ఏమని పాడెదనొ, ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ |ఏమని|.... జగమే మరచి హృదయ విపంచి గారడిగా వినువీధి చరించి కలత నిదురలో కాంచిన కలలే గాలి మేడలై కూలిన వేళ |ఏమని| వనసీమలలో హాయిగ ఆడే రాచిలుక నిను రాణిని చేసి పసిడి రంగుల పంజర మిదిగో పలుక వేమని పిలిచే వేళ |ఏమని|
Just came back to this velvet voice after two months. Had to search for it as I did not know the words (not being telugu speaking). Heard it number of times. Shall come back again after maybe two months.
Nobody can sing like suseelamma
ఏమని పాడెదనొ, ఈ వేళ
మానస వీణ మౌనముగా నిదురించిన వేళ |ఏమని|....
జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే
గాలి మేడలై కూలిన వేళ |ఏమని|
వనసీమలలో హాయిగ ఆడే
రాచిలుక నిను రాణిని చేసి
పసిడి రంగుల పంజర మిదిగో
పలుక వేమని పిలిచే వేళ |ఏమని|
Just so wonderful. The language I perceive is Telugu.
tintunbirha Telugu it is.
One side is Suseela’s outstanding song…
The other side Sunitha’s
Rendition with much love & feeling…
How do we select…
ఈ పాటకు లైటుగా దుఖ్ఖం కూడ అప్లై చెయ్యాలి అమ్మాయి సునీత నువ్ మామూలు గా పాడేశావు ఎలాగైనా సుశీల మ్మ గాత్రం ఎవరికొస్తుందీ ఒరిజినల్ ఒరిజినల్లే
You are కరెక్ట్
Just came back to this velvet voice after two months. Had to search for it as I did not know the words (not being telugu speaking). Heard it number of times. Shall come back again after maybe two months.
tintunbirha Please correct it to Telugu. It's not Telegu.
O.K correction done on this day 23rd April 2018 after listening to the song few more times.
Hats off to you sunitha garu
E song ne sunitha kanna nadapriya chala baga padindi excellent performance thana compare chesty sunitha emi kadhu
Saahitya paranga, sangeetha paranga, cinemalo sandarbha paranga vochina aneka atyuthama patalalo nissandehanga idi okati. 57 samvatcharala tharvathakuda ee paata Inka pachaga vunnadante paatalo vunna goppadanam. Entha baaga paadavamma Sunitha.. Subhaaseessulu thalli neeku...
Excellent Sunitha Ma'am
Quality singing
nicely presented by sunitha garu
Nice voice madam
ఏమని పాడెదనో ఈ వేళా
ఏమని పాడెదనో ఈ వేళా
మానస వీణ మౌనముగా నిదురించిన వేళ
ఏమని పాడెదనో...
చరణం 1:
జగమే మరచి హృదయ విపంచి (2)
గారడిగా వినువీధి చరించీ (2)
కలత నిదురలో కాంచిన కలలే
గాలిమేడలై కూలిన వేళా
యేమని పాడెదనో...
చరణం 2:
వనసీమలలో హాయిగా ఆడే (2)
రాచిలుక నిను రాణిని చేసే (2)
పసిడి తీగలా పంజరమిదిగో
పలుకవేమనీ పిలిచేవేళా
Thanks for the efforts
Mechukadumachu
Dear mam u being keralite use more values of Telugu language like NI sai chennel political u tube channel