బాలినేని రాజీనామాపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan About Balineni Resign | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 790

  • @Rama_varma5282
    @Rama_varma5282 Месяц назад +137

    💚🇸🇱🙏 ఇలాంటి వాళ్లు. ఎంతమంది వెళ్లిన. పార్టీకి ఏమీ కాదు. జగనన్న నమ్మింది. రాజకీయ నాయకులు కాదు పెద్దవాళ్ళను 🙏🇸🇱💚

  • @palleti1234
    @palleti1234 Месяц назад +188

    ఎవడు నిజాన్ని నమ్మడు అబద్ధాన్ని నమ్ముతాడు జై జగనన్న

  • @BalajiAjmira-g2z
    @BalajiAjmira-g2z Месяц назад +42

    అన్న మేమున్నాం మీకు తోడుగా

  • @hemesaikiran5471
    @hemesaikiran5471 Месяц назад +16

    అన్నా జగన్ బాలినేని కి బుద్ధి వస్తాది,

  • @palleti1234
    @palleti1234 Месяц назад +110

    అన్నా జగనన్న మా జీవితకాలంతో నీ వెనకాలే ఉంటాం

  • @M.s-c9h
    @M.s-c9h Месяц назад +90

    విశ్వాసం లేని వాళ్ళు ఎంత మంది పోయినా జగన్ అన్న కి వచ్చే నష్టం లేదు . జగన్ అన్న ఒక్కడు చాలు 🎉❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @SimonrajBolleddula
    @SimonrajBolleddula Месяц назад +39

    Don’t worry anna god is with you ❤❤❤❤

  • @srinupinninti7216
    @srinupinninti7216 Месяц назад +103

    జై జగనన్న ❤️❤️❤️❤️❤️

  • @kotanarasimharao440
    @kotanarasimharao440 Месяц назад +134

    అవకాశవాదా రాజకీయాలు చేసే వాళ్ళను పోనివండి

  • @sambamurty1139
    @sambamurty1139 Месяц назад +56

    విద్యా, వైద్యం ఫ్రీ చేయండి... ఇంకా ఎవ్వరికీ ఏమి ఇవ్వొద్దు... మీకు మంచి భవిష్యత్ ఉంటుంది

  • @RayalaGanesh-v4j
    @RayalaGanesh-v4j Месяц назад +90

    చామంచి సమాధానం ఇచ్చారు జగనన్న జైజగన్

  • @pavanr9703
    @pavanr9703 Месяц назад +52

    Jagan Anna is always super hero 💙🤍💚

  • @yenikevenkataramireddy6584
    @yenikevenkataramireddy6584 Месяц назад +96

    నీలాగా రాజకీయ నాయకులు ప్రపంచంలో ఎక్కడా దొరకరు.ప్రజల చేతిలో మోసపోయిన మొదటి సియం మీరే.

    • @JNsgeswara
      @JNsgeswara Месяц назад +2

      Paradala cm siko

    • @vkvk1715
      @vkvk1715 Месяц назад +2

      abbo mee daggara chala vunnayira

    • @Ramachandra-w6x
      @Ramachandra-w6x Месяц назад

      1000./. correct.brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @yaseenshaik1002
      @yaseenshaik1002 Месяц назад +2

      ​@@JNsgeswarapasupu Billa CM kanna chala best le ra pacha babu

    • @yaseenshaik1002
      @yaseenshaik1002 Месяц назад

      ​@@vkvk1715neeku yemmanna kavalaite cheppu ra

  • @AmusedCrane-tf7pl
    @AmusedCrane-tf7pl Месяц назад +51

    Nuvvu super anna

  • @matrudevobhavababu8868
    @matrudevobhavababu8868 Месяц назад +12

    జగన్ అన్నా ! గెలిచిన వాడికే ఎలా గెలిచామో తెలియని అయోమయ పరిస్థితిలలో ప్రభుత్వం వుంది.మీపార్టీ వారు ఎవ్వరు వెళ్తారో వాళ్ళను వెళ్లనివ్వండి.వచ్ఛే ఎలక్షన్సలో మీరు ఎవ్వర్నీ పెడితే వారు 100% విజయం సాధిస్తారు అన్న 🙏

  • @gprasad6716
    @gprasad6716 Месяц назад +58

    ఎంతమంది పోయిన మాకు వచ్చే నష్టం ఏమీ లేదు మాకు జనమ్ ముఖ్యం. జై జగన్

  • @sankranthihari1111
    @sankranthihari1111 Месяц назад +25

    అన్నా నువ్వు దేవుడు అన్న జగనన్న

  • @sankranthihari1111
    @sankranthihari1111 Месяц назад +72

    ఇంత వయసులో ఎంత లోతుగా ఆలోచిస్తున్నావన్న మా ప్రజల కోసమా

  • @jairaayalgururadhasaaradhi5574
    @jairaayalgururadhasaaradhi5574 Месяц назад +29

    అయ్యా
    జగన్ బాబుకి డబ్బు 💸 ఎలా సంపాదించాలో తెలీదు అందుకే మెడికల్ కాలేజ్ కట్టించారు
    చంద్రబాబు కి డబ్బు 💸 ఎలా సంపాదించాలో తెలుసు అందుకే మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు
    మరో విషయం మద్యం లో కూడా చంపాదన పెరుగు తుంది ఎస్ ఎస్ ఎస్
    జగన్ బాబు పాలనలో పేదవాడు ముందు తాగాలంటే బయపడేవాడు
    మా చంద్రబాబు పాలనలో పసివాడు కూడా తాగడానికి బయపడడు
    సినిమా టికెట్ కంనా తక్కువా
    ధనం ఎలా సంపాదింలో మా చంద్రబాబు కు
    తెలుసు తెలుసు తెలుసు 😂😂😂😂

  • @agathaagu1404
    @agathaagu1404 Месяц назад +64

    Super answer. Jai Jagananna

  • @lourdumary5915
    @lourdumary5915 Месяц назад +12

    Jagan, you have deep faith in God. You are mentally strong.
    You are like a ball.
    మిమ్ములను ఎంత గట్టిగా కొట్టాలనుకుంటే, అంతపైకి లేస్తారు.

  • @Rpa-n6h
    @Rpa-n6h Месяц назад +18

    శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మీరు డైరెక్ట్ గా చెప్పేయండి వుండే వాళ్ళు వుండండి , వెళ్ళే వారు వెళ్ళండి అని చెప్పేయండి,యీ రోజు ఒకరు, రేపూ ఒకరు వైఎస్ఆర్సీపీ పార్టీ నీ వదులుతూ వుంటే చాలా బాధగా వుంది.

  • @sambamurty1139
    @sambamurty1139 Месяц назад +24

    అన్నా... ఒక్క సారి ఆలోచించు....
    మీరు చేసే మంచి ఏ CM కూడా చేయలేదు...
    కానీ, కొన్ని వర్గాలను మీరు కావాలనే దూరం చేసున్నారు... ముఖ్యంగా ఉద్యోగులను...

  • @zameerbashashaik9915
    @zameerbashashaik9915 Месяц назад +55

    ఒక్క నిజాయితీపరుడు భూమి మీద ఉన్నంతవరకు ఈ భూ ప్రపంచం ఉంటుంది

  • @ChirraNagaveera
    @ChirraNagaveera Месяц назад +27

    జై జగన్

  • @nnssrr7543
    @nnssrr7543 Месяц назад +22

    సార్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా మీరు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారా. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ రోజుల్లో గనక మీరు ఇలాంటి ప్రెస్మీట్లు పెట్టి ఉంటే అసలు మీకు ఓటమి అనేది ఉండేది కాదు. మీ భావాలు నేరుగా మీ ద్వారానే ప్రజల్లోకి వెళ్ళేవి. మధ్యలో సజ్జల లాంటి వాళ్ళు ద్వారా వెళ్లడం ప్రజలకు నచ్చలేదు.

  • @rajeshmekathoti
    @rajeshmekathoti Месяц назад +60

    Jai jagananna

  • @user-qv9kx3xf2c
    @user-qv9kx3xf2c Месяц назад +36

    💙Jai jagan

  • @shyampsb9087
    @shyampsb9087 Месяц назад +219

    లీడర్ అనే వాడు ప్రజల్లో పుడతాడు అది కేవలం జగన్ కే సాధ్యం 🌹🌹

    • @bujjimanager
      @bujjimanager Месяц назад

      అంటే వాడు వాళ్ళ అయ్య పేరు చెప్పకుండా రమ్మను బయటకి, కుక్కలు కూడా చూడవు

    • @Kallasrinivas1992
      @Kallasrinivas1992 Месяц назад +4

      S bro, jai jagan anna

    • @brahmanaiduyakkati9731
      @brahmanaiduyakkati9731 Месяц назад +1

      👎👎👎👎

    • @umamaheswarjanga3992
      @umamaheswarjanga3992 Месяц назад +1

      Ni bonda

    • @pss2434
      @pss2434 Месяц назад

      How come animal fat

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 Месяц назад +40

    నాయకులు ఎంత మంది ఎల్లవచ్చు కాని జగన్ ఏంటా ప్రజలు ఉన్నారు 🎉🎉🎉జై జగన్ జై వైసిపి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💖💖💖💖💖💖💖💖💖💖💖❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️అన్న మీరు మాకు కావాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹💖💖💖💖💖💖💖💖

  • @akbarbasha38
    @akbarbasha38 Месяц назад +50

    Chamba super 6 yela ప్రజల్లో divert చేయాలని try చేస్తున్నాడు

    • @vkvk1715
      @vkvk1715 Месяц назад

      aapara erripappa. anser leka sollu

    • @arunavanja8364
      @arunavanja8364 Месяц назад +1

      Exactly

    • @saieswarreddypuli5009
      @saieswarreddypuli5009 Месяц назад

      Nuvvu aapu ra babu mundhu. Fat ae vaadithe janalandaru ee time ki chala mandhi ibbandji padevallu health problems tho. Mee chamba gaadi jeevitham motham inthe haamilu amalu cheyyadu, jagan meedha padi edusthadu. Topic divert chesi 5 samvatsaralu gaduputhadu anthe. Vaadu super 6 amalu chesedhi ledhu emi ledhu

    • @DarapuGurayya-yx6on
      @DarapuGurayya-yx6on Месяц назад +1

      Avunu anduke ippudu sand 8000
      Free annaru kada

  • @munikrishnareddyp880
    @munikrishnareddyp880 Месяц назад +54

    Jaijagan ❤❤❤❤❤❤❤

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 Месяц назад +43

    Good Jaganmohan Reddy garu

  • @addurieswararao9035
    @addurieswararao9035 Месяц назад +17

    The best CM in India and future generation visionary pm in India, jai jagananna. ❤❤❤

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 Месяц назад +30

    Jaganmohan reddy garu mee lanti politician wonderful Administrator in India lo vundaru

  • @KavuriYesubabu
    @KavuriYesubabu Месяц назад +23

    అన్నా నీ మీద ఎంత బురద చల్లినా నువ్వు రియల్ హీరో అన్న

  • @adhinarayana7165
    @adhinarayana7165 Месяц назад +308

    జగన్ అన్నా బెల్లం ఉన్న దగ్గర చీమలు వెళ్ళుతుంటాయి ఎంత మంది వెళ్లిన నిజాతి గల కార్యకర్తలు నీవెంటే ఉన్నారు అన్నా జై జగన్ అన్నా

    • @Vvreddy3352
      @Vvreddy3352 Месяц назад +9

      కార్యకర్తల ఎక్కడ 5ఇయర్స్ లో వారిని పట్టించు కోలేదు అందుకే 151 (11) పడిపోయారు

    • @KudaThiru
      @KudaThiru Месяц назад +2

      ye karyakata ledu vidi venuka

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 Месяц назад +8

      ​@@KudaThiru nuvvu thappa andaru unnaru ayana venta

    • @chandubestha2218
      @chandubestha2218 Месяц назад +7

      @@adhinarayana7165 జై జగనన్న

    • @KudaThiru
      @KudaThiru Месяц назад

      @@jhansiranigopathoti9762 adi ni brahma ra babu unte enduku odipoyadu mari think big

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 Месяц назад +16

    JAI JAGANANNA

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 Месяц назад +10

    Super Anna 👍

  • @SubramanyaBicchangari
    @SubramanyaBicchangari Месяц назад +12

    Jai jagananna👌👌👌

  • @kingniharsh3801
    @kingniharsh3801 Месяц назад +20

    💙💙💙💙💙

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn Месяц назад +13

    సింగిల్ గా వెళితే గెలువలేరు అందుకే కూటమిగా ఏర్పడ్డారు

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 Месяц назад +17

    కులోన్మాదం,మతోన్మాదం పై జగనన్న పోరాటం

    • @vas39
      @vas39 Месяц назад

      Ee christian naa kodukula matham manchindhi anta 😂😂 hinduvulara melukondi.hinduvulu ante ee edavalaku entha dwesamo chusara.ippudina telusukondi

  • @satyagiri1233
    @satyagiri1233 Месяц назад +1

    అన్న కార్యకర్తలని పట్టించుకో నాయకులని కాదు..
    జై జగనన్న ❤️

  • @florenceprameela1762
    @florenceprameela1762 Месяц назад +9

    జై జగన్ ❤❤❤

  • @Geethavani-h1j
    @Geethavani-h1j Месяц назад +2

    Super 👌 👍 anna bangaram nuv super

  • @hemaluky5984
    @hemaluky5984 Месяц назад +8

    జై జగన్ జై జై జగన్ అన్న బాలినేని లాంటోళ్లు ఎంత మంది వెళ్ళిపోయిన పార్టికి వచ్చే నష్టమ్మేమి లేదు జై జగన్ అన్న జై జై జగన్ అన్న నరాల హేమసుందర్ వైసీపీ నాయకులు

  • @SivaprasadReddy-o7r
    @SivaprasadReddy-o7r Месяц назад +1

    Real leader in World

  • @ismaelsabar7278
    @ismaelsabar7278 Месяц назад +3

    Am from odisha Jai jagan Anna super 👍💯💪 balamaina leader strong leader

  • @prettyroy7381
    @prettyroy7381 Месяц назад +2

    Your sincerity pays. Ultimately you will be exalted brother Jagan! God bless 🎉

  • @HananiahBathula
    @HananiahBathula Месяц назад +2

    Yes great speech sir ❤

  • @sreenivasareddysajjala1367
    @sreenivasareddysajjala1367 Месяц назад +5

    Super speach jagansir

  • @gurramsrinu54
    @gurramsrinu54 Месяц назад +1

    అసలు ఏం మాట్లాడు తున్నారో జగన్ సార్ మీకన్న అర్థం అవుతుందా pls. మీకొక పెద్ద 🙏🏽🙏🏽

  • @varashini6869
    @varashini6869 Месяц назад +6

    Super sir jagan mohan Raddy sir🎉🇮🇳

  • @mdsilar-q4u
    @mdsilar-q4u Месяц назад +9

    జై. Jagan

  • @kishorekishore8728
    @kishorekishore8728 Месяц назад +8

    YSR cp Jai Jagan anna 💪🔥....

  • @sysvasu
    @sysvasu Месяц назад +3

    Good speech anna

  • @LalithakumariTumula
    @LalithakumariTumula Месяц назад +7

    jai jagananna ❤

  • @bathularavi9052
    @bathularavi9052 Месяц назад +3

    Super 💐👍♥️💐👍♥️💐

  • @Mohanmekala2020
    @Mohanmekala2020 Месяц назад +1

    We are always with you

  • @panduvizag7350
    @panduvizag7350 Месяц назад +9

    Jai jaga n

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 Месяц назад +3

    అన్న జగన్ అన్న మై మొబైల్ పే నీ ఫోటో 🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹

  • @punithreddy423
    @punithreddy423 Месяц назад +1

    జగనన్న మీరు ఏమి మాట్లాడుతున్నారు ఏమి అర్థం కావట్లేదు ఎలా ఇలా అయితే జై జగన్

  • @ravichandra8598
    @ravichandra8598 Месяц назад +3

    జై జగన్ అన్న

  • @sivanagarajureddyreddy5715
    @sivanagarajureddyreddy5715 Месяц назад +5

    నీలాగా నీలాంటి మంచి పరిపాలనను అందించే దమ్ము ధైర్యం లేక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని బతికేస్తున్నారు నీలాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మేము చేసుకున్న గొప్ప అదృష్టం నీ మనసు ఎప్పుడు పేదలకు ఏదో విధంగా మేలు చేయాలని నీ తపనకు సెల్యూట్ నీలాగా పథకాలను పెట్టి వాటిని అమలు చేసే దమ్ము ధైర్యం ఎక్స్పీరియన్స్ చెప్పుకునే వాడికి కూడా లేదు

  • @kravi9630
    @kravi9630 Месяц назад +10

    Jai jagan anna

  • @sameervalimobilerepair2510
    @sameervalimobilerepair2510 Месяц назад +1

    మావయ్య.. నువ్ మళ్ళీ రావాలి. పిచ్చి మందు అమ్మి ప్రజలను చెప్పాలి. నువ్ గ్రేట్ అన్న

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Месяц назад

    Very good humanity 👍 person Jagan Garu ❤️

  • @optimisticgoer9748
    @optimisticgoer9748 Месяц назад +4

    Jagan is Leader

  • @jesustechnicallyuse3152
    @jesustechnicallyuse3152 Месяц назад +2

    జగనన్న రియల్ హీరో

  • @besthaPrasannakumari
    @besthaPrasannakumari Месяц назад +2

    Correct anna

  • @venugopalareddy3815
    @venugopalareddy3815 Месяц назад +1

    Your idea thinking super God bless you

  • @ChandrasekharMaramreddy
    @ChandrasekharMaramreddy Месяц назад +3

    Jai Jagan Anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚💙🤍💚🐅🐅🐅🙏🙏🙏👏👏👏👏👏💪💪💪💪💪💪

  • @raghavareddy4076
    @raghavareddy4076 Месяц назад +6

    Anna love you

  • @kadaliSrinivas-n8o
    @kadaliSrinivas-n8o Месяц назад

    Jai జగన్ మోహన్ రెడ్డి గారు నెస్ట్ సిఎం 2029 ఆంధ్ర ప్రదేశ్ జై వైఎస్ఆర్

  • @kodamanchilimahesh6140
    @kodamanchilimahesh6140 Месяц назад

    జై జగనన్న

  • @KakiApparao-h8r
    @KakiApparao-h8r Месяц назад +1

    మై, లీడర్ జగనన్న

  • @ramaraojonnakuti9936
    @ramaraojonnakuti9936 Месяц назад +5

    జగన్ గారు చేసిన తప్పు ఏమిటి?

    • @akuthotaraja7805
      @akuthotaraja7805 Месяц назад

      ప్రకాశం జిల్లా ఆశాజ్యోతి వెలుగొండ ప్రాజెక్టు 2019లో జగన్ గారు నేను అధికారంలోకొస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని ప్రతి మీటింగ్ లో ప్రకాశం జిల్లాలో ప్రతి మీటింగ్ లో చెప్పారు ఏది పూర్తి చేశారా పోలవరం పోలవరం మాటలకే సరిపోయినది మందు ఆ మందు తాగిన వాళ్ళు హాస్పిటల్ పాలైపోయారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కి డబ్బులు కట్ట క పోవడం వల్ల వాళ్లు పేషెంట్లు చూడట్లా పేదవా రూ ఎంత ఇబ్బంది పడుతున్నారు 2019లో ట్రాక్టర్ ఇసుక1400 మీ అధికారంలో ఉన్నప్పుడు టాక్టర్ 5000 నుంచి 6000 అమ్మేరు పరిపాలనలో లోపాల వల్ల ఓడిపోయారు

  • @janakiramaraorella4737
    @janakiramaraorella4737 Месяц назад +1

    అబ్బా అబ్బా ఏమి సెపితేరి ధర్మాలు న్యాయలు గురించి మీరు చెపుతుంటే వాటి విలువలు పోతాయి నీ మనసుకు తెలియవా ఎన్ని దుర్మార్గలు చేసావు పురుగులు పడతాయి

  • @VempoguAnil
    @VempoguAnil Месяц назад

    సూపర్ స్పీచ్ అన్న

  • @ramakrishnanandiraju2539
    @ramakrishnanandiraju2539 Месяц назад +4

    Last punch

  • @dasuk6922
    @dasuk6922 Месяц назад

    గ్రేట్ లీడర్

  • @NagarajuRajarapy
    @NagarajuRajarapy Месяц назад +4

    Jai Jagan anna

  • @jesustechnicallyuse3152
    @jesustechnicallyuse3152 Месяц назад +1

    ఎంతమంది పోయిన ఏం కాదు నెక్స్ట్ సీఎం జగన్

  • @sunkaralishivsonuprakash9307
    @sunkaralishivsonuprakash9307 Месяц назад +1

    అరేయ్ జలగా, నీ సాక్షి పత్రిక , వున్మాదిలకి బాబు . ప్రపంచంలో ఎన్నడూ చూడలేదు నీ ఆక్షి సాక్షి పత్రిక . మీరె అడగండి బయట వ్యక్తిగత గా ...

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 Месяц назад +4

    మతం ఎవ్వరైనా మారవచ్చు మతం మారినంత మాత్రాన పుట్టిన కులం మారదు గిట్టిన మారదు రెడ్డి బ్రహ్మణ కాపు రాజు గొల్ల ఇలా ఏ కులం లో పుట్టిన మాల మాదిగల కులం లో పుట్టిన కులం మారదు కన్నతల్లి తండ్రుల బిడ్డలు దత్తత వెళ్ళినా ఆ బిడ్డలకు కన్నతల్లి తండ్రులు కాకుండా పోతారా అలాగే ఎవ్వ రు మతం మారినా పుట్టినప్పటి కులం తల్లి తండ్రులు మారరు ఎవ్వరు రాష్ట్రం మారినా దేశమే మారినా వారికి జన్మస్థలం ఒకటే ఉంటుంది అధి మారదు

    • @SaiTeja-e7c
      @SaiTeja-e7c Месяц назад

      Nuvu chapinde currect a...but vadi komoalo vadu Christian yesu ne prayer chesta ani clear ga chapadu....vadiki ma Hindu votes kavali kani Hindu devullu vaddu ...avunaa

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Месяц назад +1

    ఉన్మాది ఎవరు, మంచి చేస్తున్నారు అబద్దాలు ఎవరు చెబుతున్నారు, ప్రజలు అర్థముచేసుకోగలరు

  • @prabhakararao5133
    @prabhakararao5133 Месяц назад +1

    ఎన్నికలకి దగ్గర అందరూ వస్తారు

  • @VankaPrasad-o7o
    @VankaPrasad-o7o Месяц назад

    నిజమైన లీడర్ జై జగన్

  • @rajivgandi8403
    @rajivgandi8403 Месяц назад

    సీఎం మారొచ్చు ఎమ్మెల్యే మారొచ్చు ఎమ్మెల్సీ మారొచ్చు సర్పంచ్ మారవచ్చు కానీ మారని మారని వ్యక్తులు ఎవరో తెలుసా వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలు జగనన్న అభిమానులు వైసీపీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్న జనం మనం

  • @muthyalajanardhana9369
    @muthyalajanardhana9369 Месяц назад +1

    విలేఖరులు అడిగినదానికి సమాధానం చెప్పలేదు నువ్వు క్రిస్టియన్ కాదా అవునా తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా తిరుమలలో పట్టువస్త్రాలు ఇచ్చేటప్పుడు భార్య భర్తలు ఇద్దరూ ఉండాలా వద్దా అది చెప్పడం లేదు

  • @srinivas506
    @srinivas506 Месяц назад +1

    ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సూటిగా సమాధానం చెప్పరు మీరు? పొంతన లేని సమాదానాలు చెప్తారు, నేర్చుకోండి సార్

  • @Rahul-bp7bl
    @Rahul-bp7bl Месяц назад +1

    పింక్ డైమండ్ ఏమైంది రా జగనూ

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 Месяц назад

    అయ్యా నీతి పరులను చెడ్డవారీగా చిత్రికరించడం సీబీన్ కి ఉగ్గు పాలతో పెట్టిన విద్య సచేవరకు జీవితం మార్చుకోడు. పేదవాడికి పట్టేడు అన్నము పెట్టె మనస్సు సీబీన్ కి లేదు. సీబీన్ కుటుంబం వారి కాస్ట్ బాగుపడాలి కుతంత్రాలతో ఎదుటివారిని పాడుచేసే మనస్సు కలిగిన మనిషి

  • @padmanabhamgorle8968
    @padmanabhamgorle8968 Месяц назад

    ప్రజల కోసం ప్రజల మంచి కోరే నాయకుడు ఎవరైనా ఉన్నారా అనుకుంటే అది ఒక జగన్ గారికి మాత్రమే సాధ్యం ప్రజకోసం ప్రాణాలే ఇచ్చిన వంశం వారిది నీకు ఎవరు సాటి రారన్న 🌹🌹🌹🌹🌹🌹

  • @MuraliMurali-xd1vx
    @MuraliMurali-xd1vx Месяц назад +1

    Jai maa Jagan anna

  • @rajabhaktulasriivas1687
    @rajabhaktulasriivas1687 Месяц назад +2

    Salute. Jagan. Sir.

  • @srinivasulurupanagudi1060
    @srinivasulurupanagudi1060 Месяц назад +1

    నీకు ఎటువంటి భక్తు ఉంది జగన్ మామయ్య 😅😅😅

  • @johnsongundabathini2224
    @johnsongundabathini2224 Месяц назад

    Excellent

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 Месяц назад

    జై జగన్ అన్న,,,,🙏🙏💗💕💗💕👍👍🇸🇱🇸🇱🇸🇱🌷🌷