Excellent Collection, Hats off to Aditya Music.. :-) "సంగీత సాహిత్య సమలంకృతే.." అని శ్రీ సీతారామ శాస్త్రి గారు అన్నట్టుగా.. కమ్మనైన సంగీతానికి చక్కనైన సాహిత్యము ఎంత మధురముగా ఉంటుందో మనందరికీ తెలిసేలా చేసిన గొప్ప చలనచిత్ర గేయ కవులలో శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు శిఖరతుల్యులు. గేయరచన అనునది చేయాలంటే - ఆ చిత్ర సన్నివేశాన్ని, సందర్భాన్ని, పాత్రధారి యొక్క మనస్తత్వాన్ని ఆకళింపు చేసుకోవడం అత్యంత ప్రధానం, ఇది అంత సులువైన అంశం కాదు. ఈ విషయంలో శ్రీ వేటూరి గారు సఫలీకృతులు. సృజనాత్మకత, అత్యంత గొప్ప విలువలు కలిగిన మరియు సామాన్య ప్రజానీకానికి సైతం గీతం యొక్క భావము అవగతమయ్యే విధంగా మధుర తెలుగు సాహిత్యాన్ని మనకందరికీ అందించిన శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారికి హృదయపూర్వక పాదాభివందనములు. లోగడ తెలుగుకు ప్రాచీన హోదా రాకముందు, తెలుగు ప్రాచీన భాష కాదన్న అబద్దాన్ని నిర్ద్వందంగా ఖండించి, కేంద్ర ప్రభుత్వ పురస్కారాలను పూచిక పుల్లల్లా తిరస్కరించిన గొప్ప హృదయం మీది. తెలుగు ప్రజల, సాహిత్యాభిమానుల హృదయాలలో మీ స్థానం పదిలం.
Veturi Sundara ramamurthy garu no doubt he is great lyricist in telugu and one of the top notch writer in telugu cinema. Kaani Sangitha Saahitya samanlankrithe raasindi Sirivennel Seethrama sastry garu kaadu, adhi raasindi the Great legend Dr. C. Narayana Reddy.
Nageswara Rao garu, dhanyavaadamulandi. www.lyricsintelugu.com/2010/10/swathi-kiranam-telugu-movie-sangeeta.html?m=1 pai link ni choodandi. swati kiranam chitram kosam sirivennela garu wrasinatluga undi.
cellent Collection, Hats off to Aditya Music.. :-) "సంగీత సాహిత్య సమలంకృతే.." అని శ్రీ సీతారామ శాస్త్రి గారు అన్నట్టుగా.. కమ్మనైన సంగీతానికి చక్కనైన సాహిత్యము ఎంత మధురముగా ఉంటుందో మనందరికీ తెలిసేలా చేసిన గొప్ప చలనచిత్ర గేయ కవులలో శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు శిఖరతుల్యులు.
పా ట వ్రాయతనికి పదాలు వెదుకుకోని మహామనీషికి పాదాభివందనాలు. నదీవరదలా జాలువారే సందర్భోచితమైన ఆ మాటలు ఎలా పుట్టుకొచ్చాయి మహాశయా. నాటు పాటలైనా క్లాస్ పాటలయిన ఏ రసమయిన అలవోకగా తెలుగు సినిమాకి తెలుగు చెవులకు అందించిన నీకు శతకోటి వందనాలు మహాశయా. నీ మాటల భావాలను తన గొంతులో పలికించిన బాలు జన్మ ధన్యం కదా.
ఆదిత్య మ్యూజిక్ వారిని ఈ విషయం లో అభినందించి తీరాలి. రియల్లీ హాట్స్ ఫ్ ఆదిత్య .veturi songs yeni gantalina , yeni rojulina, yeni years Vienna vinalanipisndi
ultimate piece of collection...yentho manashanthiga vuntundhi e songs vintunte..Thanks to veturi garu and aditya music for bringing this beautiful collection to Telugu music lovers...I don't find words to appreciate this effort...
In 1977, actor Sr. N.T.R's Adavi Ramudu showcased Veturi's talent for penning inspirational and romantic lyrics. The album was an instant hit among various audiences. In 1978, K Viswanath's Siri Siri Muvva proved his prowess in expressing diverse emotions with poetry. Aathreya, the leading lyricist in those days, was known to take days for writing a song. Veturi became the first choice for directors and producers too because of his ability to write a song to director's taste in a few minutes. He went on to pen more than 5,000 songs in his career. He wrote more mass numbers for movies like Vetagadu and Driver Ramudu, and classics for movies like Sankarabharanam and Sagara Sangamam. In particular, Sankarabharanam stood as a landmark in the Telugu film industry.
14:00 Anando Brahma song is very very very super... iam addicted.. thanks to spb sir , chitra garu , veturi garu and music director .. and also thanks to aditya music
Veturi garu is one person who deserves utmost respect....the flow of his words are like a river flow which has no stoppages and the the meaning of each word is unexplainable....Definitely he deserves many more National Awards.... To mention, Mate rani and Pranathi Pranathi are not penned by Veturi garu.... I recommend much more collection from movies like Sarigamalu, Rajeswari Kalyanam, etc
way to Sundara Murthy chachhipooyetappudu ekkuva badha paddaddi girls nu miss aythanna ooh god some life extension please give me anukuntu vellademoo..
Veturi Sir - We are fortunate to have you as telugu lyricist.Whole my childhood & now my busy life all time you are making us peaceful with great lyrics. Great thanks to +Aditya Music for providing these all memorable songs as one playlist with great quality.
సుందరమైన పేరు వేటూరి తెలుగు నాట పాటగా వెలిగే జ్యోతి వెలుగులేని జీవితాలకు తనపాటే తేజస్సు,ఆయన అక్షరగళమే నా కలంగా మార్చుకొని నాకలలే కాగితంపై రాస్తుంటా నేటికీ నేను రచిస్తున్న రచనలు అన్నీ ఆయన ఆదర్శాలే 🙏🙏🔥🔥 అయ్యా మరణం మామూలు మనిషికే ఉంటుంది మహానుభావులకు కాదు మీరు మరణించినా తెలుగు తెరపై రూపం చెరగని చిత్రం మీది , మీ గురుతులే గుండెలనిండా మీ మాటలు మనస్సు నిండా అవే మాకు మార్గాలు 🚶♂️🚶♂️
చరిత్రలో కొన్ని పాటలు చరిత్ర సృష్టిస్తే ఆ పాటలు రాసిన ఈ మహా మనుషులు చరిత్రలో ఒక చరిత్ర గానే నిలిచి ఉంటారు ఇదే అసలైన చరిత్ర మన అందరూ ఉన్నంతవరకు పాటలు విన్నంత వరకు....
Veturi gari songs are so rich and diverse that you cannot restrict him to one particular genre. That is why he is a complete writer. He is a gift to Telugu people. Each song is a drop in the ocean of songs he has written. From the classical to the mass, from the old to the modern, from the spiritual to the romantic he has spanned across with equal ease and beauty. And one mention about his brother who has traversed this journey with him, SP Balasubrahmanyam garu. These are the two pillars of Telugu music who have not got the recognition they should have got from the industry and government. I hope and appeal to them to rectify this.
Out of 20 songs in this, 15 songs are composed by the Legendary Music Director ILAYARAJA. Sri Veturi and Sri Ilayaraja has given so many beautiful songs to Telugu movies, their combo is for ever, a great treat to the music lovers.
sir....you are awesome...what a subtle romance in your lyrics....karigi poyani karpoora veena la.....meeku leru saar saati.....you are a legend.....one should be lucky to know Telugu to understand these lyrics .....
To understand the Literature of Telugu Mr.Veturi gaari Lyrics is Best.📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝 Words are not sufficient to express his language expertise...Great Legend🏆⌚ I am his Fan among many☺️
Really Telugu People are very lucky people, of enjoying this great legendary music. from K viswanath garu, Veturi sundarama murthy garu and .......Thanks to all .
Just feel bad for my kids who cannot enjoy these songs since they cannot appreciate the poetry and great lyrics of these songs. feel really bad for what they are missing
Very Nice Songs...Late Veturi sir was able to satisfy the mass audience and also class equally alike. All his songs had in-depth meaning, often drawn from Telugu Poetry, a mark of a great lyricist. Sir was one of the few who could satisfy the production values as well as well as all audience segments.
veturi garu.....sir abbani teeyanni lyrics entha kammaga undhi ro Yabba....sir meeru padala mantrikudu sir...you are the best....un paralleled...one should know telugu to understand the subtle romance in your lyrics.....pulakintosthe aagava :-)...wonderful sir....we miss you !!!
Thank you, You may Like this Slow Melody Songs Playlist - Neeli Rangu Cheeralona Full Song II Govindudu Andarivadele Movie II Ram Charan, Kajal Agarwal
most versatile lyricist of Telugu film industry. there was and is no one to replace him. can write for shankarabharanam and also write aah ante amalapuram...
ఎంత అద్భుతమైన, సరళమైన సాహిత్యం....మరియు అశ్లీలత దొర్లకుండా రసమయత్వమైన పాటలు రాయడం వేటూరి గారికే చెల్లింది.... అత్యద్భతo sir
😅 11:21 😅😊😊😅
😅😮😅😅😅 12:15 😅😅😊😅😊rr😅😮😊😊😅
😅😅😅😅😅😅😊😅😅😮
W 19:35
Weqwr
Excellent Collection, Hats off to Aditya Music.. :-)
"సంగీత సాహిత్య సమలంకృతే.." అని శ్రీ సీతారామ శాస్త్రి గారు అన్నట్టుగా..
కమ్మనైన సంగీతానికి చక్కనైన సాహిత్యము ఎంత మధురముగా ఉంటుందో మనందరికీ తెలిసేలా చేసిన గొప్ప చలనచిత్ర గేయ కవులలో శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు శిఖరతుల్యులు.
గేయరచన అనునది చేయాలంటే - ఆ చిత్ర సన్నివేశాన్ని, సందర్భాన్ని, పాత్రధారి యొక్క మనస్తత్వాన్ని ఆకళింపు చేసుకోవడం అత్యంత ప్రధానం, ఇది అంత సులువైన అంశం కాదు. ఈ విషయంలో శ్రీ వేటూరి గారు సఫలీకృతులు. సృజనాత్మకత, అత్యంత గొప్ప విలువలు కలిగిన మరియు సామాన్య ప్రజానీకానికి సైతం గీతం యొక్క భావము అవగతమయ్యే విధంగా మధుర తెలుగు సాహిత్యాన్ని మనకందరికీ అందించిన శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారికి హృదయపూర్వక పాదాభివందనములు.
లోగడ తెలుగుకు ప్రాచీన హోదా రాకముందు, తెలుగు ప్రాచీన భాష కాదన్న అబద్దాన్ని నిర్ద్వందంగా ఖండించి, కేంద్ర ప్రభుత్వ పురస్కారాలను పూచిక పుల్లల్లా తిరస్కరించిన గొప్ప హృదయం మీది. తెలుగు ప్రజల, సాహిత్యాభిమానుల హృదయాలలో మీ స్థానం పదిలం.
Thank you for the wonderful comment, Do subscribe to listen more compilations
Aditya Music
Veturi Sundara ramamurthy garu no doubt he is great lyricist in telugu and one of the top notch writer in telugu cinema. Kaani Sangitha Saahitya samanlankrithe raasindi Sirivennel Seethrama sastry garu kaadu, adhi raasindi the Great legend Dr. C. Narayana Reddy.
Nageswara Rao garu, dhanyavaadamulandi.
www.lyricsintelugu.com/2010/10/swathi-kiranam-telugu-movie-sangeeta.html?m=1
pai link ni choodandi. swati kiranam chitram kosam sirivennela garu wrasinatluga undi.
excellent song
cellent Collection, Hats off to Aditya Music.. :-)
"సంగీత సాహిత్య సమలంకృతే.." అని శ్రీ సీతారామ శాస్త్రి గారు అన్నట్టుగా..
కమ్మనైన సంగీతానికి చక్కనైన సాహిత్యము ఎంత మధురముగా ఉంటుందో మనందరికీ తెలిసేలా చేసిన గొప్ప చలనచిత్ర గేయ కవులలో శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు శిఖరతుల్యులు.
PRAKASH REDDY Thank you MR.Prakash reddy :)
పా ట వ్రాయతనికి పదాలు వెదుకుకోని మహామనీషికి పాదాభివందనాలు. నదీవరదలా జాలువారే సందర్భోచితమైన ఆ మాటలు ఎలా పుట్టుకొచ్చాయి మహాశయా. నాటు పాటలైనా క్లాస్ పాటలయిన ఏ రసమయిన అలవోకగా తెలుగు సినిమాకి తెలుగు చెవులకు అందించిన నీకు శతకోటి వందనాలు మహాశయా. నీ మాటల భావాలను తన గొంతులో పలికించిన బాలు జన్మ ధన్యం కదా.
+%pppl
Qp
PpPqqq
Pqqp
QQQqq
సంగీతానికి చక్కనైన సాహిత్యము ఎంత మధురముగా ఉంటుందో మనందరికీ తెలిసేలా చేసిన గొప్ప చలనచిత్ర గేయ కవులలో శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు శిఖరతుల్యులు.
1:03:08
@@cto4vpabhishekarunteja588lp1+qqp0ÀÀQq@@@@@•⁰00a0
మరిచిపోలేని పాటలను అందించిన అద్భుత సాహితీవేత్త, రసరమ్య రచయత వేటూరిగారికి, గాన గంధుర్వుడు బాల స్బ్రహ్మణ్యంగార్లకు నా హృదయపూర్వక శ్రద్దాంజలి💐💐🙏🏻
Qqqa
Aaqaaaaaa
Bbye bbyea
@@nalluriramanjagadishchandr3486x
Sri veturi sundrama Murthy songs vintay... as sangitham nunchi vachhay raagalu entha tiyaga untayo.... ala vintay jol patalu vinntay.... manasu entha kastam ga unna... sangitham vintay chalu manasu anadnham tho parugulu petta vachhu
ఆదిత్య మ్యూజిక్ వారిని ఈ విషయం లో అభినందించి తీరాలి. రియల్లీ హాట్స్ ఫ్ ఆదిత్య .veturi songs yeni gantalina , yeni rojulina, yeni years Vienna vinalanipisndi
Veturi Sundara Rama Murthy,,,,, Telugu thalli muddhu bidda,,,,,, Telugu cinema paatala pattu komma,,, Telugu bhasha padalatho cinema paatala amrutham kuripinxhina kavi,,,, 80s-90s kaalaala yuvatharaniki yugalageethalu maruvalemu,,,,, cinema paatala saahithya udhyana vanamlo Veturi gaariki oka prathyeka sthaanam,,,,, navarasalu pandinchina,, vaddinchina ,,,,krushivaludu,,,, ippodu swargamlo kuda akkadavunnnavaariki ilage thana paatalatho Santhosha paduthuntarani aaddidthu,,,,
Entha cheppina edokati migile vuntundi Veturi sir ki raaru evvaru saati
గొప్ప గేయ రచియూత మన వేటూరి సుందరమూర్తి గారు మీ గురించి ఎంత చెప్పనా తక్కువే the గ్రేట్ రైటర్ ❤❤❤❤❤❤❤😍🥰
0
time ki songs rayaka..Prodicer ni..Raasi mana andharani edipinchina maha kavi vetoori..🙏🙏🙏
Eyana boottu pettukunna eyes chudu.. vibration magical looking Romance...em chupuraa nayanaa..vuntadharaa boys loo kuda ee feel expressions...
ultimate piece of collection...yentho manashanthiga vuntundhi e songs vintunte..Thanks to veturi garu and aditya music for bringing this beautiful collection to Telugu music lovers...I don't find words to appreciate this effort...
Dear +vamsi gopala krishna we appreciate your response,do subscribe to our channel for more amazing jukeboxes like this.Stay tuned. :-)
In 1977, actor Sr. N.T.R's Adavi Ramudu showcased Veturi's talent for penning inspirational and romantic lyrics. The album was an instant hit among various audiences. In 1978, K Viswanath's Siri Siri Muvva proved his prowess in expressing diverse emotions with poetry. Aathreya, the leading lyricist in those days, was known to take days for writing a song. Veturi became the first choice for directors and producers too because of his ability to write a song to director's taste in a few minutes. He went on to pen more than 5,000 songs in his career. He wrote more mass numbers for movies like Vetagadu and Driver Ramudu, and classics for movies like Sankarabharanam and Sagara Sangamam. In particular, Sankarabharanam stood as a landmark in the Telugu film industry.
Well Said Mr.Santosh Togaram.Yes,he is one of the most eminent lyricist in Telugu Film Industry.
Super collection Aditya music
Telugu jati garvinsa thagina mahanubavudu enatiki mruvalemu
Joruvaanaku meti maaganila
Prachanda merupuku anantamaina aakasamla
Avakaya ghatuki sannabiyyam annamla
Adiripoye chindulaki anandinche avanila
Mee bhavajalaniki telugu bhasha matrame tattukundi veturigaaru ...
Meeku johar... atmanandam pondina sangeetabhina koti tarapuna....
Meeru malli puttali maalantivalla kosam...........
ఈ ఇంతమంచి పాటలు ఆంధీచిన్నా ఆదిత్య మ్యూజిక్ వారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Aditya vaallu kaadu , Venturi ki 🙏🙏🙏💯💯😍😍
Tttttyty
R5
14:00 Anando Brahma song is very very very super... iam addicted.. thanks to spb sir , chitra garu , veturi garu and music director .. and also thanks to aditya music
Veturi garu is one person who deserves utmost respect....the flow of his words are like a river flow which has no stoppages and the the meaning of each word is unexplainable....Definitely he deserves many more National Awards....
To mention, Mate rani and Pranathi Pranathi are not penned by Veturi garu....
I recommend much more collection from movies like Sarigamalu, Rajeswari Kalyanam, etc
🎉🎉🎉🎉🎉
Susvarala swaraju.... Andhamaina pradesalaku aahladam kaliginchedi Tourism ayithe... Patala tho ala kaliginchedi Veturi-ISM. - By Chandra Bose.
Veturi gaariki padabhi vandanalu🙏,Meeru Telugu cinema ki rayatam maa Adrustam, mee Duradrustam.
వేటూరి సింగ్స్ ఎన్ని గంటలున ఎన్ని రోజులైనా ఎన్ని ఇయర్స్ vienna vinalanipisndi
way to Sundara Murthy chachhipooyetappudu ekkuva badha paddaddi girls nu miss aythanna ooh god some life extension please give me anukuntu vellademoo..
నడకూ డాన్స్ మాటకూ పాట వేటూరి ,,,,, Miss you sir,,,,,
Veturi Sir - We are fortunate to have you as telugu lyricist.Whole my childhood & now my busy life all time you are making us peaceful with great lyrics.
Great thanks to +Aditya Music for providing these all memorable songs as one playlist with great quality.
Dear SathishChandra Sanga we are glad that you like our playlist,do subscribe to our channel to enjoy more playlists like this.Stay tuned. :-)
Thanks to veturi gaaru ma megastar ki entha Manchi songs ichinanduku
😋😋😋😋
సుందరమైన పేరు వేటూరి తెలుగు నాట పాటగా వెలిగే జ్యోతి వెలుగులేని జీవితాలకు తనపాటే తేజస్సు,ఆయన అక్షరగళమే నా కలంగా మార్చుకొని నాకలలే కాగితంపై రాస్తుంటా నేటికీ నేను రచిస్తున్న రచనలు అన్నీ ఆయన ఆదర్శాలే 🙏🙏🔥🔥 అయ్యా మరణం మామూలు మనిషికే ఉంటుంది మహానుభావులకు కాదు మీరు మరణించినా తెలుగు తెరపై రూపం చెరగని చిత్రం మీది , మీ గురుతులే గుండెలనిండా మీ మాటలు మనస్సు నిండా అవే మాకు మార్గాలు 🚶♂️🚶♂️
గురువు గారికి నా రుదయ పూర్వక 🙏🙏🙏 మరచిపోలేని ఆణిముత్యాలు 👍
MI'mmm
Mm
చరిత్రలో కొన్ని పాటలు చరిత్ర సృష్టిస్తే ఆ పాటలు రాసిన ఈ మహా మనుషులు చరిత్రలో ఒక చరిత్ర గానే నిలిచి ఉంటారు ఇదే అసలైన చరిత్ర మన అందరూ ఉన్నంతవరకు పాటలు విన్నంత వరకు....
OMG innidays enduku vinaleda ani feel avthunna... awesome veturi garu 🙏
ఆదిత్య మ్యూజిక్ వారిని ఈ విషయం లో అభినందించి తీరాలి. రియల్లీ హాట్స్ ఫ్ ఆదిత్య .
+laxman kumar Thank You for Your Response, Stay Tuned for More Amazing jukebox like this.:-)
Aditya Music of cours
correct andi
laxman kumar
@@adityamusicp
Musaloodiloo Romance bumandalanny kandlaloo bandhichhadu annattu vunnadu.. rare peoples only looking..kadha..
All Songs are Lovely songs,we are missing him.But his words are remaining him,I will salute for him.Thank's for Aditya Music.
Thank you Janardhan janardhan.v.. Stay tuned to our channel for more compilations.
వేటూరి లేకపోయిన ఆయన పాటలు ఎప్పటికి గుర్తుంటాయి
Yes
Ever green songs
U r Wright bro
Nanda Kishor Kasoju
@@manjuteja6414 p
Kavulu, Saahitheekaarulu, yellavelalaa Chiranjeevule.🙏 Alaanti Veturi gaari Kalaana Adbhutha paataloori Veturi gaariki Chiranjeevitwaanni samakoorchaayi. 🙏
ఆదిత్య మ్యూజిక్ కి నా అభినందనలు
బాల సుబ్రహ్మణ్యం మీరు లే క చాలా బాధాకరం
the best lyricist of this century having tremendous grip on telugu language.....
1@qpq¹@
@@gonuguntapunnaiah96 1q111q1q11àq1
!
@@rajithareddy9323 aà
@@rajithareddy9323 aà
Veturi gari songs are so rich and diverse that you cannot restrict him to one particular genre. That is why he is a complete writer. He is a gift to Telugu people. Each song is a drop in the ocean of songs he has written. From the classical to the mass, from the old to the modern, from the spiritual to the romantic he has spanned across with equal ease and beauty. And one mention about his brother who has traversed this journey with him, SP Balasubrahmanyam garu. These are the two pillars of Telugu music who have not got the recognition they should have got from the industry and government. I hope and appeal to them to rectify this.
fabulous music and excellent lyrics...... veturi garu is a true legend. no one can come close to him. he wrote all type of songs
Q
Ll
Out of 20 songs in this, 15 songs are composed by the Legendary Music Director ILAYARAJA. Sri Veturi and Sri Ilayaraja has given so many beautiful songs to Telugu movies, their combo is for ever, a great treat to the music lovers.
sir....you are awesome...what a subtle romance in your lyrics....karigi poyani karpoora veena la.....meeku leru saar saati.....you are a legend.....one should be lucky to know Telugu to understand these lyrics .....
Thank you for the response, Stay tuned to Aditya Music for more compilations.
Thanks for providing these melodies to us at free of cost.
You are welcome Kodi garu.
nice songs
Nice collection of legendary veturi
Veturi sir.......no 1 is there like u. Hatsoff to U
Really greate songs hades of too you sir, maru lekapoyena music tho geevinchi vunnaru......
These all are so SWEET songs, these remind me my childhood when we were listening in RADIO while going to school.THANKS SO MUCH.
Ell Kolas We too as Aditya team enjoy such melodies.. :)
In the
@@adityamusic pppppppp00p p p p0 p
Sp balu sir any language is super
veturi vari songs apatiki manasuki prasathamuga sonthoshamga vuntaie
Meeru ichina prathi paata prekshakula hrudhayaalanu kollagoduthune untundhi ellaappudu, Meeru Wraasina Paatalu Paadi Entha Mandhi Gaayakulu Entha Peru Prathistalu Thechukunnaro Gaayakula Hrudhayaalaku Thelusu, Maa Ve Tu Ri (Ante Dhaari Choopina Dhevudu) Aaa Perulone undhi Ilaa vellandi ani cheppina Mahanubhaavudu - Meeku ive maa johaarlu
😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔
😅😅😅😅😅😅😅
😅😅😅😅😅
😔
🥰
Today telugu film industry lost a great writer who gave us very good songs as well good sahityam mariyu patala sarali evvaru saati raru gr8
April@22 listening batch 👌
I am very proud of telugu citizen- be a listen of veturi songs. He like a ocean to telugu cinima-
God's unique creation in the world-- < Veturi Garu >
Wow.. Hats off veturi garu..
We,all music lovers miss you alot...
Excellent
Excellent
Yy
legend sari leru neekevvaru
To understand the Literature of Telugu Mr.Veturi gaari Lyrics is Best.📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝
Words are not sufficient to express his language expertise...Great Legend🏆⌚ I am his Fan among many☺️
Tanuvuni penavesina ne cheerakenta garvam, yevvana girulanu tadimenanaa....aha Veturi garu....mee patalu vine time lo puttatam ma adrustam
No words,no claps, just hats off 👏 too you 👍
Love you @ADITYA MUSIC ❤️
Wonderful collection. All my favourite songs
Perhaps the most remembered lyricist of our time as he has been from Gramophone to DVD's and lyrics will be appreciated by even future generations
Thank you for the wonderful comment Mr.Sudheer.Please do subscribe to listen latest music albums.
అదిత్య సుపర్
Really awesome songs. thank you Veturi Garu... Evergreen songs...
Thank you for liking it, To get more updates Like us on FB@facebook.com/adityamusic
12
Really Telugu People are very lucky people, of enjoying this great legendary music. from K viswanath garu, Veturi sundarama murthy garu and .......Thanks to all .
very good collection and mesmerising songs, lots of thanks...
Nice
Just feel bad for my kids who cannot enjoy these songs since they cannot appreciate the poetry and great lyrics of these songs. feel really bad for what they are missing
అభినందించి తీరాలి. రియల్లీ హాట్స్ ఫ్ ఆదిత్య .
thereforeffdddd[Eden r ft d CD f_7
54r tree e3321
Super Collections hats off.
he is a legend for classical songs. he is to be awarded life time achievement reward.
Grate person
నైసు సాంగ్ స్ సర్🎤🎤🎤🎼🎼🎼🎷🥁🎺🎙
great telugu lyric writer pls born again write once again pls
Super songs
Sri Veturi gariki padabhivandanam. Manchi patalu ichina veturi garu malli puttali.
Aayana malli pudithe adi telugu vadi adrustam.
Òòo ò
ennisarlu vinna vinalanipinche patalu veturi hits, I like very much
Very Nice Songs...Late Veturi sir was able to satisfy the mass audience and also class equally alike. All his songs had in-depth meaning, often drawn from Telugu Poetry, a mark of a great lyricist. Sir was one of the few who could satisfy the production values as well as well as all audience segments.
😊
all songs here are sung by balu sir.. balu sir tapithe yevaru singers undaleda appudu?
veturi garu meeru malli malli puttali.
sir you are a great legendary.
Super,🤗
Koonny means sukannyna ea nenu cheppanu u carya no problem..
veturi garu.....sir abbani teeyanni lyrics entha kammaga undhi ro Yabba....sir meeru padala mantrikudu sir...you are the best....un paralleled...one should know telugu to understand the subtle romance in your lyrics.....pulakintosthe aagava :-)...wonderful sir....we miss you !!!
Musaloodu soft romantic songs rasthadu , Aacharya Atre my favourite writer
superb...cooool melody
thank u @ aditya music
Thank you, You may Like this Slow Melody Songs Playlist -
Neeli Rangu Cheeralona Full Song II Govindudu Andarivadele Movie II Ram Charan, Kajal Agarwal
Aditya Music
Gopi Guguloth
Super vaturi garu Balu garu chitra garu🙏
most versatile lyricist of Telugu film industry. there was and is no one to replace him. can write for shankarabharanam and also write aah ante amalapuram...
He is godfather of melody songs.
Meru Apudu maaa gundelooo oontaru 💗💗💗💗
Ante first dha second dha threed one haa 4 th naa wt say..
మంచి పాటలు ఎప్పటికి గుర్తుంటాయి
Thank you srinivas perumalla for your credits,do subscribe to our channel for more awesome jukeboxes.Stay tuned:-)
reddy
Nijam andi
aunu
srinivas perumalla
thanks to Aditya music............
be Rockzzzzzz..
thanks aditya music
nice songs
Dear +tirupati guda we appreciate your response,do subscribe to our channel for more amazing jukeboxes like this.Stay tuned. :-)
Nenu munam kadhu kadha vaguthanea nuntaka .sadhugu ea no. Haa
veturi garu+ilayaraja garu+balu garu= pleasant music
There is no comparison to VETURI sir, he is great LEGEND in music world forever!
À
super songs veturi songs vinte chala peaceful ga vuntundi we miss u veturi sir
veturi oka nava kavitaa pitaamahudu
Pranathi Pranathi song rasindi seetharama Shastri gaaru
Even Green songs
superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr..................
Narendruni latha hai
Narendruni latha hi
Challenge that nothing can beat these songs... This music.. The singers.. The actors.. The time.. It's awesome...
.
Nice songs 😊🎉