మంతెన గారి ఆశ్రమంలో జరిగేది ఇదే! || Prakruthivanam Prasad About Manthena Ashramam

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии •

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 года назад +116

    ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పారు మహానుభావులు ఇక దానికి తిరుగేలేదు ఇవ్వన్ని అందరూతెలుసుకోలి 🙏🙏 థాంక్స్ గాడ్

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 2 года назад +1

    చాలా గొప్ప విషయం సర్ నేను మీరు చెప్పి న మంచి మాటలు అనుభవపూర్వకంగా తెలుసుకున్న మీరు చెప్పే ప్రతి అక్షరం సత్యం..... మీకు నిండు వందనాలు.....

  • @vijaypalavalasa6995
    @vijaypalavalasa6995 4 года назад +167

    డాక్టర్స్ అందరికి ఈ ట్రిక్స్ తెలుసు. కానీ చెప్పరు. చెప్తే హాస్పిటల్స్ కాళీ అవుతాయి కదా.

    • @vamsikrishna-tj1xz
      @vamsikrishna-tj1xz 4 года назад +5

      vijay palavalasa actually vallaki kuda telidhu..chalamandi diabetes unnavalley. Almost everyone suffers from acidity. Gnanam unnatural agnanulu vallu.

    • @vamsykrishnakvk
      @vamsykrishnakvk 4 года назад +1

      Fornvedio

    • @vamsykrishnakvk
      @vamsykrishnakvk 4 года назад

      Sex vedoo

    • @naturalhomefoods5587
      @naturalhomefoods5587 4 года назад +1

      విజయ్ మీరు చెప్పేది నిజం

    • @lingaiahlingam252
      @lingaiahlingam252 4 года назад

      @@vamsykrishnakvk 00

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 2 года назад +20

    ప్రకృతి వనం ప్రసాద్ గారు
    ఖాదర్ వలీ గారు
    మంతెన సత్యనారాయణ రాజు గారు
    వీళ్లు ముగ్గురూ చెప్పే సత్యాలు గ్రహించి ఎంతోమంది ఆరోగ్యం పొంది సంతోషంగా జీవిస్తూ ఉన్నారు
    భగవంతుడు వీళ్ల రూపంలో వచ్చి మన ఆరోగ్యాన్ని బాగు పరుస్తూ
    ఉన్నాడు అనిపిస్తుంది

  • @ppantangi
    @ppantangi 4 года назад +52

    మీరు చెప్పింది సత్యం. అధునాతన ప్రపంచంలో అందంగా ఉన్న వాటి వైపు ఆకర్షితులౌవుతున్నారు.

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 4 года назад +38

    Excellent Sir. Any Doctor not expect, But Maximum Correct. God Siva Blessings to you. Nature’s with you Sir. Om Shanthi.

  • @sivanoordhananjaya8286
    @sivanoordhananjaya8286 4 года назад +19

    Wonderful speech sir

  • @aswanikumari336
    @aswanikumari336 4 года назад +24

    U r great person..u will change the world one day sir..

  • @saibaba6231
    @saibaba6231 4 года назад +5

    Guruvu garuki danyavadalu ippudu meeru eighty yearslo kuda intha healthyga unnaru very nice

  • @krishnayarra3829
    @krishnayarra3829 4 года назад +5

    Good message Sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravisekharsridharreddynedu8538
    @ravisekharsridharreddynedu8538 4 года назад +18

    Good no very good food information
    I studied near Madanapalli in SVPS Horsley hills- 1966-72
    Nostalgia
    I did not go to MBBs Ekkirala Bharadwaja master was for Homoeopathy and even ayurved
    I left non veg from 1972-77
    Hotel food was compulsory
    I should have done my own cooking when I was out of home in job. Knew and ate dangati etc etc
    Sugar negligence only smoking
    Religious books of all kinds Saw Jillellamudi Erpedu Tiruvannamalai
    Chellguriki andHubli Siddharudha asram- group food taking too
    ExperiencExperiments
    Back to nature
    K Vali V R you sir son of Padmanabha Reddy My gathers name same
    He became vegetarian for many year now 89
    Used to eat adda sarasa aaku etc
    Late to some not never
    Let us listen analyse follow all these who are helping humanity
    without uncharitable criticism and comments. Brother s message is pregnant with experience I opine.

  • @nageswararao8135
    @nageswararao8135 2 года назад

    Excellent msg Sir. Thanks.

  • @nagarajuvedula748
    @nagarajuvedula748 4 года назад +16

    Yes , 🙏🏼🙏🏼🙏🏼

  • @shankersulegey8593
    @shankersulegey8593 2 года назад

    100%sir

  • @vijaykumar-2619
    @vijaykumar-2619 2 года назад +1

    Jai..manthena satyanarana raju

  • @shemanthivb2346
    @shemanthivb2346 4 года назад +6

    Your speech is excellent sir

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 4 года назад +1

    బబాగుంది సార్.

  • @shravankanchi3191
    @shravankanchi3191 4 года назад +3

    Excellent information, opened my eyes

  • @AK-ck4sx
    @AK-ck4sx 4 года назад +3

    Meru appudu chanipotharo thelidhu Kani..... meru mathram gattiga korukunnaru e prapanchanni koncham Ayaina marchali ani . What ever you doing right is unprecedented. I salute you sir ✋

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 4 года назад +6

    Super demonstration in RayalaSeema 👌✌💯 Super Style

  • @thabasumbanu1986
    @thabasumbanu1986 4 года назад

    Excellent ga chepparu, 100%

  • @kotipksara2365
    @kotipksara2365 2 года назад

    Really good message Sir tq

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 4 года назад +3

    Good sir

  • @nagaupdates6417
    @nagaupdates6417 4 года назад +11

    100% కరెక్టు.

  • @anilanirudh3862
    @anilanirudh3862 4 года назад +4

    Wonderful 👏 sir 👏 🙏

  • @masthanbasha5513
    @masthanbasha5513 4 года назад +6

    ధన్యవాదములు ప్రసాద్ గారు

  • @sandeeps1152
    @sandeeps1152 4 года назад +2

    100% crct

  • @Andhrite
    @Andhrite 2 года назад

    🙏🙏🙏
    Informative !!

  • @spkumar9196
    @spkumar9196 4 года назад +1

    Superb Speech SIR ( S.S.S)

  • @jagadeeshwarmatam2568
    @jagadeeshwarmatam2568 4 года назад

    Chala baga cheppinaru sir
    Chala dhanyavadamulu

  • @raminaga7693
    @raminaga7693 2 года назад

    Jariguthunnadhi chepparu .malli patha pathapaddathulu pTichhali appudu orogyMu annA

  • @prameelasiddam9409
    @prameelasiddam9409 4 года назад +5

    It's true sir 🙏

  • @EvgDanieldattu
    @EvgDanieldattu 4 года назад +3

    Excellent

  • @epcservices6018
    @epcservices6018 2 года назад +3

    సత్యానికి
    వాస్తవానికి రంగులు హంగులు ఆర్భాటాలు ఆకర్షణలు.......ఉండవు!
    ఎవరి మెప్పు కొరకు పాట్లు పడే ఖర్మ సత్యానికి లేదు!
    ప్రాప్తం ఉన్నవారు,
    ఆత్మ బల సంపన్నులు,
    సత్య దృష్టి కలిగిన వారు,
    జ్ఞానం పొందిన వారు.......అప్రయత్నంగానే, సహజంగానే...వాస్తవికతను అనుసరిస్తారు!
    ERA FRIENDS GUILD,
    ip yoga way.

  • @chaitanyakumar7743
    @chaitanyakumar7743 4 года назад

    Baga chepparu sir madhyamadhyalo navvincharu👌😀

  • @mjlearningchannel1108
    @mjlearningchannel1108 4 года назад +2

    Super Sir

  • @shivakumar-do8lo
    @shivakumar-do8lo 4 года назад +2

    Sir excellent

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 2 года назад +2

    నిజమే..... మా ఊరిలో ఒకడు గొడ్ల కొట్టంలో పెరిగాడు... అపరిశుభ్రం లో బ్రతికాడు.... వానికి ఇప్పటికి జ్వరం కూడా రాదు.

  • @saravanak6944
    @saravanak6944 4 года назад +15

    Please change the title name.....it not at all related to content with tittle.

  • @tatareddymedapati3273
    @tatareddymedapati3273 3 года назад

    Very good

  • @kuday7309
    @kuday7309 4 года назад

    Good Message ANNA

  • @Krishna.692
    @Krishna.692 4 года назад +2

    Dam sure ravalesindi
    Super sir

  • @anjanraghu3882
    @anjanraghu3882 4 года назад +38

    సార్ ఇప్పుడు కొత్త మాఫియా తయారయ్యింది రా ఫుడ్స్ మరియు ఆర్గ్యనిక్ ఫుడ్స్ పట్టుకుని భ్రష్ట బిసినెస్ చేస్తున్నారు ప్రాసెస్ చేసిన ధాన్యాల ధరలు తక్కువ ప్రాసెస్ చేయని ధాన్యాలు ధరలు డబల్ చేశారు కొనే ఎదవలకి ఎలాగూ బుర్ర లేదు అమ్మే వాడికి డబల్ బుర్ర ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పాడైపోతన్నారు పేదలు దీని గురించి కొంచెం చూడండి మన భ్రష్ట ప్రజలు కూడా అడగండి ఊరికే కొనకండి

  • @rameshgundeboina9833
    @rameshgundeboina9833 4 года назад +1

    Great 🙏🙏🙏🙏

  • @t.hazarathaiah1987
    @t.hazarathaiah1987 4 года назад +14

    Manthena fans like hear

  • @mrmann9067
    @mrmann9067 4 года назад

    Excellent video

  • @md.ariefroyaltyrestpg5775
    @md.ariefroyaltyrestpg5775 4 года назад +1

    Thank you sir 🌟 ⭐ 🌟 ⭐ 🌟

  • @phanisurya6689
    @phanisurya6689 4 года назад

    i like ur attitude

  • @ManjuManju-nt2xq
    @ManjuManju-nt2xq 4 года назад

    Comedy super but good information 🙏🙏

  • @itsmyhighway1044
    @itsmyhighway1044 4 года назад

    Nice sir

  • @informationcentre2188
    @informationcentre2188 4 года назад

    Good

  • @gureshcragy6443
    @gureshcragy6443 4 года назад +6

    Evuru intha manchi vishayalu cheppevallani dislike chesaru

  • @dnr7998
    @dnr7998 4 года назад +5

    🙏🙏

  • @mahireddy9890
    @mahireddy9890 4 года назад +41

    నాకు మతికి ఉన్నంత వరకు మా ఇంట్లో పండగ రోజు మాత్రమే బియ్యం...NTR రేషన్ లో బియ్యం ఇయ్య బట్టినాడో...మా రాయలసీమ జీవితంలో బియ్యం భాగం అయ్యింది

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 4 года назад

      😀😀

    • @ismartbaby1779
      @ismartbaby1779 4 года назад +1

      Ayitey jagan ni apeyamnau bro

    • @ananda6878
      @ananda6878 4 года назад

      @@ismartbaby1779 ఆపితే ఓట్లు పడవు. జనం గొర్రెలు.

  • @thinkreality4530
    @thinkreality4530 2 года назад

    Well said sir.Damaged already happening .people who realise will come out of this food corporate mess.

  • @rebeccakoti4805
    @rebeccakoti4805 4 года назад +2

    Super 👌👌👌 sir

  • @bashajibashaji4918
    @bashajibashaji4918 2 года назад +1

    Hi sir Mari tooth paste badulu denitho
    Mukham kadagali Daya chesi chappagalaru

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 2 года назад

      బాషా భాయ్ ! ముఖం సబ్బుతో కడుక్కోవాలి!👶

    • @bashajibashaji4918
      @bashajibashaji4918 2 года назад

      @@sashidharkaranam2618 nenu chappedi pallu brother

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 2 года назад

      @@bashajibashaji4918 మరి మీరు అడిగింది " దేనితో ముఖం కడగాలి?" అని కదా తమ్ముడూ ! Ok, jokes apart, మన సాంప్రదాయబద్ధమైన వేపపుల్ల ,కానుగ పుల్ల, దొరికితే మెస్వాక్ పుల్ల వాడండి. అబ్బా అవి మరీ మోటు పద్ధతులనుకుంటే ఎక్కువ ఘాటైనవి కాకుండా కాస్త mild రుచి ఉన్న ఆయుర్వేద లేదా యునానీ టూత్ పేస్టులు వాడండి. రెండు పూటలా బాగా బ్రష్ చేసుకోవాలి.ఒక్క మంచి నీళ్ళు తప్ప ఏం తాగినా,తిన్నా వెంటనే నీళ్ళతో బాగా పుక్కిలించాలి. అబ్బ ! బిర్యానీ సూపరు ! నాలిక మీద రుచి అలా ఉండిపోవాలని మాత్రం అనుకోకండి. దాందుంపతెగా ! బ్యాక్టీరియా ఎప్పుడెప్పుడా అని కాచుకొని ఉంటుంది, నోట్లో ఏది పడ్డా దాడిచేసి విందు చేసుకుందామని.
      కనీసం ఆర్నెల్లకొకసారైనా డెంటిస్ట్ దగ్గర జనరల్ చెకప్ చేయించుకోండి .(ఈ ప్రకృతి వైద్యమూ , అదీ మన వల్ల కాదులెండి అనుకుంటే) .

  • @mallikarjunareddy4705
    @mallikarjunareddy4705 4 года назад +3

    👌👌👌👌👌👌👌

  • @mandalojuanil5456
    @mandalojuanil5456 4 года назад +3

    🤗🤗🤗👌👌🙏

  • @risingstar4577
    @risingstar4577 4 года назад +1

    sir corona kuda treat chyandi sir. plz

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy7915 4 года назад +1

    వండర్ఫుల్... జీ

  • @sailajaramana2813
    @sailajaramana2813 3 года назад

    Paste badulu ame vaadeta manchide sir

  • @rajakumarrajakumar8196
    @rajakumarrajakumar8196 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @rbgtilak9647
    @rbgtilak9647 4 года назад +1

    Past vadakudada sir,. Mari em use cheyyalo cheppagalara..plz

    • @purnakumar107
      @purnakumar107 4 года назад +1

      వేప,గానుగ పుల్ల, ఆవు పిడక కచ్చిక

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 года назад

    అవును సర్, నేను మంతెన వారి సూచనలు విని డైటింగ్ పాటించా. గతంలో కంటే నీరసించి పోయా

  • @bhagyatnr1729
    @bhagyatnr1729 4 года назад +1

    Yes🙏🙏🙏

  • @venugonupalli6195
    @venugonupalli6195 3 года назад +1

    😍😍🙏🙏🙏

  • @khariharakumar
    @khariharakumar 4 года назад +1

    Great sir

  • @yakshuraj3688
    @yakshuraj3688 4 года назад

    Tooth paste maney si eami cheyali sir

  • @natureentman6188
    @natureentman6188 4 года назад +4

    మీ మాటలు విని మీ ఫ్యాన్ అయిపోయిండాను

  • @bsaandeepreddy5517
    @bsaandeepreddy5517 4 года назад +1

    Prasad gaaru millets theesukunte thyroid problem vasthunda

    • @supriyateegala8946
      @supriyateegala8946 2 года назад

      Can follow olden days kada.early marriages.even people birth is good.ipudu late marriages.etc

  • @Harish-1125
    @Harish-1125 2 года назад

    last ending words matram next level 🔥🔥 eroje chusa me videos anna na lanti vadi vache alochanale nuvu ala avoid cheyalo exact chepthunnav

  • @srinadhchitrakavi716
    @srinadhchitrakavi716 3 года назад

    1:30 epic

  • @udayap4881
    @udayap4881 4 года назад

    Ragisamgati chala estam,ragi samgati bendakaya pachadi my favourite.

  • @sekharreddy9040
    @sekharreddy9040 4 года назад +86

    Dislikes by doctors anukonta

    • @shailuk9862
      @shailuk9862 4 года назад +1

      🤣

    • @Harerama-xi2sb
      @Harerama-xi2sb 4 года назад

      🤣🤣🤣

    • @SuperPrasad22
      @SuperPrasad22 4 года назад +1

      exactly

    • @anushaanu-cm3nc
      @anushaanu-cm3nc 4 года назад +3

      Ipudu Corona nundi save chestundi doctors a ee khadar Valli manthena kadu Kada ipudu vellu antha ekada poyaru address leru

    • @gopalakrishnatadakamalla1198
      @gopalakrishnatadakamalla1198 4 года назад +8

      @@anushaanu-cm3nc everyone has their own value my dear sis. First of all we must understand that there are two kinds of ill health conditions a human being may experience. One is acute(emergency) and the other is chronic disorders. Corona is a kind of emergency condition where it needs to be addressed instantly, here allopathic practitioners play a vital role and they are only the option for this. All the infectious diseases, high fevers, shocks, cardiac arrests and critical care after road accidents fall in the first category. When it comes to chronic disorders (2nd case) naturopathy practitioners like manthena, khader vali etc are the best treatment destinations these days. Undoubtedly, both are important for the society we live in.

  • @navaneethdurgadas4386
    @navaneethdurgadas4386 4 года назад +3

    My thyroid as been cured by homeopathy, it's true.

  • @bharathreddy74
    @bharathreddy74 2 года назад

    Instead of using toothpaste, use light salt to brush( don’t use salt if you have BP)

  • @mrkr2007
    @mrkr2007 4 года назад

    tell me about parkinson treatment

  • @suryaayodhyula928
    @suryaayodhyula928 2 года назад

    ఏమి లేదు... Simple....పాత తరం... ఏదైతే మనం వెనకబడిన తరం పాత తరం.. అలా జీవించాలి.. అంతే..

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 4 года назад +6

    Bhale ga chepperu sir🤣🤣

  • @anjanraghu3882
    @anjanraghu3882 4 года назад +12

    మీరు అక్కడ చెప్పిన అన్ని నిజాలు విని బయటికి వచ్చాక అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది సిగరెట్ టి కాఫీ జ్యూస్ ఇలాటివి తగుతారు తాగే వరకు మీరు చెప్పినది మళ్ళీ విమర్శిస్తూ దారిలో పడ్డాక అది మరిచి పోయి ఇంటికి వెళ్ళాక మళ్ళీ కాఫీ టి అన్నం అది ఇది అన్ని అష్ట దరిద్రాలు తింటారు అంతే

  • @jithendraraojithendrarao.7169
    @jithendraraojithendrarao.7169 2 года назад

    Sir my frnd bone cancer 4th stage please suggest me. Age 55

  • @datladurgaprasad4682
    @datladurgaprasad4682 4 года назад +1

    😂😂👌👌

  • @grangareddygaruda4999
    @grangareddygaruda4999 4 года назад

    SIR CELL NO PAMPINCHANDI SIR

  • @reflection472
    @reflection472 4 года назад +31

    ఇక్కడ అంతా వ్యాపారమే,ఘరానా వ్యాపారం.
    ఈ వీడియోస్ ఇంకా పెద్ద వ్యాపారం.
    ఖాదర్ వలీ,Dr. రామ చంద్ర చేసేది సామాన్యులకు అందుబాటులో ఉన్న వైద్యం.

    • @mmuralisai63
      @mmuralisai63 2 года назад

      Yes... Veedoka waste... Donga... Veedi shop lo items cost choodamdi.... not for common people... Khadar is great

    • @adityasnm
      @adityasnm 2 года назад +1

      @@mmuralisai63 veramachaneni waste, khadar vali and manthena are best

  • @sandeep2sanvi863
    @sandeep2sanvi863 4 года назад

    Now a days those three are impossible

  • @rsrrajeswararao9923
    @rsrrajeswararao9923 2 года назад +1

    Inkoka problem eerojullo. Matti kuda idivaraku laga ledu mana karma koddi. Chala pranthallo factories vadilipette chemicals tho nela, neeru, Gali antha pollution tho nindi poyayi. Inka pillalni Mattilo aadukune avakasham yedi?

  • @svpraveen5653
    @svpraveen5653 4 года назад +3

    Mr Prasad, you are more knowledgeable than manthena. your slang makes it more interesting.

  • @Chintucrayz
    @Chintucrayz 4 года назад +1

    Intha manchiga chepthunna meeku...junk food tinodhu ani chepthuna.....madhaylo e youtube vadu...zomato ads vesthunnadu....

  • @ravisrao3816
    @ravisrao3816 4 года назад +2

    ....athi telivi inte idekadu !!?!!!???

  • @railraju5744
    @railraju5744 2 года назад

    Prasadu ...medicle terminalities batti petti ...harikadhalu oddu.manthena arogyalayanni ...
    Charity ga cheyamanu bussiness la marchi... Samajanni dochukuntunnaru....

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 3 года назад

    This Prasad garu also selling sirials etc. at high rates.

  • @veeralakshmi7383
    @veeralakshmi7383 4 года назад +2

    Vari pandinchadam maneste kani ee vyavastha bagupadadu

    • @velurchikkanna9237
      @velurchikkanna9237 4 года назад +2

      Vari pandinchadam thappu kadhu. Biyyaanni. Double polish chesi thinadam thappu.

  • @chintavempareddy5199
    @chintavempareddy5199 2 года назад

    .kk

  • @pradeepbandi8388
    @pradeepbandi8388 4 года назад +1

    Korralu ..saamalu ...2rs kilo biyyam tine vallu afford cheyyaleru kadandi...ippudu Siri Dhanyalu ammatame pedda business aipoindi

  • @bolisettibalamuralikrishna9047
    @bolisettibalamuralikrishna9047 4 года назад +8

    టూత్ పేస్ట్ వాడకూడదు అన్నారు కదా!
    నోటిశుభ్రత మరి ఎలా!!

    • @harihindihari3151
      @harihindihari3151 4 года назад

      లాల్ దంతమంజన్ వాడండి,మరియు,వేప పోడితో కూడా మంచిదే,యేదయినా వాడు తీయదనము వుండకూడదు

    • @harihindihari3151
      @harihindihari3151 4 года назад

      యరుపు దంతమంజన్ వాడు,వేప,జామ,యేదయినా వాడుకో9413656075

    • @sriramchodisetti5115
      @sriramchodisetti5115 2 года назад

      Padithipulla vadadadi

  • @bathinikondalarao3211
    @bathinikondalarao3211 4 года назад +1

    Caption కు లోపల ఉన్న content కు ఏమైనా సంబంధమున్నదా?

  • @sahyadri4264
    @sahyadri4264 4 года назад +2

    Mee video chusthunte Zomato Biriyani add vasthundhi .... First deenni appali

  • @111saibaba
    @111saibaba 2 года назад

    🤣🤣🤣👍

  • @MrMohan575
    @MrMohan575 4 года назад +1

    E video choosthe em ochindhi......inko daridram ochindi