ఎంత గొప్ప సత్సంగం చెప్పినందుకు గురువుగారికి మనస్పూర్తిగా పాదాభివందనం ఇలాంటి ఛానల్ వారు ఇలాంటి బోధ చెప్పించినందుకు మీ పేరు నాకు రాలేదు మనస్పూర్తిగా ఇలాంటి మాకు అక్కడక్కడ గురువుగారు నేతికి ఇలాంటి బోధ మాకు అందించినందుకు ముందుగా నీకు నమస్కారములు
మైత్రియులవారికి ఆత్మీకి నమస్సులు మాదీక్షగురువులు అయిన రామనంద పరమహంస గురువులు అయినా శ్రీ శివానంద పరమహంస గారి సిద్ధ వేదము నేను చదవడం జరిగింది వాస్తవ సత్యం ఒకటే అందులో ఉన్నది మీరు చెప్పినట్లుగా తలుకు బెల్కురాలు తట్టేడేలా అన్నట్టుగా ఇప్పుడు పుస్తకాలు యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి ఆణిముత్యం వంటి గ్రంథం సిద్ధ వేదం. ఇతరత్రా వెళ్లి మనల్ని మనం మర్చిపోతున్నాం సిద్దవేదగ్రంధం చదివేను తెలిసిన వారు తెలుసుకున్నవారు ధన్యులు
guru gari padalaku namaskristu guru garu told truths, it can be understood by only advanced meditators normal people can not understand thank you very much guru garu
Guruvugaru meegnaananni okastructured way lo digital media dvaaraa komchem prajalaki andisthe enthonandiki adhyathmika gnaananni andichinavaaravutharu .
గురు గారు తెలియక అడుగుతున్నాను మన్నిచండి ,,, నాన్ న్వెజ్ తినే వాళ్ళు అన్ని మతాల వాళ్ళు తింటారు వాళ్లకు జన్మరాహిత్యం చేసుకోలేరు వాళ్ళు భగవంతుణ్ణి చేరుకొనే ఐక్యం అయ్యే అవకాశం ఉండదా ప్లీజ్ వివరణ
వేద మంత్రాలను బట్టీ పడితే ఏమి వస్తుంది అన్నారు ఇది తప్పు .అద్వైతం మీరు ఓప్పుకున్నప్పుడు,వేదం కూడా సత్యమే.మనిషికి భగవద్గీత ఉపనిషత్తులు కావాలి.గురువు లేరు అన్నారు మళ్ళీ గురువుల పేరులు చెప్పారు ఇది తప్పు ..నేను అనే విషయాన్ని అర్థంచేసుకునే శక్తి ని గురువులే మనకు ఇచ్చారు. మన గురువులు చెప్పింది ఏముంటే భక్తి ,కర్మ , జ్ఞాన,రాజ అనే 4 యోగ మార్గాల ద్వారా సత్యాన్ని సోదించి సాదన చేసినప్పుడే జీవాత్మ పరమాత్మ లో ఐక్యం అవుతుంది అదే ముక్తి. ఈ4 మార్గాల్లో ఏ మార్గాన్నీ అయినా తీసుకోవచ్చు అదే మన సనాతన ధర్మం.మీరు రాజయోగం మాత్రమే బలపరుస్తున్నారు.ద్యాన మార్గం ఓక్కటే ఉంది అనుకోవటం తప్పు. అయితే ఈయన చెప్పినట్టుగా సత్యాన్వేషణ చేయాలి.అప్పుడే ఏది నిజమో తెలుసుకుంటారు.గుడ్డిగా ఎవరు ఏమి చెప్పినా నమ్మకండి.ఓక ఆదిశంకరాచా ర్య , రమణ మహర్షి, స్వామీ వివేకానంద చరిత్రలు చదవండి.తరువాత స్వయం విచారణ చేయండి..ఏమీ రాక పోతే భగవన్నామ స్మరణ చేసి కూడా చాలా మంది ముక్తి పొందారు.అయోమయం లొ ఉండద్దు… సత్యమేవ జయతే..
బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, వీరు పంచభూతములయొక్క అదిస్ఠానదేవతలు. ❤❤❤❤❤
సుషుప్తి కి హృదయము స్థానము, స్వప్నము నకు కంఠము స్థానము, జాగ్రత్త కు భ్రూమద్యము స్థానము, తురీయావస్థకు సహస్రారము స్థానము, ఊర్ద్వముఖప్రయాణముఇది. ❤❤❤❤❤❤❤❤❤❤
మనస్సు కు చంద్రుడు అధిదేవత. ❤❤❤❤❤❤❤❤❤
జై సద్గురు
మైత్రేయగారి ఇంటర్య్వూ ఎంతో అద్భుతమైనది. ఉన్న సత్యాన్ని ఆవిష్కరణ చేశారు.
మీ ఇరువురికి ధన్యవాదాలు.
జై సద్గురు.
ఎండ, నీడ, ద్వందము. ద్వంద్వాతీతం ఆత్మ. ❤❤❤
ఐక్యమయినది తిరిగి వస్తుంది. ❤❤❤❤❤❤❤❤❤
ఎంత గొప్ప సత్సంగం చెప్పినందుకు గురువుగారికి మనస్పూర్తిగా పాదాభివందనం ఇలాంటి ఛానల్ వారు ఇలాంటి బోధ చెప్పించినందుకు మీ పేరు నాకు రాలేదు మనస్పూర్తిగా ఇలాంటి మాకు అక్కడక్కడ గురువుగారు నేతికి ఇలాంటి బోధ మాకు అందించినందుకు ముందుగా నీకు నమస్కారములు
Swamy mythreya gariki namaskaramulu ,swamy Naku yee roju chala santhoshamga vundhi.memmalni chala samvathsarala tharuvatha yee chanal lo chusanu memmlni samskruthi lo chala kalam krindha chusanu marala yennaltiki Mee darsanam jarigindhi.mee dwarane nenu pranayam nerchukunnanu.vrellu upayogincha kunda Mee dwarane nerchukunnanu .kruthagnuralini prasthutham dhyanam chesukuntunnanu.nannu aaseerva dinchandi.mee prasamgum vintunnanippdu. Namaskaram gurudeva.....rohini kumari
Om Sri gurubyonamaha 🙏😇 Om Sri mathre namaha 🙏 om sai ram
మైత్రియులవారికి ఆత్మీకి నమస్సులు మాదీక్షగురువులు అయిన రామనంద పరమహంస గురువులు అయినా శ్రీ శివానంద పరమహంస గారి సిద్ధ వేదము నేను చదవడం జరిగింది వాస్తవ సత్యం ఒకటే అందులో ఉన్నది మీరు చెప్పినట్లుగా తలుకు బెల్కురాలు తట్టేడేలా అన్నట్టుగా ఇప్పుడు పుస్తకాలు యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి ఆణిముత్యం వంటి గ్రంథం సిద్ధ వేదం. ఇతరత్రా వెళ్లి మనల్ని మనం మర్చిపోతున్నాం
సిద్దవేదగ్రంధం చదివేను తెలిసిన వారు తెలుసుకున్నవారు ధన్యులు
Namaskaram guruvu garu,chala santhosham chala kaalaani mimmalni yee roju yee chanal lo chusinandhuku.nenu vrellatho Pani lekunda pranayaa
Mam cheyadom samskruthi chanal lo Mee nunde nerchukunnanu .kruthagnathalu swamy.yeppudu dhanam chesthunnanu.naaku aadhathmika beejam meeru vesindhe.mee pereppudu gnapakam vasthumdhi namasthey......rohini kumari
గురువు గార్కి ధన్యవాదాలు 🙏
ధన్యవాదములు!🙏🏽
చాల స్పష్టంగా తేలియ చెప్పారు గురుజీ
Awesome Guruji.. Entire essence of spirituality simply explained in one video 🙏🙏🙏
Jaii gurudev sahasra vandanalu
Satyam garu, thanks a lot for all the wonderful interviews and helping us to know many things about Gnanam.
Guruvugari ki sastangalu 🙏
Blessed Guru Garu 🙏
Great video. Truth presented by Guruji in simple words
guru gari padalaku namaskristu
guru garu told truths, it can be understood by only advanced meditators
normal people can not understand
thank you very much guru garu
Very good analysis Guru garu🙏🙏
Exllent words. Jai sath guru
Superb Swami 🙏🙏
Good morning sir
Meeru anubhava purvakamga cheptunnaru sir
Jai Gurudev
Guruji Swami maitreya explained about true self and self realization
గురుగారు సమయానికి అందించారు 🙏🙏🙏
Great Guru
true andi thank you so much
🎉 tanks guru ji Maharaj
చాలా అద్భుతంగా చెప్పా రు
ruclips.net/video/0Oc_BK8jgQU/видео.html
Om Sri Gurubyonamaha 🙏
Excellent words swami 🙏
Excellent Guruji 🙏 🙏 🙏
Adbutam master 🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thankyou so much sir
Most welcome
Inthaki mukku lonchi lakkovala leka gonthu lonchi lakkovala gaali cheppagalaru? Na kuda adhe confusion ga undhi
🙏
Guruvugaru meegnaananni okastructured way lo digital media dvaaraa komchem prajalaki andisthe enthonandiki adhyathmika gnaananni andichinavaaravutharu .
గురువు గారు చాలా బాగా చెప్పారు, అంతా తెలిసిన మీరు , ఇంతమంది కారణ గురువులు అవసరం అయ్యారా, ఇంక మీకు కారణగురువు అవసరంలేదు కదా.
సెట్ చక్రాలు దాటుతున్నామని ఎట్లా అర్థమవుతుంది కొంచెం చెప్పండి గురువుగారు
సెట్ చక్రాలు కాదు. షట్ చక్రాలు అనాలి.
Third eye open che su ko ne maargam cheppinchandi satyam Gaarandi.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ruclips.net/video/0Oc_BK8jgQU/видео.html
అందరూ,అన్ని మతాలూ చెప్పింది ఒక్కటే అనటం తప్పు .
ఒక్కటే,,అది ఫైనల్ ఎస్సెన్స్...అది తెల్సుకోవటం అల్టిమేట్.
గురు గారు తెలియక అడుగుతున్నాను మన్నిచండి ,,, నాన్ న్వెజ్ తినే వాళ్ళు అన్ని మతాల వాళ్ళు తింటారు వాళ్లకు జన్మరాహిత్యం చేసుకోలేరు వాళ్ళు భగవంతుణ్ణి చేరుకొనే ఐక్యం అయ్యే అవకాశం ఉండదా ప్లీజ్ వివరణ
ruclips.net/video/0Oc_BK8jgQU/видео.html
Undadhu
Sathvika aharam thinte evaraina janmarahithyam pondhachu
వేద మంత్రాలను బట్టీ పడితే ఏమి వస్తుంది అన్నారు ఇది తప్పు .అద్వైతం మీరు ఓప్పుకున్నప్పుడు,వేదం కూడా సత్యమే.మనిషికి భగవద్గీత ఉపనిషత్తులు కావాలి.గురువు లేరు అన్నారు మళ్ళీ గురువుల పేరులు చెప్పారు ఇది తప్పు ..నేను అనే విషయాన్ని అర్థంచేసుకునే శక్తి ని గురువులే మనకు ఇచ్చారు.
మన గురువులు చెప్పింది ఏముంటే భక్తి ,కర్మ , జ్ఞాన,రాజ అనే 4 యోగ మార్గాల ద్వారా సత్యాన్ని
సోదించి సాదన చేసినప్పుడే జీవాత్మ పరమాత్మ లో ఐక్యం అవుతుంది అదే ముక్తి.
ఈ4 మార్గాల్లో ఏ మార్గాన్నీ అయినా తీసుకోవచ్చు అదే మన సనాతన ధర్మం.మీరు రాజయోగం మాత్రమే బలపరుస్తున్నారు.ద్యాన మార్గం ఓక్కటే ఉంది అనుకోవటం తప్పు.
అయితే ఈయన చెప్పినట్టుగా సత్యాన్వేషణ చేయాలి.అప్పుడే ఏది నిజమో తెలుసుకుంటారు.గుడ్డిగా ఎవరు ఏమి చెప్పినా నమ్మకండి.ఓక
ఆదిశంకరాచా ర్య , రమణ మహర్షి, స్వామీ వివేకానంద చరిత్రలు చదవండి.తరువాత స్వయం విచారణ చేయండి..ఏమీ రాక పోతే భగవన్నామ స్మరణ చేసి కూడా చాలా మంది ముక్తి పొందారు.అయోమయం లొ ఉండద్దు…
సత్యమేవ జయతే..
ruclips.net/video/0Oc_BK8jgQU/видео.html
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Ytho pouch
ruclips.net/video/0Oc_BK8jgQU/видео.html
Background birds sound disgusting
ఐక్యమయినది తిరిగి వస్తుంది. ❤❤❤❤❤❤❤❤❤
🙏
🙏🙏🙏