మీరు చెప్పింది అంతా చాలా బాగుంది అయితే ఆఖరిలో మాంసాహారాన్ని తగ్గిద్దాం అని చెప్పారు కానీ మాంసాహారాన్ని మానేద్దాం అని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. కృతజ్ఞతలు
జింక ని మనం తినకపోతే సింహాలు పులులు తింటాయి చికెను మటను మనం తినకపోతే జనాభా ఎలాగా పెరుగుతున్నారు మూగ జీవులు కూడా పెరుగుతాయి సినిమా థియేటర్ కి వస్తాయి మార్కెట్లోకి వస్తాయి మధ్య తిరుగుతాయి మనం ఆపిల్ తినడం కాదు మనల్ని అవి తింటాయి ఇది గుర్తుపెట్టుకో ఎర్రి పుష్పం మేకల పుట్టించింది అడవిలో ఆకులు తినడానికి మేకలు తినడానికి సింహాలు పుట్టించాడు దేవుడు వినేవాడు ఉంటే హరికథలు ఎన్నైనా చెప్పొచ్చు
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🌺🙏🌹🙏🌺
P. Rajagopal Reddy❤
Ramma
జై శ్రీ కృష్ణా 🙏🙏🙏
Jai shree krishna
మీరు చెప్పింది అంతా చాలా బాగుంది అయితే ఆఖరిలో మాంసాహారాన్ని తగ్గిద్దాం అని చెప్పారు కానీ మాంసాహారాన్ని మానేద్దాం అని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. కృతజ్ఞతలు
Taggiste meeru anukunnadhi kudaa. Jarugudhi
Me up
Anukunnadhi kooda jaragatam ante ????@@lakeshnadh7890
Nenu ithe manesanu 2months avuthundi manesi
చచ్చిన ఏ జీవినైనా శవం అంటాము, మరి ఈ శవాలను స్మశానం లో మాత్రమే వేస్తాము, కడుపులో శవాలని వెయం కదా, కాబట్టి శవాన్ని పీక్కు తినడమే మాంసాహారం తినడం🎉🎉🎉
Jai shree Krishna 🙏🏾🙏🏾
Super Babu chalabagacheppavi
VERY VERY GOOD NICE EXCELLENT INFORMATION ICHARRU SIR. ITS A GREAT FACT. REALLY SUPERB.
Sir nice this video
JAI SREE KRISHNA
Om namah shivaya namaha 🔱👃🔱
Jai Shri Krishna Jai Sri Radhe 💐🙏🚩.
జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🙏🙏🙏
Good information 🎉
Y
..❤❤❤❤😂
very good explanation
OM NAMO KRISHNA BHAGAVANAYA NAMAHA.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hari Rama hare kristna
🙏🙏🙏
Bagawat githa loo kani vedalo kani ekkada Mamsaharam gurinchi cheppaledu. Sarigga thelusukondi.
As per Gita...drink water and eat leaves and fruits and nuts
Jaysiramu key jay
స్వామి అలా అయితే సింహం పులి మాంసం తిని బ్రతుకుతాయి వాటిని అమ్మవారు వాహనం లాగా ఉపయోగిస్తారు. దిని గురించి ఎమీ అంటారు.
ఆలోచించాల్సిన విషయమే ఇది 👌
అమ్మా వారి వాహనం పులి కి ఆకలి చావుల అనేది ఉండదు
Satvika food is the best one😂❤🎉
🚩🙏🙏🚩
Mamsaharam tinadam valla Garudapuranam lo unna shikshalu gurinchi cheppaledhu miru
jaisrikrishna mamsam kavalante okapranini champali ante jeevahimsekadh cheyyalsindhi adhipapam annappudu aapapakarma valana vachina padhardha thinte punyam elaga
KARMA RETURNS . KARMA DON'T LEAVE ANYONE .
Thagiddhamu kadhu, nonveg thinatam stop cheddam 👍 👌
Jaysirekaru parabu key jay
Who can believe and follow our GITA ...be purely vegetarian only
జింక ని మనం తినకపోతే సింహాలు పులులు తింటాయి చికెను మటను మనం తినకపోతే జనాభా ఎలాగా పెరుగుతున్నారు మూగ జీవులు కూడా పెరుగుతాయి సినిమా థియేటర్ కి వస్తాయి మార్కెట్లోకి వస్తాయి మధ్య తిరుగుతాయి మనం ఆపిల్ తినడం కాదు మనల్ని అవి తింటాయి ఇది గుర్తుపెట్టుకో ఎర్రి పుష్పం మేకల పుట్టించింది అడవిలో ఆకులు తినడానికి మేకలు తినడానికి సింహాలు పుట్టించాడు దేవుడు వినేవాడు ఉంటే హరికథలు ఎన్నైనా చెప్పొచ్చు
Babu nuvvu Bhagavad Gita chadivite neeku clarity vastundhi. Simhalu, pululu, jinkalanu, mekalanu thinavachchu. Adhi vaati aaharam. Vaati teeth kooda alane design cheyyabadindhi sharp ga. Mekalaku, jinkalaku shakaharam thine vidhamga teeth design cheyyabadindhi. Alage manishi teeth kooda shakaharam matrame thine vidhamga design cheyyabadindhi.
Endukante enno jeevula sareeralalo mana aatma pravesinchaka ante manam putti chachi, putti chachi, ala chaala janmala taruvatha mana karmaphalalaku taggattu manaku manava janma labhistundhi.
Ee manava janlo manam dharma bhaddam ga brathakali Ithaca jeevulanu haani cheyyakunda. Ante limit ga shakaharam teesukuntu mana lakshyam vaipuku povali ante moksham. Moksham annadhi kevalam manava janmalo matrame labhistundhi.
Ledhu kadhu nenu adharmamga brathuku thanu, naa ishtam vachchina aaharam thintanu, nenu puttinde vere jeevulanu champi thintu enjoy chesta ante.....dhaniki taggatu nuvvu next janma lone kadhu inka konni vandala janmala varaku vere jeevulaku aaharam ga marutavu because of your bad karma in this birth. Appudu nuvvu ye sareeram lo vuntavo, meka, lekha kodi, jinka, pandhi, aa sareeraanni ilaane kosi tintaaru nuvvu pravesinchina sareeraanni.
And lastly chicken mutton kosam artificial ga puttistunnaru. Vaatanthata ave natural ga puttadam ledhu.
Manishiki vanda samvathsaraalu...
Muga jeevaalaku 10....20 samvathsaraalu maathrame vaati bathuku vaatini bathakaniddam... Harekrishna.... 🙏🙇🏼♀️
ఇవి అన్ని టైం పాస్ కోసం చేసే వీడియో లు. అంతే.
Vere jeevulu pranalu Teese hakku manaku ledhu😢
Maniedhamu.ani.chieppali
Budda bagavanudu cheppadu Mamsaharam gurinchi, thenakudadhu ani
Idi andaru Thilusukondi giulanu himsi pettavadu
Punya athmu le non veg .
Jai sree Krishna
Thank you for showing the video
Jai shree Krishna 🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🙏