ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము - 2 నీ మాటే వినెద - నరుని మాట వినకుందు - 2 1 శోధించు స్వరములు - వినబడుచునున్నవి వేధించు నేరములుపైబడుచునున్నవి - బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము|| ఓ ప్రభు || 2 బలమైన శత్రువు - బాధించుచున్నాడు విలువైన నీ రక్తంప్రోక్షించు నాపైన - నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము|| ఓ ప్రభు || 3 లోకాశలు నన్ను - కదిలించుచున్నవి నిరాశ సమయములుబెదిరించుచున్నవి - ఆకాశము నుండి - ఆదరించుము నన్ను|| ఓ ప్రభు || 4 బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటందినదినము నేర్పించు - నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా|| ఓ ప్రభు || 5 మెల్లని నీ స్వరమున్ - మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్నా కొరకు చూపించు - నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు|| ఓ ప్రభు || 6 పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్ప్రభునింపు నీ కొరకే - పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు|| ఓ ప్రభు || 7 క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయముక్రీస్తే నా ఆశ్రయము - క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము|| ఓ ప్రభు ||
ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము - 2 నీ మాటే వినెద - నరుని మాట వినకుందు - 2
1 శోధించు స్వరములు - వినబడుచునున్నవి వేధించు నేరములుపైబడుచునున్నవి - బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము|| ఓ ప్రభు ||
2 బలమైన శత్రువు - బాధించుచున్నాడు విలువైన నీ రక్తంప్రోక్షించు నాపైన - నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము|| ఓ ప్రభు ||
3 లోకాశలు నన్ను - కదిలించుచున్నవి నిరాశ సమయములుబెదిరించుచున్నవి - ఆకాశము నుండి - ఆదరించుము నన్ను|| ఓ ప్రభు ||
4 బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటందినదినము నేర్పించు - నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా|| ఓ ప్రభు ||
5 మెల్లని నీ స్వరమున్ - మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్నా కొరకు చూపించు - నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు|| ఓ ప్రభు ||
6 పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్ప్రభునింపు నీ కొరకే - పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు|| ఓ ప్రభు ||
7 క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయముక్రీస్తే నా ఆశ్రయము - క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము|| ఓ ప్రభు ||
Praise the lord 🙏🙌✋♥️👌👌👏👋
I love song 😢😢❤❤
Thank you ❤
Praise The Lord 🙏
Praise the LORD
దేవా me సేవ Chese bagyamu na బిడ్డలకు dayacheyandi
❤🙌🙏🏻