Veturi Sundarama Murthy Golden Hits ||100 Years of Indian Cinema || Special Jukebox Vol 3

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 1,3 тыс.

  • @ALLinONE-hs6eu
    @ALLinONE-hs6eu 3 года назад +18

    ఇప్పటి సినిమా వాళ్ళు,తెలుగు సినిమా ప్రేక్షుకులు అంతా కలిసి తెలుగు సాహిత్యన్నీ చెడగొట్టేశారు

    • @prajwal.c5394
      @prajwal.c5394 7 месяцев назад +2

      💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +53

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతాలను ఆస్వాదిస్తుంటే మనం సమస్తం మరచిపోతామనటంలో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా గురువు గారు భౌతికంగా మన మద్యలో లేకపోయినప్పటికి వారు అందించిన పాటలు మాత్రం మన మదిలో ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటాయని తెలుపుకుంటు వారి పరమ పవిత్రమైన ఆత్మకు చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

    • @ravikumargaddala5414
      @ravikumargaddala5414 5 лет назад +6

      U are best lirisist in telugu film industry Sir... Salute

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +2

      @@ravikumargaddala5414 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా వేటూరి సుందర రామమూర్తి గారి గీతాలను వినటం మనం చేసుకున్న పూర్వ జన్మ పుణ్య ఫలం.

    • @MittaSagarbabu-vb4bm
      @MittaSagarbabu-vb4bm 6 месяцев назад

      Hhjyuy b c uiu iiueeeaeapfr

    • @bandusreekanth1431
      @bandusreekanth1431 3 месяца назад +1

      వేటూరి సార్ గారి పాటలు ఇనడం ఇ జన్మ పుణ్య పలము Big Thanks వేటూరి సార్ గారు

    • @GuruNatha-uy2kf
      @GuruNatha-uy2kf Месяц назад

      L😊😊😊😊​@@ravikumargaddala5414

  • @ramaninagaraju720
    @ramaninagaraju720 4 года назад +46

    వేటూరి సుందర రామ్మూర్తి గారి లాంటి గొప్ప వాళ్ళు మన తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం మళ్లీ అలాంటి పాటలు మేము వింటామా మీ పాటలు వింటే ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉంటాయి అలాంటి పాటలు మీరు తప్ప ఎవరూ రాయలేరు

  • @maheshh5026
    @maheshh5026 Год назад +17

    ఇంత మంచి పాట ద్వారా మాకు సంతోసన్ని కలిగించిన మీరు మా కు దేవుడుతో సమానం ... వేటూరి గారికి పాదాభివందనం

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 года назад +4

    వేటూరి గారి కలం నుంచి జాలువరినా ఎన్నో అద్భుతమైన పాటలు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం

  • @ksr7986
    @ksr7986 3 года назад +29

    తెలుగు ప్రజలకి ఇంత అద్భుతమైన సాహిత్యం అందించిన ఆ మహానుభావుడు .. సరస్వతి పుత్రుడు ...హైదరాబాద్ లో సొంత ఇంటి కల తీరకుండానే వెళ్ళిపోవటం దురదృష్టం

    • @madhumandli
      @madhumandli 2 года назад

      Waste mundakodukulu
      Annayam chesaru veturi gari
      Nasanam avutharu

  • @SARAO-ud9bm
    @SARAO-ud9bm 2 года назад +4

    Veturi garu raasinanni buthu paatalu inkevvaru raayaleru
    Adhi boothu ani prove cheyyalemu
    Antha neat ga boothulu raastharu
    Every line is boothu
    Just listen them carefully
    Hats off

  • @dayakardayakar4132
    @dayakardayakar4132 2 года назад +2

    E songes chyadaniki enta baga ravdaniki kastapadina vallaku na namaskaralu... God bless you💐🙏... Malli Telugu lo puttinadi sir..

  • @ammaraju2664
    @ammaraju2664 2 года назад +18

    మరుపురాని పదాలు తో రాసే పాటలు వేటూరి గారి కలం తో జాలువారీనవి

  • @rajasekharvadakoppula5959
    @rajasekharvadakoppula5959 4 года назад +60

    ఏదో మనసు పడ్డాను కానీ ఎంతో అలుసు అయ్యాను కానీ అది ప్రేమో, ఏమో భోలో...సాంగ్ is fantastic.did you love the song.then hit me like 💃💃👍👍

  • @anvesh1986
    @anvesh1986 2 года назад +16

    ఆణిముత్యాల వంటి తెలుగు అక్షరాలతో అష్టాచమ్మ ఆడుకున్న వారు వేటూరి గారు.

  • @gurumurtybotchagurumurtybo6260
    @gurumurtybotchagurumurtybo6260 2 года назад +28

    అప్పట్లో తెలుగు సినిమాలు విజవంతం అయ్యాయి. అంటే ఈ ఇలాంటి పాటలు వల్లే
    ఇలాంటి పాటలు అందించిన మన (వేటూరిగారు)మనమధ్య లేకపోవడం బాధాకరం.

  • @krish726
    @krish726 3 года назад +19

    తెలుగు సాహిత్యం పట్ల మంచి అనుభవం గల వ్యక్తి.

  • @krishnachaitanya509
    @krishnachaitanya509 Месяц назад +2

    Legend sir meeru 🎉🎉veturi

  • @జహంగీర్జహంగీర్

    ఇంత మంచి పాటలు రాసిన వేటూరి సుందర రామమూర్తి గారు మీకు మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏

    • @madhusudhanreddy645
      @madhusudhanreddy645 4 года назад +2

      Yazz,

    • @anjaneyulud1812
      @anjaneyulud1812 3 года назад

      @@madhusudhanreddy645 7I8uuiuiiî+Ku

    • @SVRaju-pf1wk
      @SVRaju-pf1wk 3 года назад

      @@madhusudhanreddy645 to

    • @kirankiran9664
      @kirankiran9664 2 года назад

      @@anjaneyulud1812 in match you and the na hum in sab ka to college said in a good way you can see that it will not a problem for us in balance is due in a Always a Always you can get it to the world in the to change something you happy with it are intended to college receipt and your life with you can see you and I won by Eng from a problem in the na AAP to you can you and the to change team and I won a good time in the morning you happy with my friends have you happy Varamahalakshmi in balance clearly not in match 8iiiiiiiiiiiiiiii8iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii8iiiiiiiiíii8iiiiiiii8í8iiiii

    • @muthyalarao-md2dw
      @muthyalarao-md2dw 9 месяцев назад

      😊😊😊😊😊😊😊​@@madhusudhanreddy645

  • @RAVIYADAV-im5xs
    @RAVIYADAV-im5xs 2 года назад +6

    గుండెల్లో ప్రశాంతంగా ఉంటుంది

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 5 лет назад +328

    సుందరమైన తెలుగు పదాలను అంతే సుందరంగా అల్లి సుందరమైన పాటలుగా తీర్చిదిద్ది మనందరికీ అందించి ఆనందింపచేస్తున్న మహనీయులు వేటూరి సుందర రామ్మూర్తి గారికి పాదాభివందనం. 🙏

  • @gangajanani776
    @gangajanani776 5 лет назад +7

    ఇలాంటి పాటలు మళ్ళీ వినడం కష్టము

  • @karanamkanakarao2256
    @karanamkanakarao2256 4 года назад +40

    SP సార్ మీరు జీవితకాలంజీవించి ఉంటారు
    💗💗💗💗💗💗💗💗💗💗💗🌹🍓

  • @hemanth7119
    @hemanth7119 2 месяца назад +1

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @thirupathialeti885
    @thirupathialeti885 4 года назад +125

    పాటలలో ఉన్నా కమ్మదనం ప్రతి పదం అర్థమయ్యే విధంగా మీరు అందించిన పాటలకు శత కోటి వందనాలు🙏

  • @suryakumar9584
    @suryakumar9584 10 лет назад +1

    am music lover. it proves always "OLD IS GOLD". evergreen and all time hits forever and ever and ever.
    51-nemishalu 5-kshanalaga gadiche poyayee ante ee mathramu atheshoykethe ledhu, inka manasuke entho prashantamga vundhee. inka Veturi gare songs gurinche entha cheppena chala thakuuve.
    i request please Telugu new youth and young coming generations people must listen old songs.
    adhe eppude vache new songs ayethe 5-nemishalu vinagane thalanoppi vachese paristhethe vundhandam lo ee mathramu atheshoykethe ledhu.

  • @Ganesh.121
    @Ganesh.121 4 года назад +24

    వేటూరి గారి పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది

  • @ushnachary7743
    @ushnachary7743 4 года назад +22

    Old is gold sir ఇలాంటి పాటలు వింటే అన్ని మర్చిపోతాం

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 5 лет назад +33

    వేటూరి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ రైటర్ మీరు.మీరు రాసిన పాటలు అవి మా గుండెల్లో చెదరని ఆణిముత్యాలు.

  • @జహంగీర్జహంగీర్

    రిక్షా వోడు సినిమా రూప్ తేరా మస్తానా సాంగ్ కి కోటి గారి మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్

  • @ksr7986
    @ksr7986 3 года назад +15

    ఇంత అద్భుతమైన సాహిత్యము ఇప్పటి తరం కి ముందు ముందు తరాలకి దొరకదే ...కళ్ళు ముసుకుని ఈ పాటలు వినే ప్రతి ఒక్కరూ ఖచ్చితం గా తమ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుని సంతొష పడతారు ...

  • @punnmrajudayakar2419
    @punnmrajudayakar2419 4 года назад +2

    Maro janam unty telugu vari laga putti pattalu andinchi sir. Thank u.

  • @PraveenKumar-uk9wb
    @PraveenKumar-uk9wb 7 лет назад +17

    aditya music doing such a good collection of veturi gari songs it's very valuable every word is Kohinoor thanks for aditya music

    • @kirankumar969
      @kirankumar969 5 лет назад +1

      Venturi Gari leni lotu evaru purinchalenidhi.. Telugu patalu unnantha kalam venturi jivinche untaru.

    • @prasadps8122
      @prasadps8122 4 года назад

      @@kirankumar969 99o6) o)) g9y966p6y66969kooo) 6k6yooy696996pogo-oyyoyogkoo69k)) yoy606kyyyy696ok6ykyDAaaaaaa) Aaaaaaaaaa a a aaaaaaaaaa a aaaaaaaaaaaaasassssssassaas

    • @ద్వారకరమణ
      @ద్వారకరమణ 4 года назад

      @@kirankumar969 pp

    • @rameshpambala4803
      @rameshpambala4803 3 года назад

      L

  • @VijayKumar-zo3hb
    @VijayKumar-zo3hb Год назад +2

    Such a sweet and ever green songs thanks 🙏🙏🙏 వేటూరి garu

  • @adityamusic
    @adityamusic  11 лет назад +7

    Click the below link and listen S.P.Balasubramanyam & S Janaki Hit Songs
    S.P.Balasubramanyam & S Janaki Hit Songs || 100 Years of Indian Cinema || Special Jukebox

  • @jalaiahnagavarapu1906
    @jalaiahnagavarapu1906 3 месяца назад

    మంచి సాహిత్యం తో మధురమైన పాటలను మనకు ఇచ్చిన వేటూరి సుందర రామమూర్తి గారు పాదాలకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్న

  • @ak-zd1zd
    @ak-zd1zd 5 лет назад +34

    తెలుగు బాణిలో పధలును కుటుంబం గా కలిపిన మహానుభావుడు మన వేటురి

  • @kavyabalu5628
    @kavyabalu5628 4 года назад +71

    వేటూరి గారి పాటలు ఇక్కడ పరిచయం చేసిన వారందరు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు

  • @sivajisanapala7668
    @sivajisanapala7668 3 года назад +13

    వెటురి,సిరివెన్నెల, తెలుగు సాహిత్యానికి ప్రాణం పొసారు.

  • @pallapothularajini819
    @pallapothularajini819 Год назад +2

    Veturi garu meku vandhanam

  • @krishnarao5981
    @krishnarao5981 5 лет назад +3

    వే టూ రి పాటకి సంగీతం కావాలా ఆ మాటాల పలుకుడే సంగీతం కదా

  • @ravigugulotu9079
    @ravigugulotu9079 6 лет назад +10

    veturi songs super and no body can write these lyrics to the songs ,sir your super lyricist ferver fer ever......

  • @shijithreddy1190
    @shijithreddy1190 4 года назад +15

    Excellent songs veturi garu 🙏🙏🙏👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +22

    వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం అందించిన గీతాలు సుందరంగా ఉంటాయి.

  • @nareshmouli
    @nareshmouli 3 года назад +3

    Chik chik let veturi raasaru choodandi Adi highlight 🙏🙏🙏

  • @gangarapusrinivasarao6520
    @gangarapusrinivasarao6520 4 года назад +38

    ఇలాంటి మహానుభావులును చూడడం మన అదృష్ర్టం...

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 4 года назад +5

    సుందరమైన పాటలు సుందర గారే వ్రాయాలి.

  • @dmadhava8990
    @dmadhava8990 Год назад +3

    వేటూరిగారు super

  • @dastagiridastagiri3799
    @dastagiridastagiri3799 6 лет назад +341

    ఇలాంటి పాటలు వింటే చాలు నా మనసు ఆగదు అన్నం కూడా అక్కర్లేదు నా మనసు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కనుక ఇంతమంచి పాటలు మాకూ అందించింది మా సంతోషానికి కారణమైన మీకు నేను మనస్పూర్తిగా పాదాభి నమస్కారము చేసుకుంటున్నాను

  • @PrintMedia-zx9mg
    @PrintMedia-zx9mg Год назад +3

    దేవుడి పాట చాలా బాగా రాశారు.

  • @krishnatejasandyapogu2714
    @krishnatejasandyapogu2714 6 лет назад +2

    సార్ మీకు పాదాభివందనం

  • @pranavveenaraju
    @pranavveenaraju 8 лет назад +48

    I thank +Aditya Music for collecting these aani mutyas and giving a tribute to shri Veturi Garu ..

    • @adityamusic
      @adityamusic  8 лет назад +6

      Thank you +Pranav Raju for your credits,do subscribe to our channel for more awesome jukeboxes.Stay tuned:-)

    • @munnis5713
      @munnis5713 7 лет назад

      ub h Pranav Raju Ff

    • @KumarKumar-og9iy
      @KumarKumar-og9iy 6 лет назад +1

      Pranav Raju 💛💛💛💛💛💛💛💛💛💛💛

    • @KumarKumar-og9iy
      @KumarKumar-og9iy 6 лет назад

      nav Raju

    • @chandhracrane6519
      @chandhracrane6519 6 лет назад

      Pranav Raju your feeling as I same

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +733

    ఈ పాటలను వింటున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.

    • @jaipalreddykonday
      @jaipalreddykonday 4 года назад +25

      It's very good song's

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +12

      @@jaipalreddykonday గారు ధన్యవాదాలు.

    • @metharibhemappa1104
      @metharibhemappa1104 4 года назад +9

      SUPARSONG,VETURI SIR GAARU

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +6

      @@metharibhemappa1104 గారు ధన్యవాదాలు.

    • @santhansomala4421
      @santhansomala4421 4 года назад +3

      👌👌👌

  • @charyvlogs4367
    @charyvlogs4367 4 года назад +4

    0:01 గజ్జె ఘల్లు మన్నదో
    5:47 ఓ నవీన
    11:13 ఏదో మనసు పడ్డాను గాని

  • @bollamswamy810
    @bollamswamy810 10 месяцев назад +15

    2024 లో ఈ పాటలు వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి... 👍

  • @ndhanunjaya2887
    @ndhanunjaya2887 2 года назад +8

    బహుశా తెలుగు సాహిత్యం అనే పదానికి ఉదాహరణ ఇ పాటలు

  • @QuickFlicks-Music
    @QuickFlicks-Music Год назад +1

    00:05 Gajji Gallu
    05:36 O Naveena
    11:12 Edho Manasu
    16:00 Chandamama
    20:00 Siri Chandanapu
    26:30 Chandama Kancheveeti
    30:00 Chick Chicklet
    36:00 Arinti Daka
    41:08 Kulukukulu Kulukukulu
    46:17 Atho Attamma

  • @ASHOKKUMAR-uy7ts
    @ASHOKKUMAR-uy7ts 4 года назад +4

    ఎందరో మహానుభావుడు అందరికీ వందనాలు

  • @ChVeerababu-d9l
    @ChVeerababu-d9l 9 месяцев назад +4

    మహానుభావుడు మన వవేటూరి సార్

  • @బి.సైదులుగౌడ్

    మన వేటూరి గారి సాంగ్స్ కు అప్పట్లో తిరుగులేదు ....

  • @kovurikoti3574
    @kovurikoti3574 4 года назад +2

    గురువు గారు మీకు మీరే సటీ తెలుగు సాహిత్యనీకి మఖుటం లేని మహరాఁజూ మీరు

  • @saikrishnabandari261
    @saikrishnabandari261 6 лет назад +9

    Song no 4. Ahe Assalu 🙏. Lovely lyrics. Pleasant music. Sweet voice balu Garu and chitra Garu. Tons of love 😍😍😍😍😍😍😍

  • @mithipatimohanmurali9222
    @mithipatimohanmurali9222 3 года назад +17

    True writer , one of the pillar for Telugu language development

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 3 года назад +5

    లెజెండరీ. రైటర్ ఇన్ తెలుగు ఇండ్రస్టీ..వేటూరి గారు... ఏ పాట రాయాలి అన్న వేటూరి తర్వాత ఎవరు అయిన... imiss వేటూరి గారు...

    • @jagadishprajvalneerajabhav740
      @jagadishprajvalneerajabhav740 Год назад +2

      వేటూరి గారి పాటలు అద్భుతం... సాహిత్యానికే అందని అందమైన సాహిత్యం. మీరు ఎప్పుడు పాటల రూపంలో జీవించి వుంటారు 💐🙏💐

  • @kimudusimhachalam2857
    @kimudusimhachalam2857 4 года назад +24

    పాటల్ని ప్రాణం పోసిన వేటూరి నా పాదాభి వందనం

  • @venkatasrinivasaraojami4995
    @venkatasrinivasaraojami4995 6 лет назад +377

    ఇటువంటి మహానుభావులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మన అద్రుష్టం

  • @tbalraj6120
    @tbalraj6120 3 года назад +2

    హాయ్ పాట

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi4253 5 лет назад +7

    Simple Telugu Songs late Sri Venturi Sundararama Murthy were excellent.

  • @ravitejaraviteja9351
    @ravitejaraviteja9351 3 года назад +2

    సుందరమైన పేరు వేటూరి తెలుగు నాట పాటగా వెలిగే జ్యోతి వెలుగులేని జీవితాలకు తనపాటే తేజస్సు,ఆయన అక్షరగళమే నా కలంగా మార్చుకొని నాకలలే కాగితంపై రాస్తుంటా నేటికీ నేను రచిస్తున్న రచనలు అన్నీ ఆయన ఆదర్శాలే 🙏🙏🔥🔥 అయ్యా మరణం మామూలు మనిషికే ఉంటుంది మహానుభావులకు కాదు మీరు మరణించినా తెలుగు తెరపై రూపం చెరగని చిత్రం మీది , మీ గురుతులే గుండెలనిండా మీ మాటలు మనస్సు నిండా అవే మాకు మార్గాలు 🚶‍♂️🚶‍♂️

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 2 года назад +15

    మీ పాటలు మనసులో గుచ్చుకున్న మధురమైన తూటాలు వేటూరి అంటేనే నందమూరి పాట వెంటాడుతూ వుంటాయి

  • @mjhansirani1594
    @mjhansirani1594 3 года назад +3

    సూపర్ సాంగ్ సార్

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +34

    మనం ఎన్ని జన్మలు ఎత్తిన వేటూరి సుందర రామమూర్తి గారి ఋణం తీర్చుకోలేం.

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 5 лет назад +17

    వేటూరి గారి రైమింగ్,టైమింగ్ అబ్బో అద్భుతం...

  • @siriteja8441
    @siriteja8441 3 года назад +30

    Nenu chinnappati nundi endhea..andhukea evvadu love cheyapoodhuru..nannu love chese sangathi pakkana vallaku cheppythea ,vallu nathoo cheppythea nannu love chese sangathi vallaku cheppinavantaa naku kadharaa cheppali anea dhanny ..vadu katham bayabadeatoodu ..ammaooh adhi andhariki cheppuddi adhi mental danger Bombay raa aneavallantaa. .eppudu navvasthundhi...uth time appudu..

  • @sbhupathibhupathi9876
    @sbhupathibhupathi9876 2 месяца назад

    Intha kamma I Telugu Venturi sir Kalam nunchi ravadan,great sir

  • @telugukingmaker1478
    @telugukingmaker1478 6 лет назад +7

    Tan q aditya music bringing back old memories

  • @cheenareddy8713
    @cheenareddy8713 2 года назад +2

    అక్షరాల 16 అణాల తెలుగు జాతికి మీరు కోహినూరు వజ్రం

  • @lakshminarayanasetty4848
    @lakshminarayanasetty4848 4 года назад +7

    Thanks for letting me veturi

  • @SHANKARSADVISORY
    @SHANKARSADVISORY 8 месяцев назад +1

    గ్రేట్ సార్.................EXCELLENT

  • @boystv6
    @boystv6 4 года назад +3

    Vedekki poo,
    vendhinko,
    vetaduko. ... wowww I love this line

  • @shivamudhiraj765
    @shivamudhiraj765 3 года назад +2

    E songs pettukoni velthunty yentha dhuram ina telidhu velthuny untam boor kottadhu

  • @v.bhasyanaik8439
    @v.bhasyanaik8439 4 года назад +12

    మీరు గ్రేట్ సార్

  • @dayakardayakar4132
    @dayakardayakar4132 4 года назад +2

    Mi lanti varu malli malli teluge vri lagy puttandi maha karana janmuda vi.....

  • @tejaKing-c9q
    @tejaKing-c9q Год назад +4

    Veturi sar is great 👍

  • @mamathabillakanti7676
    @mamathabillakanti7676 4 года назад +2

    Enni sarulu vinna bore anipinchadu...veturi gaaru....chala baga rasaru....👏👏🙏🙏🙏

  • @chandrampetatekkali917
    @chandrampetatekkali917 3 года назад +12

    అద్భుతమైన పాటలు

  • @SureshKumar-qy1wq
    @SureshKumar-qy1wq 5 лет назад +2

    Amazing super songs sir mind blowing eerojulo levu e songs nijangha emantaru amailu

  • @kondapallivenkateswarlu8932
    @kondapallivenkateswarlu8932 5 лет назад +31

    మీరు చాలాచాల గొప్ప సార్

  • @durgempudisaidhireddy8018
    @durgempudisaidhireddy8018 2 года назад +2

    వేటూరి గారు గ్రేట్ సార్ మీ పెన్నులోనించి జాలువారిన ఆణిముత్యాలు చక్కటిపాటలుగా మలుచుకొని ఎందరో మహానుభావులు హృదయాలను దోచుకున్నాయ్ మీ మదురగీతలు

  • @muralis5757
    @muralis5757 6 лет назад +189

    మహానుభావుడు మన వేటూరి

  • @sathyareddy8769
    @sathyareddy8769 5 лет назад +64

    ఐ లవ్ ఓల్డ్ సాంగ్స్ సూపర్

  • @KedarRamayanaUmeshramaiahgari
    @KedarRamayanaUmeshramaiahgari Месяц назад +1

    👌👌👌💐💐

  • @afsarshaik.7689
    @afsarshaik.7689 6 лет назад +11

    Good lyrics gave it to song siri chandanapu ,very fabulous lyrics all credits belongs to Sir veturi sundaram murthy sir Garu. ...

  • @kalyanram4889
    @kalyanram4889 3 года назад +2

    వేటూరి సుందరరామ్మూర్తి గారు
    ఒక జీవిత కాలానికి సరిపడు సంగీత మధురిమలు ఇచ్చారు గురువుగారు

  • @seetharama16
    @seetharama16 5 лет назад +9

    Ekkadiko teesukeltunna madhuramaina raagaalu........

  • @yadaiahbattu2506
    @yadaiahbattu2506 4 года назад +1

    Exlent song sir jai beemulu🙏🙏🙏

  • @bhaskarrao7015
    @bhaskarrao7015 4 года назад +8

    Ntr,veturi and chakravarthi music with spb voice never come before and after

  • @businessgrouphanumantharao3324
    @businessgrouphanumantharao3324 7 лет назад +12

    It's really great veturi sir .
    I proud be a part in u r village at pedakallepalli

  • @SivaNani-yv1xy
    @SivaNani-yv1xy 4 месяца назад +2

    Sir i miss you

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 5 лет назад +70

    "సుకవి జీవించే ప్రజల నాల్కెలయందు"... అన్నట్లుగా కీర్తి శేషులు శ్రీమాన్ వేటూరి గారి సుమధుర పాటల ద్వారా వారు ఎప్పటికీ మన హృదయాలలో సజీవంగానే ఉంటారు....

  • @saidipagadala5656
    @saidipagadala5656 2 года назад +1

    Old is gold

  • @anjankv2305
    @anjankv2305 6 лет назад +19

    మంచి మహనుబావుడు🙏🙏🙏🙏🙏👌

  • @juntipali.srikant9171
    @juntipali.srikant9171 2 года назад +4

    Gold🏆🏆 soungss

  • @satisshkumarrrbsrallabandi4243
    @satisshkumarrrbsrallabandi4243 3 года назад

    Chandamama kannu kotte.sandevela...siggu malle.pulu pette chikatela...amaging.andi.eesong
    Veturi Garu..we miss you.sir legend.writer.telugu.melody.songs😭😭😭