జోషి గారు నేను చాలా రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్న కానీ ఈ రోజు మీ మాటలకి అదే (కూలి ధర్మం కోసం)మంచి మాటలకి మీకు పాదాభివందనం చేస్తున్న pls మన ధర్మం బ్రతకాలి అలాగే ఆదర్శం అవ్వాలి ప్రపంచానికి... జై హింద్ జై జవాన్...
మన సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తున్న నేటి కొందరు రాజకీయ నాయకులు, పరాయి మతాన్ని గౌరవించని ప్రజలు.మేధావులం అని చెప్పుకునే రాక్షసులు..మిడి..మిడి జ్ఞానం ఉన్న కొందరు మీడియా ప్రబుద్ధులు..ఉన్న వేదభూమిలో మీ వంతు భగవంతుని సేవగా భావించి చేస్తున్న ఈ సేవ.. నిజంగా అనిర్వచనీయం ప్రదీప్ జోషి గారు.. ఓం శ్రీ మాత్రేనమః
ప్రదీప్ జోషి గారికి నా నమస్కారములు హిందూ సాంప్రదాయ మైన పద్ధతులను కాపాడుతున్న అందుకు ధన్యవాదములు నేను మీ అభిమానం మీ వీడియోలు నేను నేను తరచూ చూస్తుంటాను చాలా బాగుంటాయి సార్ మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు
హనుమంతుడు , కృపాచార్యుడు , విభీషణుడు ,వ్యాస భగవానుడు, అశ్వత్థామ,పరశురాముడు, బలి చక్రవర్తి.. ఈ సప్త చిరంజీవులు అందరూ కల్కి అవతారం లో కల్కి భగవానుడికి నమస్కరించి వాళ్ళ తనువు చాలించుతరు.. కలియుగాంతం తరువాత బ్రహ్మ మళ్లీ సృష్టి ని తయారు చేస్తారు..
చిన్నప్పుడు అందరితో పాటూ హనుమంతుడి టెంపుల్ చుట్టూ రోజూ ప్రదిక్షన చేసే దాన్ని కలలో కనపడగానే భయపడి గుడికి కొన్ని రోజులు వెళ్ళలేదు. మొహం ఒకటే చూడ గలిగాను. స్వామి వారి చూపు, మొహం కొలతలు ఇవన్నీ వర్ణించ లేను. నిజంగా దేవుడు కనపడితే భయం వేయడం నిజం
ప్రచారం లో వచ్చే పిచ్చి చిత్రాలను మేము నమ్మమ్. కొంచెం నమ్మకం కొంచెం భయం ఉన్నవాళ్లు ఏదైనా నమ్మే స్థితిలో ఉన్నారు. జోషి గారు చెప్పేవి నమ్మశక్యం గా లేకపోయినా ఒక హిందూ ధర్మం ఆచరించే వాళ్ళు అసత్య ప్రచారం చేయరని నమ్మకం తో వింటు ఉంటాను. ఎప్పటికీ అయిన నా అనుభవం లో రాక పోతాయా అని. చాలా మంచి ప్రశ్న ఉత్తరాలు చేస్తున్న వెంకట్, జోషి గారికి నమస్కారాలు.
స్వయంభు ఆ దేవదేవుని కటాక్షంతో ఆంజనేయ స్వామి స్వయంభు ే వారి దేవుని నిర్ణయంతో వెలిసిన మహా గొప్ప ఆలయలు స్వామి కటాక్షంతో ఎన్నో మహా ఆలయాలు ఈ భూమిపై వెలిసి వున్నాయి భారత దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో మహా గొప్ప గొప్ప ఆలయాలు ఆ భగవంతుని కటాక్షంతో వెలసిన స్వయంభు వెలసిన పుణ్యక్షేత్రాలు ఎన్నో మహా ఆలయాలు వెలిసి వున్నాయి ఈ మహా ఆలయాలకు శతకోటి ప్రణామములు
Ninna Venkateswara Swamy gurinchi chepparu ma Ila velpu ivala Anjaneya swami vari gurinchi chepparu naa Ista daivam thank you very much sadguru Pradeep Joshi garu 🙏🙏🙏
ಹಿಂದೂ ಧರ್ಮ ಮುಲೋ ಚಪ್ಪಿನ ರಹಸ್ಯ ಲು ನಿಜಂ ನಮ್ಮನಿವಾಡು ಮುರ್ಖುಡು ಸರಿ ಏನ ಮಾರ್ಗ ಮುಲೋ ತೇಲುಸುಕೋವಲಿ ಪಂಡಿತುಲತೋ ಚರ್ಚೆ ಚೇಯಾಲಿ ನಾ ಆನುಭವಂ ಭಾರತದೇಶಂ ದೇವಾಲಯಂ ಈ ಭೂವಿಲೋ ಪುಟ್ಟಡಂ ಪೂಣ್ಯಂ
@@manasapanchangam ఔను, వారికి మీరు చెప్పినమాట నిజం.కానీ మార్కండేయుడు సప్త (7) కల్పముల వరకూ జీవించియుంటాడు.నాకు తెలిసినంత వరకూ కృత,త్రేతా,ద్వాపర,కలి ఈ యుగాలన్నీ కలిసి ఒక మహాయుగం ఇట్లాంటివి ఒక వంద అయితే ఒక కల్పం. ఇట్లా కల్పములు ఏడు అయితే సప్తకల్పములు అని పిలువబడుతుంది ! అందులోనూ ఒక్కొక్కమహా యుగములకూ ఒక్కొక్కపేర్లూవుంటాయి,ఉదాహరణకు:- ప్రస్తుతం మనం జీవీస్తున్నది కలియుగం అయినా ఈ కలియుగం వచ్చినది వైవస్వత మన్వంతరం అను పిలవబడు ఒక కల్పం లోనిది.విడి విడిగా కృత త్రేతా,ద్వాపర,కలి యుగాలకు ఆయుష్షు ఫలానా సంఖ్యా ప్రకారంగా వుంటుంది.!!!సనాతన ధర్మ లెక్కాచారము అమోఘం,అద్భుతం,నేటి విజ్ఞానానికి చెమటలు పుట్టించే గహనమైనది.జై సనాతనధర్మ్, జై శ్రీమన్నారాయణ, జయజయశంకర జయ జయ దుర్గాభవాని, జై జై భారత్.ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి జీవీ పుణ్యజీవులే, కానీ సనాతన ధర్మానికి వున్న విశిష్టశ్రేష్ఠతను అర్థం చేసుకోలేక నాడు విదేశీయులూ ఆ విదేశీయుల మరులు గొలిపే మాటలకూ, మేను వన్నెలకూ, పరులైననేమి వారూ మానవులే కదా అను (( వారి కపటమెరుగక)) మూఢత్వముతో ఆదరించనెంచిన అలనాటి నుండీ ఈ నాటి వరకూ మనలోకొందరి అజ్ఞానమువలన ఈ నేల గొప్పను చులకన భావంతో చూస్తూ, "స్వయంకృతాపరాధము"మన వినాశనమునకు మనమే కారకులౌతున్నాము. కనుక ధర్మో రక్షతి రక్షితః అను ధర్మాచారుల,సాధు సజ్జనుల, హితోపదేశం వింటూ పాటించినచో పూర్వ వైభవం అంచెలంచెలుగానైననూ పెరుగుతూ సనాతనధర్మవృక్ష మూలాలకు శక్తివచ్చి,శాశ్వతమహావృక్షమై, ఆ వృక్షఛాయలలో మనతోపాటు మహానేత యైన మహావిష్ణువో లేక విష్ణువునకు చెలికాడైన మహాదేవుడో లేదా మహాదేవ పత్నియైన మహాసతియో వుండగలరు.మాచే ప్రత్యక్ష పూజలందుకొనగలరు.!! అతిశయోక్తి కాదు,సాక్ష్యం మన గత యుగాలే.!!!
Like gurugaru said, Hanuman ji should protect people who deserve and who follow Dharma and should protect our karmabhoomi, our land forever and ever 🙏🙏🙏🙏 Thank you for this wonderful video Dharmo Rakshathi Rakshithaha Sri Rama Raksha to all
@@srikrishnak6504 పోనీలే బ్రదర్, కొట్టుకొచ్చరే అనుకుందాం, ఆయనేం తప్పు చెప్పడం లేదు కదా, జనాలని చెడు మార్గంలో నడిపించడం లేదు కదా, ఇటువంటి రోజుల్లో మనకి హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి సూక్ష్మం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక పక్క అన్య మతస్థుల దాడులు బాగా పెరిగిపోయాయి, మతా మార్పిడులు విజృంభించాయి. సో మన హిందూ మతము యెక్క మూలాలు గురించి సనాతన ధర్మం గురించి ఎవరూ మంచి చెప్పిన నేను స్వాగతిస్తూ ఉంటాను. 🔯🔯🔱🔱🕉️🕉️ జై హింద్ 🚩🚩🚩
Nagraj Sir & Pradeep guruji, I'm big following you Sir, ur both combination is amazing & I learned a lot of things abt HINDUISM, Kindly tell us who is 1st GOD, I trying know abt this from last 2 years, plz sir tell us, if already done discussion on this, Kindly share us the link, thank u so much 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
THEN THE BOY WHO WAS CLOSED IN THE TEMPLE , WHERE WAS HE URINATING? WHERE WAS HE SHITTING? THE BHADRINATH TEMPLE IS NOW POLLUTED BY THE SHIT AND URINE OF THE BOY. SHAMELESS BRAHMANISM BUGERS.
First of all your thought process is wrong. If the boy is really protected by Lord Hanuman then he will take care of that boy by all means. Hence try to ask useful questions which is helpful to the society.
Sri Venkat, I recently read two books by Sri LOKESHA AGASANAKATTE namely " NANU DEVAROO ALLA, DAVA MANAVANOO ALLA" and "ATHEETHA LOKADA MAHA YATHRIKA".Both the books are about a very wonderful swamiji namely " SRI BINDU MADHAVA SHARMA".In those books the author writes about the experiences of sri swamiji and real interaction with the Lord Hanuman. Also writes about the incident in which the lord blesses the swamiji with "UCHCHISHTA THAMBULA". The swamiji also blessed with the actual darshan of another "CHIRANJEEVI" Sri "ASHWATHAMA" and Sri Sai baba. If you can, please read those books. Also visit the place of sri Bindu madhava Swamiji in his kshethra namely "BELAGURU" near Chitradurga in karnataka. If we( the audians ) are lucky ,I humbly request you to make a video with the swamiji.
Sir devudu unnaadu kaanee kanapenchadu ok, Manam andaram kanapaduthunnam Kada Alaantappudu maneshe ke upayoga padede edaina cheppande or Cheyande Oka TV channel Mundu kurchune Interview eche avakaasham vachende Daane complete ga vadeyane Please etuvanteve aapande
జోషి గారు నేను చాలా రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్న కానీ ఈ రోజు మీ మాటలకి అదే (కూలి ధర్మం కోసం)మంచి మాటలకి మీకు పాదాభివందనం చేస్తున్న pls మన ధర్మం బ్రతకాలి అలాగే ఆదర్శం అవ్వాలి ప్రపంచానికి...
జై హింద్
జై జవాన్...
జాతిని.సనాతన.సంస్కృతిని.కాపాడడానికి.పుట్టినపుణ్యత్ములు.గురువుగారు.మీరు.ఇసమాజం.మీకు.ఋణపడీ.ఉండాలి..మీకు.ఋణపడి..జైసనాతనం
మన సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తున్న నేటి కొందరు రాజకీయ నాయకులు, పరాయి మతాన్ని గౌరవించని ప్రజలు.మేధావులం అని చెప్పుకునే రాక్షసులు..మిడి..మిడి జ్ఞానం ఉన్న కొందరు మీడియా ప్రబుద్ధులు..ఉన్న వేదభూమిలో మీ వంతు భగవంతుని సేవగా భావించి చేస్తున్న ఈ సేవ.. నిజంగా అనిర్వచనీయం ప్రదీప్ జోషి గారు.. ఓం శ్రీ మాత్రేనమః
.అ.శరిరవాణి..వేద.మంత్రోచ్ఛోరణ..ఆఃజనేయస్వామి..గుడిలో..రాత్రీవేళలో...మహిమాన్వితమైన..వేద
మంత్రోచ్ఛారణ...100...సీద్దయోగులుకలసి.సాముహిక..మంత్రోచ్ఛణ.చేస్తున్నట్టు.నేను.విన్నాను.గురువుగారు...కృతయుగంలో.తప్ప...ఎయుగంలోను.ఎయుగంలౌను.చేయలేరు..ఎన్ని.జన్మలపుణ్యమొ.నామారతి
నా.దేవుడు.నాకువినిపీఃచాడు..జైభజరంగభలీ
ప్రదీప్ జోషి గారికి నా నమస్కారములు హిందూ సాంప్రదాయ మైన పద్ధతులను కాపాడుతున్న అందుకు ధన్యవాదములు నేను మీ అభిమానం మీ వీడియోలు నేను నేను తరచూ చూస్తుంటాను చాలా బాగుంటాయి సార్ మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు
హనుమంతుడు , కృపాచార్యుడు , విభీషణుడు ,వ్యాస భగవానుడు, అశ్వత్థామ,పరశురాముడు, బలి చక్రవర్తి..
ఈ సప్త చిరంజీవులు అందరూ కల్కి అవతారం లో కల్కి భగవానుడికి నమస్కరించి వాళ్ళ తనువు చాలించుతరు..
కలియుగాంతం తరువాత బ్రహ్మ మళ్లీ సృష్టి ని తయారు చేస్తారు..
ప్రదీప్ జోషి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏
చిన్నప్పుడు అందరితో పాటూ హనుమంతుడి టెంపుల్ చుట్టూ రోజూ ప్రదిక్షన చేసే దాన్ని కలలో కనపడగానే భయపడి గుడికి కొన్ని రోజులు వెళ్ళలేదు. మొహం ఒకటే చూడ గలిగాను. స్వామి వారి చూపు, మొహం కొలతలు ఇవన్నీ వర్ణించ లేను. నిజంగా దేవుడు కనపడితే భయం వేయడం నిజం
E mystery chase chesindi janakiram cosmotic youte channel, antavaraku aa topic mida anta clarity ga evvarki teleedu
మీరు సమాధానం చేపే ముందూ గురువుని తలుచుకోవడం మీ గురు భక్తిని తెలియజేస్తుంది
ప్రచారం లో వచ్చే పిచ్చి చిత్రాలను మేము నమ్మమ్. కొంచెం నమ్మకం కొంచెం భయం ఉన్నవాళ్లు ఏదైనా నమ్మే స్థితిలో ఉన్నారు.
జోషి గారు చెప్పేవి నమ్మశక్యం గా లేకపోయినా ఒక హిందూ ధర్మం ఆచరించే వాళ్ళు అసత్య ప్రచారం చేయరని నమ్మకం తో వింటు ఉంటాను. ఎప్పటికీ అయిన నా అనుభవం లో రాక పోతాయా అని. చాలా మంచి ప్రశ్న ఉత్తరాలు చేస్తున్న వెంకట్, జోషి గారికి నమస్కారాలు.
ప్రదీప్ జోషి గారు చాలా అద్భుతంగా చెబుతారు
స్వయంభు ఆ దేవదేవుని కటాక్షంతో ఆంజనేయ స్వామి స్వయంభు ే వారి దేవుని నిర్ణయంతో వెలిసిన మహా గొప్ప ఆలయలు స్వామి కటాక్షంతో ఎన్నో మహా ఆలయాలు ఈ భూమిపై వెలిసి వున్నాయి భారత దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో మహా గొప్ప గొప్ప ఆలయాలు ఆ భగవంతుని కటాక్షంతో వెలసిన స్వయంభు వెలసిన పుణ్యక్షేత్రాలు ఎన్నో మహా ఆలయాలు వెలిసి వున్నాయి ఈ మహా ఆలయాలకు శతకోటి ప్రణామములు
Ninna Venkateswara Swamy gurinchi chepparu ma Ila velpu ivala Anjaneya swami vari gurinchi chepparu naa Ista daivam thank you very much sadguru Pradeep Joshi garu 🙏🙏🙏
Thank you so much guruvugaru melanti valu vale mana hindhu samajam brathuku vundhi
Guru Dattatreya blessings to you dear Pradeep Joshi Swamy
Thanks to for composing this video
Guruji Blessings.... You can refer Guru Charitra for more information
Thank you
Please find Sri guru Charitra from Geeta press. My what's contact number is 91 9393734143
చాలా మంచి విషయం చెప్పారు స్వామి ధన్యవాదాలు
ధన్యవాదాలు గురువు గారు చాలా బాగా చెప్పారు
జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ 🙏
yes unnaru e dhwvuduki pelichina manaku help chesthrao emo naku teledhu but hanuman kachithamga help chestharu.. naa life loo kuda konni jarigayi
🙏🙏🙏 Meeru chaala adrushtavanthulu
My life is like before Hanumanji after Hanumanji 🙏🙏🙏🙏
No need of word after, hanuman is eternal
బాగుంది ..జై శ్రీరామ్ . Janaki ram costmictuchanal youtub chanl lo full ga undhi
Thanks Pradeep garu... Please give this type videos..
THANKS FOR REITERATING ON THE FACT. JAI HANUMAN PARAM RAMA BHAKTAM NAMO OM
ఆంజనేయస్వామి కేవలం మన దేశాన్నే కాపాడటమేంటి , దేవుడంటే ప్రపంచానికి ఉండాలి కానీ దేశానికే పరిమితం ఎలా అవుతాడు
రెండవ రాకడ లో వాడి గుద్ద దెంగి, నామొడ్డ రసం పొస్తా
Thank you sir, so nice of you, happy to hear anjaneya swamy story
Valuable information sir...
Jai bajarangabali...
Jai sreeram...
ಹಿಂದೂ ಧರ್ಮ ಮುಲೋ ಚಪ್ಪಿನ ರಹಸ್ಯ ಲು ನಿಜಂ ನಮ್ಮನಿವಾಡು ಮುರ್ಖುಡು ಸರಿ ಏನ ಮಾರ್ಗ ಮುಲೋ ತೇಲುಸುಕೋವಲಿ ಪಂಡಿತುಲತೋ ಚರ್ಚೆ ಚೇಯಾಲಿ ನಾ ಆನುಭವಂ ಭಾರತದೇಶಂ ದೇವಾಲಯಂ ಈ ಭೂವಿಲೋ ಪುಟ್ಟಡಂ ಪೂಣ್ಯಂ
Pradeep Joshi garu, in this video, you are looking different and more composed. Rightly Nagaraju garu has started saying sadguru to you.
Very interesting guru garu,meeru elanti visayalu inka maku chepali
ధన్యవాదాలు,🙏🙏🙏🙏
❤
Thanks For information..pradeep garu.
సప్త చిరంజీవులు
హనుమంతుడు
కృపాచార్యుడు
విభీషణుడు
మార్కుoడేయుడు
అశ్వదామ
బలి చక్రవర్తి
పరశురాముడు
Dhanyavadamulu madam !
markandeyudu kaadu vyaasa maharshi
@@manasapanchangam ఔను, వారికి మీరు చెప్పినమాట నిజం.కానీ మార్కండేయుడు సప్త (7) కల్పముల వరకూ జీవించియుంటాడు.నాకు తెలిసినంత వరకూ కృత,త్రేతా,ద్వాపర,కలి ఈ యుగాలన్నీ కలిసి ఒక మహాయుగం ఇట్లాంటివి ఒక వంద అయితే ఒక కల్పం. ఇట్లా కల్పములు ఏడు అయితే సప్తకల్పములు అని పిలువబడుతుంది ! అందులోనూ ఒక్కొక్కమహా యుగములకూ ఒక్కొక్కపేర్లూవుంటాయి,ఉదాహరణకు:- ప్రస్తుతం మనం జీవీస్తున్నది కలియుగం అయినా ఈ కలియుగం వచ్చినది వైవస్వత మన్వంతరం అను పిలవబడు ఒక కల్పం లోనిది.విడి విడిగా కృత త్రేతా,ద్వాపర,కలి యుగాలకు ఆయుష్షు ఫలానా సంఖ్యా ప్రకారంగా వుంటుంది.!!!సనాతన ధర్మ లెక్కాచారము అమోఘం,అద్భుతం,నేటి విజ్ఞానానికి చెమటలు పుట్టించే గహనమైనది.జై సనాతనధర్మ్, జై శ్రీమన్నారాయణ, జయజయశంకర జయ జయ దుర్గాభవాని, జై జై భారత్.ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి జీవీ పుణ్యజీవులే, కానీ సనాతన ధర్మానికి వున్న విశిష్టశ్రేష్ఠతను అర్థం చేసుకోలేక నాడు విదేశీయులూ ఆ విదేశీయుల మరులు గొలిపే మాటలకూ, మేను వన్నెలకూ, పరులైననేమి వారూ మానవులే కదా అను (( వారి కపటమెరుగక)) మూఢత్వముతో ఆదరించనెంచిన అలనాటి నుండీ ఈ నాటి వరకూ మనలోకొందరి అజ్ఞానమువలన ఈ నేల గొప్పను చులకన భావంతో చూస్తూ, "స్వయంకృతాపరాధము"మన వినాశనమునకు మనమే కారకులౌతున్నాము. కనుక ధర్మో రక్షతి రక్షితః అను ధర్మాచారుల,సాధు సజ్జనుల, హితోపదేశం వింటూ పాటించినచో పూర్వ వైభవం అంచెలంచెలుగానైననూ పెరుగుతూ సనాతనధర్మవృక్ష మూలాలకు శక్తివచ్చి,శాశ్వతమహావృక్షమై, ఆ వృక్షఛాయలలో మనతోపాటు మహానేత యైన మహావిష్ణువో లేక విష్ణువునకు చెలికాడైన మహాదేవుడో లేదా మహాదేవ పత్నియైన మహాసతియో వుండగలరు.మాచే ప్రత్యక్ష పూజలందుకొనగలరు.!! అతిశయోక్తి కాదు,సాక్ష్యం మన గత యుగాలే.!!!
not markendaya, its vedavyasa as heard from chaganti pravachanam
Bali chakravarti, Vyaasa mahamuni, Krupacharyula vaaru, Hanuman, Ashwatthama, Vibheeshana, Jambavanthudu & Markandeyudu. Veerantha chiranjeevulu.
Chala bhaga chepparu sir , chala vishayalu telusukunanu me valla , thank u sir .
Jai sree ram ,jai sree anjaneya ,swamy chala baga vivarincharu tq
Thank you guru garu for sharing your knowledge with us and make more videos 👏👏👏👏👏
Chala interesting ga chepparu 🙏🙏🙏
అద్భుతం గురువు గారు🙏
Like gurugaru said, Hanuman ji should protect people who deserve and who follow Dharma and should protect our karmabhoomi, our land forever and ever 🙏🙏🙏🙏
Thank you for this wonderful video
Dharmo Rakshathi Rakshithaha
Sri Rama Raksha to all
Namaste guruvu garu teleyani nijam cheppinaru ,many many thanks.
Valuable and vital information for devetooes
Excellent ga chepparu sir
Chala bagaaa chepparu...nice
Nice video sir... Thank you sir.. Ilaanti manchi manchi videos cheyyandi sir pls..and Dakshina murthy swamy meedha video chesthara sir
Nice Joshi garu
Sri Gurubhoyn namaha: Pradeep Joshi gari padaalaku namaskaralu 🙏, sri rama boota hanuman ki jai.
SrimanMadhwacharya Gurubhyo namaha 🙏🏻🙏🏻🙏🏻
Prathamo Hanumannaama
Dvithiyo Bheema yeva cha
Poorna prajna tritheeyasthu bhagavath kaaryasaadhakaha 🙏🏻🙏🏻🙏🏻
Me ru chappina vishaysllu goppaga unnaie 🙏🙏🙏
Pl. Pradeep Joshi garu dhanshta and sravana nakshatram gurinchi explain cheyand sir
Super cheparu guruvu garu
Chala baga chepyaru swamiy
Namaskaram guru garu....chala adbutanga cheparu swami vari gurinchi
జానకిరామ్ గారు ఆ యూట్యూబ్ ఛానల్ లో చెప్పిన విషయాలు చెబుతున్నారు
very nice and I believe 100% Thank you
Super nice information
Tq Sir Jai Sri Ram
జై.గండిఅంజనేయనమః
JAI HANUMAN SRI ANJANEYAM JAI JAI HANUMAN POWER FULL GOD
Jai Sree Ram 🙏 🙏 Jai Hanuman🙏🙏🙏🙏 Dhanyavadamulu Guruvugaru 🙏 🙏
శ్రీ ఆంజనేయం🙏🙏 జై చిరంజీవ🙏🙏
@@srikrishnak6504 పోనీలే బ్రదర్, కొట్టుకొచ్చరే అనుకుందాం, ఆయనేం తప్పు చెప్పడం లేదు కదా, జనాలని చెడు మార్గంలో నడిపించడం లేదు కదా, ఇటువంటి రోజుల్లో మనకి హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి సూక్ష్మం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక పక్క అన్య మతస్థుల దాడులు బాగా పెరిగిపోయాయి, మతా మార్పిడులు విజృంభించాయి. సో మన హిందూ మతము యెక్క మూలాలు గురించి సనాతన ధర్మం గురించి ఎవరూ మంచి చెప్పిన నేను స్వాగతిస్తూ ఉంటాను.
🔯🔯🔱🔱🕉️🕉️
జై హింద్ 🚩🚩🚩
Nagraj Sir & Pradeep guruji, I'm big following you Sir, ur both combination is amazing & I learned a lot of things abt HINDUISM, Kindly tell us who is 1st GOD, I trying know abt this from last 2 years, plz sir tell us, if already done discussion on this, Kindly share us the link, thank u so much 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
He always live in hearts of his devotees .
Meeku sathakoti vandanaalu Sir
9:34 thumbnail
Thanks so much sir 🙏🙏🙏
Jai Chiranjeevi Anjaneya Swamy yugapurushudu
స్వామిజీ మాకు ఆద్యాత్మికమార్గం లో మంచి గురువులు దొరకదానికి ఏదైన మార్గం చూయించండి.
See nanduri srinvas gari videos
హనుమంతుడు చిరంజీవి సూర్య చంద్రులు ఉన్నంత వరకు చిరంజీవి
అంతే కాని బ్రతికే ఉన్నడా అని సంశయం ఇలా మీ వ్యూస్ కోసం ఇలా థంబ్ నెయిల్ పెట్టకండి
THEN THE BOY WHO WAS CLOSED IN THE TEMPLE , WHERE WAS HE URINATING? WHERE WAS HE SHITTING? THE BHADRINATH TEMPLE IS NOW POLLUTED BY THE SHIT AND URINE OF THE BOY. SHAMELESS BRAHMANISM BUGERS.
Hi brother ,Sun and moon niku chupistanu, hanuman ni chupinchu
@@itsok1452 400 years back who came to save ramadasu in Hyderabad ??? They will come only to qualified people not to everyone
First of all your thought process is wrong. If the boy is really protected by Lord Hanuman then he will take care of that boy by all means. Hence try to ask useful questions which is helpful to the society.
జై శ్రీరామ్ జై హనుమాన్
వందనం గురువుగారు. 🙏🙏
Sri Venkat,
I recently read two books by Sri LOKESHA AGASANAKATTE namely " NANU DEVAROO ALLA, DAVA MANAVANOO ALLA" and "ATHEETHA LOKADA MAHA YATHRIKA".Both the books are about a very wonderful swamiji namely " SRI BINDU MADHAVA SHARMA".In those books the author writes about the experiences of sri swamiji and real interaction with the Lord Hanuman. Also writes about the incident in which the lord blesses the swamiji with "UCHCHISHTA THAMBULA". The swamiji also blessed with the actual darshan of another "CHIRANJEEVI" Sri "ASHWATHAMA" and Sri Sai baba. If you can, please read those books. Also visit the place of sri Bindu madhava Swamiji in his kshethra namely "BELAGURU" near Chitradurga in karnataka.
If we( the audians ) are lucky ,I humbly request you to make a video with the swamiji.
మీకు పాదాభివందనం
All ready janakiram garu chepparu
Thank you for giving information
🙏 Guruji padam Namaste
Guruji please save Hinduism protect our culture.
హిందూమతాన్ని కాపాడేది ఒకరిద్దరు కాకూడదు అది సాధ్యమూకాదు హిందూవులందరి "కర్తవ్యం".
You are right brother💯👌🙏🚩
Jai bajarang bali Jai Sri Ram
Super super your thinking nana
E generation Ki milanti guruvulu mukyam ga ipati yuvathaki chala avasaram sir
Guruji awesome jai hanuman jai hindudharma jai shriram jai shriram jai shriram
Tq ND well said.s anjaneyaswami unadu
Guruvugariki namaskaralu Shambhala nagharam gurchi teleyacheyande🙏🙏🙏
Super ga chepparu
Tqu.. guru 🙏🙏🙏
మీరు చెప్పినట్టు పిల్లవాడు గుడిలో ఉంటే ఆ పిల్లవాడు మల మూత్రాలు ఎక్కడ విసర్జించేవాడు.
Jai Hanuman, Jai Shri Ram, Jai Jagannath Jai Hind Bharat mata ki Jai
శ్రీ గురుభ్యోనమః
Really you r saying truth guruji
Excellent 👍
Jai Hanuman 🙏 jai sriram
Athani gurinchi cheppakandi.
🙏🙏🙏🙏🙏 Guruvu gariki
Sir devudu unnaadu kaanee kanapenchadu ok,
Manam andaram kanapaduthunnam
Kada
Alaantappudu maneshe ke upayoga padede edaina cheppande or
Cheyande
Oka TV channel Mundu kurchune
Interview eche avakaasham vachende
Daane complete ga vadeyane
Please etuvanteve aapande
Sadguru Pradeep joshi, do you know the meaning of Sadguru???
Supper swami🙏🙏🙏
Jai veeranjaneya, Jai Sriram
Great reply Guru Garu
Pl give us details about gurrapunada ring for kumbarasi. Venkat garu pl do a video about this.
Guruvu garu anustanam ante emiti ,Sandy vandanam ante ela cheyali ,ladies ee both cheyavachha