Hi Sir, మీ వీడియోస్ చూసి ఏ ప్లానింగ్ లేకుండా ఏ టికెట్స్ బుకింగ్ లేకుండా తిరుమల వెళ్తున్నాం, ఇప్పుడు సెబారి ఎక్సప్రెస్ ట్రైన్ లో ఉన్నాం, 12 AM కి విష్ణు నివాసం SSD టికెట్స్ క్యూ లో టికెట్స్ దొరికాక కొండపైన కి వెళ్తాము, వెళ్ళాక రూమ్స్ offline లో తీస్కొన్న తర్వాత రూమ్ దొరికితే నేరుగా రూమ్ కి వెళ్లాలా లేక తలనీలాలు ఇవ్వాళా చెప్పండి 🙏. సాయంత్రం దర్శనం ఉంటే రూమ్ కి వెళ్లి విశ్రాంతి తర్వాత తలనీళలు ఇవ్వాళా దయచేసి చెప్పండి, త్వరగా..
kala sarpa dosha nivarana pooja cost entha bro garbagudi lo?
Thanks
Hi Sir, మీ వీడియోస్ చూసి ఏ ప్లానింగ్ లేకుండా ఏ టికెట్స్ బుకింగ్ లేకుండా తిరుమల వెళ్తున్నాం, ఇప్పుడు సెబారి ఎక్సప్రెస్ ట్రైన్ లో ఉన్నాం, 12 AM కి విష్ణు నివాసం SSD టికెట్స్ క్యూ లో టికెట్స్ దొరికాక కొండపైన కి వెళ్తాము, వెళ్ళాక రూమ్స్ offline లో తీస్కొన్న తర్వాత రూమ్ దొరికితే నేరుగా రూమ్ కి వెళ్లాలా లేక తలనీలాలు ఇవ్వాళా చెప్పండి 🙏. సాయంత్రం దర్శనం ఉంటే రూమ్ కి వెళ్లి విశ్రాంతి తర్వాత తలనీళలు ఇవ్వాళా దయచేసి చెప్పండి, త్వరగా..
Offline accomodation untundha ?
ఉంటుంది అండి
@@BhakthiMargamTeluguOfficial thank you sir
తిరుమల దర్శనం అయ్యాక 11 గంటలకు రాత్రి శ్రీకాళహస్తి కి రావడానికి వెహికల్ ఉంటుందా అండి
Today I am at kalasri came from bellari Karnataka
Brother morning 5 ki temple ki vasthe, room isthara aa day full ki night varaku