అర్ధరాత్రి టికెట్లు ఇవ్వడం చాలా మంది ఫ్రీ లైన్లో నిలబడడం చాలా ఇబ్బంది ఎప్పుడు వచ్చే వాడికి అప్పుడు 24 అవర్స్ సెవెన్ డేస్ కంటిన్యూస్గా ఫ్లైట్ టికెట్లు ఇవ్వండి ఫ్రీ టిక్కెట్లు ఇవ్వండి
Senior citizens ki on line booking antaru andhariki a booking cheyadam radhu khadha give any other suggestions for Darshanam for those who don’t know how to book on on line 🙏🏾🙏🏾🙏🏾
ఇది స్వాగతించేనిర్ణయమేగాని ఇప్పుడే పొగడ వలసింది కాదు. తిరుమల దర్శనాలంటే రోజులో సుమారు 70నుండి 80 వేలమందికి దర్శనం ఎరేంజేయాలి. చాలా క్రమశిక్షణ ఓర్పుతో కూడిన ఎరేంజ్ మెంట్లు కావాలి. చాలా చాలా కష్ట సాధ్యమైనకార్యక్రమం. ముఖ్యంగా దర్శనానికి వచ్చే భక్తుల్లో క్రమశిక్షణ,సహనం చాలా తక్కువ గా ఉంటాయి. కొంచెం సమయాభావం జరిగినా TTD అధికారులను సిబ్బందిని ఆక్షేపించండము,ప్రతి చిన్న తప్పు కీ రోడ్డు మీదకు లాగడం, అనవసరంగా ప్రెస్ మీడిలోకి ఈడ్చడంవంటి చెడ్డ సంస్కృతి కి ప్రజలు అలవాటు పడిపోతారు. TTD కూడా ఎంతో చిత్తశుద్ధి తో ఈ నూతన ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుందాం.
దేవదేవుడి దృష్టిలో కొండపైకి ఎక్కిన ప్రతి భక్తుడు ఒక్కటే అతను VIP అయినా, VVIP అయినా, ఇంతవరకు వున్న పాలకమండుల్లు వాళ్ళ స్వార్ధ ప్రయోజనాలకు దేవుడ్ని ఉపయోగించుకున్నారు🙄
Best is to restrict few days in a week to free darshan days and leave Fri / Sat / Sun for paid darshans. So people who can afford and pay gets some quality time at temple.
మంచి నిర్ణయం టిటిడి పాలకమండలి కి ధన్యవాదాలు
ముందుగా టీ టీ డి పాలక మండలి కి ధన్యవాదములు ఇది మంచి నిర్ణయం
శ్రీ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
అర్ధరాత్రి టికెట్లు ఇవ్వడం చాలా మంది ఫ్రీ లైన్లో నిలబడడం చాలా ఇబ్బంది ఎప్పుడు వచ్చే వాడికి అప్పుడు 24 అవర్స్ సెవెన్ డేస్ కంటిన్యూస్గా ఫ్లైట్ టికెట్లు ఇవ్వండి ఫ్రీ టిక్కెట్లు ఇవ్వండి
రోజు 40,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ......
ఓం నమో వెంకటేశాయ
Human Eror is very conspicous in Tirmala. Smart technology is apt for Sarvadharsan and Queue Management and Prasad distribution.
Thank you.
అన్యమతస్తులను తరమాలి
😂😂😂 నీకు హాస్పిటల్ లో కూడా ని కులపోలనే వైద్యం చేయమను
IT'S very important sri🌹🌹🌹🌻🌹🌹🌹🌻🌹🌹🌹🙏
Senior citizens ki on line booking antaru andhariki a booking cheyadam radhu khadha give any other suggestions for Darshanam for those who don’t know how to book on on line 🙏🏾🙏🏾🙏🏾
Helpline number ki cal chyyandi
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
ఇది స్వాగతించేనిర్ణయమేగాని ఇప్పుడే పొగడ వలసింది కాదు. తిరుమల దర్శనాలంటే రోజులో సుమారు 70నుండి 80 వేలమందికి దర్శనం ఎరేంజేయాలి. చాలా క్రమశిక్షణ ఓర్పుతో కూడిన ఎరేంజ్ మెంట్లు కావాలి.
చాలా చాలా కష్ట సాధ్యమైనకార్యక్రమం. ముఖ్యంగా దర్శనానికి వచ్చే భక్తుల్లో క్రమశిక్షణ,సహనం చాలా తక్కువ గా ఉంటాయి. కొంచెం సమయాభావం జరిగినా TTD అధికారులను సిబ్బందిని ఆక్షేపించండము,ప్రతి చిన్న తప్పు కీ రోడ్డు మీదకు లాగడం, అనవసరంగా ప్రెస్ మీడిలోకి ఈడ్చడంవంటి చెడ్డ సంస్కృతి కి ప్రజలు అలవాటు పడిపోతారు.
TTD కూడా ఎంతో చిత్తశుద్ధి తో ఈ నూతన ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుందాం.
మంచిది. చెప్పినదే chepputunnaaru. Vechi చూడాల్సిందే.... నమో వెంకటే శాయ
దేవదేవుడి దృష్టిలో కొండపైకి ఎక్కిన ప్రతి భక్తుడు ఒక్కటే అతను VIP అయినా, VVIP అయినా, ఇంతవరకు వున్న పాలకమండుల్లు వాళ్ళ స్వార్ధ ప్రయోజనాలకు దేవుడ్ని ఉపయోగించుకున్నారు🙄
Best is to restrict few days in a week to free darshan days and leave Fri / Sat / Sun for paid darshans. So people who can afford and pay gets some quality time at temple.
Om Namo Shree Venkateshaya 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Belt petti varusagaa vedite bavuntundi.
Om namo Venkateswara
Why ai direct tv lonne chusthunnam kadha
TTD Board requested to be plan Rs.300 Special Darshan to be three hours only and not to sit devotes in compartments more than three hours
ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🪷🪷🪷🪷
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Eppud implement avuddi
Ante enti .tirupathi railway station lone Venkateswara swamy ni live lo chupistara .
Let us see how this special person b.r.naidu garu do wonders.
Emeeye ardhamu kaledhu
prathi okkaru namam, bottu pettukovali .mainga emplays.
Senior citizen curd Rice that please take
Not explain about A-1darshan details
Govindaaa Govindaaaa...
Anni rakala. Pradadalu. Baktulaki. Amdali
It's can't understand 😂
Ai meaning.. fake venkateswara swamini chupistra anti