అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం లిరిక్స్ | K. J. Yesudas Ayyappa Swamy Songs | Learn With Hemanth

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 188

  • @anilkumarkamisetty8512
    @anilkumarkamisetty8512 10 месяцев назад +38

    Ayyappa swamy mala darulu yevaru erumely lo unna darga ki vellakandi

    • @kandikondaparthasarathy2140
      @kandikondaparthasarathy2140 5 месяцев назад +3

      Yenduku

    • @anilkumarkamisetty8512
      @anilkumarkamisetty8512 3 месяца назад +4

      @@kandikondaparthasarathy2140 Vavaru Swamy unnappudu Muslim matham ee ledhu.Manam Erumeli lo Petatulli Ane oka girijana natyam chestamu.Aatuvanti Natyam Islam lo ekkada ledhu.
      14th century lo moghals dandettinappudu Ayyappa temple ni Rakshinchadaniki cheppina chinna abbadam Vavar swamy Muslim ani.
      Vavar Swamy Hindu tribal

    • @KiranReddy-y8u
      @KiranReddy-y8u 27 дней назад +1

      No ayyappa goes to konda without the darshan of vavaru swamy. Pedda padam starts from erumelli.

    • @anilkumarkamisetty8512
      @anilkumarkamisetty8512 27 дней назад +4

      @@KiranReddy-y8u vavur swamy tribal,not muslim.Meeru Ayyappa lone vavur swamy ni kuda chudandi.Darga (samadhi) ki velli temple ki velithe aadhi paapame gani punyam kadhu.
      Vavar swamy Hindu tribal not a muslim.

    • @mkmovieshoots690
      @mkmovieshoots690 26 дней назад

      Clarity ga cheppandi sir r​@@kandikondaparthasarathy2140

  • @nagalakshmi2543
    @nagalakshmi2543 8 месяцев назад +26

    Na chinnapudu ee song ma mana garu taprecord lo every Wednesday vinipinchevallu. Chala istam ee song. 🙏🙏🙏

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 9 месяцев назад +6

    OMSRI SWAMIYE SARANAM AYYAPPA PLEASE SAVE ME SWAMY FROM MY PROBLEMS AM REQUESTING U SOOOOO MUCH SWAMY AYYAPPA AM PRAYING YOU SWAMY PLEASE GIVE ME COOL MIND AND HAPPY LIFE

  • @ThirupathiswamyVengala
    @ThirupathiswamyVengala Год назад +7

    Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasker namaste blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏

  • @SurlaChaitanya
    @SurlaChaitanya 8 месяцев назад +8

    Swamy Ey Saranam Ayyappa ❤

  • @gummalakshminarayana4980
    @gummalakshminarayana4980 11 месяцев назад +5

    Om Swamye saranam ayyappa ayyappala kosamu ayyappa swayagga vachee padecharu jesu dasu Garu ku setakoti vaddanalu Swamy

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 11 месяцев назад +7

    SHABHARIGIREESHANEYI SARANAM AYYAPPA ❤❤❤❤❤ 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🥀 🌹 💐 🏵 🥀 🌹

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 11 месяцев назад +6

    OMSRI SWAMIYE SARANAM AYYAPPA

  • @mahendargopala6520
    @mahendargopala6520 Год назад +9

    Om Sri Swamiye Sharanam Ayappa 🙏🙏 Jesudas gari patalu Anni Adbuthamga untayre

  • @BuchiRaju8835
    @BuchiRaju8835 9 дней назад +2

    ఈ పాట వింటుంటే ఏదో రకంగా ఆనందంగా ఉంటుంది నాకు స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshworld4363
    @sureshworld4363 Год назад +17

    యాసుదాస్ గారు అయ్యప్ప సాంగ్స్ కోసమే పుట్టరు.

  • @gunavanthim6855
    @gunavanthim6855 11 месяцев назад +6

    Very energetic devotional song swamy Sharanam Ayyapppa

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 10 месяцев назад +3

    Omsri Swamiye Saranam Ayyappa 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 11 месяцев назад +6

    💐🌹ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏

  • @chandrasekharsilksarees
    @chandrasekharsilksarees Год назад +114

    అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
    బంగారుకొండపైన అయ్యా దర్శనం
    రాయి రప్పుల్లో అడవిముళ్ళబాటల్లో
    అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్య ||2||
    స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
    ||అయ్యా దర్శనం||
    దివ్యమైన నీవ్రతంతో మాలవేసి
    మొక్కుబడి మూటకట్టి వస్తున్నామయ్యా ||2||
    పంపలో స్నానంచేసి పాపాలు వదిలి
    సేవచేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా ||2||
    ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము
    నీచేయికాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా
    స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
    ||అయ్యా దర్శనం||
    నీ సోపానలెక్కివచ్చి మొక్కెమయ్యప్ప
    మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా ॥ 2॥
    పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని
    సన్నిధానంలో నిన్నే కొలిచేమయ్యప్ప ||2||
    దోషం పోగొట్టి స్వామి మోక్షం ఇవ్వయ్యా
    స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావగ రావయ్యా ||2||
    స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
    ||అయ్యా దర్శనం||

  • @Vijjusrinivas
    @Vijjusrinivas Год назад +11

    అయ్య దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్య దర్శనం 🙏🙏 ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీ చేయికాచి కరి నీలిమల ఎక్కించాలయ్య స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 5 месяцев назад +12

    ఓం శ్రీ స్వామీ యే శరణం అయ్యప్ప జేసుదాస్ గారు పాట కి ఎంత పొంగిపోతాడో ఆ స్వామీ

  • @venkatraokaviti6670
    @venkatraokaviti6670 26 дней назад +2

    యస్ నాకు చాలా ఇష్టం జేస్ దాస్ గారి పాటలు

  • @rkknaidua7286
    @rkknaidua7286 2 года назад +10

    🙏 ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @LearnWithHemanth
      @LearnWithHemanth  2 года назад +2

      🕉 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @chandramoulipinnamraju3320
    @chandramoulipinnamraju3320 10 месяцев назад +3

    🙏🙏🙏👌👌👌🙏🙏🙏

  • @siriguppamanojkumar8393
    @siriguppamanojkumar8393 2 года назад +14

    Chala bagundi swamy....swamyie sharanam ayyappa...meru life long bagundali

  • @GoshipathulaAnjali
    @GoshipathulaAnjali 11 месяцев назад +6

    Swameye saranm Ayappa 👏👏👏

  • @chlm_kutty31
    @chlm_kutty31 11 месяцев назад +9

    Swamiye saranam ayyappa💙🙏

  • @ashok_Sharma9392
    @ashok_Sharma9392 8 месяцев назад +8

    ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
    బంగరు కొండ పైన అయ్యా దర్శనం
    ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
    బంగరు కొండ పైన అయ్యా దర్శనం
    రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో
    అలసి ఉల్లాసంగా నీకై మేము
    వచ్చినా మయ్యా
    రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో
    అలసి ఉల్లాసంగా నీకై మేము
    వచ్చినా మయ్యా
    ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
    బంగరు కొండ పైన అయ్యా దర్శనం
    రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో
    అలసి ఉల్లాసంగా నీకై మేము
    వచ్చినా మయ్యా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా
    **************************
    **************************
    దివ్యమైన నీ వ్రతంతో మాలవేసి
    మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా
    దివ్యమైన నీ వ్రతంతో మాలవేసి
    మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా
    పంబలో స్నానం చేసి పాపాలు వదలి
    సేవ చేస్తూ, పాటలు పాడి వస్తున్నామయ్యా
    పంబలో స్నానం చేసి పాపాలు వదలి
    సేవ చేస్తూ, పాటలు పాడి వస్తున్నామయ్యా
    ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము
    నీ చెయి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా
    ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము
    నీ చెయి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా
    ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
    బంగరు కొండ పైన అయ్యా దర్శనం
    రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో
    అలసి ఉల్లాసంగా నీకై మేము
    వచ్చినా మయ్యా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా..
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా
    **************************
    **************************
    నీ సోపావాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్పా
    మొదటి మెట్టున కొబ్బరి కాయ కొట్టినామయ్యా
    నీ సోపావాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్పా
    మొదటి మెట్టున కొబ్బరి కాయ కొట్టినామయ్యా
    పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని
    సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్పా
    పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని
    సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్పా
    దోషం పోగొట్టి స్వామి మోక్షం ఈవయ్యా
    స్వామి కన్నుల వెన్నెల జల్లులతో
    కావగరావయ్యా
    దోషం పోగొట్టి స్వామి మోక్షం ఈవయ్యా
    స్వామి కన్నుల వెన్నెల జల్లులతో
    కావగరావయ్యా
    ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
    బంగరు కొండ పైన అయ్యా దర్శనం
    ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
    బంగరు కొండ పైన అయ్యా దర్శనం
    రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో
    అలసి ఉల్లాసంగా నీకై మేము
    వచ్చినామయ్యా
    రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో
    అలసి ఉల్లాసంగా నీకై మేము
    వచ్చినామయ్యా
    ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
    బంగరు కొండ పైన అయ్యా దర్శనం
    రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో
    అలసి ఉల్లాసంగా నీకై మేము
    వచ్చినామయ్యా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా
    స్వామి శరణం అయ్యప్పా
    శరణం శరణం అయ్యప్పా 🙏

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 Год назад +3

    Om shree swamiyeeeee saranam ayyappa...swamy ayyappa jesudas garini challaga choodu thandri....

  • @durgasekharpedagopu8530
    @durgasekharpedagopu8530 Год назад +10

    స్వామి ఏ శరణం అయ్యప్ప

  • @suryakumari3634
    @suryakumari3634 2 года назад +9

    స్వామియే శరణమయ్యప్ప మీ పాట చాలా బాగా పాడారండి ఆ పాట వింటే నేను ఎంతో బాధగా ఉన్నాను మర్చిపోయాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @LearnWithHemanth
      @LearnWithHemanth  2 года назад +2

      🕉 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @srinukatreddy8913
    @srinukatreddy8913 26 дней назад +1

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 2005లో జ్యోతి దర్శనం చేసుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏🙏

  • @VengalathirupatiSwamy
    @VengalathirupatiSwamy 2 месяца назад +2

    Om namo Sri Hari Hara suthan aryan annadhachithan ayyan ayyappa swaniye Sharanam ayyappa namo namaha namasthe namasker blessed me all family members plz god thq 💐💐💐🙏🙏🙏

  • @lokeshwaraseemakurthi3367
    @lokeshwaraseemakurthi3367 5 месяцев назад +3

    స్వామి అయ్యప్ప పాటలు మనస్సు మైమరచిన జేసుదాస్ గారికి పాదములకు సేతకోటి వందనములు

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 11 месяцев назад +6

    OMSRI SWAMIYE SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA ❤❤❤❤❤ 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵

  • @laxmiganeshmaddala7918
    @laxmiganeshmaddala7918 6 месяцев назад +5

    స్వామి శరణం అయ్యప్ప

  • @gangarajukoppula7652
    @gangarajukoppula7652 Год назад +3

    Om sri Swamye seranom ayyappa 11 times

  • @lakshmipriya6788
    @lakshmipriya6788 Месяц назад +1

    Omswamiye saranam ayyapa plsss solve my problems gods plsss srikanakadurga naaku twaraga pelli avvalani korukuntunna tandri saranam saranam ayyappa pls solve my problems gods srikanakadurga durgamalleswarsswamy saves me helps me ,yenni metlu yenni metlu ayyappaki

  • @SwamiBale
    @SwamiBale Месяц назад +2

    స్వామి సారణం

  • @esampellygayathri9413
    @esampellygayathri9413 2 года назад +9

    Yesudas garu meku shathakoti bandhanaalu ,.🙏🙏🙏🙏🙏💯🙏

  • @veerababukatagani702
    @veerababukatagani702 4 месяца назад +2

    అయ్యప్ప స్వామి సాంగ్స్ పడటానికి పుట్టింది

  • @laxmanraoalagandula2855
    @laxmanraoalagandula2855 5 месяцев назад +2

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఆశీర్వాదంతో 😊🙏🙏🙏

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 года назад +111

    జేసుదాస్ గారి గళం నుండి వచ్చిన ప్రతీ అయ్యప్ప పాట అద్భుతం 🙏🙏

    • @SwarnalathaPatti
      @SwarnalathaPatti Год назад +12

      Yes 👍 u r correct 💯 a yana padutun tay kanula mundhara ayappa kanabadutun na to untodi swamy a sharam ayappa 🙏🙏🙏🙏🙏🌹💐😍😍😍🥰❤❤❤

    • @SwarnalathaPatti
      @SwarnalathaPatti Год назад +8

      Thanks for your concern

    • @Lyash-nw1yv
      @Lyash-nw1yv Год назад +7

      ❤❤

    • @mbdas8301
      @mbdas8301 5 месяцев назад +4

      Yes! A great devotee of Ayyappa, he has the special blessings of the Lord!

    • @karinkisreenu7930
      @karinkisreenu7930 Месяц назад +2

      Qq😢​

  • @YesuBabuSaladi-c1m
    @YesuBabuSaladi-c1m Месяц назад +1

    Superb superb superb

  • @vijayaprasadkonduru4789
    @vijayaprasadkonduru4789 9 месяцев назад +2

    ఏసుదాస్ భగవత్ స్వరూపులు

  • @seenudmm8716
    @seenudmm8716 2 года назад +7

    Swamiyee saranam Ayyappa...

  • @rrajyalakshmi2492
    @rrajyalakshmi2492 24 дня назад +1

    అద్భుతం 🙏

  • @laxmiganeshmaddala7918
    @laxmiganeshmaddala7918 6 месяцев назад +2

    అయ్యప్ప దర్శనం

  • @s.gangadhara8859
    @s.gangadhara8859 3 месяца назад +6

    Super

  • @bhavyavankayala3862
    @bhavyavankayala3862 2 года назад +8

    Swamiye Saranam ayyappa

  • @saisahannagendra9042
    @saisahannagendra9042 Год назад +3

    ❤❤❤❤❤❤❤❤❤❤ స్వామియే శరణమయ్యప్ప

  • @toharapuhari1384
    @toharapuhari1384 Месяц назад +2

    ధన్యోహం ఓ శబరీశా సాంగ్ లిరిక్స్ కావాలి ప్లీజ్

    • @LearnWithHemanth
      @LearnWithHemanth  Месяц назад +1

      @@toharapuhari1384 ruclips.net/video/kA8840nLuCE/видео.htmlsi=_r032qRB5a4lyPiI

  • @srinivassatyavarapu4321
    @srinivassatyavarapu4321 2 месяца назад

    🙏🏽🌷🍀🌸🌼☘️🌻🌹🌱🥥
    Sriswamy saranam ayyappa
    Andarubagundali swany
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @SthanamRavikumar
    @SthanamRavikumar Месяц назад +1

    OM..Swmiye..Saranam..Ayyappa🙏🙏🙏🙏❤❤❤❤🐅🐅🐅🐅

  • @bobbynandapuneedi9141
    @bobbynandapuneedi9141 2 года назад +4

    Om sri swamiye saranam ayyapa 😍❤️😍 swamiye saranam ayyapa 😍

    • @LearnWithHemanth
      @LearnWithHemanth  2 года назад +2

      ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @mendaramu9850
    @mendaramu9850 Год назад +9

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 స్వామి నీ దర్శన భాగ్యం కల్పించు స్వామి 🙏🌼🍀🌺🍀🌹🍀🏵️🍀🌷🍀🌸 🙏🙏🙏🙏

  • @rameshdevatha4994
    @rameshdevatha4994 7 месяцев назад +3

    1:34 ❤❤❤❤

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 года назад +10

    Swamiye Saranam Ayyappa 🙏🙏🙏💐💐💐

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 11 месяцев назад +6

    👌👌👌👌👏👏👏👏

  • @balusangethum6781
    @balusangethum6781 2 года назад +6

    🙏om swamiya saranam ayyapa

  • @rkknaidua7286
    @rkknaidua7286 2 года назад +8

    🙏 ఓం శ్రీ మణికంఠయ నమః 🙏

    • @tamatalasai3612
      @tamatalasai3612 2 года назад +2

      🙏Om sri swami a 🙏 saranam ayyappa 🙏

  • @peketibujji1564
    @peketibujji1564 2 года назад +5

    Om sri swamiye saranam ayyappa

  • @umadevichebolu550
    @umadevichebolu550 2 года назад +13

    Sri Swamiye sharanum Ayyappan 🙏

  • @rajyalakshmimokkarala5140
    @rajyalakshmimokkarala5140 2 года назад +7

    Bhagavan saranam ❤️🙏

  • @venkatapavankumaraddepalli3656
    @venkatapavankumaraddepalli3656 2 года назад +4

    Super song

  • @rkknaidua7286
    @rkknaidua7286 2 года назад +10

    🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @shivabhavni07
    @shivabhavni07 Год назад +8

    Swami ayyappa😍😍😍

  • @rikki5167
    @rikki5167 Год назад +3

    shiminchu swamy

  • @pmuna1928
    @pmuna1928 2 года назад +4

    Ayyappa.saranam

  • @darshanamsiriammu6418
    @darshanamsiriammu6418 2 года назад +7

    Swamea saranam ayyappa

  • @SirishaThummalla
    @SirishaThummalla Год назад +4

    🙏🙏🙏🙏🙏

  • @chandrasekhar627
    @chandrasekhar627 Год назад +3

    🙏🏼🕉️🙏🏼

  • @geethamedia5698
    @geethamedia5698 8 месяцев назад +2

    ❤🙏

  • @acchaitanyaalapati1840
    @acchaitanyaalapati1840 2 года назад +6

    SWAMEYA SARANAMU AYYAPA NAMO NAMAHA NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO.

  • @harinath4529
    @harinath4529 Год назад +8

    🙏🙏🙏❤🎼🎼

  • @rajeshladdika7239
    @rajeshladdika7239 Год назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambaburam8032
    @rambaburam8032 Год назад +3

    ❤❤❤❤❤❤

  • @user-xc8eb2vc2z
    @user-xc8eb2vc2z 2 месяца назад

    Hi Baskar Swamy 🙏 .So happy to see you on this channel.

  • @venkatapparaoparcha1353
    @venkatapparaoparcha1353 4 дня назад

    🙏🙏🙏🙏👍

  • @nagarajvadalaman3823
    @nagarajvadalaman3823 Год назад +5

    🙏🙏🙏🙏🇧🇦

  • @m.rajendram.rajendra7397
    @m.rajendram.rajendra7397 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshk6566
    @ganeshk6566 11 дней назад

    😊😊 🙏🙏🙏🙏🙏

  • @apneedschange7134
    @apneedschange7134 9 месяцев назад +1

    There are many songs in this album, can you please add them??

  • @bkanakamahalakshmi5678
    @bkanakamahalakshmi5678 2 года назад +5

    🙏🙏🙏

  • @nagabhusanam-xz4up
    @nagabhusanam-xz4up 2 года назад +5

    Avn

  • @subhashinisubhashini5322
    @subhashinisubhashini5322 2 года назад +4

    In

  • @kami.palleti9229
    @kami.palleti9229 2 года назад +4

    Kamu

  • @MangalagiriRamakanth
    @MangalagiriRamakanth 22 дня назад

    Movie name

  • @chilankuruprathap5124
    @chilankuruprathap5124 2 года назад +4

    0. Mm ii

  • @sureshworld4363
    @sureshworld4363 Год назад +5

    సాంగ్స్ కోకిల

  • @anilkumarkamisetty8512
    @anilkumarkamisetty8512 Месяц назад

    Hindhu bhakthularaa dayachesi meru yevaru Erumely lo Darga ki vellakandi.
    Vavar swamy Muslim kadhu,Vavar swamy Hindu

  • @surendrachari5633
    @surendrachari5633 8 месяцев назад +2

    Amezing voice...

  • @padmathudicherla2284
    @padmathudicherla2284 3 месяца назад +2

    Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasthe namaskaaram blessed me all family numbers plz GOᗪ Tᕼᑫ 🎉🎉🎉,🙏🙏🙏

  • @ThirupathiswamyVengala
    @ThirupathiswamyVengala 10 месяцев назад +2

    Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasker namaste blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 Год назад +6

    Swamy ayyappa jesudas garini challaga choodu thandri !

  • @munikrishnakrishna-tn3vi
    @munikrishnakrishna-tn3vi 10 месяцев назад +3

    Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏🙏🙏

  • @k.pavansai9985
    @k.pavansai9985 Год назад +5

    Om sri samiyavi saranam ayyappa

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 4 месяца назад +1

    OMSRI SWAMIYE SARANAM AYYAPPA

  • @pattaganesh8960
    @pattaganesh8960 2 года назад +6

    Om sri Hari Hara sutan anandachittan ayyan ayyappa swamiye saranam ayyappa

  • @NaniNaidu-eb-ql
    @NaniNaidu-eb-ql 27 дней назад

    Om shree swamiyeeeeee saranam ayyappa 🙏🕉️🔱 om shree swamiyeeeeee saranam ayyappa 🙏🕉️🔱 om shree swamiyeeeeee saranam ayyappa 🙏🕉️🔱

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 Год назад +3

    Om sree swamiyeeeee saranam ayyappa !

  • @NandiniRaghavarapu-vj8vt
    @NandiniRaghavarapu-vj8vt 11 месяцев назад +5

    Super song

  • @rkknaidua7286
    @rkknaidua7286 2 года назад +24

    🙏 ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @LearnWithHemanth
      @LearnWithHemanth  2 года назад +3

      🕉 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

    • @kaviyaarumugam8661
      @kaviyaarumugam8661 Год назад +1

      ​@@LearnWithHemanth 🌝

  • @yatheesheswar4413
    @yatheesheswar4413 Год назад +2

    ఓం స్వామియే శరణం అయ్యప్ప