ఇలాంటి వివక్షలు ఇప్పటికి ఉన్నాయి అండి😢. మా ఫ్రెండ్ వాళ్ళ మామగారి ఇంట్లో స్త్రీలు ఎవ్వరూ పైన కూర్చో కూడదు కిందనే కూర్చోవాలి... మా ఫ్రెండ్ తో వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు అది చూసి షాక్ అయ్యాను. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని... మళ్ళీ వాళ్ళది well educated family and those women are job holders. 😢😢😢😢