తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. Ai దర్శనం.. | TTD Free Darshan With AI Technology | Raj News Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 37

  • @koyyadasaraiahgoud9017
    @koyyadasaraiahgoud9017 8 дней назад +16

    మంచి నిర్ణయం టిటిడి పాలకమండలి కి ధన్యవాదాలు

  • @mavillavenkateshyadav4546
    @mavillavenkateshyadav4546 7 дней назад +6

    ముందుగా టీ టీ డి పాలక మండలి కి ధన్యవాదములు ఇది మంచి నిర్ణయం
    శ్రీ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @victoryvithesh1169
    @victoryvithesh1169 День назад +1

    అర్ధరాత్రి టికెట్లు ఇవ్వడం చాలా మంది ఫ్రీ లైన్లో నిలబడడం చాలా ఇబ్బంది ఎప్పుడు వచ్చే వాడికి అప్పుడు 24 అవర్స్ సెవెన్ డేస్ కంటిన్యూస్గా ఫ్లైట్ టికెట్లు ఇవ్వండి ఫ్రీ టిక్కెట్లు ఇవ్వండి

  • @trinadharao9324
    @trinadharao9324 8 дней назад +8

    రోజు 40,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ......

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 8 дней назад +8

    ఓం నమో వెంకటేశాయ

  • @Ravindrababu-c8l
    @Ravindrababu-c8l 8 дней назад +6

    Human Eror is very conspicous in Tirmala. Smart technology is apt for Sarvadharsan and Queue Management and Prasad distribution.
    Thank you.

  • @arveenkumarsagar127
    @arveenkumarsagar127 8 дней назад +9

    అన్యమతస్తులను తరమాలి

    • @PanduRangam-w3o
      @PanduRangam-w3o 8 дней назад

      😂😂😂 నీకు హాస్పిటల్ లో కూడా ని కులపోలనే వైద్యం చేయమను

    • @raghupathis7175
      @raghupathis7175 4 дня назад +1

      IT'S very important sri🌹🌹🌹🌻🌹🌹🌹🌻🌹🌹🌹🙏

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 8 дней назад +12

    Senior citizens ki on line booking antaru andhariki a booking cheyadam radhu khadha give any other suggestions for Darshanam for those who don’t know how to book on on line 🙏🏾🙏🏾🙏🏾

    • @Namaswi34
      @Namaswi34 7 дней назад

      Helpline number ki cal chyyandi

  • @ramadevisiripurapu6529
    @ramadevisiripurapu6529 8 дней назад +2

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @jagannadharaodangeti1592
    @jagannadharaodangeti1592 2 дня назад

    ఇది స్వాగతించేనిర్ణయమేగాని ఇప్పుడే పొగడ వలసింది కాదు. తిరుమల దర్శనాలంటే రోజులో సుమారు 70నుండి 80 వేలమందికి దర్శనం ఎరేంజేయాలి. చాలా క్రమశిక్షణ ఓర్పుతో కూడిన ఎరేంజ్ మెంట్లు కావాలి.
    చాలా చాలా కష్ట సాధ్యమైనకార్యక్రమం. ముఖ్యంగా దర్శనానికి వచ్చే భక్తుల్లో క్రమశిక్షణ,సహనం చాలా తక్కువ గా ఉంటాయి. కొంచెం సమయాభావం జరిగినా TTD అధికారులను సిబ్బందిని ఆక్షేపించండము,ప్రతి చిన్న తప్పు కీ రోడ్డు మీదకు లాగడం, అనవసరంగా ప్రెస్ మీడిలోకి ఈడ్చడంవంటి చెడ్డ సంస్కృతి కి ప్రజలు అలవాటు పడిపోతారు.
    TTD కూడా ఎంతో చిత్తశుద్ధి తో ఈ నూతన ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుందాం.

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 5 дней назад

    మంచిది. చెప్పినదే chepputunnaaru. Vechi చూడాల్సిందే.... నమో వెంకటే శాయ

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 6 дней назад +1

    దేవదేవుడి దృష్టిలో కొండపైకి ఎక్కిన ప్రతి భక్తుడు ఒక్కటే అతను VIP అయినా, VVIP అయినా, ఇంతవరకు వున్న పాలకమండుల్లు వాళ్ళ స్వార్ధ ప్రయోజనాలకు దేవుడ్ని ఉపయోగించుకున్నారు🙄

  • @bharathm522
    @bharathm522 8 дней назад

    Best is to restrict few days in a week to free darshan days and leave Fri / Sat / Sun for paid darshans. So people who can afford and pay gets some quality time at temple.

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 8 дней назад

    Om Namo Shree Venkateshaya 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishnupriya3750
    @vishnupriya3750 3 дня назад

    🙏🙏🙏🙏

  • @padmavathichalla6203
    @padmavathichalla6203 7 дней назад +1

    Belt petti varusagaa vedite bavuntundi.

  • @gananadhabalaga7873
    @gananadhabalaga7873 8 дней назад +1

    Om namo Venkateswara

  • @rameedula
    @rameedula 8 дней назад +2

    Why ai direct tv lonne chusthunnam kadha

  • @vajipeyajulavenkataramana3496
    @vajipeyajulavenkataramana3496 8 дней назад

    TTD Board requested to be plan Rs.300 Special Darshan to be three hours only and not to sit devotes in compartments more than three hours

  • @renukadesabattula2321
    @renukadesabattula2321 8 дней назад +3

    ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🪷🪷🪷🪷

  • @prasannavenumbaka9978
    @prasannavenumbaka9978 7 дней назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pranayraju3181
    @pranayraju3181 8 дней назад

    Eppud implement avuddi

  • @peketirao1670
    @peketirao1670 8 дней назад +1

    Ante enti .tirupathi railway station lone Venkateswara swamy ni live lo chupistara .
    Let us see how this special person b.r.naidu garu do wonders.

  • @srinivasnallabayi4233
    @srinivasnallabayi4233 7 дней назад

    Emeeye ardhamu kaledhu

  • @kotakondaharisenkara5328
    @kotakondaharisenkara5328 5 дней назад

    prathi okkaru namam, bottu pettukovali .mainga emplays.

  • @vijayakumar-wq3te
    @vijayakumar-wq3te 8 дней назад

    Senior citizen curd Rice that please take

  • @harinadhababu746
    @harinadhababu746 8 дней назад

    Not explain about A-1darshan details

  • @karunappala3483
    @karunappala3483 6 дней назад

    Govindaaa Govindaaaa...

  • @BheemeswarraoSamudrala
    @BheemeswarraoSamudrala 8 дней назад

    Anni rakala. Pradadalu. Baktulaki. Amdali

  • @srinivasnallabayi4233
    @srinivasnallabayi4233 7 дней назад

    It's can't understand 😂

  • @asnpk2053
    @asnpk2053 6 дней назад

    Ai meaning.. fake venkateswara swamini chupistra anti