Citadel | Pompey's Pillar | Catacombs In Alexanderia | Egypt 🇪🇬 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Citadel | Pompey's Pillar | Catacombs In Alexanderia | Egypt 🇪🇬 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

Комментарии • 709

  • @N.srinivas3106
    @N.srinivas3106 3 года назад +37

    సూపర్ బ్రో నీ వల్ల మేము తిరగలేని ప్రదేశాలు అన్ని నీ ఛానల్ ద్వారా ఇంటి వద్దనే వుండి చూస్తున్నము.
    Good work bro 👏👏👍👍

  • @si7418
    @si7418 3 года назад +13

    వేల సంవత్సరాల అతి ప్రాచీన, అద్భుతమైన, నమ్మశక్యం గాని ఈజిప్ట్ కట్టడాలు చూపిస్తున్నoదుకు మరియు అప్పటి నాగరికత గురించి వివరిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 года назад +192

    వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. మీ ప్రయాణం ఇలానే జరగాలని కోరుకుంటున్న అన్నయ్య, love from Hyderabad anna ❤️

  • @gv.ramana
    @gv.ramana 3 года назад +3

    చాలా చాలా బాగా చక్కగా ఒక డాక్యుమెంటరీ లాగా, చాల ప్రొఫెషనల్ గా ఓపికగా వివరించారు. మీరు ప్రతి వీడియో కు ఎంత కష్ట పెడతారో మేము అర్థం చేసుకోగలం. మీ కష్టానికి Like. మీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. మీ కంటెంట్ మిగతా youtubers కంటే బాగుంటది కాబట్టి, కచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మంచి పెద్ద ఆఫర్ వస్తుంది. మీ ప్రయత్నం మీకు చేసుకుంటూ పోవడమే. కష్టపడ్డ వారికి ఫలితం కచ్చితంగా ఉంటుంది ఏదో ఒక రోజు మీకు మంచి రోజు వస్తుంది. బలుపు ఉన్న మిగతా RUclipsrs చూసి నేర్చుకోవాలి మీ నుంచి.

  • @mandangiharsha7
    @mandangiharsha7 3 года назад +3

    ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను చూపిస్తున్నారు అన్న... Thank you so much 🇮🇳🇮🇳🇮🇳From విజయనగరం

  • @honeyree590
    @honeyree590 3 года назад +18

    Uma garu... U r so daring person. Even they stop u to go forward, u dare to go and show us the travelling experience in that 2 feet way. And finally it's known to be shortcut. Amazing!!!

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 3 года назад +42

    Hi ! Today video is very interesting . Glad to see Alexandria especially catacombs are very enthusiastic.
    Don’t take risk in some areas. Have a nice day.

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +6

    నమస్తే ఉమా గారు 🙏
    ఈజిప్ట్ నాగరికత గురించి చాలా చక్కగా వివరంగా చెబుతూ అక్కడిప్రదేశాలనూచిత్రాలనూమీరుచూ శిన ప్రతీ అణువూమాకు చూపిస్తున్నారు. చుస్తుంటె చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది.అద్భుత దృశ్యాల సమాహారం మీవిడియోలు
    ఉమా గారు.👌👌👌
    మరెన్నోఅద్భుతాలు చూసే మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాము మీ ఆరోగ్యం జాగ్రత్త.
    ధన్య వాదములు🙏

    • @rocky-vu8fw
      @rocky-vu8fw 3 года назад

      మి వీడియోస్ ఏమి లెవు

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 3 года назад +2

    మీ కళ్ళతో పాటు మా కళ్ళు ను కూడా అదృష్టమైనవిగా చేశారు.. చేస్తున్నారు❤️🙏🙏

  • @shok1014
    @shok1014 3 года назад +31

    ఈ సమయంలో వీడియో వస్తుంది అని అనుకోలేదు అన్నా వీడియో మాత్రం సూపర్ గా ఉంది ❤️❤️❤️❤️❤️

  • @sivatulasi6003
    @sivatulasi6003 3 года назад +1

    హాయ్ ఉమా సార్ అక్కడ ప్రజలు ఎలా ఉంటారు ఏ ఫుడ్ తింటారు అన్ని విషయాలు నీవలన మీ వీడియోస్ వలన తెలుసుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది,,, మీ ఆరోగ్యం జాగ్రత్త 🤗🤗🤗👍👍👌👌

  • @నాథ్అమర
    @నాథ్అమర 3 года назад +1

    చాలా మంచి ప్రాంతాలు చూపించారు మీ ప్రయాణం ఇలాగే తిరగాలని మీరు ఆనందంగా ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳💐❤️🙏

  • @ksaditya516
    @ksaditya516 3 года назад +15

    2:14 hotel window నుంచి చూస్తే, Mumbai marine drive లాగా ఉంది ఉమ అన్నా.
    చాలా బాగుంది 👌

  • @vedakumari8502
    @vedakumari8502 3 года назад +1

    మీ వీడియోలు చాల బాగున్నావి...జెరూసలేం వీడియో కూడా చేయండి నానా......దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కన్నా

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 3 года назад +3

    అద్భుతమైన ప్రపంచాన్ని మీ కళ్ళద్వారా మాకు పరిచయం చేస్తున్నారు. నయనానందకరంగా ఉంది. మీకు చాలా ధన్యవాదములు.

  • @vaishnavikarri5887
    @vaishnavikarri5887 3 года назад +32

    Good afternoon Anna eroju video ledu anukunnam good to see this video 🥳🎉🎉 form Vizag ❤️

  • @venkateswararaochandrani6712
    @venkateswararaochandrani6712 3 года назад +1

    శుభోదయం అన్నా . రాత్రి చూడటానికి కుంచెం భయం వేసింది ,అందుకే ఉదయం లేవగానే చూస్తున్న అంత ఇష్టం ,మీరన్న మీ వీడియోస్ అన్న . అద్భుతమైన వీడియోలు ధన్యవాదాలు అన్నా.

  • @mnindira1827
    @mnindira1827 3 года назад

    చాలా బాగుంది. ఉమ వీడియో..అలాగే చూస్తూ ఉండి పోతున్నాము...చూడాలని ఉన్న చూడలేము.అలాo టి. మాకు. కళ్ళకు కట్టి నట్టు గా. చూపిస్తున్నావు..TQ uma

  • @ramsai7244
    @ramsai7244 3 года назад +5

    Evening video super
    సాయంత్రం వేళ మంచి టీ తాగినట్లు ఉంది

  • @kaladar5377
    @kaladar5377 3 года назад

    Am addicted to this video. రెండు ఫీట్ ల మార్గం లోకి వెళ్లి షార్ట్ కట్ ను కనుగున్నారు, చాలా గ్రేట్ ఉమా గారు.
    నిజంగా మీ దైర్యం ను మేచ్చుకోవాలి. లోపల ఏవైన సౌండ్స్ వినిపించాయా, ఎందుకంటే ఇలాంటి చోట సోల్స్ ఉంటాయట. Any how u did wow excellent job Mr. ఉమా గారు

  • @sumanthvarma631
    @sumanthvarma631 3 года назад +8

    U have one of the best quality that's makes u special from other travelers is that ur way of explaination about the places.

  • @ravibsgowda6570
    @ravibsgowda6570 3 года назад +4

    Uma garu I'm from karnataka, u r doing good thing by showing 🌏 to us .By watching ur r videos I am believing I can be travel easily ,thanks for that.

  • @parasarangarao2032
    @parasarangarao2032 3 года назад

    అన్న నువ్వు సూపర్ నీకు ఎవరు సాటిరారు ఎందుకంటే నువ్వు చెప్పే విదానం బాగుటుంది

  • @karthikk2077
    @karthikk2077 3 года назад +1

    మీ ఎంచుకునే ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రదర్ ❤️

  • @divakar.d6
    @divakar.d6 3 года назад

    హాయ్ తమ్ముడు.....ఈజిప్టులో అద్బుతమైన ప్రదేశలు చూపిస్తున్నారు తమ్ముడు మీరు మాకు......

  • @Gundakka
    @Gundakka 3 года назад

    Real ga life ni nila lead cheyalani undi bro…. Great person miru

  • @economicsmurali6557
    @economicsmurali6557 3 года назад

    అద్భుతమైన ప్రపంచాన్ని మాకు చూపించారు ఉమగారు thanq bro

  • @essemCHELLURU
    @essemCHELLURU 3 года назад

    మంచి వీడియోలు చేస్తున్నారు. Keep going.
    దారి మార్గం అనకూడదు. దారి అన్నా మార్గం అన్నా ఒకటే

  • @sivappaadiguppa1290
    @sivappaadiguppa1290 3 года назад +16

    Alexandria is super. Don't take too much risk in some places. Thank you anna.

  • @sunilbabub3649
    @sunilbabub3649 3 года назад

    ఆ ప్రదేశాలన్నీ చూస్తుంటే నేనుప్పుడురా పోయేది అక్కడికి అనిపిస్తుంది, పోతానో లేదో.
    Anyway u r so lucky Anna to visiting those places.

  • @varangantiganeshnagarajkum8275
    @varangantiganeshnagarajkum8275 3 года назад

    Umagaru it's great we have just read abt these in books,but it is possible to see because of you only.God bless you thank you

  • @sanjeevkadari3819
    @sanjeevkadari3819 3 года назад +10

    All the best Uma gaaruu.... Mee vlogs chustu untey haa place loo unnattuu feel vastundhiiii .... Safe journey brooo

  • @vanithachinturi1809
    @vanithachinturi1809 3 года назад +5

    Chala chala interesting ga undi video...catacombs first time chustunna annayya ...asalu aa baavi ni ala creat cheyadam🤔 wow wow wow❤️💙❤️❤️❤️.

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu 3 года назад

    Chala chala బాగుంది ఎన్ని అద్భుతాలు చూస్తున్నాము sir, మీరు చాల కష్టపడి చూపిస్తున్నారు I wish you all the best sir మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ🙏 Aaliya Vlogs Telugu 🙏

  • @PastorSpurgeonBabu
    @PastorSpurgeonBabu 3 года назад

    మీ యాత్రా విశేషాలు నాకు బాగా నచ్చాయి , మీ ప్రయాణం ద్వారా నేను ప్రయాణిస్తున్న ట్టు గా ఫీల్ అవుతున్నాను . గాడ్ బ్లెస్స్ యు !

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 3 года назад

    అబ్బాయి ఉమా నీ ప్రతి వీడియో చూసేవాడ్ని కానీ 2నెలలుగా సమయం లేక చూడలేదు ఈ వీడియో లో వున్న ప్రదేశాలు మునుపు చూడలేదు నేను very good ఈజిప్ట్ ఫుడ్ బాగుంటుంది ఎంజాయ్ చెయ్ నిజంగా చాలా బాగుంటుంది ఫుడ్ తక్కువ ధర tasty గా ఉంటుంది goodluck బాబు

  • @viswam446
    @viswam446 3 года назад

    చరిత్ర ని కళ్ళకి కట్టి నట్టు చూపిస్తున్నారు. థాంక్బ్యూ బ్రో..

  • @zamzamchannel2483
    @zamzamchannel2483 3 года назад

    Ravi telugu traveller asalu maku tombs ae chupinchaledu bro... Nuvvu chala baga chupinchinavu bro.. thanks

  • @ratnaraju2821
    @ratnaraju2821 3 года назад

    మేము వెళ్లి చూడలేని ప్రదేశాలు మాకు చూపిస్తున్నారు.... బ్రదర్... థాంక్యూ

  • @suvarnanallagatla9461
    @suvarnanallagatla9461 3 года назад +1

    ఎప్పటిలాగే వీడియో సూపర్ ఉమా, ఎప్పటిలాగే
    కాదు రోజు లాగే సూపర్ వీడియో.
    సువర్ణ సాయిరాం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్

  • @prasanthimarpula2093
    @prasanthimarpula2093 3 года назад +1

    Nice video bro God bless you always

  • @indianrideromkar191
    @indianrideromkar191 3 года назад

    నేను అక్కడకి వెళ్లి చూడలేను మాకు కష్టపడి ఈజిప్ట్ చూపిస్తున్నారు thankyou🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @urstruly1727
    @urstruly1727 3 года назад +1

    Actually eeroju video ralede Sunday kada free ga happy ga peaceful ga choodam anukunnanu..but little disappoint ayyanu mrg 8 ki but now I am sooooo happy uma garu

  • @masthans463
    @masthans463 3 года назад +1

    Uma garu 1000 lo o kharikay ee adhurstum khaluguthundhi so lucky uma telugu travel love u God bless you all ways

  • @madhubhukya9990
    @madhubhukya9990 3 года назад +2

    Roju 8am ki me video kosam wait chesthuntanu bro...plz upload regularly

  • @karthikk2077
    @karthikk2077 3 года назад

    మీరు చేసే వీడియోస్ చూస్తే జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది బ్రదర్ మీ వీడియో లు చాలా బావున్నాయి అన్నయ్య . ❤️

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 3 года назад +1

    Wow Egypt🇪🇬🇪🇬 beautifull please super ❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹
    Today let video but nice video👍👍

  • @subhapradha.lks1969
    @subhapradha.lks1969 3 года назад

    కొత్త ప్రదేశాలు చూపించారు...గ్రేట్

  • @junihargeithsingh1121
    @junihargeithsingh1121 3 года назад

    Nenu ippati varaku a. ..... Traveller Ne. follow Avvaledu. Okka Mimmalni Matrame follow Authunnanu thank you Anna ..... Elage Nuvvu ...Chala .. Happy Ga .. undali

  • @nutakki2000in
    @nutakki2000in 3 года назад

    పరమాద్భుతం...ఉమా...So, sooo...Nice. God bless you

  • @urstruly1727
    @urstruly1727 3 года назад +5

    Mana family members naa expectation prakaram inko two months lo one million reach avutundi uma garu..this is final

  • @watsonbrothers5382
    @watsonbrothers5382 3 года назад

    Anna super GA undi
    Idi mana world ancient history lo vatundi

  • @hemashmb3115
    @hemashmb3115 3 года назад

    Wow ..gopi Chand movi lo kuda same elage ..bavi seen untadi super

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 3 года назад +5

    Very nice information andi just watched complete video simply superb andi 🙏👏👌

  • @dangibujjidangibujji8158
    @dangibujjidangibujji8158 3 года назад +1

    Meru manchi director kavachanna entha clarity ga cheptharu super anna 👌👌👌👌👌👌👌👌

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty 3 года назад +1

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narendrachowdari2930
    @narendrachowdari2930 3 года назад +1

    Awesome uma garu wish you all the best

  • @urstruly1727
    @urstruly1727 3 года назад +2

    Excellent video uma garu..mee kastam urike podu...mee kastam mee videos lo telustundi..egypt country select chesukovadam manchi decision...koncham health care tesukondi.weak ga unnaru...mee travel experience lo egypt videos extraordinary...continue travelling cheyakandi stress avutaru..take care andi..health is wealth kada...typhus nundi kolukovadam chaala happy ga undi..but be cautious covid third wave undi..better to wear a mask

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 3 года назад +1

    This video is very good and useful 👌information 👍Thank you

  • @gjagannatham9777
    @gjagannatham9777 3 года назад

    ఎన్నో దేశాల సంస్కృతుల వారి జీవన విధానం వారి అభిరుచులతో పాటు మీ మనసు ను శరీరాన్ని ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్య నా వాటిని లెక్క చేయకుండా మీ విశ్వ యాత్ర తో పాటు మమ్ములను మీయాత్రలో ఒక రకంగా భాగస్వామ్యం చేసి నట్లే ఉమా గారు హృదయ పూర్వక కృతజ్ఞతాభినమస్సులు.
    మీ
    అరుణాచల జగన్.

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 3 года назад +3

    Underground lo me journey...chala risk tesukoni teyatam.. great ... chala thrilling experience Bro

  • @rocky-vu8fw
    @rocky-vu8fw 3 года назад +2

    ఆ బావి వెంటిలేషన్ కొరకు పుట్టినట్టు ఉంది

  • @mr.perfectaa1950
    @mr.perfectaa1950 3 года назад +4

    Iam from tamilnadu 😍 I really love with ur explanation bro 💕 be safe....first health chusuko bro🔥🌏

  • @sampath2238
    @sampath2238 3 года назад +1

    ఎన్ని వెయిల మైళ్ళయిన ఒక్క అడుగుతో మొదలవుతుంది అన్నయ్య మీ ప్రయాణం ఇలానే కొనసాగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య ఇలాంటి ప్రదేశాలు మాకు తెలియనివి ఇంకెన్నో విశేషాలు తెలపాలని మయొక్క మనవి but అన్నయ్య మీరు ఎక్కడ ఉన్నసారే మీ ఆరోగ్యాన్ని కపడుకోండి అన్నయ్య ప్లీస్ మీరు బాగుంటేనే మకింకెన్నో చూపిస్తారు ఇంకెన్నో తెలియపరుస్తారు కధ but అన్నయ్య మీరు జాగ్రత్త నేను ఇష్టంగా కొలిచే సాయిబాబా ని మీరు ఎక్కడ ఉన్న ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా సైనాథుణ్ణి కోరుకుంటున్న but i love you annayya i like you annayya

  • @damodarachari4557
    @damodarachari4557 3 года назад +1

    Great job uma garu

  • @ismartrehanavlogstravels1448
    @ismartrehanavlogstravels1448 3 года назад

    Wow ana super climate ఈజిప్ట్ కూడా చాలా బాగుంది అన్న lk

  • @Prasadrock666
    @Prasadrock666 3 года назад +2

    I love wild traveling adventures tours uma anna super anna keep it up more videos

  • @anuyalamachili4106
    @anuyalamachili4106 3 года назад

    Chala adhubthanga vundi Uma garu

  • @Funhunt143
    @Funhunt143 3 года назад +13

    Woww ఈజిప్ట్ 🌹🌹🌹

  • @nayanireddy2161
    @nayanireddy2161 3 года назад

    Chala bagundhi video uma Anna super super miru explain chese vidhanam chala bagundhi anna

  • @rajukumardasari4039
    @rajukumardasari4039 3 года назад

    Anna emaindi video mrng pettaledhu... Mrng lechina nundi me video kosam waiting anna... Eppudu me video vachindi... Uma anna ❤️❤️❤️

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 3 года назад

    Chala manchi video chupencharu ,excellent uma ji 👌🇳🇪

  • @pittarajashekar5042
    @pittarajashekar5042 3 года назад

    Super anna miru okokati chala vivarincharu

  • @adarshacr6717
    @adarshacr6717 3 года назад

    Super information brother . nuvvu elage manchi manchi videos cheyyali ani korukuntunna .from tumkur karnataka

  • @napanarasimhulu4857
    @napanarasimhulu4857 3 года назад

    I too love traveling. But I don't know how to start bro.
    You are superb. Today I saw new places

  • @saikrishnanagula65
    @saikrishnanagula65 3 года назад

    ఒరే ఉమా నువ్వు గూగుల్ కన్నా గొప్ప నాలెడ్జ్ బాంక్ అవ్వాలని కోరుకుంటున్నా

  • @memojilyf403
    @memojilyf403 3 года назад +2

    oka chinna suggestion adentante miru ekkadiki vellina oka guider vuntaru normal people ki ala prathi chota guiders dhorakaru em hotel lo vundali akkda rate lu ala vuntay avi cheppaly clearga apudu evarana a country ki velthey oka idea vasthundhy
    u r exploring only places brother u have to explain about accomodation details and everything bcoz we wont get guiders like you brother...

  • @nostradamus2625
    @nostradamus2625 3 года назад +2

    Enlightening the Dark Continent .. good effort! North Africa has quite a bit of Arab influence like most of the coastal areas. There are many differences from the interior .. The tribes of Africa have unique traits, Masai known as warriors and for their athletic ability, Kalenjin known for marathon running ..

  • @counteksolutions5182
    @counteksolutions5182 3 года назад +1

    Super video brother...
    Ela vunnaru... Health baga chusukondi..
    Mitho kalasi oka trip cheyali brother...

  • @nebarsunagender5408
    @nebarsunagender5408 3 года назад

    Hi UMA you are so so lucky to see total world countries Egypt piramids and the well are so so nice Really it an adventure to go there in side views are so nice UMA. Thank you so much for sharing. Happy Journey.

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 3 года назад

    Chala bhagundi Umagaru video... 😍

  • @MidDayNewsTelugu
    @MidDayNewsTelugu 3 года назад +2

    Brother dubbing meeku set avvadanle

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 3 года назад

    Window view super 👌
    Chala adbhuthamina video sir 👍

  • @kvd5780
    @kvd5780 3 года назад +2

    The best social teacher........ Ma uma anna 💔❣️

  • @NelapatiRahul
    @NelapatiRahul 3 года назад +10

    Bro మీ explorations చాలా బాగుంటాయి
    కానీ,మీరు over - explorations చేస్తున్నారు.
    Adventures చేసేటప్పుడు దయచేసి ఒక limit అనేది పెట్టుకోండి
    ఎందుకంటే,మీరు గుహల్లోకి కావచ్చు,కొండలపైకి కావచ్చు లేదా అదువుల్లోకి కావచ్చు;
    మీరు ఒంటరిగా చాలా దూరంగా మరియు లోపలికి వెళ్లిపోతున్నారు,
    అది మీకు ఏమాత్రం మంచిది కాదు,
    అని నా పెద్ద మనవి 😁
    Hope you consider my essential request.
    😊🤗❤️👍🤘
    Happy Journey 😉

  • @mukeshshriramula229
    @mukeshshriramula229 3 года назад

    Miru matlade language and explain superb untadi anna

  • @junihargeithsingh1121
    @junihargeithsingh1121 3 года назад

    Anna Ne videos chusi Happy Ga feel authunnanu all the best

  • @dvanjaneyulu9636
    @dvanjaneyulu9636 3 года назад +2

    Sunday afternoon lunch time with watching Egypt stuff ...❤️ AFRICA

  • @seethagaladarshil5904
    @seethagaladarshil5904 3 года назад

    WOW view challa bagundhi anna

  • @penkidas5868
    @penkidas5868 3 года назад

    Super brother excellent vedeo chesaru

  • @bredara6000
    @bredara6000 3 года назад +1

    Best of the best in your video bro

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti9493 3 года назад +1

    ఖర్చు మీకు ఆనందం మాకు...

  • @anandkolli8897
    @anandkolli8897 3 года назад

    Super veedio bro congrats &happy journy👏👣

  • @PrinceVikram143
    @PrinceVikram143 3 года назад +2

    Excellent no words amazing

  • @bhimvlogs3263
    @bhimvlogs3263 3 года назад +11

    Good job Uma bai.

  • @ashoksogi4677
    @ashoksogi4677 3 года назад

    E video chala asaktikaranga undi

  • @Mr.purush1
    @Mr.purush1 3 года назад +10

    Love from Tirupathi 💞

  • @mithraongole
    @mithraongole 3 года назад +3

    @ 7:00 - ఏవన్నా బొమ్మలు, విగ్రహాలు, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ బోర్డులు చూపించేటప్పుడు వాటిని జూమ్ చేసి చూపితే ఇంకొంచం క్లియర్ గా చూడడానికి అర్ధం చేసుకోవడానికి వీలవుతుందని అనుకుంటున్నాను...

  • @mr.prince3928
    @mr.prince3928 3 года назад +2

    ఆ సముద్రం పక్కన రోడ్డు చూస్తుంటే ముంబై లో మరిన్ డ్రైవ్ గోల్డ్ నెక్లెస్ రోడ్ లాగా ఉంది

  • @ravikiran-jm2pz
    @ravikiran-jm2pz 3 года назад

    Video chala bagundi anna.. Takecare