Ayyappa Swamy Mahatyam Songs | Kanivini Erugani Video Song | Sarath Babu | BhaktiOne

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 64

  • @pvssaibaba1509
    @pvssaibaba1509 2 месяца назад +26

    స్వామియే శరణం అయ్యప్ప అనాధ రక్షకుడు ఆపద్బాంధవుడు అయ్యప్ప నమ్మి కొలిచే భక్తులకు కల్పతరువు

  • @praveenguptha5990
    @praveenguptha5990 Месяц назад +6

    కనివిని ఎరుగని ధనయోగం
    జగములు ఎరుగని జపమంత్రం
    కనివిని ఎరుగని ధనయోగం
    జగములు ఎరుగని జపమంత్రం
    ఇంద్రియములనే తలవంచి
    ఇరుముడినే తనతలదాల్చి
    ఇంద్రియములనే తలవంచి
    ఇరుముడినే తనతలదాల్చి
    స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
    స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    కనివిని ఎరుగని ధనయోగం
    జగములు ఎరుగని జపమంత్రం
    శీతల స్నానం తొలి నియమం
    భూతల శయనం మలి నియమం
    శీతల స్నానం తొలి నియమం
    భూతల శయనం మలి నియమం
    ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం అంటూ
    ఏకభుక్తం భవార్పణం
    దైహిక భొగం విడిచేది
    ఐహికభొగం మరిచేది
    భక్తిప్రపత్తులు దాటేది
    శరణుశరణమని చాటేది
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    కనివిని ఎరుగని ధనయోగం
    జగములు ఎరుగని జపమంత్రం
    అసితాహర్యం ఒక నియమం
    సంస్కృతి వర్జనమొక నియమం
    అసితాహర్యం ఒక నియమం
    సంస్కృతి వర్జనమొక నియమం
    అంగదక్షిణే ఇస్తూ
    ఆత్మ దర్శనం చేస్తూ శాస్తారం ప్రణమామ్యహం
    మమకారములను విడిచేది
    మదమశ్చమురలు త్రుంచేది
    కర్మే ఫలముగ తలచేది
    తత్వం అతి అని తెలిపేది
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    కనివిని ఎరుగని ధనయోగం
    జగములు ఎరుగని జపమంత్రం
    ఇంద్రియములనే తలవంచి
    ఇరుముడినే తనతలదాల్చి
    స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    స్వామి శరణం అయ్యప్ప శరణం
    అయ్యప్పా శరణం

    • @MadhuriInguva
      @MadhuriInguva 20 дней назад

      తత్వం అసి అని తెలిపేది... Please change అతి to అసి 🙏

  • @mendaramu9850
    @mendaramu9850 Год назад +38

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 తండ్రి మా బాబు nu కాపాడు స్వామి 🙏ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🙏 నీ దర్శన భాగ్యం చూపించి స్వామి🙏🌹🌹🌹🌼🌼🌼🏵️🏵️🏵️💐💐💐🥀🥀🥀🌸🌸🌸🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TejuPolu
    @TejuPolu 2 месяца назад +6

    అయ్యప్ప life long 100 ఉంటాడు నా గుండెల్లో 🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @Nagarjuna__18
    @Nagarjuna__18 Год назад +15

    2023 lo vintunna vallu evaru 🎉🎉

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb Год назад +8

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🔱🌹🙏

  • @nareshb5569
    @nareshb5569 2 месяца назад +4

    స్వామి ని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది

  • @mallemkondareddy6415
    @mallemkondareddy6415 Год назад +4

    Ayypa mamullnu kapadu Swami

  • @shekarshekarc411
    @shekarshekarc411 2 месяца назад +2

    శరత్ బాబు చాల శ్రమ తీసుకోనడు. 😢😢

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb Год назад +4

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @PK19407
    @PK19407 Год назад +4

    🎉om🎉 swamy 🎉 saranam🎉 super songs 🎉

  • @rajeshsherala2790
    @rajeshsherala2790 Месяц назад +1

    Swamiye Saranam Ayyappa 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹

  • @kosurisuresh7698
    @kosurisuresh7698 11 месяцев назад +6

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb Год назад +11

    🙏🌹🔱🕉️ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🕉️🔱🌹🙏

  • @rakheysingh4003
    @rakheysingh4003 Год назад +5

    Swamy saranam

  • @vinaykumar9849
    @vinaykumar9849 2 месяца назад +1

    ఓమ్ స్వామీ శరణము అయ్యప

  • @katamaseenu
    @katamaseenu Год назад +3

    Om Swamiey sharanam ayyappa 🙏

  • @srikrishnakacharla
    @srikrishnakacharla 2 месяца назад +1

    ఆపద్బాంధవనే శరణం అయ్యప్ప

  • @lazycarguy
    @lazycarguy Год назад +4

    Swamiye saranam ayyappa

  • @anandkokkula2728
    @anandkokkula2728 8 месяцев назад +2

    Swamiye Saranam Ayyappa
    Swamiye Saranam Ayyappa
    Swamiye Saranam Ayyappa
    Swamiye Saranam Ayyappa
    Swamiye Saranam Ayyappa
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appalanaidu1656
    @appalanaidu1656 Месяц назад

    స్వామియే శరణం అయ్యప్ప.. 🙏🙏🙏

  • @jakkamrajesh558
    @jakkamrajesh558 Месяц назад

    🙏🙏🩵శ్రీ ధర్మ శాస్త్ర 🩵🙏🙏

  • @karaganakarthik4058
    @karaganakarthik4058 Год назад +2

    Ayyappa ayyappa saranam

  • @SarveswararaoNallu
    @SarveswararaoNallu Год назад +1

    ఓం.శ్రీ swamiyesharanamayyappa

  • @ravitejabezawada2936
    @ravitejabezawada2936 2 года назад +5

    Om swamiey sharanam ayyappa ❤❤❤

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Год назад +3

    ఓం శ్రీ హరి హర పుత్ర ఓం శ్రీ స్వామీ యే శరణం అయ్యప్ప

  • @RammmCH
    @RammmCH 28 дней назад

    Mala lo unna swamulu oka vishayam gurtuku pettukondi, mee kallaki mrokkutunnappudu adi meeru kadu, ayyappa swami, mee padalanu taki nappudu meeru malani touch chesukutu swamy saranam cheppandi!

  • @naidupinninti5832
    @naidupinninti5832 10 месяцев назад +1

    Ome sri swamiye saranam ayyappa

  • @UshaPrasadChintalapudi
    @UshaPrasadChintalapudi Год назад +3

    Swamy

  • @hariharanadhalokam9333
    @hariharanadhalokam9333 Месяц назад

    Full lyrics please
    Swami Saranam

  • @Manikanatag
    @Manikanatag Год назад +2

    Om

    • @shankarsiva1313
      @shankarsiva1313 Год назад

      🙏స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @Jdmemes05
    @Jdmemes05 2 месяца назад +1

    where is tamil song

  • @kskumari5438
    @kskumari5438 Месяц назад

    🙏🌷🌷

  • @rambaburams7945
    @rambaburams7945 11 месяцев назад +1

    Tatvam asi

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 7 месяцев назад +1

    🙏🙏💪🙏🙏🙏

  • @SantoshKumar-f9w9f
    @SantoshKumar-f9w9f 2 месяца назад

    🙏🙏

  • @adlurisiva6574
    @adlurisiva6574 Год назад +3

  • @sunkarasrinivasarao6334
    @sunkarasrinivasarao6334 2 месяца назад

    2024 lo vintunna vallu oka like

  • @ramanikrishna8132
    @ramanikrishna8132 Месяц назад

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ❤🎉

  • @harikrishnathumala5900
    @harikrishnathumala5900 2 месяца назад +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @RavikumarMamidi-cu5rd
    @RavikumarMamidi-cu5rd 2 месяца назад +1

    Swamy saranum Ayyappa saranum 💐🙏🙏🙏

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb Год назад +2

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @gajagaja7103
    @gajagaja7103 Месяц назад

    ❤Swamiye saranam ayyappa❤

  • @siriyamjala1404
    @siriyamjala1404 5 месяцев назад +3

    Swamiye saranam ayyapppa

  • @panugantiranganna9789
    @panugantiranganna9789 Год назад +5

    Om Swami ye Sharanam ayyappa 🙏🙏🙏🙏🙏

  • @bhumeshchinna8645
    @bhumeshchinna8645 Год назад +1

    Swamiye saranam ayyappa 🙏

  • @KunthuruAshok
    @KunthuruAshok Месяц назад

    Swamiyey saranam ayyappa

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla Месяц назад

    Swami saranam ayyapa. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshb5569
    @nareshb5569 2 месяца назад +1

    Swami saranam Ayyappa

  • @battulamohanrao1602
    @battulamohanrao1602 3 месяца назад +1

    Om saranam ayyappa