ఒకటి కాదు..రెండు కాదు..తొమ్మిదేళ్లు నిర్మాణం లో ఉన్న ఎన్టీఆర్ చిత్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 23

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 4 месяца назад +6

    కొత్త విషయాలు చెప్పారు. 👌👍 ఎర్రకోట వీరుడు మూవీ కూడ చాలా రోజులకు విడుదలైంది.

  • @bhanuprasad734
    @bhanuprasad734 4 месяца назад +10

    ఎవరు దేవుడు అనే మూవీ గురించి మీరు చెప్పేవరకు నాకు తెలియదు ఈ పేరుతో ఒక సినిమా ఉందని ... థాంక్స్

    • @Venkateshh2
      @Venkateshh2 4 месяца назад +1

      ఎవరు దేవుడు సినిమా యన్టియార్ సియం అయినాక రిలీజ్ అయింది. నేను చూసాను

    • @govindarajulukapsey4363
      @govindarajulukapsey4363 4 месяца назад +1

      నిజమే

  • @SBIMukkamala
    @SBIMukkamala 4 месяца назад +5

    Yes,one ghantasala song is there

  • @venkatareddy8563
    @venkatareddy8563 4 месяца назад +1

    Sir.... is it available on RUclips ఎవరు దేవుడు మూవీ?

  • @chandramouli7302
    @chandramouli7302 4 месяца назад +1

    Vende vennela title music old one baga unde sir ede bagaledu. Malli ade pettande

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 4 месяца назад +1

    నాటి Cinima లు NTR,ANR , గుమ్మడి,లాంటి వారు ఉన్నప్పుడు వచ్చేవి.

  • @srinivasdas723
    @srinivasdas723 4 месяца назад

    Yes I saw that movie on that Nagayagari last movie

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 4 месяца назад +1

    ALAAGE ANR AAGI POYINA TAMIL TELUGU CINEMAA LA SAMAACHAARAM IVANNDI MAASTAARU THANKS

  • @VenkataReddyKambham-n8j
    @VenkataReddyKambham-n8j 4 месяца назад +1

    A Bheem Singh director

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 4 месяца назад +2

    ఎవరు దేవుడు ఎన్టీఆర్,జమున మూవీ నేను చూశాను

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 4 месяца назад +5

    ఎవరు దేవుడు.. నేను చూసాను
    మామూలు చిన్న సినిమా లా వుంది..

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 месяца назад +4

    కారణజన్ముడు శ్రీ యన్ టి ఆర్

    • @vmr3624
      @vmr3624 3 месяца назад

      Cinema or politics?

    • @balusuramarao6162
      @balusuramarao6162 3 месяца назад

      ​@@vmr3624సర్వం.. దైవాంశ సంభూతుడు అన్నగారు శ్రీ యన్టీఆర్ గారు❤❤❤

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda 4 месяца назад +2

    NTR cinimalu Anni chusaa ee cinima chudaledu asalu unnatlu teliyadu

  • @karridiwakararao5933
    @karridiwakararao5933 4 месяца назад +2

    Ye Arun devudu cinema Tunaivan Tamil cinema's remake colour lo Tamilanirmatha Vasumenon nirmincharu

  • @mudumbasrinivas4914
    @mudumbasrinivas4914 4 месяца назад +1

    Your have not told who sang the songs in this movie. Did Ghantasala sing songs in this movie

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna7764 4 месяца назад +1

    ప్రమీలార్జునీయం కూడా అయిదేళ్ళు షూటింగ్ జరుపుకుంది........ఎన్టీఆర్, సావిత్రి నటించిన ఎర్రకోట వీరుడు 1958 లో షూటింగ్ జరుపుకుని 1973 (15 ఏళ్ల తర్వాత) విడుదల అయింది.

    • @pettasrinivas7364
      @pettasrinivas7364 4 месяца назад

      ఎర్ర కోట వీరుడు డబ్బింగ్ సినిమా... ఎన్టీఆర్ వాయిస్ కి వేరే ఎవరో డబ్బింగ్ చెప్పారు

  • @riazuddin8054
    @riazuddin8054 4 месяца назад +4

    ఈ చిత్రం హిందీ లో మాలిక్ అనే టైటిల్ తో రాజేష్ ఖన్నా షర్మిల ఠాగూర్ తో తీశారు ఈ సినిమా కూడా ఘోర పరాజయం పొదింది.

  • @harinath.voleti2719
    @harinath.voleti2719 4 месяца назад +1

    నేనూ చూసాను. ఘోర పరాజయం పొందింది.