Mana Inti Mahalakshmiki Seemantham | Seemantham Special Telugu Song
HTML-код
- Опубликовано: 18 окт 2024
- పల్లవి :--
======
మన ఇంటి మహాలక్ష్మికీ సీమంతమమ్మా!
ముచ్చట గొలిపే వేడుక
చూచి దీవించరమ్మా! (2)
దీవించరమ్మా!
॥మన ఇంటి మహాలక్ష్మికీ॥
చరణం :-- (1)
==========
జడలో పూలను చుట్టండి!
చేతికి గాజులు తొడగండి!
నుదుటను కుంకుమ పెట్టండి!
మంగళ హారతులివ్వండి!
సత్సంతానం కలగాలంటూ
నిండు మనసుతో దీవించండి!
॥మన ఇంటి మహాలక్ష్మికీ॥
చరణం :-- (2)
==========
మోహన రాముడో!
ముద్దుల కృష్ణుడో!
కొడుకై పుట్టాలి!వంశం నిలపాలి!
వాణి,భవాని,శ్రీ మహలక్ష్మి
పాపై పుట్టాలి!మహరాణిగ వెలగాలి!
దంపతులిద్దరు సంతోషంగా
వంశవృధ్ధియై వర్థిల్లాలి!
॥మన ఇంటి మహాలక్ష్మికీ॥
Pallavi:--
=======
Mana inti Mahaalakshmiki seemanthamammaa
Muchhata golipe veduka chuusi deevincharammaa (2)
deevincharammaa
Charanam :-- (1)
=============
Jadalo puulanu chuttandi
Chethiki gaajulu thodagandi
Nudutanu kunkuma pettandi
Mangala haaratulivvandi
Sathsanthaanam kalagaalantuu nindu manasutho deevinchandi
Mana inti Mahaalakshmiki seemanthamammaa
Muchhata golipe veduka chuuchi deevincharammaa
deevincharammaa
Charanam :-- (2)
=============
Mohana Raamudo
Muddula Krishnudo
Kodukai puttaali
vamsam nilapaali
Vaani,Bhavaani,
SriMahalakshmi
paapai puttaali
Maharaaniga velagaali
Dampatuliddaru santhoshamgaa vamsa vruddhiyai varthillaali
Mana inti Mahaalakshmiki seemanthamammaa
Muchhata golipe veduka chuuchi deevincharammaa
deevincharammaa
చాల బాగుంది వదిన గారు సీమంతం పాట 👌👌👏 మీకు అన్నయ్య గారికి,మొత్తం team members కి నా హృయపూర్వక అభినందనలు🎉🎉🎉
ధన్యవాదములు వదినగారు 😊
వైవాహిక జీవన ప్రయాణంలో స్త్రీకి
తొలి సవాలు మాతృత్వం. ఆసమయాన జరిపే సీమంతవేడుక స్త్రీకి మధురాతి మధరమైన ఆనందదాయమైన వేడుక. ఈ అనుభూతిని తెలియజేస్తూ రచన,గాత్ర సంగీత మేళవింపు లతో సంప్రదాయబద్ధంగా దృశ్యశ్రవణ మాలికనందించిన నోరివారికి ధన్యవాదములు 🙏
ధన్యవాదములు సోమశేఖర్ గారు 🙏
Excellent song andi . To every house they need this song. Thank you andi.
ధన్యవాదములు రాధ గారు 😊
చాలా బాగుంది కళ్యాణి గారు.కలం,గళం,కూర్పు అన్ని ఎంతో అధ్భుతంగా ఉన్నాయి. వినగానే మనసుకు ఎంతో ఆహ్లాదంగా తోచింది. అభినందనలు మీకు,సర్ గారికి,👏👏👏💐💐👌👌🤩🙏🙏🙏🙏👍
ధన్యవాదములు రజిత గారు
Super Raghu Hats off to you and your Mrs and team
Thanq కృష్ణమూర్తి 😊
అద్భుతంగా ఉంది కళ్యాణి గారు.చక్కటి భావాత్మకమైన పాట.చక్కటి చిత్రాలు.వీడియో చిత్రీకరణ అమోఘం.మోహన రాముడు,ముద్దుల కృష్ణుడు పదప్రయోగాలు చాలా బాగున్నాయి
ధన్యవాదములు రాధా మేడమ్ గారూ 🙏
Chala chakkaga padaramma.song adbhuthamayina vidhamuluga vunnadhi.meeku maa Hrudhayapurvakamuga Vandhanamulu and abhinandanalu
ధన్యవాదములు 🙏
చాలా చాలా బాగుంది కళ్యాణి గారు🎉🎉🎉
వంశాoకురాన్ని అందించబోతున్న మన ఇంటి మహాలక్ష్మి కి చేసే వేడుకను అత్యద్భుతంగా చిత్రీకరించారు. మీ గానం, రచన మ్యూజిక్ అన్నీ....🎉🎉🎉🎉🎉
సీమంత విధానాన్ని చక్కని పాటద్వారా ముందు తరాలకి అందజేశారు అందుకు మీకు ధన్యవాదములు. శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ధన్యవాదములు హరిప్రియ గారూ 🙏
Excellent song , simple and catchy tune . Video editing chala bagundi
Thanq స్నిగ్ధా 🤗
Excellent and fantastic presentation. Congratulations to each and every one involved in this event
ధన్యవాదములు సాయి గారు 🙏
Lovely song and beautiful lyrics👌👌
ధన్యవాదములు అండీ
బాగుంది
ధన్యవాదములు మూర్తి గారూ 🙏
చాలా బాగుందండీ, సాహిత్యం, సంగీతం, స్వరసంయోజన అన్నీ కలిసి మనసుకు ఆహ్లాదాన్ని అందించాయి!!!!
హనుమంతరావు, బెంగళూరు.
ధన్యవాదములు సార్ 🙏
2iug
కలం, గళం 👌👌👌👌👌మేడం 💐💐💐💐💐💐
ధన్యవాదములు మేడమ్ 🤗
Super
ధన్యవాదములు
Excellent Song ❤ super Lyrics❤
@@ushad4436 ధన్యవాదములు అండీ
Excellent madam..abbbaabbbaa....enta bagundo pata....mimmalni enta pogidina takkuveeee madam
ధన్యవాదములు మేడమ్
Super song asalluuu ❤❤❤❤
@@saisumanth9934 ధన్యవాదములు
చాలా బాగుంది కళ్యాణి గారు. మదిలోని పదపుష్పాక్షితలు మధురమైన మీ గళంనుండి జాలువారగా మీ ఇంటి మహాలక్ష్మిని దీవించిన తీరు నయనానందకర సన్నివేశంగా ఈ వీడియో ద్వారా చాలా చక్కగా ప్రేక్షకులకు అందించి మార్గదర్శకంగా నిలిచారు.. మీ దంపతులిరువురికి శుభాభినందనలు 💐💐💐👌
ధన్యవాదములు మేడమ్ 🙏
7
ధన్యవాదములు అండీ