц назад +1

    Package star reel lo cinema dialogue kadu real life lo chala problem untayi bro

  • @lakshmikumari216
    @lakshmikumari216 Месяц назад +1

    Maa vallaki 5 years nundi mega family ni tidutunte evvaru support ki ralede

  • @Umegha
    @Umegha Месяц назад +1

    Elections appudu cine industry nundi chaalaa thakkuvamandi support chesaaru but problems antey mathram pk sir gurthuvadthaaru yem manushulra baabu aina meeru thelangana kadaa akkada government ki cheppandi

  • @bhaskar2547
    @bhaskar2547 Месяц назад

    ఇక్కడ పవన్ కళ్యాణి ఎవరు ఏమి అడగలేదే 😂😂😂

  • @dreamerphani3243
    @dreamerphani3243 Месяц назад +1

    That's why only constructive criticism commonly known as feedback is acceptable but not gruz belittling degrading stuff on anybody

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Месяц назад +2

    What about Sri Reddy?

    • @parasamutyam
      @parasamutyam Месяц назад

      శ్రీ రెడ్డి పోసాని వీళ్ళకి చుట్టాలు అందుకే పవన్కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు తప్పు ఇలా తిట్టడం అని చెప్పాలే

  • @jaganr13
    @jaganr13 Месяц назад +2

    Emi జరిగింది?

  • @anandaraolakka4335
    @anandaraolakka4335 Месяц назад

    Ap prajalu nammukunnanduku adapillala manala pranalu, peddala pranaalu aasthulu pogottukuntunnaamu.

  • @santoshguru3411
    @santoshguru3411 Месяц назад +1

    Asalu veela movies ni mundhu ban cheyali...veeledho goppa natulu ani veela feeling

  • @KondaiahPasupuleti-xd9si
    @KondaiahPasupuleti-xd9si Месяц назад

    ఎన్నికలలో వచ్చి సపోర్ట్ చేయరు కాని గెలిచిన తరవాత మాత్రం పరుగెత్తికుని వచ్చేస్తారు

  • @ReelsRail
    @ReelsRail Месяц назад +1

    Seperate culture minister should be there to safe guard local social culture & telugu traditional culture

  • @dailogkottu279
    @dailogkottu279 Месяц назад +4

    First mee vallani meeru controllo pettukondi

  • @kusaraju4400
    @kusaraju4400 Месяц назад

    Support mohan babu ki chestaru help matram pawankaly cheyala sir

  • @myfitnesscenter
    @myfitnesscenter Месяц назад

    Eppudu Pawan Kalyan antunnaru valla family ni thittinappudu meeru etu poyaru Nayana eppudu gurthuku vasthunnada

  • @rajuchary3175
    @rajuchary3175 Месяц назад

    Snow Anna Shiva Balaji maa building 🏢 ekada 😂😂😂😂😂😂

  • @sambasivarao4286
    @sambasivarao4286 Месяц назад +1

    Dear Pavan Kalyan help 95 pensioners still the government give money for government employees every year even one rupee not interested 95 pensioners . supreme court also not give orders to implement same rank same pension

  • @chukkalurumurari
    @chukkalurumurari Месяц назад

    Maa building gurinchi kuda maltadandi bro

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Месяц назад +24

    మంచు ఫ్యామిలీ మాత్రం నెలకు రెండు ప్రశ్నలు పెడితే చాలు సోషల్ మీడియాలో చాలామందికి పని ఉంటది

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 Месяц назад

      Yes

    • @kpnaidu9999
      @kpnaidu9999 Месяц назад +1

      నిజం బ్రదర్.....ట్రోలర్స్ అందరూ మంచు ఫ్యామిలీ ఫొటోలు ఇంట్లో పెట్టుకోవాలి...
      ...
      మంచు ఫ్యామిలీ జగన్ రెడ్డి బంధువులు కదా...

    • @JAVAJUN
      @JAVAJUN Месяц назад

      They have to ask Maa president

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Месяц назад

    Your Discussion Good New Movies Prices Vary Very to Much But Meeting to Cinema Industries ❓⁉️

  • @veerubabupalla06
    @veerubabupalla06 Месяц назад

    సినిమా బాల్ అంతా ఇంతకుముందు ఏమయ్యారు అతను గెలవగానే అందరూ చీమల వచ్చేసారు అతనికి సపోర్ట్ చేయమంటే వక్కలు చేయలేదు ఇప్పుడు అది కావాలి ఇది కావాలి ఇది చేయండి అది చేయండి అంటున్నారు అతను ప్రజా సమస్యలు తీరుస్తున్నారు తీర్చనివ్వండి తరువాత మీరు చెప్పకపోయినా మీ సమస్యలను తీరుస్తారు దయచేసి అర్థం చేసుకోండి 🙏

  • @manjunathsv2063
    @manjunathsv2063 Месяц назад

    Maa adyashuni adagandi

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula Месяц назад

    Pavankalyan radu Radu vishnu pikuthadu valanu pilavandi

  • @nanikonidala7223
    @nanikonidala7223 Месяц назад

    Sivakrishna garu we saport kutami 🙏🙏🙏

  • @sitapasupuleti63
    @sitapasupuleti63 Месяц назад

    Eppudu your eyes are open
    Pawan Mee inderstri vadi kada
    Mee Valli thiduthiti Meerandharu
    Akkada 🙏

  • @chanakyamindpower6873
    @chanakyamindpower6873 Месяц назад

    Sir సుమ పాప ని కూడా నోరు జాగ్రత్త అని చెప్పు

  • @ramk3566
    @ramk3566 Месяц назад +2

    YCP adhikaramlo vunnappudu cinema vallu evaroo bayatiki vache vallu kadhu bhayapadi. Ippudu free ga bayatiki cheppagaluguthunnaru.

  • @Pkallmixture
    @Pkallmixture Месяц назад +1

    Fake thumbnails pette vari meeda kooda action teesukovali

  • @user-ln6vf5er6r
    @user-ln6vf5er6r Месяц назад

    మంచు ఫ్యామిలీకి సపోర్ చేసే ప్రయత్నం లో కన్నప్ప నీ troll చెయ్యకండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు

  • @mokshithm
    @mokshithm Месяц назад

    పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబెర్స్ ని పోసాని, శ్రీ రెడ్డి , రోజా లాంటి సినిమా వాలు తిట్టినప్పుడు ఎక్కడ దక్కున్నార్ రా మీరు జక్కాస్

  • @satyasree4439
    @satyasree4439 Месяц назад +1

    These film industry people have not supported andhra in these 5 yrs and when CBN is in jail also they didn't come out but today forever thing they request Deputy CM of andhra no one politician is in Telangana to help them... Andhra DCM they are just using for their benefits....all these 5yrs no issues now everything is issue

  • @papinaiduvavilapalli1401
    @papinaiduvavilapalli1401 Месяц назад +2

    తొక్కలో అసోసియేషన్ ఎవడికి కావాలి రా మీరు పవన్ గారి పేరు వాడ వద్దు మంచి మనసున్న మనిషి అతని పేరు అసలు ఎత్త వద్దు

  • @ramulaxman007
    @ramulaxman007 Месяц назад +3

    Mee boss ne bigger troll peace. First ask him to control.

  • @maturunagaratnam6844
    @maturunagaratnam6844 Месяц назад

    First of all,ban on jabardhast.....etc programmes.plz kindly consider this.

  • @ramisettinagraju2439
    @ramisettinagraju2439 Месяц назад +1

    అప్పుడు ఏమి చేసారు. అలిగాడు. పోసని గాడు పవన్ కల్యాణ్ సారుని తిట్టి న్నప్పుడు ఒక్కడు రాల ఇప్పుడు వచ్చారు. ఎంత లో కు వరమి కు

  • @jyothi3120
    @jyothi3120 Месяц назад

    Me cenima vallu entandi , me cenimala gurinchi , elanti vate gurinche partinvuukovalaa , mede meru chusukonde , sir AP lo vunna prajala gurinche pattinchukovalaa haa

  • @pardhu5245
    @pardhu5245 Месяц назад +1

    You are too late respond,Rajeev bro

  • @gouthamreddy6
    @gouthamreddy6 Месяц назад

    Eni rojulu show anna em pikadu?

  • @RajeshGottipati-
    @RajeshGottipati- Месяц назад

    ముందు శ్రీ రెడ్డి పోసాని కృష్ణ మురళి ఆలీ వీళ్ళని డాన్స్ చేస్తే ఆటోమేటిక్ అన్ని ఆగిపోతాయి

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Месяц назад +2

    Kanakala garu meeru last 5 years lo endhuku spandhichaledhu,CBN garu ante meeku lokuva, meeku daring unte last 5 years lo jarigina atrocities and violations of right of speech gurinchi maatlaadavalasindhi, unrest evaru create chestunnaro prajalaku telusu

  • @sri27189
    @sri27189 Месяц назад

    మా అధ్యక్షుడు చూసుకోవాలి కదా

  • @samidalanani3964
    @samidalanani3964 Месяц назад +2

    meru annitappulu chesina parvaledha.

  • @July3617
    @July3617 Месяц назад

    Ask maa president nt to. Pk sir

  • @anithaseelam2256
    @anithaseelam2256 Месяц назад

    Verry chestalu, vikaarapu jokulu, puraanalani dey ullani tappuga chupinchatam, deyvatalani chulakanaga chupinchatam, aada aallaku battalu vunnaya leyda annattu chupinchatam.....
    Evanni meerumaatandi first...
    Sanatana samskrutini brastu pattistunnaru....
    Jai Srimannarayana🙏🙏🙏

  • @user-ns4be2gu5u
    @user-ns4be2gu5u Месяц назад

    Highest remuneration tisukine prabhash pan India ga velli adagandi

  • @RamanaReddy9999
    @RamanaReddy9999 Месяц назад

    Pawan Kalyan Matalu masthu untai chudandi

  • @rathaiahdutta1770
    @rathaiahdutta1770 Месяц назад

    పవన్ కళ్యాణ్ ని సినిమా వాళ్ళు తిట్టినప్పుడు ఏం చేశారు మంచు విష్ణు ఉన్నాడు కదా సినిమా వాళ్ల ప్రాబ్లమ్స్ తీర్చడానికి

  • @sivachandrasigatapu8589
    @sivachandrasigatapu8589 Месяц назад +1

    ✍️

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu Месяц назад

    సోషల్ మీడియాలో అందరూ బూతులు మాట్లాడుతున్నారు అందరూ అంటే అందరిలో కొందరే

  • @satyasaianjanikumari6579
    @satyasaianjanikumari6579 Месяц назад

    Chiranjeevi Anna appudu

  • @Saideva84
    @Saideva84 Месяц назад +2

    Inni rojulu ekkada unnaru...... Pk garini kondharu vedavalu notiki ochinattu vagaru...ex minister, chi reddy and anchor oka avida kuda matladaru..... Avanni kanipinchaleda meeku